CATEGORIES
Categories
దుస్తులపై నుంచి తాకినా లైంగిక వేధింపే..
“బాలిక శరీరాన్ని నిందితుడు నేరుగా తాకనప్పుడు (స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్ లేనప్పుడు), ఆ చర్య పోక్సో చట్ట నిబంధనల ప్రకారం లైంగిక వేధింపుల కిం దకు రాదు” అంటూ... బాంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును సు ప్రీంకోర్టు కొట్టివేసింది.
తిరుపతిని ముంచెత్తిన వరద
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు తిరుప తిని అతలాకుతలం చేస్తున్నాయి. తీరు పతి నగరమంతా జలదిగ్బంధంలో చి క్కుకోవడంతో జనజీవనం స్తంభించిం ది.
కేంద్రమంత్రి అజయ్ మిశ్రాతో వేదిక పంచుకోవద్దు
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాతో వేదిక పంచుకోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కోరారు.
కరోనా కొత్త అవకాశాలు ఇచ్చింది
కరోనా సంక్షోభం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో అం దివచ్చిన పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకొనేలా ప్రణాళికలు సిద్ధం చే యాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ఉన్నతాధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
ఏడుపాయల్లో కార్తీక దీపోత్సవం
పండు వెన్నెల్లో ప్రమిదల కాంతుల్లో.. శుక్రవా రం రాత్రి ఏడుపాయల్లో కార్తీక దీపోస్తవం కనుల పండువగా జరిగింది. ఏడుపాయల ఈఓ సార శ్రీనివాస్, ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ విష్ణు వర్ధన్ రెడ్డి, మెదక్ డిఎస్పీ సైదులు దుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి, అఖండ దీపాన్ని వెలిగించారు.
అమ్మకానికి బీఎస్ఎన్ఎల్ ఆస్తులు..
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన బీ ఎస్ఎ, ఎంటీఎన్ఎల్కు చెందిన స్థిరాస్తులను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది
29నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నా యి. ఈ నేపథ్యంలో లోకసభ స్పీకర్ ఓంబిర్లా మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.
పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని మోడీ
పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ లో పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ నేను ప్రారంభించిన అనంతరం సుల్తాన్ పూర్లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ప్రసం గించారు.
చిన్నపిల్లల అశ్లీల వీడియోలపై కొరడా ఝులిపించిన సీబీఐ
ఆన్లైన్లో చిన్నారులపై లైం గిక నేరాలకు పాల్పడే ముఠా లే లక్ష్యంగా సీబీఐ దాడులు నిర్వహించింది.
కుబేరదేశంగా చైనా..
కేవలం 20 సంవత్సరాల్లో ప్రపంచ సంపద మూడు రెట్లు పెరిగింది. ఈ పెరుగుదల చైనాను సంపన్న దేశంగా తీర్చిదిద్దింది. '
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన హైదరాబాద్ బాలిక
హైదరాబాద్ కు చెందిన 13 ఏళ్ల బాలిక మురికి పులకిత హస్వి ఇటీ వల ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వతమైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది.
ఉత్తమ ప్రపంచపర్యాటక గ్రామంగా భూదాన్‌పోచంపల్లి
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచం "ల్లికి అరుదైన గౌరవం లభించింది. చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లిని ఉత్తమ పర్యాటక కేంద్రంగా ఐరాస ప్రపంచ పర్యాటక సంస్థ ఎంపిక చేసింది.
సూర్యాస్తమయం తరువాత కూడా పోస్టుమార్టం
ఎవరైనా వ్యక్తి చనిపోయిన సంద ర్భంలో మెడికోలీగల్ కేసులన్నింటికీ చట్టప్రకారం పోస్టుమార్టం చేస్తారనే విషయం తెలిసిందే.
హంద్రీనీవా అక్రమ ప్రాజెక్టు
అనుమతి లేకుండానే నీళ్లు ఎత్తుకెళ్తున్నారు కేఆర్ఎంబీకీ తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ
రావణుడే మొదటి విమానం వాడాడా?
లంకాధీశుడు రావణుడి వద్ద నిజంగానే విమానాలు ఉన్నాయా? ఇతిహాస గాథ కూడా ఈ విషయాన్ని సుస్పష్టంగా చెప్పింది. అయితే, నిజమా? కాదా? అని తెలుసుకోవడానికి శ్రీలంక ప్రభుత్వం గతంలోనే ఓ పరిశోధక బృం దాన్ని ఏర్పాటు చేసింది.
