CATEGORIES
Categorías
మోదీ.. గడ్డం గీయించుకో..ఇంద.. వంద రూపాయలు..
మా కష్టాలు నీకు పట్టవు.. చిరు వ్యాపారి నిరసన
బాల్కసుమన్ కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో పర్య టించారు. రోడ్డు మార్గం ద్వారా మెట్ పల్లిలోని రేగుంట చేరుకున్న సీఎం కేసీఆర్.. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి సురేష్ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డయాగ్యోసిక్ సెంటర్ల సేవలు షురూ
రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి డయాగ్నోస్టిక్ సెంటర్ల సేవలు ప్రారంభమయ్యాయి. ఆయా జిల్లాల్లో మంత్రులు డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభించారు.
ఎన్నికల కమిషనర్‌గా అనూప్ చంద్ర పాండే
నూతన ఎలక్షన్ కమిషనర్‌గా ఉత్త రప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అనూప్ చంద్ర పాండేను కేంద్ర క్యాబినేట్ నియ మించింది. కేంద్ర ఎన్నికల సంఘా నికి చెందిన ప్యానల్ లో ప్రధాన ఎన్నికల కమిషనర్ తో పాటు ఇద్ద రు ఎలక్షన్ కమిషనర్లు ఉంటారు.
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం
లక్షకు దిగువకు చేరుకున్న కేసుల సంఖ్య కొత్తగా 86,498 పాజిటివ్ కేసులు నమోదు
థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపకపోవచ్చు
కరోనా భవిష్యత్ దశల వ్యాప్తి పై ప్రజల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా స్పం దించారు. మూడోదశలో కరోనా మహమ్మారి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తాను అనుకోవట్లేదన్నారు. దిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ లో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
బీజేపీలో చేరి తప్పుచేశాం
ఆటోల ద్వారా బహిరంగా క్షమాపణ బెంగాల్ లో రాజకీయ ఘర్‌వాపసీ
కోవిడ్ అనాథ పిల్లలపై అశ్రద్ధ వద్దు
కొవిడ్-19 కారణంగా అనాథలుగా మారిన చిన్నారుల అక్రమ దత్తతపై మంగళవారం అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చట్టవిరుద్ధంగా దత్తత తీసుకుంటున్న సంస్థలు, వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.
44 కోట్ల టీకా కొత్త డోసులకు కేంద్రం ఆర్డర్
ఏళ్లు పైబడ్డ వారందరికీ ఉచితంగా టీకా పంపిణీ చేస్తానని ప్రకటించిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక ప్రకటన చేసింది.
సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం
అక్టోబర్ 15న ఫైనల్ టోర్నీ షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ
టీడీపీలో మిగిలిన ఒకే ఒక్కడు రమణ టీఆర్ఎస్ తీర్థం!
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రాజకీయ కలక లం మొదలయ్యింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.. “మణ కండువా మార్చుకోనుని గులాబీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. టిఆర్ఎ' అమీతుమీ అన్నట్లుగా వ్యవహరించి మాట్లాడుతూ వచ్చిన రమణ ప్లేటు ఫిరాయిస్తున్నారన్న వార్త వైరల్ గా మారింది.
పుణెలో అగ్ని ప్రమాదం
మహారాష్ట్రలోని పుణెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శానిటైజర్లు తయారుచేసే ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది.
నేడు తెలంగాణ కేబినేట్ సమావేశం
సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మంగళవారం జరుగనున్న కేబినేట్ సమావేశంలో పలు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అనేక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకావం ఉన్నందున మంగళవారం జరగను న్న తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఆసక్తికరంగా మా రింది.
ఆహారభద్రతలో తెలంగాణ అగ్రభాగం
మాంసం,చేపలు వంటి పౌష్టిక ఆహారాన్ని పెంపొందించాం ఆహారకలీలను ఉక్కుపాదంతో అణిచివేశాం : సీఎం కేసీఆర్
లక్షద్వీప్‌లో దారుణాలు ఆపండి
రాజ్యాంగాన్ని పరిరక్షించండి మేమేపార్టీకి సంబంధించిన వాళ్లం కాదు మోదీకి 93 మంది మాజీ ఐఏఎస్‌ల లేఖ
మహారాష్ట్రలో సినిమా షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్
మహారాష్ట్రలో కరోనా పరిస్థితులు ఇంకొంచెం అదుపులోకి వస్తే సినిమా,సీరి యల్ షూటింగ్‌లకు అనుమతిస్తామని సీఎం ఉద్దవ్ ఠాక్రే తెలిపారు మహారాష్ట్ర లో కరోనా లా డౌన్ ఆంక్షల సడలింపునకు ఐదంచెల ప్రణాళికను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
రేషన్ మాఫియాకు మోదీ సర్కారు తలొగ్గింది
లిక్కర్ డెలివరీ ఇచ్చినప్పుడు రేషన్ ఇవ్వలేమా! కేంద్రం ఆంక్షలపై మండిపడ్డ కేజీవాల్
మళ్లీ పెట్రో మంట
ఇప్పటికే కరోనాతో అల్లాడుతున్న ప్రజల ను.. చమురు ధరల పెరుగుదల మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఆదివారం పె ట్రోలుపై 28 పైసలు, డీజిల్ పై 31 పైసలు పెంచారు.
