CATEGORIES
Categorías
ఆన్లైన్ క్లాసుల వైపు మొగ్గు!
విద్యార్థులు నష్టపోకుండా చర్యలు క్లాసులు ప్రారంభించిన ప్రైవేటు యాజమాన్యాలు
అబ్దుల్ కలాం వర్దంతి
భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డా. ఏపీజే అ బ్దుల్ కలాం 8వ వర్ధంతి
కవిత ఫ్లెక్సీపై నెటిజన్ల ఫైర్
చలానా విధిస్తామన్న జీహెచ్ఎంసీ
ప్రధాని రోల్లో పేరాల శేఖర్
మిషన్ 1000 పేరిట మూవీ
130 రిలీఫ్ సెంటర్లు
ఈ సీజన్లో మహానగరంలో 60 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ వెల్లడించారు.
వర్షాలను రాజకీయం చేయొద్దు
స్థానిక సంస్థల్లో నష్ట నివారణ చర్యలు సెలవులు రద్దు.. ఫీల్డ్‌లోనే అధికారులు : మంత్రి కేటీఆర్
అయ్య ఫామ్హస్.. కొడుకు పార్టీల్లో!
ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే పత్తాలేని మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
వర్షాల ఎఫెక్ట్ .. పలు రైళ్లు రద్దు
దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
6 గంటలు..46 ఫిర్యాదులు
వర్షాల కారణంగా జీహెచ్ఎంసీకి కంప్లైంట్స్
బీజేపీకి ఖమ్మం కలిసొస్తలే..
వరుసగా మూడో'సారీ' అమిత్ షా టూర్ వాయిదా భారీ వర్షాల నేపథ్యంలో పోస్ట్ పోన్ త్వరలోనే తదుపరి తేదీ ఖరారు
కడెం డేంజర్‌బెల్స్
గేట్ల పై నుండి వరద నీరు ప్రవాహం మొరాయిస్తున్న నాలుగు గేట్లు ప్రాజెక్టు కట్టకు పొంచి ఉన్న ముప్పు దేవుడే దిక్కు అన్న మంత్రి
శ్మశానంలో పెళ్లి...
మహారాష్ట్రలో వింత వివాహం
111 జీవో పరిధిలోని భూములు రియల్టర్ల చేతిలోనే
పర్యావరణంపై సీఎంకు అవగాహన లేదు ఎఫ్ఎఎల్ పరిధిలో మంత్రి హరీశ్, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఫౌంహౌస్‌లు
హైదరాబాద్ ఫొటోగ్రాఫర్ అంధేకర్ సతీష్ కు ద్రౌపది ముర్ము అభినందనలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాష్ట్రపతి భవన్ లో వివిధ ప్రాజె ప్రారంభించారు.
రెండు నెలల ముందుగానే వైన్ షాపులకు టెండర్లు?
ఆదాయ సమీకరణపై సర్కారృష్టి రూ. 12 నుంచి 14 వందల కోట్లు రావొచ్చని అంచనా అదే జరిగితే కొన్ని పథకాలకైనా నిధుల కేటాయింపు
అవిశ్వాసం.. హై డ్రామా
బీఆర్ఎస్ నోటీసుపై విమర్శల వెల్లువ తొమ్మిది మందిలో ఐదుగురే సంతకం 50 మంది ఎంపీల మద్దతు అనివార్యం
కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
- ఎంఎస్ స్వామినాధన్ తో మంత్రి నిరంజన్‌రెడ్డి భేటీ
బీజేపీ నుంచి జిట్టా సస్పెండ్
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రాథమిక సభ్యత్వాన్ని పార్టీ సస్పెండ్ చేసింది
గల్లీలో కుస్తీ..ఢిల్లీలో దోస్తీ
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
సర్దిచెబుతారా? షాకిస్తారా?
ఈ నెల 29న అమిత్ షా రాక పార్టీని గాడిల పెట్టేందుకే అసమ్మతి చల్లారేనా
కరెంటు కావాలన్నందుకు..కాల్చి చంపారు
బిహార్ హార్ ఘటన ఒకరు మృతి, ముగురికి గాయాలు
ఏనుగులసరి అందాలు..
రాష్ట్రంలో వెలుగులోకి మరో అద్భుత జలపాతం
నేడు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం
• ప్రతిపక్షాల భేటీలో ‘ఇండియా' పార్టీల నిర్ణయం • ఎంపీలందరూ హాజరు కావాలంటూ కాంగ్రెస్ విప్ జారీ
బీజేపీలో వార్ రూం
• స్టేట్ ఆఫీస్‌లో ఏర్పాటు • ఇన్చార్జిగా జాఫర్ ఇస్లాం • స్ట్రాటజీ టీం ఇన్చార్జిగా శ్వేత
బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లిస్తాం
ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదివే వారికి వర్తింపు మంత్రి గంగుల కమలాకర్
మైహోమ్ సిమెంట్స్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం
• తెగిన లిఫ్ట్ రోప్.. ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం • శిథిలాల కింద మరో నలుగురు మృతి చెందినట్టు అనుమానం • సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో ఘటన • వివరాలను గోప్యంగా ఉంచుతున్న యాజమాన్యం
ఎమ్మెల్యే వనమాపై అనర్హత వేటు
రూ.5 లక్షల జరిమానా జలగం వెంకట్రావు ఇకపై ఎమ్మెల్యే
కాళేశ్వరం అప్పు తీరలే!
• ఎప్పుడో తీరిపోయిందన్న సీఎం కేసీఆర్ • ఇంకా 12 ఏండ్లు ఉందన్న కార్పొరేషన్
కాళేశ్వరం రుణాలపై కేసీఆర్‌వి అబధాలు
• ఆ ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికీ అదనంగా సాగునీరు ఇవ్వలేదు
విద్యార్హత ఉన్నా వివక్షే!
• వ్యవస్థ రద్దుతో వారి పరిస్థితి అగమ్యగోచరం • వీఆర్ఎ, వీఆర్వోల సర్దుబాటులో వేర్వేరు ప్రమాణాలు