CATEGORIES

ప్ప్లే స్టోర్‌ నుంచి దా'రుణ' యాప్ల తొలగింపు
janamsakshi telugu daily

ప్ప్లే స్టోర్‌ నుంచి దా'రుణ' యాప్ల తొలగింపు

పలు రుణ యాప్ డెవలపర్లకు గూగుల్ నోటీసులు

time-read
1 min  |
16-01-2021
స్టీవ్ స్మిత్ కథలో మరో మలుపు
janamsakshi telugu daily

స్టీవ్ స్మిత్ కథలో మరో మలుపు

గత రెండు రోజుల నుంచి ఎక్కడ చూసినా ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ గురించే వార్తలు! డ్రింక్స్ బ్రేక్ లో రిషభ్ పంత్ గార్డ్ మార్క్ ను వక్రబుద్ధితో చెరిపివేశాడని అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి.బాల్ టాంపరింగ్ తో ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైనా ఇంకా మారలేదని నెట్టింట్లో పోస్టు పోటెత్తాయి.

time-read
1 min  |
14-01-2021
షాకింగ్.. చైనా టీకా సామర్థ్యం ఇంత తక్కువా..!
janamsakshi telugu daily

షాకింగ్.. చైనా టీకా సామర్థ్యం ఇంత తక్కువా..!

చైనా టీకాలకు సంబంధించిన సమాచారమంతా గోప్యమే! చైనా ప్రభుత్వంతోపాటూ ఈ టీకాకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్న దేశాలు కూడా టీకాకు సంబంధించిన కీలక సమాచారమేది విడుదల చేయలేదు.

time-read
1 min  |
14-01-2021
పంపిణికి టికా సిద్దం
janamsakshi telugu daily

పంపిణికి టికా సిద్దం

తెలంగాణలో మొదటి టీకా సఫాయి కర్మచారికే వేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16 నుండి కొవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభం కానుంది.

time-read
1 min  |
14-01-2021
ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్స్..!
janamsakshi telugu daily

ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్స్..!

ప్రస్తుత కాలంలో తెలియని ప్రదేశాలకు వెళ్లాలంటే మనం సాధారణంగా గూగుల్ మ్యాప్ నే నమ్ముకుంటాం.. గూగుల్ మ్యాప్స్ వచ్చిన తర్వాత, తక్కువ ట్రాఫిక్ ఉన్న మార్గాలను ఎంచుకోవడం, షార్ట్ కట్టు తెలుసుకోవడంమే కాదు గూగుల్ మాత ఉందిగా ఎందుకు బెంగ అనేంతగా పరిస్థితి మారిపోయింది.

time-read
1 min  |
14-01-2021
ఫసల్ బీమాతో రైతులకు లబ్ధి -ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
janamsakshi telugu daily

ఫసల్ బీమాతో రైతులకు లబ్ధి -ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన పథకంతో కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

time-read
1 min  |
14-01-2021
విదేశీయులను అడ్మిట్ చేసుకుంటున్న ఐటీబీపీ కోవిడ్ కేంద్రం
janamsakshi telugu daily

విదేశీయులను అడ్మిట్ చేసుకుంటున్న ఐటీబీపీ కోవిడ్ కేంద్రం

ఐటీబీపీ ఆధ్వర్యంలో ఛాత్రపూర్ లో నడుస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద కోవిడ్ కేర్ ఫెసిలిటీ సెంటరైన సర్దార్ పటేల్ కోవిడ్ సెంటర్ లో విదేశాల నుంచి వస్తున్న వ్యక్తులను అడ్మిట్ చేసుకోవడం మొదలైంది. కోవిడ్ సెంటర్ లో చేరుతున్న పేషెంట్ల సంఖ్య తగ్గడంతో విదేశాల నుంచి వచ్చే పేషెంట్లను అడ్మిట్ చేసుకోవడానికి కేంద్రం అంగీకరించింది.

time-read
1 min  |
13-01-2021
పాఠశాలలు 25వరకు సిద్దంగా  ఉండాలి
janamsakshi telugu daily

పాఠశాలలు 25వరకు సిద్దంగా ఉండాలి

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు నిర్వహించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఈ నెల 25 నాటికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలి పారు.

time-read
1 min  |
13-01-2021
రాష్ట్రానికి బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం లేదు -మంత్రుల స్పష్టీకరణ..
janamsakshi telugu daily

రాష్ట్రానికి బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం లేదు -మంత్రుల స్పష్టీకరణ..

