CATEGORIES
Categorías
ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు ఈకెవైసి తప్పనిసరి
నందికొట్కూరు నియోజకవర్గం సబ్ ట్రెజరీ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులు ఈ.కె.వై.సీ. ఈనెల 15 వ లోగా రిటైర్డ్ తప్పనిసరిగా సంబంధిత కార్యాలయంలో తప్పనిసరిగా చేసుకోవాలని నమోదు సహాయ ఖజానాధికారి శ్రీనివాసులు తెలిపారు.
ధరణితో భారీ భూ కుంభకోణం
ధరణి' పేరుతో బీఆర్ఎస్పభ్రుత్వం దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.
దశాబ్ది ఉత్సవాల పేరుతో జల్సాల కోసం ఓట్ల కోసం ప్రజాధనం వృధా
అనాధ పిల్లలకు తిండి పెట్టలేని ప్రభుత్వం దశాబ్ది వేడుకల పేరుతో జల్సాలకు పాటుపడుతూ ఓట్ల కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తుంది అని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు
బస్వాపూర్ లో ఘనంగా శ్రీదేవి భూదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ వద్ద గ్రామ ప్రజల సమక్షంలో నిర్వహించుకుంటున్న శ్రీదేవి భూదేవి సమేత నాభి శిలా బొడ్రాయి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో కోహెడ మండలం ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్ గ్రామ సర్పంచ్ ఏడబోయిన సత్తయ్య పాల్గొనడం జరిగింది.
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పెద్దిరెడ్డి చేపల పులుసు హెటల్ ప్రారంభోత్సవం
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పెద్దిరెడ్డి చేపల పులుసు హెటల్ ప్రారంభోత్సవం
ముస్లిం గుండెల్లో జగనన్న స్థానం పదిలం..
వైయస్సార్సీపీ వైపు ముస్లిం మైనార్టీల చూపు నాడు వైయస్సార్ చనువే నేడు ముస్లిం యువతకు ఉద్యోగాలు విలువ లేని చంద్రబాబుని రాబోయే ఎన్నికల్లో ముస్లింలు ఓడిస్తారు
జగనన్న స్వచ్చ సంకల్పం
36 మున్సిపాలిటీలకు ఈ -ఆటోల పంపిణీ జెండా ఊపి ప్రారంభించిన సిఎం జగన్ మున్సిపాలిటీలపై భారం తగ్గుతుందన్న మంత్రి సురేశ్
ఎమర్జెన్సీ సేవల రంగంలో కృషి అభినందనీయం
రాష్ట్రంలో ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రాధాన్యతపై అవగాహన పెంచడంలో సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా (అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతికై హౌసింగ్ డే..
• జగనన్న గృహ కల్పన నిర్మాణాలలో మౌలిక వసతులు తప్పనిసరి • జగనన్న గృహం కల్పన త్వరగా పూర్తికి చర్యలు చేపట్టాలి • స్థానిక ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్
అట్టహాసంగా టిడిపి మహానాడు
• వేమగరి వేదికగా వెల్లివిరిసిన పచ్చదనం • జెండా ఆవిష్కరణతో మహానాడు ప్రారంభం • ప్రతినిధుల రాకతో కోలాహలంగా సభా ప్రాంగణం • ఎన్టీఆర్ చిత్రపటం వద్ద చంద్రబాబు తదితరుల నివాళి
షూటింగ్ ఓజి దూకుడు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా.. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు.
డిఫరెంట్‌గా, మేము ఫేమస్ ట్రైలర్ !
ఈ మధ్య కాలంలో థియేటర్‌కు ప్రేక్షకుడిని రప్పించాలంటే టీజర్, ట్రైలర్లతో పాటు ప్రమోషన్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.
శని దోషం పోవాలంటే మే 19న శని పరిహారాలతో సులభం...
శని ప్రసన్నానికి పిండి చక్కెర కలిపి నల్ల చీమలకు ఆహారం ముఖ్యం
ఉపాధిలో ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా పనులు
నందికొట్కూరు నియోజవర్గం మిడుతూరు మండల పరిధిలోని దేవనూరు గ్రామంలో ఉపాధి హామీ పథకంలో నిబంధనలకు విరుద్ధంగా పనులు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ దండుగుల రామకృష్ణ ఉపాధి కూలీలతో చేయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
సీఎం కప్ క్రీడల ముగింపు సభలో బాజిరెడ్డి జగన్మోహన్
క్రీడలతో మానసిక ఉల్లాసం దేహదారుడ్యం కలుగుతుంది బాజీ రెడ్డి జగన్మోహన్ - ఎంపీపీ సంగీత రాజేందర్
స్నేహిత ఎక్స్ ప్రెస్ ప్రత్యేక నిఘాతో బ్యాంకు బురిడీకి స్పందన...!
పెసరవాయి మహిళల ఆర్థిక సోమత ఆసరాతో ఇదొరకం సంపాదన వెన్నెల గ్రూప్ సభ్యులకు బుక్ కీపర్ నుండి డబ్బులు ఇచ్చేదేప్పుడు సామ్యం
వాలెన్ టీర్లకు ముచ్చటగా మూడో ఏడాది సన్మానాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన సచివాలయ వాలంటీర్ల ప్రజలకు, ప్రభుత్వానికి వారధులై సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో కీలక బాధ్యత వహిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లను ప్రభుత్వం ముచ్చటగా మూడో ఏడాది కూడా సత్కరించబోతున్నామని మున్సిపల్ కమిషనర్ కిషోర్ గురువారం తెలిపారు
రైతుల పాలిట శనిలా మారిన జగన్
నంద్యాల రైతులతో ముఖాముఖిలో లోకేశ్
నేర నియంత్రణ నిఘా నేత్రాల విధులు అప్పటికే
కేంద్రంలోని మిడుతూరు మండల నందికొట్కూరు నంద్యాల ప్రధాన రహదారి వద్దగల బ్రహ్మంగారి మఠం మలుపు దగ్గర గతంలో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు) అప్పటికి మాత్రమే నిధుల నిర్వణంగా మారాయి బ్రహ్మంగారి మఠం విద్యుత్ స్తంభానికి అక్రమ రవాణా, వ్యక్తుల కిడ్నాప్, తదితర వాటిని అరికట్టాలనే ఉద్దేశంతో గత సంవత్సరం ప్రారంభంలో (సీసీ కెమెరాలు) నిఘా నేత్రాలను పోలీసులు ఏర్పాటు చేశారు.
మున్సిపల్ కార్యాలయం వద్ద పేరుకే చలివేంద్రం...!
పట్టు మని పది రోజులు నీరు త్రాపని వైనం