మళయాలం మాట్లాడొద్దు
కరోనా మహమ్మారి వ్యాప్తి విస్త రిస్తున్న నేపథ్యంలో చాలామం ది కరోనా బారిన పడుతున్నా రు. వారికి భారత వైద్యుల, వై ద్య సిబ్బంది ముందు వరుసలో ఉంటూ ఫ్రంట్ వారియర్స్ గా నిలిచారు. ఈ పోరులో నర్సుల పాత్ర కూడా కీలకమైంది.
సాయుధ పోరాట యోధుడు, గొప్ప ప్రజాస్వామిక వాదిరావినారాయణ రెడ్డికి సీఎం కేసీఆర్ నివాళి
తెలంగాణ సాయుధ రైతాంగ సమరయోధుడు రావి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళు లర్పించారు.
పర్యావరణ పరిరక్షణతోనే మానవాళికి మనుగడ
పకృతి విధ్వంసం ఆగాలి గ్రీన్లాండియా ఛాలెంజ్ ఓ గొప్ప స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం గవర్నర్ తమిళపై
ఢిల్లీ, మహారాష్ట్రల్లో అలాక్ ప్రక్రియ
దేశ రాజధాని దిల్లీలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు వెయ్యికి దిగువనే నమోదవుతున్నాయి. దీంతో దిల్లీ ప్రభుత్వం 'అలాక్' ప్రక్రియ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా నేడు లాక్ డౌన్ నుంచి మరిన్ని సడలింపులు కల్పించింది.
రాష్ట్రంలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
సర్వర్లో్ సాంకేతిక సమస్య తలెత్తడంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయా యి. ఈ సమస్యతో రెండు రోజులుగా నత్తనడకన సాగుతున్న రిజిస్ట్రేషన్లు పూర్తి గా ఆగిపోయాయి.
థర్డ్ వేవ్ ను ఎదుర్కొంటాం
పిల్లల్ని కాపాడుకునేందుకు మందుల కొరతలేకుండా చూస్తున్నాం చిన్నారుల కరోనా చికిత్స కోసం నోడల్ కేంద్రంగా నీలోఫర్ ఆస్పత్రి : సీఎస్ సోమేశ్ కుమార్
రక్షణ శాఖలో భారీగా జలాంతర్గాములు
భారత నావికా దళం మరింత బలోపేతం ఆరు జలాంతర్గాముల కొనుగోలుకు ఆమోదం
స్వల్పంగా కరోనా కేసులు తగ్గుముఖం
కొత్తగా 1,32,361 కరోనా కేసులు నమోదు తాజాగా 2,713 మంది మృత్యువాత
కరోనాతో సింహం మృతి
కరోనా వైరస్ బారినపడి తమిళనాడు జూపార్కులో ఓ ఆడ సింహం మృతిచెందింది. మరో తొమ్మిది సిం హాలకు కూడా కరోనా వైరస్ సోకింది.
విప్లవ రచయిత కారా మాస్టారు ఇకలేరు
ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామా రావు కన్నుమూశా రు. వయోభారం తో ఉన్న ఆయన.. శ్రీకాకుళం లోని తన నివాసంలో ఇవాళ తు దిశ్వాస విడిచారు.
వ్యాక్సిన్ కొరతకు కేంద్రమే కారణం
కరోనా సేవల్లో విరామం లేకుండా వైద్య సిబ్బంది కృషి ప్రపంచానికి ఆదర్శంగా హైదరాబాద్‌లో వ్యాక్సిన్ ఉత్పత్తి ' టిమ్స్'లో హైసియా ఆధ్వర్యంలో 150 ఐసీయూ బెడ్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
సీబీఎస్ఈ సర్టిఫికెట్లో పేరు మార్చుకోవచ్చు
సీబీఎస్ఈ విద్యార్థులు తమ పాఠశాల సర్టిఫికెట్లలో పేరు మార్పుకోసం అభ్యర్థించవచ్చని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. విద్యార్థుల లేదా వారి తల్లిదండ్రుల పేరు మార్పును అనుమతించని నిబంధనలను సవరించాలని విద్యాశాఖకు సూచించింది.