బర్డ్ ఫ్లూ వైరసకు ఎవరూ భయపడాల్సిన పని లేదని, దీనివల్ల ఇప్పటివ రకు మనుషులకు ఎలాంటి నష్టం జరగలేదని మంత్రి ఈటల అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ ర్యాపిడ్ యాక్షన్ టీమ్ లను ఏర్పాటు చేశామని చెప్పారు.

time-read
1 min  |
13-01-2021
కేసీఆర్ పాలన స్వర్ణయుగం
janamsakshi telugu daily

కేసీఆర్ పాలన స్వర్ణయుగం

ఉచిత నీరు పంపిణీ: మంత్రి కేటీఆర్

time-read
1 min  |
13-01-2021
కొత్తసాగుచట్టాలపై సుప్రీం స్టే.
janamsakshi telugu daily

కొత్తసాగుచట్టాలపై సుప్రీం స్టే.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఈ స్టే కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

time-read
1 min  |
13-01-2021
సాగు చట్టాలు నిలిపివేస్తారా..స్టే విధించమంటారా..!?
janamsakshi telugu daily

సాగు చట్టాలు నిలిపివేస్తారా..స్టే విధించమంటారా..!?

సుప్రీం సీరియస్..

time-read
1 min  |
12-01-2021
వాట్సాపు ప్రత్యామ్నాయంగా మరో యాప్
janamsakshi telugu daily

వాట్సాపు ప్రత్యామ్నాయంగా మరో యాప్

కొత్త సంవత్సరంలో పర్సనల్ మెసెంజేర్ యాప్ వాట్సాపు గట్టి సవాల్ ఎదురవుతోంది.

time-read
1 min  |
12-01-2021
ఆరు సీట్ల కోసం ఐజేకే పట్టు
janamsakshi telugu daily

ఆరు సీట్ల కోసం ఐజేకే పట్టు

అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఆరు నియోజకవర్గాలు కేటాయించాలని డీఎంకే కూటమిలోని మిత్రపక్షం ఇందియ జననాయగ కట్చి(ఐజేకే) పట్టుబడుతోంది. తామడిగినన్ని సీట్లివ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరి పోటీకి దిగుతామని డీఎంకే అధిష్టానానికి స్పష్టం చేసినట్టు తెలిసింది.

time-read
1 min  |
12-01-2021
నేటి నుంచి ఉచిత నల్లా నీరు
janamsakshi telugu daily

నేటి నుంచి ఉచిత నల్లా నీరు

జూబ్లీహిల్స్ లో ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్

time-read
1 min  |
12-01-2021
అమెరికా చరిత్రలోనే చెత్త అధ్యక్షుడిగా ట్రంప్..
janamsakshi telugu daily

అమెరికా చరిత్రలోనే చెత్త అధ్యక్షుడిగా ట్రంప్..

'డొనాల్డ్ ట్రంప్ అమెరికా చరిత్రలోనే ఓ చెత్త అధ్యక్షుడిగా మిగిలిపోయారు' అని ప్రముఖ హాలీవుడ్ హీరో, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

time-read
1 min  |
12-01-2021
పసుపుబోర్డు ఏమైంది? ?
janamsakshi telugu daily

పసుపుబోర్డు ఏమైంది? ?

ఆర్మూర్ పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై శనివారం పసుపు రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర విందు వ్యతిరేకంగా రైతులు నినదించారు.

time-read
1 min  |
10-01-2021
యూఎస్ ఘర్షణ.. కలకలం రేపుతున్న త్రివర్ణ పతాకం
janamsakshi telugu daily

యూఎస్ ఘర్షణ.. కలకలం రేపుతున్న త్రివర్ణ పతాకం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనాన్ని ముట్టడించిన సమయంలో ప్రవాస భారతీయుడు త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతున్నాయి.

time-read
1 min  |
11-01-2021
మరోసారి తెరపైకి అయోధ్య కేసు
janamsakshi telugu daily

మరోసారి తెరపైకి అయోధ్య కేసు

దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.

time-read
1 min  |
10-01-2021
మొదటి టికా నేనే తీసుకుంటా..
janamsakshi telugu daily

మొదటి టికా నేనే తీసుకుంటా..