మా సర్కారు వల్లే గిరిజనులకు గుర్తింపు
చరిత్రలో ఆదివాసీ నేతలకు తగిన గుర్తింపు లభిం చలేదని ప్రధాని మోడీ అన్నారు. గుజరాత్ లో తా లో ను రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఈవిషయాన్ని ప్రస్తావిస్తునట్టు మోడీ తెలిపారు.
గుజరాత్ లో పెద్ద ఎత్తున హెరాయిన్ పట్టివేత
గుజరాత్ లో భారీగా హెరాయిన్ పట్టుబ డింది. ద్వారకా జిల్లాలోని మోర్బి సమీపంలో ఉన్న జింజుడాలో సోమవారం ఉదయం 120 కిలోల హెరాయినన్ను గుజరాత్ యాం టీ టెర్రరిస్ట్ స్వాడ్ (ఏటీఎస్) స్వాధీనం చేసు కుంది.
మహిళలు అర్ధరాత్రి తిరుగుడు వట్టిమాటే..
భాజపా ప్రభుత్వంపై వరుస విమర్శలు చేసుకుంటూ వస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ.. తాజాగా శనివారం మరోసారి విరుచుకుపడ్డారు! ఉత్తర్ ప్రదేశ్ లో యువతులు నగలు ధరించి, అర్ధరాత్రి సమయంలోనూ రోడ్లపై నిర్భయంగా తిరగగలరంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యను 'జుమ్లా'గా అభివర్ణించారు
నెత్తురోడిన గడ్చిరోలీ అడవులు
భారీ ఎన్ కౌంటర్ 26 మంది మావోయిస్టులు మృతి మృతుల్లో బయోకాంగావ కిసు నిం డు లింది తల తుండ్ల
నిధులివ్వకపోతే రణనినాదమే..
కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయం ఉండాలని మంత్రి కేటీఆర్ హి తవు పలికారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అబి 3. వృద్ధి విషయంలో తమ విజ్ఞప్తులను కేంద్రం బుట్టదాఖలు చేసిం దన్నారు.
ఖేల్ రత్న, అర్జున అవార్డుల ప్రదానం
జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగింది. 2021లో మొత్తం 62 మందికి ఈ అవార్డులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రదానం చేశారు.
అమెరికాలో కొనసాగుతున్న ఉద్యోగ రాజీనామాల పరంపర...
అమెరికాలో ఉద్యోగాలను వదులుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరు గుతోంది. వరుసగా రెండో నెలలోనూ భారీ సంఖ్యలో అమెరికన్లు తమ ఉద్యోగాలను వదులుకున్నారు.
మన గవర్నర్‌కు అరుదైన అవకాశం
గిరిజన అభివృద్ధి, ఆరోగ్య సంబంధిత అంశాలపై తెలం గాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రసంగించారు. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ ల 51వ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్ర ధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా పాల్గొ న్నారు.
సర్కారీ ఉద్యోగులకు త్వరలో డీఏ పెంపు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శు భవార్త వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శు భవార్త వినిపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న డీఏ విడుదలకు సీఎం కేసీ ఆర్ సానుకూలంగా స్పందించారని, వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనా రాయణ తెలిపారు.
సిద్దూ పంతం నెగ్గింది
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పంతం నెగ్గించుకు న్నారు. సిద్ధూ డిమాండ్లకు ముఖ్యమంత్రి చర జిత్ చన్నీ తలొగ్గారు. ఎట్టకేల కు అడ్వకేట్ జనరల్ (ఏజీ) రాజీనామాను ఆమోదించాలని కేబినెట్ నిర్ణయిం చింది.
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
రాజస్థాన్‌లోని బర్మేర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బర్మేర్జోధ్ పూర్ హై వేపై వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సును ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది.
మరియమ్మలాక డెత్ పై మండిపడ్డ హైకోర్టు
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో మరియ మ్మ మృతిపై హైకోర్టులో విచారణ జరిగింది. పీయూసీఎల్ దాఖలు చేసిన పిల్ పై జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
మంత్రి కొడుకే హంతకుడు
రైతులపై కూడా కాల్పులు జరిపాడు ఫోరెన్సిక్ నివేదిక స్పష్టీకరణ
నిలిచిన కేసీఆర్ సభ
నేటి సీఎం వరంగల్ పర్యటన రద్దు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కోడ్ అమలు
నాగర్జునసాగర్లో 15, 16న కేఆర్ఎంబీ ఉపసంఘం పర్యటన
కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం ఈ నెల 15, 16 తేదీల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనుంది.