CATEGORIES
Categories
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచండి
జమ్మూ, కశ్మీర్ సహా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల లో కూడా అసెంబ్లీ సీట్లను పెంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మళ్లీ మోదీ విదేశీ పర్యటన
రోమ్ లో జరుగనున్న 16వ జీ-20 సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న ఇటలీ బయలుదేరనున్నారు.ఐదురోజుల విదేశీ పర్యటనలో భాగంగా తొలుత రోమ్ కు అక్కడ నుంచి యూకే, స్కాట్లాండ్ లోనూ ప్రధాని మోదీ పర్యటిం చనున్నారు.
శ్రీనగర్ నుంచి నేరుగా షార్జాకు అంతర్జాతీయ విమాన సర్వీసు
జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ నుంచి షార్జాకు నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం ప్రారంభించారు.
విమానాలు రద్దు.. స్కూళ్లు బంద్
చైనాలో ఒక్కసారిగా కరోనా కలవరం..! వందల కొద్దీ విమానాల రద్దు, పాఠశాలల మూసివేత, పెద్దఎత్తున సామూహిక పరీక్షలు, ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ ఆంక్షలు..! వృద్ధ దంపతులు సహా పదుల సంఖ్యలో పర్యాటకులకు కరోనా పాజిటివ్ రావడమే దీనంతటికీ కారణం.
అమెజాన్లో ఐఫోన్ 12 ఆర్డర్ చేశాడు..పార్సిల్ ఓపెన్ చేస్తే..లబోదిబో!!
ఓ వ్యక్తి అమెజాన్లో ఐఫోన్ 12 ఆర్డర్ చేశాడు. ఆర్డర్ ప్యాక్ ఓపెన్ చేసి చూసి సృహతప్పి పడిపోయాడు!! అందులో ఏముందంటే.. కేరళలోని కొచ్చికి చెందిన నూరుల్ అమీన్ అనే వ్యక్తి రూ. 70,900ల ఖరీదైన ఐఫోన్ 12ను అమెజాన్లో అక్టోబర్ 12న ఆర్డర్ చేశాడు.
ఉత్తరాఖండ్లో విషాదం..
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన దేవభూమి ఉత్తరాఖండ్ లో మరో విషాదం చోటుచేసుకుంది.
ఉల్లి ఎంత పని చేసింది?..650 మందికి తీవ్ర అస్వస్థత..
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదని అంటారు.. ఉల్లిలోని ఔషధగుణాలు ఆరోగ్యానికి అంత మేలు చేస్తుందని దానర్థం.
సీఎం మార్గదర్శకాల వల్లే వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేయగలిగాం
సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడి జాతీయ సగటుతో పోలిస్తే వ్యాక్సినేషన్లో తెలంగాణ ముందంజ రాష్ట్రంలో ఘనంగా శతకోటి టీకా సంబురం
చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా
ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లు మూసివేత కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మళ్లీ లాక్ డౌన్
ఏడేళ్లలో 32 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి
పెట్టుబడుల సులభతరం కోసం ప్రత్యేక చర్యలు పెట్టుబడిదారులకు రాష్ట్రం భరోసా కల్పిస్తోంది వీఏఎస్ఎ ఆధ్వర్యంలో జరిగిన 8వ జాతీయ ఫోరంలో మంత్రి కేటీఆర్
ఆదివాసీల ఆత్మగౌరవపతాక కొమురంభీంకు సీఎం కేసీఆర్ ఘననివాళి
అడవి బిడ్డల హక్కుల పోరాట యో ధుడు, కుమ్రం భీమ్ ఆశయ సాధ నకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబ డి ఉందని, “మా గూడెం, మా తాండాలో మా రాజ్యం” అనే ఆది వాసీల తర తరాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం నిజం చేసిందని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు తెలిపారు.
కాశ్మీర్లో కొనసాగుతున్న కాల్పుల మోతలు
కాశ్మీర్ లో కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది. 2003 తర్వాత ఈ స్థాయి ఎన్కౌంటరు కశ్మీర్ ప్రజలు చూడలేదు. పూంచ్ లోని మెందహార్, సురాన్ కోటె రాజౌరీలోని థాన్మండీ అడవుల్లో నిన్న ఇరు పక్షాల నుంచి కాల్పులు నెమ్మదించినా.. నేడు మళ్లీ హోరాహోరీ పోరు మొ దలైంది
తెలంగాణకు పెట్టుబడుల వరద
యూరోపియన్ దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం ప్రభుత్వ పాలసీల వల్ల గత ఏడు సంవత్సరాల్లో అద్భుతమైన పురోగతి దేశ జీడీపీకి రాష్ట్రం తరపున గణనీయమైన వాటా టీఎస్-ఐపాస్ వల్ల పెట్టుబడులకు ఆకర్షణనీయ గమ్యస్థానంగా తెలంగాణ యూరోపియన్ బిజినెస్ గ్రూప్ సమావేశంలో మంత్రి కేటీఆర్
నన్ను చూస్తే యోగి సర్కారుకు దడ
తనతో ఫొటోలకు పోజులిచ్చిన కొందరు మహిళా పోలీసులపై చర్యలు తీసు కొనేందుకు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యోచిస్తున్నారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు.