అనుమానాలొద్దు: మంత్రి ఈటల రాజేందర్

time-read
1 min  |
10-01-2021
హద్దులు దాటిన అభిమానం...
janamsakshi telugu daily

హద్దులు దాటిన అభిమానం...

మైదానంలో ఆటగాళ్లకు జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురవ్వడం ఇదేమి కొత్త కాదని, గతంలోనూ పలుసార్లు జరిగాయని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు.

time-read
1 min  |
11-01-2021
టీకా పంపిణీకి కసరత్తు షురూ..
janamsakshi telugu daily

టీకా పంపిణీకి కసరత్తు షురూ..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీకా పంపిణీ కసర్తు ప్రారం భమైంది. తెలంగాణలో సంక్రాంతి తర్వాత,

time-read
1 min  |
11-01-2021
ట్రంప్ మ పోటీచేయకుండా డెమోక్రట్ల వ్యూహం
janamsakshi telugu daily

ట్రంప్ మ పోటీచేయకుండా డెమోక్రట్ల వ్యూహం

మామూలుగానైతే అమెరికాలో ఇది కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి, నూతన ప్రభుత్వం కొలువుదీరటం గురించి ఆలోచించాల్సిన సమయం.

time-read
1 min  |
11-01-2021
చిన్నమ్మతో చిక్కులొస్తే ఎలా?
janamsakshi telugu daily

చిన్నమ్మతో చిక్కులొస్తే ఎలా?

అసెంబ్లీ ఎన్నికలు ఒక వైపు, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ విడుదల మరో వైపు సవాళ్లు విసురుతున్న వేళ సర్వసభ్య సమావేశంతో అన్నాడీఎంకే అగ్రజులంతా శనివారం ఒకే వేదికపై రానున్నారు. ఎన్నికల్లో తలపడనున్న కూటమి పార్టీల వైఖరిపై కసరత్తు చేయనున్నారు.

time-read
1 min  |
10-01-2021
ఇండోనేషియా విమానం బ్లాక్ బాక్స్ దొరికింది
janamsakshi telugu daily

ఇండోనేషియా విమానం బ్లాక్ బాక్స్ దొరికింది

శనివారం మధ్యాహ్నం అదృశ్యమైన ఇండోనేసియా విమానానికి చెందిన రెండు బ్లాక్ బాక్సుల ఆచూకీ లభ్యమైంది.

time-read
1 min  |
11-01-2021
అభివృద్ధిలో కలిసి రండి
janamsakshi telugu daily

అభివృద్ధిలో కలిసి రండి

భాజపా కార్పొరేటర్లకు కేటీఆర్ హితవు

time-read
1 min  |
10-01-2021
సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత
janamsakshi telugu daily

సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత

సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురికా వడంతో యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు.

time-read
1 min  |
08-01-2021
సఫారీ సరికొత్తగా..కమింగ్ సూన్
janamsakshi telugu daily

సఫారీ సరికొత్తగా..కమింగ్ సూన్

టాటా మోటార్స్ కంపెనీ సఫారీ ఎస్ యూవీ(స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)ని మళ్లీ మార్కెట్లోకి తెస్తోంది.

time-read
1 min  |
08-01-2021
ఐటీఐఆర్‌ను పునరుద్ధరించండి
janamsakshi telugu daily

ఐటీఐఆర్‌ను పునరుద్ధరించండి

కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ

time-read
1 min  |
08-01-2021
తొలిరోజు ఆసీస్ దే
janamsakshi telugu daily

తొలిరోజు ఆసీస్ దే

బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య ప్రారంభం అయిన మూడో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసిసేసరికి ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా కొనసాగుతోంది.

time-read
1 min  |
08-01-2021