CATEGORIES
Categorías
పీజేఆర్ లేకపోవడం తెలంగాణకు శాపం
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తెలంగాణ కు మరణశాసనం లాంటిదని ఆనా డే పీజేఆర్ హెచ్చరించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
ఆంధ్రావి ఉత్తమాటలు
కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
కేంద్రమంత్రి ఖాతా నిలుపుదలపై ట్విట్టర్ బేఖాతరు
కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఖాతాల నిలుపుదలపై సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ ఇంతవరకూ వివరణ ఇవ్వ లేదు.
కిరణారావు, అమీర్‌ఖాన్ విడాకులు
బాలీవుడ్లో మరో పెళ్లి పెటాకులయ్యింది.వెండితెరపై తన నటనతో ఆకట్టుకుని చెరగని అభిమానం సంపాదించుకున్న ఖాన్ త్రయంలోని అమీర్ ఖాన్ దంపతులు విడాకులు పుచ్చుకు న్నారు.
తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులులేవు
ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో జగన్ కేంద్రంతో ఏపీ లోపాయకారి ఒప్పందం చేసుకుందా? మరోమారు ఆంధ్రా తీరుపై మండిపడ్డ మంత్రి శ్రీనివాస్ గౌడ్
సిరిసిల్ల సర్వతోముఖాభివృద్ధి
తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించి, అనేక కష్టాలను మొక్కవోని దీక్షా పట్టుదలతో ఎదుర్కుని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. ఏడేండ్ల అనతి కాలంలోనే దేశం గర్వించేలా స్వయం పాలనను తెలంగాణ ప్రజలకు అందిస్తున్నరు.
జులై 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరాయ్యాయి. జులై 19 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి.
గర్భిణులకు టీకాలు ఇవ్వొచ్చు
గర్భిణులు కోవిడ్-19 వ్యాక్సిన్ తీసు కునేందుకు కేంద్ర ఆరోగ్యం, కుటుం బ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవా రం అనుమతి ఇచ్చింది.
ఆఫ్ఘానిస్థాన్ నుంచి నాటో దళాలు పీచౌముడ్...
నిష్క్రమించిన అమెరికా బలగాలు ముగిసిన రెండు దశాబ్దాల యుద్ధం
కోవీ షీల్డు ఈయూ పచ్చజెండా
కరోనా టీకా కొవిషీల్డ్ తీసుకున్న భారతీ యు లకు ఐరోపా దేశాల్లో పర్యటించే విషయంలో ఊరట లభించింది.
మాతో పెట్టుకుంటే బుర్రబద్ధలవుతది
చైనాను వేధించే రోజులు శాశ్వతం గా తొలగిపోయాయని చైనా అ క్షుడు షీజిన్‌పింగ్ పేర్కొన్నారు. తి యనాన్మెన్ స్క్వేర్ లో చైనా కమ్యూ నిస్టు పార్టీ శతవార్షికోత్సవ కార్యక్ర మంలో ఆయన పాల్గొన్నారు.
కనీసం పదిశాతం జనాభాకైనా టీకాలు ఇవ్వండి
ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో 10శాతం జనాభాకు టీకాలు వేసే ప్రయత్నం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అది పతి టెడ్రెస్ అధనోమ్ పిలునిచ్చారు.
పార్టీ ఫిరాయింపులపై కాలపరిమితిని మీరే నిర్ణయించండి
ప్రజాప్రతినిధుల ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనర్హత వేటుపై నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చట్టాన్ని పార్లమెంటే రూపొందించాలని భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఓ అన్న. ఓ చెల్లి..సరికొత్త డ్రామా కంపెనీ
నేను కొట్టినట్టు చేస్తా.. నువ్వు ఏడ్చినట్టు చెయ్... తెలంగాణ వనరుల దోపిడీకి రాజన్న బిడ్డల నాటకం దమ్ముంటే షర్మిలా.. తెలంగాణ నీటివాటాకోసం ఆంధ్రాలో ఆందోళన చెయ్.. జలదోపిడీపై భగ్గుమంటున్న తెలంగాణ
18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్
తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం 30 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రభుత్వ టీకా కేంద్రాల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు.
