CATEGORIES
Categorías
నేడు, రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
నిర్ణయించిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు రిలీజ్ చేయొద్దు
టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు
పాఠశాలల టైమింగ్స్ చేంజ్
ప్రైమరీ విద్యార్థులకు 09:30 నుంచి 04:15 వరకు అప్పర్ ప్రైమరీకి సాయంత్రం 4:45 వరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు
౭ణ ఉస్మానియా వర్సిటీ భూమిని కూడా అమ్మేస్తారా?
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉస్మానియా యునివర్సిటీని 1918లో హైదరాబాద్ 17వ నిజాం పత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆస 1918 స్థాపించారు
మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్!
వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ భారీ వర్షాలు కురిసే అవకాశం తెలంగాణకు ఆరెంజ్ వార్నింగ్ నేడు, రేపు భారీ వర్షాలు హైదరాబాద్ సిటీ అతలాకుతలం
‘జ్ఞానవాపి’లో శాస్త్రీయ సర్వే ఆపండి
వారణాసిలోని జ్ఞానవాపి మసీద్ శాస్త్రీయ సర్వే ఆపాలని సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది.
కేటీఆర్‌కు వెరైటీ విషెస్
ఆకట్టుకునేలా బీఆర్ఎస్ నేత అలిశెట్టి అరవింద్ ఆలోచన
కాలువలోకి పల్లీ కొట్టిన స్కూల్ బస్సు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ వివేకానంద పాఠశాల( శ్రీ చైతన్య టెక్నో స్కూల్) వ్యాన్ బోల్తా పడింది.
ఆ హామీలు ఏమైనయ్..?
వాటిని ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలి. సీఎం కేసీఆర్‌పై ఈటల ధ్వజం
పథకాలు ఫుల్.. పైసలు నిల్!
కాగితాలకే పరిమితమైన స్కీమ్స్ 'చేతివృత్తులకు రూ.లక్ష సాయం'కు పైసల కటకట క్లియరెన్సుకు నోచుకోని 15 చెక్కులు
శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో కేటీఆర్ బర్ డే వేడుకలు
భారీగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు
నూతన ఆవిష్కరణలే టీహబ్ లక్ష్యం
టీ హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు
కొందరి చేతుల్లోనే గద్వాల బందీ
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్న జెడ్పీ చైర్ పర్సన్, నేతలు
మణిపూర్ రాష్ట్రపతి పాలన విధించాలి
మణిపూర్‌లాంటి ఘటన స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ జరగలేదని, పోలీసుల ఎదుటే మహి ళల బట్టలిప్పి ఊరేగించడం సిగ్గుచేటని జస్టిస్ చంద్రకు మార్ అన్నారు.
టమాటాల ట్రక్కుతో దంపతుల పరార్
బెంగళూరులో విచిత్ర ఘటన
రాష్ట్రంలో 8 వేల స్కూళ్లు మూత
ప్రైవేట్ వర్సిటీలతో పేదలకు విద్య దూరం హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
కార్మిక హక్కులను కాలరాస్తున్న బీఆర్ఎస్ సర్కార్
రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టం నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరో పించారు.
మా నాయకుడినే ఆపుతావా?
జాతీయ రహదారుల్లో టోల్దేట్ల వద్ద చార్జీలు చెల్లించి వెళ్లాల్సిందే. అయితే కొన్ని వాహనాలకు మాత్రమే టోల్ చార్జీల మినహా యింపు ఉంటుంది.
5 గ్యారంటీస్
రూ.4 వేల పింఛన్, పేదలకు ఇండ్లు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ ఇదే..
హీరో సూర్య బర్త్ డే వేడుకల్లో విషాదం
అభిమాన హీరో పుట్టిన రోజు వచ్చిందంటే అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు.
కమిటీల కూర్పుపై పొన్నం సీరియస్
గాంధీభవన్ ఎదుట అనుచరుల నిరసన మరో కమిటీలో ప్రాధాన్యత ఇస్తామని హామీ
దమ్ముంటే.. సిట్టింగులకే సీట్లివ్వాలి
సీఎం కేసీఆర్ కు దమ్ముంటే, ఆయనది అవినీతి రహిత పాలనే అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలో నిలపాలని వైఎస్సార్టేపీ అధ్యక్షు రాలు షర్మిల ట్విట్టర్లో సవాల్ విసిరారు.
రేపు 'తెలంగాణ ట్రై క్రీడా వేడుక'
ఏర్పాట్లకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశం పోస్టర్ ఆవిష్కరణ
టెన్ ఫెయిల్..కోట్లలో సంపాదన
కాసుల పంట కురిపించిన టమాట నెల రోజుల్లో కోట్లు సంపాదించిన రైతు
ఐస్ ఫ్రీ ఓషన్
2030 నాటికి మంచు రహితంగా ఆర్కిటిక్ మహా సముద్రం వార్మింగ్, హీట్‌వేవ్ పరిస్థితులు కారణం
విద్యా మంత్రి సబిత ఉత్సవ విగ్రహం
త్రిపుల్ ఐటీ, టాయిలెట్స్ పైనా కేటీఆరే స్పందించాలా? ఇక విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నట్లు? జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న
మహిళలంటే అంత అలుసా..?
టీపీసీసీ ప్రతినిధి పాల్వాయి స్రవంతి మణిపూర్ కేంద్రం ఫెయిల్
తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శం
మహిళలు, పిల్లల అక్రమ రవాణాను అరికట్టటంలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా ఉన్నారని నోబుల్ శాంతి అవార్డు గ్రహీత సత్యా ర్థి కైలాన్అన్నారు.
రాష్ట్రంలో మరో 4 రోజులు వానలు
భద్రాచలం వద్ద పుష్కరఘాట్‌ను తాకుతూ ప్రవహిస్తున్న గోదావరి ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
జీపీ వర్కర్ల సమ్మె యథాతదం
ఈనెల 27న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు.. జేఏసీ సమావేశంలో నిర్ణయం