CATEGORIES
Categories
బ్యాక్ టు షూట్
సుమంత్ సుమంత్ హీరోగా మురళీ కృష్ణ దర్శక త్వంలో గుజ్జు రాము సమర్పణలో శర్మ చుక్కా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నువ్వా.. నేనా?
ట్రంప్, బైడెన్ మధ్య హోరాహోరి. నేడే అమెరికా అధ్యక్ష ఎన్నిక పోలింగ్
డబుల్ యువరాజులు x డబుల్ ఇంజిన్ అభివృద్ధి
బిహార్ ఎన్నికల ప్రచారంలో తేజస్వీ యాదవ్, రాహుల్ గాంధీలపై మోదీ విమర్శలు. అయోధ్య, ఆర్టికల్ 370, పౌరసత్వ సవరణ చట్టాలను ప్రస్తావించిన ప్రధాని
కోల్‌కతా... ఇంకా ఉంది!
ఆఖరి పోరులో కెప్టెన్ మోర్గాన్ బ్యాట్‌తో, కమిన్స్ బంతితో శివాలెత్తారు.
ప్రకాశం బ్యారేజీ నుంచి సీ ప్లేన్ సేవలు..!
14 వాటర్ ఏరోడ్రోమ్ నిర్మాణానికి కేంద్ర సర్కారు ప్రణాళికలు
‘పెద్దన్న' ఎవరో?!
అగ్రరాజ్యం అమెరికాలో మరికొద్ది గంటల్లో ఎన్నికలు!
చదువులు షురూ
నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలు.. దశల వారీగా ప్రారంభించేలా ఏర్పాట్లు
తొలి బాండ్ సీన్ కానరీ ఇక లేరు
ఆయన బాండ్ వేషమేస్తే అదో బ్రాండ్ అయింది. ఆయన చరిష్మాకు హాలీవుడ్ ‘సెక్సియస్ట్ మ్యాన్’ అని కితాబిచ్చింది. ఆయన ప్రతిభకు ‘మా జాతీయ సంపద’ అని మెచ్చుకోలు ఇచ్చింది. స్కాటిష్ నటుడు సీన్ కానరీ శనివారం తుది శ్వాస విడిచారు. 90 ఏళ్ల సీన్ కానరీ జీవిత విశేషాలు.
సూపర్ సన్‌దీప్
హైదరాబాద్ ప్లే ఆఫ్స్ దారిలో పడింది. ముందుకెళ్లాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సీమర్ సందీప్ శర్మ (2/20) చెలరేగి బెంగళూరు పని పట్టాడు. మరోవైపు కోహ్లి సేన ‘హ్యాట్రిక్’ పరాజయాలతో 14 పాయింట్ల దగ్గరే ఆగిపోయింది. ఇప్పటికైతే రెండో స్థానంలో ఉన్నప్పటికీ ఆఖరి మ్యాచ్ ఫలితంపైనే ఆర్‌సీబీ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
దేశమంతా శోకంలో ఉన్నప్పుడు నీచ రాజకీయాలా?
కేవాడియాలోని సర్దార్ పటేల్ విగ్రహం వద్ద జరిగిన ఏక్తా దివస్ కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
న్యూయార్క్ సిటీకి లేడీ బాస్
హ్వానీటా హోమ్స్, న్యూయార్క్ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ కొత్త పెట్రోలింగ్ చీఫ్
ఉపాధ్యక్షురాలిగా అంజూ జార్జ్
భారత అథ్లెటిక్స్ సమాఖ్య ఎన్నికలు
దేవాస్‌కు 8,939 కోట్లివ్వండి
యాంట్రిక్స్ కార్పొరేషను అమెరికా కోర్టు ఆదేశం
యూరప్, అమెరికాకు కోవిడ్ దడ
లాక్ డౌన్ కారణంగా నిర్మానుష్యంగా మారిన పారిస్లోని మోంటోర్గిల్ జిల్లాలో ఓ వీధి
కుదిపేసిన భూకంపం
టర్కీలోని ఇజ్మీలో కుప్పకూలిన భవంతి వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు
తరగతి గదిలో 16 మందే
కోవిడ్ నేపథ్యంలో 2వ తేదీ నుంచి స్కూళ్ల ప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విద్యార్థులు, టీచర్లకు ఇబ్బంది కలగకుండా చర్యలు
కుటుంబ సభ్యులకు అనుమతి
ఆస్ట్రేలియా పర్యటనలో క్రికెటర్ల వెంట వారి కుటుంబ సభ్యులను అనుమతిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం తెలిపింది.
35 రోజుల్లో 6 లక్షల బియ్యం కార్డులు
గత చంద్రబాబు సర్కారులో అర్హులైన వారికి రేషన్ కార్డు, పెన్షన్, ఆరోగ్య శ్రీ కార్డు కావాలంటే జన్మభూమి కమిటీలు, మండల కార్యాలయాలు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగాల్సి వచ్చేది.
ఐదేళ్ల జైలు.. కోటి జరిమానా
ఢిల్లీ, పరిసర రాష్ట్రాల్లో కాలుష్య నియంత్రణకు కేంద్రం కొత్త చట్టం
బడిగంటలు మోగే వేళాయే..
నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు
కేశూభాయ్ పటేల్ కన్నుమూత
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అత్యంత సీనియర్ నేత కేశూభాయ్ పటేల్(92) కన్ను మూశారు.
ఫ్రాన్స్‌లో లాక్‌డౌన్
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ యూరప్ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
రూ.17,300 కోట్లతో వైద్య రంగానికి చికిత్స
క్యాంపు కార్యాలయంలో పోస్కో ఇండియా గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంగ్ లై చునను సత్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
మద్దతు ధరకే కొనుగోళ్లు
కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధర ఉందని యాప్‌లో అలర్ట్ వస్తే వెంటనే చర్చించి, తగిన చర్యలు తీసుకోవాలి. పంటలకు కనీస ధరలు ఉన్నాయా? లేవా? అనే సమాచారం ప్రతిరోజూ 10,641 ఆర్బీకేల ద్వారా కచ్చితంగా రావాలి. దానిని ప్రతి రోజూ పరిశీలించాలి. కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోళ్లు జరుగుతున్నాయనే మాట రాకూడదు.
ఆటవిక రాజ్య యువరాజు
బిహార్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం బుధవారం విపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) లక్ష్యంగా సాగింది.
అలసిన భర్త
జీవితంలో చాలా వాటికి అలసిపోతూ ఉంటాం.
అంతర్జాతీయ విమాన సర్వీస్‌ల రద్దు పొడిగింపు
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్
దేశ రక్షణలో భారత్‌కు తోడుగా..
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్. చిత్రంలో విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా మంత్రులు
‘సచివాలయ' పరీక్షల ఫలితాల వెల్లడి
కరోనా కష్టకాలంలోనూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం నెల వ్యవధిలోనే ఫలితాలను కూడా ప్రకటించింది.
చిన్నమార్పు
మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సర్కారు వారి పాట'.