కేఆర్ఎంబీ మార్గదర్శకాలు సరిగాలేవు
బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నాయి తెలంగాణ తీవ్ర అభ్యంతరం
మతసామరస్యానికి తెలంగాణ ప్రతీక
పోలీసు సంక్షేమానికి కట్టుబడ్డ ప్రభుత్వం అమరుల సంస్మరణలో మంత్రి మహమూద్ అలీ
వందేళ్లలో మహమ్మారిపై అతిపెద్ద విజయం
వందకోట్ల డోసుల టార్గెట్ చేరుకోవడం గర్వంగా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
స్కాట్లాండు వరుసగా రెండో విజయం
పపువా న్యూ గినియాతో జరిగిన గ్రూఫ్ బి క్వాలిఫయర్ మ్యాచ్ లో స్కాట్లాండ్ 17 పరుగులతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో స్కాట్లాండ్ క్వాలిఫయర్ పోటీల్లో వరుసగా రెండో విజయాన్ని అందుకొని సూపర్ 12 దశ అర్హతకు మరింత దగ్గరైంది.
రైల్వే ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్.. ఇకపై 'బెడ్ రోల్స్' కావాలంటే జేబులకు చిల్లే.!
ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్. ఇకపై రైలులో దుప్పట్లు, బెడ్ షీట్స్ కావాలంటే జేబులకు చిల్లు పడినట్లే. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభం కావడంతో 'బెడ్ రోల్స్' డిమాండ్ బాగా పెరుగుతోంది.
బ్రిటన్లో మళ్లీ కరోనా విజృంభణ
బ్రిటనను కరోనా పీడ వదలడం లేదు. కేసులు తగ్గడం, మెజార్టీ ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వడంతో జులైలో అక్కడి ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను పక్కన పెట్టింది.
నేడు కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
లాంఛనంగా ప్రారంభించనున్న ప్రధాని మోడీ బుద్ధుడి మహానిర్యాణ ప్రాంతం పర్యాటక అభివృద్ధికి శ్రీకారం శ్రీలంక నుంచి బౌద్ధ భిక్షులతో రానున్న తొలి విమానం
మంచు విష్ణును నిద్రపోనివ్వను
'మా'లో ఎన్నో సమస్యలున్నాయని.. వాటిని పరిష్కరించడం కోసమే తాను ఎన్నికల్లో పోటీ చేశానని మరోసారి నటుడు ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. ఇటీ వల జరిగిన 'మా' ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఓటమి చవిచూసిన విషయం తెలి సిందే.
విమానయాన ఇంధనం కన్నా పెట్రోల్, డీజిల్ ధరలే ఎక్కువ
కేంద్రం పన్ను దోపిడీకి పాల్పడుతోంది రాహుల్ విమర్శలు
పట్టాలపై కవాతు
దేశవ్యాప్తంగా అన్నదాతల రైల్ రోకో విజయవంతం వందకుపైగా స్టేషన్లపై ప్రభావం..160 రైళ్లకు అంతరాయం
తెరవెనుక కెప్టెన్ రాజకీయం ...
మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న పంజాబ్ లో రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ కు గట్టి షాకిస్తూ ఆ పార్టీ నుంచి వైదొ లిగిన మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తదుపరి కార్యాచరణ పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గురుకులాలపై పై స్టే ఎత్తేయండి
కోవిడ్ నిబంధనలతో నడిపిస్తాం హైకోర్టును కోరిన రాష్ట్ర ప్రభుత్వం
శ్రీలంకలో ముదురుతున్న ఆర్థిక సంక్షోభం
చమురు కొనుగోళ్లకు నిధులు కరువు 500 మిలియన్ డాలర్ల రుణాన్ని ఇవ్వాలని భారత్ కు అభ్యర్థన
చార్మినారు సరికొత్త శోభ..
ఏక్ శ్యామ్ చార్మినార్కే నామ్ విజయవంతం మువ్వన్నెల విద్యుత్ కాంతులతో మెరిసిన చార్మినార్ సందర్శకులను ఆకట్టుకున్న వివిధ రకాల స్టాళ్లు, ఫుడ్ కోర్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పోలీస్ బ్యాండ్ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగిన కార్యక్రమం ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
కేరళలో వర్ష బీభత్సం..
21కి చేరిన మృతుల సంఖ్య సీఎం పినరయితో మాట్లాడిన ప్రధాని
కబడ్డీ ఎలా ఆడారు?
ప్రగ్యాసింగ్ అనారోగ్యం అసలురూపం బయటపడింది కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కె.కె.మిశ్ర ఎద్దేవా భోపాల్