CATEGORIES
Categories
తెలంగాణ ఉద్యమగాయకుడు జంగ్ ప్రహ్లాద్ ఇకలేరు
ప్రముఖ గేయ రచయిత.. తెలంగాణ ఉద్యమ కారుడు.. జననాట్య మండలి సీనియర్ కళాకా రుడు జంగు ప్రహ్లాద్ కన్నుమూశారు.. గురు వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'లో పాల్గొన్న నటుడు విశాల్
మొక్కల యజ్ఞం 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కాలాల్ని, సంస్కృ తుల్ని, స్మృతుల్ని తనలో మిలితం చేసుకొని సరికొత్తగా తన ప్రస్థా నాన్ని కొనసాగిస్తుంది.
లఖింపూర్ ఘటనకు నిరసన
ఒడిశా పర్యటనకు వెళ్లిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాకు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేతలు మంత్రి కాన్వాయ్ పై కోడి గుడ్లతో దాడి చేశారు.
పాల్టర్ లో మరో విమానాశ్రయం..
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పాల్ఫర్ లో మరో విమానాశ్రయాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య తాక్రే వ్యాఖ్యానించారు.
ప్రైవేటు వాహనంలో ఈవీఎం తరలింపు కలకలం
హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ఈవీఎంను ప్రైవేట్ వాహనంలో తరలిస్తుండగా కాంగ్రెస్, భాజపా కార్యకర్తలు పట్టుకున్నారు.
ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం
ఆ సామర్థ్యం భారత్ కు ఉంది పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి
న్యూజిలాండ్ భారత్ ఘోరపరాజయం
భారత్ కు ఘోర పరాజయం. టీ20 ప్రపంచకప్లో ఫేవరేట్ గా దిగిన భారత్ కు భంగపాటు. న్యూజిలాండ్ లో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ చేతులేత్తేంది.
పీఎఫ్ పై 8.5శాతం వడ్డీకి కేంద్రం ఓకే..
2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ ఉద్యోగుల భవిష్యనిధి(ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్-ఈ పీఎఫ్) పై 8.5శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు శుక్రవా రం వెల్లడించాయి.
బేరియం లవణాలున్న బాణసంచా నిషేధం
ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి సంబరాలా! మండిపడ్డ సుప్రీం
పాలమూరు-రంగారెడ్డిపై ఎన్డీటీ స్టే
తెలంగాణలోని పాలమూ రు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) స్టే వి ధించింది.
ధాన్యాన్ని తీసుకుని పార్లమెంటుకు వెళతాం
కొత్త సాగు చట్టాల రద్దు కోసం టికీ, ఘాజీపుర్ సరిహద్దుల్లో బైఠాయించి ఉద్యమిస్తున్న రైతులను కట్టడి చేసేందుకు దిల్లీ పోలీసులు గతంలో రోడ్లపై భారీ ఎత్తున బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఆర్యన్ ఖానకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు
ప్రతి శుక్రవారం ఎన్సీబి ఎదుట హాజరు కావాలి మీడియా ముందు ఎలాంటి ప్రకటనా చేయరాదు ఆర్యతో పాటు మరోద్దరికి బెయిల్ మంజూరు ఊపిరి పీల్చుకున్న షారూఖ్ ఖాన్ కుటుంబం
వరిపంటపై ఆంక్షలు లేవు
యాసంగిలో రైతులు వంటి పంట వేసుకోవచ్చు అని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు.ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లాలో 351 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గుదిబండగా మారనున్న గ్యాస్ బండ
వారంలోగా మరో రూ.100 పెరిగే అవకాశం సామాన్యులకు పెనుభారంగా మారనున్న ధరలు
పోడుభూముల సమస్యల పరిష్కారానికి దరఖాస్తుల ఆహ్వానం
పోడు భూములపై దరఖాస్తులు స్వీకరించే ముం దు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ప్రజా ప్రతినిధులు, ఇతర సభ్యులతో ఫారెస్ట్ రైట్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశం చారు.
ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్..రూ.342కే రూ.4 లక్షల బెనిఫిట్!
2020లో వచ్చిన కరోనా వైరస్ మహమ్మారి తర్వాత బీమా గురించి సాధారణ ప్రజలలో అవగాహన పెరిగింది. సమాజంలోని ప్రతి వర్గానికి చేరుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా తక్కువ మొత్తానికి బీమా సదుపాయాలను అందిస్తోంది.
ఫ్రాన్స్, తెలంగాణ పరస్పర సహకారం
ఇన్నోవేషన్, డిజిటలైజేషన్, ఓపెన్ డేటా అంశాలపై సహకారం ఫ్రెంచ్ ప్రభుత్వ డిజిటల్ అఫైర్స్ అంబాసిడర్తో కేటీఆర్ భేటీ
మాట జారాడు..రూ.25 లక్షల కోట్లు నష్టపోయాడు
కాలు జారితే తీసుకోగలం.. కానీ మాట జారితే వెనక్కి తీసుకోలేం సరికదా దాని పర్యవసనాలు కూడా అనుభవించా ల్సిందే..! చైనా బిలియనీర్, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అలీబాబా వ్యవస్థ పకుడు జాక్ మాకు ఎదురైన పరిస్థితి ఇలాంటిదే.
పిన్నపురం ప్రాజెక్టును ఆపాలి
ఏపీ ప్రభుత్వ తీరుతో తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు తీవ్ర అన్యా యం జరుగుతోందని కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాసారు.
పేదలందరికీ ఉచిత కార్పొరేట్ వైద్యం
తెలంగాణలో పేదవారికి ఉచితంగా కార్పొ రేట్ స్థాయి వైద్యం అందించడమే సీఎం కేసి ఆర్ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
రాజీలేని పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నాం : సీఎం కేసీఆర్
అనేక అవమానాలు ఎదుర్కొని, రాజీలేని పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామని, మన పథకాలను ఇతర రాష్ట్రాలు మాత్రమే కాకుండా, కేంద్రం కూడా కాపీ కొడుతుందని కేసీఆర్ అన్నారు.
లఖింపూర్ ఘటన సాక్షుల గుర్తింపులో ఇంత నిర్లక్ష్యమా!
వందలాది మంది సమక్షంలో రైతులపై కారు దూసుకుని పోతే కొందరు మాత్రమే సాక్షులా అంటూ సుప్రీం ఆశ్చర్యం వ్యక్తం చేసింది
ఆధారాలు లేకుండా 20 రోజులు జైల్లో పెడతారా!
ఆర్యన్ డ్రగ్స్ కేసులో మండిపడ్డ కోర్టు బెయిల్ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా
ఐపీఎల్లో కొత్తగా గుజరాత్,లఖ్నవూ జట్లు
జట్లను ప్రకటించిన బీసీసీఐ.. అహ్మదాబాదను దక్కించుకున్న సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్ ,ఆర్పీఎన్జీ గ్రూప్ నకు లఖ్నవూ సొంతం
గంజాయి పై ఉక్కుపాదం
గంజాయి సాగుచేసినా, విక్రయించినా పి.డియాక్ట్ కేసులు విస్తృత తనిఖీలు చేయాలని ఆదేశాలు ప్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటుకు రంగం సిద్ధం గంజాయి గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ అనుదీప్ వెల్లడి
గుగూలకు గుండెకాయ హైదరాబాదే..
• అమెజాను ఆయువు పట్టు తెలంగాణే.. • తెలంగాణలో త్రీ ఐ ఫిలాఫీ అమలు • రాష్ట్రం అనుసరించిందే దేశం ఆచరిస్తోంది • ఏడున్నరేళ్లలో సంస్కరణలకే స్వర్ణయుగం • ప్లీనరీలో ఐటి పాలసీపై మాట్లాడిన కేటీఆర్
చైనా, రష్యాల్లో కోవిడ్ విజృంభణ
డెల్టా వేరియంట్ తో చైనాలో మళ్లీ లాక్ డౌన్ రష్యా గజగజ.. రికార్డు స్థాయిలో కేసులు, మరణాల నమోదు
కాశ్మీర్ లో మెట్రో పరుగులు
రానున్న రెండేళ్లలో శ్రీనగర్ లో మెట్రో సేవలు ప్రారంభిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. జమ్మూ విమానాశ్రయాన్ని విస్త రిస్తామని, ఇక్కడి ప్రతి జిల్లాలో హెలికాప్టర్ సేవ లూ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
నూతన సరిహద్దు చట్టం
భారత్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా మరో ఎత్తుగడ వేసింది. సార్వభౌ మత్వం, ప్రాదేశిక సమగ్రత పేరుతో నూతన సరిహద్దు చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
పాక్ చేతితో భారత్ ఘోర పరాయజం
టైటిల్ ఫేవరేట్.. సూపర్ బ్యాటింగ్.. దుమ్మురేపే బౌలింగ్.. అంటూ హోరెత్తిన క్రికెట్ అభిమానులను టీమిండియా దారుణ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపర్చింది.