డెల్టాప్లస్ అప్రమత్తంగా ఉండాలి
సీసీఎంబీ హెచ్చరిక వ్యాప్తి తీరు తెలిసేందుకు 3-4 నెలల సమయం తక్కువ కేసులున్నా జాగ్రత్తలు తప్పవంటున్న శాస్త్రవేత్తలు
వైద్యులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భం గా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
విద్యుదుత్పత్తిని ఆపడం ఎవరితరంకాదు
తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవి వాదం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
జలజగడం
నాగర్జునసాగర్ డ్యాం వద్ద భారీ బలగాల మొహరింపు
సెకండ్ వేవ్ అయిపోలేదు
దేశంలో కరోనా వైరస్ ఉదృతి కాస్త అదుపులోకి రావడంతో పలు రాష్ట్రాలు కొవిడ్ ఆంక్షలను సడలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ముప్పు ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి అప్రమత్తం చేసింది.
సమర్థవంతంగా కోవీ షీల్డ్
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రోజెనెకా సం యుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్ 19 టీకా (భారత్ లో కొవిషీల్డ్) రెండో డోసు వేసుకోవడానికి ఎక్కువ వ్యవధి తీసుకోవ డం మంచిదని తాజా అధ్యయనంలో తేలింది.
మా ఖాతాలు ఎందుకు ఆపుచేశారో చెప్పండి
దేశంలో ట్విటర్ వ్యవహార శైలిని పార్లమెంటరీ ప్యానెల్ మరోసారి తప్పుబట్టింది. ఇటీవల కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఖాతాలను నిలుపుదల చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశిం చింది.
డ్రోన్లను కూల్చేందుకు హైదరాబాద్ 'ఇంద్రజాల్' రంగంలోకి..
జమ్ము వాయుసేన స్థావరంపై డ్రోన్ల దాడి, కలుచక్ లోని సైనిక స్థావరం వద్ద డ్రోన్ల సంచారంతో భద్ర "తా దళాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి.
ఆస్ట్రేలియాలో మళ్లీ లాక్ డౌన్
కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేయగలిగిన ఆస్ట్రేలియా... తాజాగా కొత్తగా వెలుగు చూస్తోన్న వేరియంట్లతో వణికిపోతోంది. ముఖ్యం గా డెల్టా వేరియంట్ వ్యాప్తిపై ఆందోళన చెందుతోంది.
మరో ఉద్దీపన ప్యాకేజట..
ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు రూ.6.29 లక్షల కోట్లు టూరిజం తదితర రంగాల పటిష్టానికి చేయూత మీడియా సమావేశంలో వివరాలు ప్రకటించిన కేంద్రం
మళ్లీ డ్రోన్ల కలకలం...
జమ్ము విమానాశ్రయంలోని భారత వాయుసేన వైమానిక స్థావరంపై ఆదివారం తెల్లవారు జామున రెండు డ్రోన్లు పేలుడు పదార్థాల (ఐఈడీ)ను జారవిడవడం కలక లం రేపిన విషయం తెలిసిందే.
పిల్లల్లో 51శాతం యాంటీబాడీస్
మహారాష్ట్రలో డెల్లా ప్లస్ వేరియంట్ కేసు ల పెరుగుదల, థర్డ్ తో పిల్లలకు ప్రమాదం పొంచి ఉందన్న భయాల నేప థ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఊరట కలిగించే వార్త చెప్పింది.
డెల్టాప్లస్ టీకా సామర్థ్యం ప్రతికూల ప్రభావంపై శాస్త్రీయ ఆధారాలు లేవు
ప్రపంచ దేశాలను దాదాపు ఏడాదిన్నర కా లంగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ కొత్త రూపాలు భయపెడుతు న్నాయి.
ఇంటర్ ఫలితాలు విడుదల
మార్కులు సంతృప్తిగా లేకపోతే మళ్లీ పరీక్షలు రాయొచ్చు జులై నుంచి ఆన్లైన్ కాసులే...మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రెండు డోసులు పడ్డా.. రెండు మాస్కులు తప్పనిసరి
కరోనా వైరసన్ను నిరోధించే వ్యాక్సిన్ పం పిణీ ప్రపంచ వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ సమయంలో కొత్త గా వెలుగు చూసిన డెల్టాప్లస్ వ్యాప్తి పలు దేశాలను కలవరపెడుతోంది.