CATEGORIES
Categories
బయో మైనింగ్ ప్రక్రియను పూర్తి చేయండి
నిర్దిష్ట గడువులోగా బయో మైనింగ్ ద్వారా చెత్త శుద్ధికరణ ప్రక్రియను పూర్తి చేయాలని బల్దియా మేయర్ శ్రీమతి గుండు సుధారాణి పేర్కొన్నారు. మంగళవారం రాంపూర్ లోగల డంపింగ్ యార్డును క్షేత్ర స్థాయిలో పర్యటించినారు.
నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్టు
దేశంలో గుర్తింపు కలిగిన వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారుచేసి వాటి ద్వారా విద్యార్థులను విదేశాలకు తరలిస్తున్న పన్నెండుమంది ( 12 ) సభ్యుల ముఠాను మంగళ వారం వరంగల్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేయగా మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు.
బిజెపి ఎదుగుదలను అడ్డుకోవడమే లక్ష్యమా?
టిఆర్ఎస్ పోరుబాట వెనక కారణలు ఇవేనా ధాన్యం కొనుగోళ్లతో చేస్తున్న ధర్నాలు కలసివచ్చేనా తృతీయ ఫ్రంట్ వైపు మళ్లీ కేసిఆర్ అడుగులు పడేనా
ధాన్యం కొనుగోళ్లలో రాజకీయాలా!
ధాన్యం కొనుగోళ్లపై రాజకీయాలు అవసరమా..! ప్రజలు కూడా ఆలోచించాలి. రైతులు కూడా బాగా ఆలోచించాలి.
గౌతమ బుద్ధుడు పంచలోహ విగ్రహం స్వాదీనం
పురాతన విగ్రహాలను దొంగిలించి అమ్ముతున్న రెండు అంతర రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ ఎస్ రాజేంద్ర ప్రసాద్ మీడియాకు వివరించారు.
ఒమిక్రాన్ వేరియంట్పె అనవసర భయాలు
ఒమిక్రాన్ వేరియంట్ పై అనవసర భయాలు దాని తీవ్రతపై కొనసాగుఉతన్న పరిశోధనలు అపస్పటి వరకు అందరూ జాగ్రత్తలు పాటించాల్సిందే
ఇందిరా, వైఎస్ విగ్రహాలు ధ్వంసం
పట్టణంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను తొలగించడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు.
'రియల్'లోనూ తెలంగాణ భేష్
• మహానగరంగా హైదరాబాద్... • రియాల్టీ ఉంటే... డోకా ఉండదు • రియల్ ఐకాన్ అవార్డుల ప్రధానం • మంత్రి శ్రీనివాస్ గౌడ్
హెలికాప్టర్ ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు
సీడీఎస్ బిపిన్ రావత్ సహామొత్తం 14మంది మృతికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదంపై అన్ని రకాల కోణాల్లో విచారణ జరుగుతోందని ఎయిర్ చీఫ్ ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి తెలిపారు.
యదేచ్చగా గుడిసెల అమ్మకాలు
కమ్యూనిస్టుల నుండి ఇబ్బంది రాకుండా మీకింత మాకింత అనే ఒప్పందం లేదా ఇపుడు మేము అధికారం లో ఉన్నాము మేము చెప్పినట్టు వారు వినాలి లేదంటే మీ గుడిసె కూడా పీకేస్తాం అనే ధోరణి లో ఉన్నారు.
బీజేపీని చూస్తే గజగజలాడుతున్న కెసిఆర్
పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ బిజెపి సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు
బంగ్లాలో కాళీమాత ఆలయం పునర్నిర్మాణం
పాకిస్థాన్ సైన్యం 1971 యుద్ధం సమయంలో ఢాకాలో ఉన్న రమ్నా కాళీ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు, ప్రధాన పూజారిని కూడా హత్యచేసింది.
ప్రపంచ సుందరి పోటీలపై కరోనా పడగ
మిస్ ఇండియా వరల్డ్ మానస వారణాసికి కరోనా ఆమెతోపాటు మొత్తం 17 మందికి పాజిటివ్ తాత్కాలికంగా నిలిపి వేసిన పోటీలు
పశు బీమాపై రైతుల్లో చైతన్యం
పాడిరైతులను ప్రోత్సహిచేందుకు పాడి పశువులను కోల్పోయిన రైతులు నష్టపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పశు బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చాయి.
ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి
చనిపోయేలోగా కాశీకి వెళ్లాలన్న కోరికి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. హిందువులకు ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైనది. అందుకే వెనకటికి కాశీకి పోవడమంటే కాటికి పోయినట్లే అని అనేవారు.
డెల్టా కంటే 70 రెట్లు వేగంగా aఒమికాన్ వ్యాప్తి ..
కరోనా స్టెయిన్ పై హాంకాంగ్ విశ్వ వి ద్యాలయం పరిశోధకులు అధ్యయనం నిర్వ హించారు. మహమ్మారి తీవ్రతను తెలు సుకునేందుకు అధ్యయనం చేపట్టారు.
గడువులోగా యాదాద్రి పనులు
సీఎం కేసీఆర్ ఆదేశాలకు మేరకు యాదాద్రి ఆలయ పునః ప్రారంభ పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు
కోహ్లి సత్తా చాటాల్సిన సమయమిది
ప్రస్తుతం భారత క్రికెట్లో అతి పెద్ద డ్రామా జరుగుతోంది. ఇదంతా కోహ్లిని వన్డే కెప్టెన్ గా తొలగించడంతో మొదలైంది. టీ20 కెప్టెన్సీ వదులుకునే సమయంలోనే తామంతా కోహ్లిని వారించామని సాక్షాత్తు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీనే పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
ఆధునిక అభివృద్ధి దిశగా యూపీ
గంగా ఎక్స్ ప్రెస్ హైవేకు ప్రధాని మోడీ శంకుస్థాపన 600 కిలోమీటర్ల పొడవైన నిర్మాణానికి రూ.36 వేల కోట్లు ఖర్చు విమానాల కోసం 3.5 కిలోమీటర్ల ఎయిర్ స్క్రిప్ సౌకర్యం గతంలో అభివృద్ధి కాగితాలకే పరిమితం : ప్రధాని మోడీ
అశ్రునయనాల మధ్య వరుణ్ సింగ్ అంత్యక్రియలు
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడి నాలుగు రోజుల పాటు చికిత్స పొందుతూ మరణించిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అంత్యక్రియలు అశ్రునయనల మధ్య ముగిసాయి.
అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీ
రాష్ట్రంలో దళితబంధు వెంటనే అమలు చేయాలి భూస్వాములను రైతుబంధు నుంచి తప్పించాలి ఓటమి తరువాతే సీఎం కేసిఆర్‌కు ప్రజలు గుర్తుకు వస్తున్నారు మిట్ ద ప్రెస్‌లో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు
జనవరిలో షెడ్యూల్ ఖరారు? యూపి,పంజాబ్ తదితర రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్
పార్లమెంటులో లఖింపూర్ ప్రకంపనలు
చర్చకు పట్టుబట్టిన విపక్షాలు కేంద్రమంత్రిని తొలగించాలంటూ డిమాండ్ ఉభయ సభల్లో గందరగోళంతో వాయిదాపర్వం
రెండు మూవీస్‌లో విశ్వసుందరి హర్నాజ్ సంధూ
రెండు దశాబ్దాల తర్వాత భారత్ కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. చండీగఢ్ కు చెందిన హర్నాజ్ సంధూ 'మిస్ యూనివర్స్ 2021' కిరీటాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.
తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి
మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపు
మరణించిన జవాన కుటుంబానికి అండ
అమర జవాన్ సోదరి వివాహాన్ని సహచరులు దగ్గరుండి జరిపించారు. పెండ్లి పనులన్నీ చేసి ఆమె అన్న లేని లోటును తీర్చారు. సీఆర్పీఎఫ్ 110వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ శైలేంద్ర ప్రతాప్ సింగ్, గతేడాది అక్టోబర్ 5న జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమరుడయ్యారు.
సినిమా టిక్కెట్ల ధరలపై ధర్మాసనానికి అప్పీల్
రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లపై విచారణను హైకోర్టు ధర్మాసనం గురురానికి వాయిదా వేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజినల్ బెంచను ఆశ్రయించింది.
వెబ్ సిరీస్ గా పీవీ బయోపిక్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఎంటర్ టైన్ మెంట్ రంగంలో తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. తాజాగా ఆయన పీవీ నరసింహారావు బయోపిక్ ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వచ్చేసింది.
వారణాసికి సకల సదుపాయాలు
సీఎం యోగితో కలసి కలియ తిరిగిన ప్రధాని ప్రధాన సమస్యలపై ఆరా
మళ్ళీ ఛాన్స్-గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి
గెజిట్ నోటిఫికేషన్ విడుదల సీఎం కేసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన సిరికొండ