CATEGORIES
Categorías
తెలంగాణపై కేంద్రం వివక్ష
పోషణ్ అభియాన్ పథకానికి స్వల్ప నిధులు కేంద్రానికి బీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ లిఖితపూర్వక ప్రశ్న
ఫస్ట్ లిస్టులో నా పేరుందా?
బీఆర్ఎస్ సిట్టింగులు, ఆశావహుల్లో టెన్షన్ మొదటి జాబితా కోసం ఎదురుచూపులు హైకమాండకు దగ్గరి నేతలతో సంప్రదింపులు అధిక శ్రావణం పేరుతో జాబితా ఆలస్యం? సర్వే రిజల్ట్స్ పైనా ఎమ్మెల్యేల్లో ఆందోళన
శిరీష, దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
ఖండించిన పౌరహక్కుల సంఘం వెంటనే విడుదల చేయాలని డిమాండ్
ఆ ఎమ్మెల్యే మాకొద్దు
ముథోల్ ఎమ్మెల్యేపై గులాబీ శ్రేణుల తిరుగుబాటు ఎమ్మెల్సీ కవితతో సహా పలువురిని కలిసి విజ్ఞప్తి
చేగుంటలో విషాదం
లారీ, బైక్ ఢీకొన్న ఘ టనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలంలో చోటుచేసుకుంది.
రెండు వారాలే టైమ్..ఆన్సర్ ఇవ్వండి
రాహుల్ గాంధీ పిటిషన్‌పై సుప్రీం విచారణ
అసౌకర్యంగా ఫీలయ్యా..
‘నల్లారి’పై విజయశాంతి పరోక్ష విమర్శలు
సినిమా పిచ్చి..ప్రాణాల మీదికి తెచ్చింది
బిల్డింగ్ పైనుంచి స్టంట్ వేసిన మూడో తరగతి బాలుడు
వరద తగ్గేవరకు ఇక్కడే ఉంటా
గోదావరి ఉధృతి అధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష
హిమాయత్‌సాగర్ గేట్ల ఎత్తివేత
భారీ వర్షాలకు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నిండుకుండలా మారాయి.
అరవింద్.. ఆరోపణలు రుజువు చెయ్
24 గంటలు సమయం ఇస్తున్నా లేదంటే ముక్కు నేలకు రాసి క్షమాణ చెప్పాలి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్
గెస్ట్ లెక్చరర్లను కొనసాగించండి
తీరు వెలువరించిన హైకోర్టు 1,654 మందికి ఊరట
సివిల్స్‌తో ప్రజాసేవ
బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం
రేపు సేవ్ వైజాగ్ స్టీల్ మార్చ్
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శనివారం సేవ్ వైజాగ్ స్టీల్ మార్చ్ నిర్వహించ నున్నట్లు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు తెలిపారు.
చేతులు కలిపారు...వరదకు అడ్డుకట్టవేశారు
ఏన్నో ఏళ్లుగా వేధిస్తున్న కుమ్మరి కాలువ వరద ముంపు సమస్య నుంచి సర్పంచి సాయంతో బోడసకుర్రు రైతులు బయ టపడ్డారు.
కొండచరియలు విరిగిపడి.. 16 మంది మృతి
భారీ వర్షాల కారణంగా కొండచరి యలు విరిగిపడి ఒకే గ్రామంలో 13 మంది మృతిచెందిన విషాద ఘటన మహారాష్ట్రలోని రాస్గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది
400 విమాన ఇంజిన్ల కొనుగోలు
'సీఎఫ్ఎం'తో ఎయిర్ ఇండియా ఒప్పందం
మైనార్టీలకు లక్ష సాయం
బీసీలకు ఇచ్చిన తరహాలో.. కెసిఆర్ పరిశీలనలో స్కీమ్ త్వరలోనే అమల్లోకి.. మంత్రి హరీశ్ రావు ప్రకటన
టమాటా వ్యాన్ బోల్తా
ఎత్తుకెళ్లిన స్థానికులు.. కాపాడుకునేందుకు డ్రైవర్ తిప్పలు
గూడ్స్ బోగీలను వదిలివెళ్లిన ఇంజిన్
ఆగస్టు 28కి వాయిదా వేసిన కోర్టు
'ఓటుకు నోటు' కేసు వాయిదా
ఆగస్టు 28కి వాయిదా వేసిన కోర్టు
సుఖేశ్ జుకేగా నహీ
క్షమాపణ చెప్పను, వెనక్కి తగ్గను దమ్ముంటే సీబీఐ విచారణ కోరాలి కేటీఆర్ లీగల్ నోటీసులపై సుఖేశ్ రిప్లై నా ఆరోపణలకు కట్టుబడి ఉన్నా
మహిళా పైలట్‌ను చితకబాదారు
బాలకార్మికురాలిని హింసించడంతో బంధువుల ఆగ్రహం
పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్
పద్మావతి ఎక్స్‌ప్రెస్ బుధ వారం పట్టాలు తప్పింది. తిరుపతి రైల్వే స్టేషన్ 6వ ప్లాట్ ఫారంలో ఎక్స్‌ప్రెస్ లోని ఓ బోగి పట్టాలు తప్పడంతో గుర్తించిన సిబ్బంది అధికారులను అప్రమత్తం చేశారు.
సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి
వర్షంలోనూ ఓయూ విద్యార్థుల ధర్నా
సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తాం
• యూసీసీ, ద్రవ్యోల్బణం, విభజన హామీలపై రాజీలేని పోరు • గవర్నర్ల వ్యవస్థపై చర్చకు పట్టు • సమావేశాల గడువు పొడిగించాలి. • బీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత నామ నాగేశ్వరరావు
చర్యలు తప్పవు
• ప్రజలకు ఇబ్బందుల్లేకుండా పని చేయండి • ఏ ఘటన జరిగినా అధికారులదే బాధ్యత • సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష
మణిపూర్‌లో..అమెరికాకు ఏం పని?
భారత్ లోని మణిపూర్‌లో \"రెండు వర్గాల మధ్య జరుగుతున్న దాడిలో ఇంకా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఆస్తులు ధ్వంసం అయ్యాయి.
ఆయుధాల పాత్ర కీలకం
శాంతిభద్రతల పరిరక్షణలో ఆయుధాల పాత్ర కీలకమైందని డీజీపీ అంజనీకుమార్ అన్నారు.
స్టార్టప్ రంగంలో యువతకు ప్రోత్సాహం
ఫౌండర్స్ ల్యాబ్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్