CATEGORIES
Categorías
రాష్ట్రంలో కాంగ్రెసు అధికారంలోకి తేవడమే లక్ష్యం
రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అది కారంలోకి వస్తుందని తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆది వారం ఆయన మీడియాతో మాట్లాడు తూ.. పార్టీ నిర్ణయం మేరకే అందరం ముం దుకెళ్తామన్నారు.
మరియమ్మ కుటుంబసభ్యులను పరామర్శించిన డీజీపీ
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీ స్ స్టేషన్లో మృతి చెందిన మరియమ్మ కుటుం బానికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖ అండగా ఉంటాయని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.
నేడు ఇంటర్ ఫలితాలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు ఫలితాలను విడుదల చేయనున్నారు.
కోమటిరెడ్డి అలక
తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షు డిగా రేవంత్ రెడ్డిని నియమించడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.
రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు వాయిదా
రాయలసీమ ఎత్తిపోతల పథకం పర్యావరణ అనుమతులను కేంద్ర పర్యావరణ శాఖ వాయిదా వేసిం ది. ఆరు అంశాలపై కేంద్ర పర్యా వరణ మదింపు శాఖ వివరణ కో రింది.
పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి
అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అజహరుద్దీన్, జె.గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్
డబుల్ ఇళ్ల పరిసరాలు పచ్చగా ఉండాలి
చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు కట్టించి, కళ్యాణలక్ష్మి అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అంబేడ్కర్ నగర్‌లో డబుల్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
డిజిటల్ కనెక్టివిటీ పెంచండి
సత్వర న్యాయానికి సహకరించండి కేంద్ర న్యాయశాఖ మంత్రికి సుప్రీం చీఫ్ జస్టిస్ లేఖ
ఎనిమిదో నెలలోకి రైతు ఉద్యమం
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేపట్టిన ఉద్య మం నేటికి ఏడు నెలలు పూర్తిచే సుకుంది. ఈ క్రమంలో సాగు చ టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వ హించిన ర్యాలీ చండీగఢ్-దిల్లీ సరి హద్దుల వద్ద ఉద్రిక్తతకు దారితీ సింది.
వ్యర్థాల్లోంచి అర్థం
నగరంలో మరో నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ అందుబాటులోకి వచ్చిం ది. నాగోల్ లోని ఫతుల్లాగూడలో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
తండ్రి దొంగ..కొడుకు గజదొంగ..
తెలంగాణను వంచించి నీళ్లు దోచు కపోవడంలో తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దొంగ అనుకుంటే ఆయన తనయు డు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ అంతకుమించి దొంగలా తయారయ్యారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు.
చైనా భద్రతాదళాల్లో టిబెటియన్ల నియామకం
గల్వాన్, ఇతర ఘర్షణల తర్వాత వాస్తవాధీన రేఖ వెంట ఉన్న చైనా దళాల్లో కీలక మార్పులు చోటు చేసుకొంటున్నాయి. ఆ ఘర్షణల తర్వాత మెరుగైన శిక్షణ, సన్నద్ధత అవసరమనే నిజం వారికి తెలిసొచ్చింది.
టీకా వేగవంతం చేయండి
వ్యాక్సిన్ పంపిణీ మరింత వేగవంతంగా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఆంధ్రా అక్రమ ప్రాజెక్టులపై కేసీఆర్‌కు కేంద్రమంత్రి ఫోన్
నీటి ప్రాజెక్టుల విషయంలో ఆం ధ్రా, తెలంగాణ రాష్ట్రాల నేతల మ ధ్య మాటల యద్ధం కొనసాగుతు న్న తరుణంలో కేంద్ర జలవనరు ల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షె కావత్ రంగంలోకి దిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో షెకావత్ ఫోన్లో మాట్లాడారు.
ఆంధ్రా అక్రమప్రాజెక్టులపై ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడవు?
రాయలసీమ ఎత్తిపోతలు అక్రమమని తేలిపోయింది రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
ఆంధ్రాలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి, ఇం టర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. విజయవాడలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలోఆయన మాట్లాడుతూ... “ జులై 31 లోపు ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని సుప్రీం కోర్టు చెప్పింది.
ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించనున్న సానియా మీర్జా
ఇండియా తరపున 4 ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా అథ్లెట్ గా నిలిచే అవకాశం
తెలంగాణలో డెల్టాప్లస్ రాలేదు
రాష్ట్రంలో ఇప్పటి వరకు 97 లక్షల మందికి వ్యాక్సిన్ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడి
ప్రపంచాన్ని చుట్టుముట్టిన డెల్టా వైరస్
ప్రస్తుత పోకడలు ఇలాగే కొనసాగితే.. వేగంగా ప్రబలే స్వభావమున్న డెల్టా వేరియంట్ ప్రపంచ దేశాలకు ముప్పు గా పరిణమించే ప్రమాదం ఉంది.
జ్యోతిష్కుడి గుట్టు రట్టు
తీగలాగితే డొంక కదిలింది సుమారు రూ.18కోట్ల విలువైన నకిలీ నోట్లు, రూ.6లక్షల నగదు లభ్యం
దళిత మహిళ లాకడెత్ పై చర్యలు తీసుకోండి
యాదాద్రి భూవనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో విచారణలో ఉన్న మరియమ్మ మృతికి కారణమైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
అన్ని వేరియంట్లకు ఒకే టీకా..
కరోనా వైరస్ మహమ్మారి దాటికి వణికిపోతోన్న ప్రపంచ దేశాలు... కొవిడ్-19ని ఎదుర్కొనే వ్యాక్సినను కనుగొన్నాయి. అయినప్పటికీ రానున్న రోజుల్లో సంభవించే మహమ్మారులపై మాత్రం ఆందోళన చెందుతూనే ఉన్నా యి. ఈ నేపథ్యంలో వాటిని ముందుగానే పసిగట్టి నిర్మూలించాలని కృతని శ్చయంతో ఉన్న శాస్త్రవేత్తలు.. భవిష్యత్తులో సంభవించే మహమ్మారుల నిర్మూలన కోసం 'యూనివర్సల్ కరోనావైరస్ వ్యాక్సిన్'ను రూపొందించారు
థర్డ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
పిల్లల కోసం ప్రత్యేకంగా 6వేల పడకలు హైకోర్టుకు నివేదిక సమర్పించిన ప్రజారోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు
వెంటిలేటర్, ఐసీయూకు రోజుకు రూ.9వేలే..
ఐసీయూ గదికి రోజుకు రూ.7,500 సాధారణ వార్డుకు రోజుకు రూ.4 వేలు హెస్ఆర్ సీటీ రూ.1995, డిజిటల్ ఎక్స్ రే రూ.1300, ఐఎల్ 6 రూ.1300 ధరలు ఖరారు చేస్తూ జీవో జారీ • ఇంతకు మించి వసూలు చేస్తే భారీ జరిమానా
డెల్టాప్లస్ వచ్చేసింది
తస్మాత్ జాగ్రత్త! దేశంలో 22 కేసులు గుర్తింపు మరో ఎనిమిది దేశాల్లోనూ బయటపడ్డ కేసులు
మోదీవి మొసలి కన్నీళ్లే..
ప్రజలపై కపట ప్రేమ దేశంలో తొలగని థర్డ్ వేవ్ భయాలు కోవిడ్ పై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన రాహుల్ ఇదో బ్లూ ప్రింట్ అని తెలిపిన కాంగ్రెస్ నేత
రైతుబంధు అప్పుకింద జమచేసుకోవద్దు
బ్యాంకర్లకు మంత్రి హరీశ్ రావు ఆదేశాలు టోల్ ఫ్రీ నంబర్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతు ల్లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను తక్షణమే ఆపేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది.
మావోయిస్టు నేత హరిభూషణ్ మృతి?
మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ చనిపోయినట్లు పోలీసులు చెబుతు న్నారు. మావోయిస్టు కేంద్ర కమిట లో సభ్యుడిగా ఉన్న హరిభూషణ్ అనారోగ్యంతో చనిపోయినట్లు పో లీసులు అనుమానం వ్యక్తం చేస్తు న్నారు.
టీకాలపై వదంతులు నమ్మారో..ప్రాణాలు పోతాయి జాగ్రత్త
కరోనా వ్యాక్సిన్ పై వదంతులు, అసత్య ప్రచారాల వల్ల సమాజంలో ఆర్థికంగా వెనుకబడిపోయిన ప్రజ లకే తీవ్ర హాని కలుగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది.