CATEGORIES
Categories
ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు
వారి ఆకాంక్షలను గౌరవించడం ముఖ్యం వారిని నిర్లక్ష్యం చేస్తే తిరుగుబాటు తప్పదు
కాంగ్రెస్ కు జవసత్వాలు
కొత్త రక్తం ఎక్కించేందుకు ప్రయత్నాలు పిసిసి చీఫ్ రేవంత్ దూకుడు ఫలించేనా?
రాష్ట్రాలకు కేంద్రం పంపిన కరోనా నిధులు
విడతల వారీగా రాష్ట్రాలకు ఇచ్చిన నిధులు దేశవ్యాప్తంగా కరోనా ఖర్చులు 6075.95 కోట్లు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ప్రశ్నకు కేంద్రం సమాధానం
రోడ్డు అవగాహన కల్పించేందుకు సైకిల్ యాత్ర
రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న లాల్వణికి అజయ్ నాయక్ రామ్ కు మరో 24 మంది అతనికి మద్దతుగా సైకిల్ యాత్రలో పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై కానరాని స్పష్టత
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూలిపోయే వరకు మేం పోరాటం చేస్తామని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి అన్నారు.
దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యం
రాష్ట్రంలో సుమారు 5 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం మంత్రి కొప్పుల ఈశ్వర్
ఓ వ్యక్తి.. పది కరోనా వ్యాక్సిన్లు
పది కరోనా వ్యాక్సిన్ వేసుకున్నట్లు గుర్తింపు వేర్వేరు గుర్తింపు కార్డులతో పది డోసులు తీసుకున్నట్లు వెల్లడి
హెలికాప్టర్ ప్రమాదంలో మృతుల గుర్తింపు
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినవారిలో మరో ఆరుగురి మృత దేహాలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన సాయితేజతోపాటు వివేక్ కుమార్, మరో నలుగురు వాయుసేన సిబ్బంది మృతదేహాలను గుర్తించారు.
సరయూ ప్రాజెక్టు...ప్రతిష్టాత్మకం
ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూలో సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టు ప్రారంభమైంది. శనివారం ప్రధాని నరేం ద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించారు.
షర్మిల దీక్ష భగ్నం అరెస్ట్
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబా నికి న్యాయం చేయాలని కోరుతూ ఎ స్సార్ టీపీ నాయకురాలు షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
రావతు మా దేశం మరువదు
తమిళనాడు కూనూరులో సంభవించిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు, మిగిలిన సైనిక సిబ్బంది కోసం భూటాన్ రాజు జిగ్మే కెసర్ నామగ్యాల్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
గంగానదిలో రావత్ దంపతుల చితాభస్మం నిమజ్జనం
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతుల చితాభస్మాన్ని వారి కుమార్తెలు క్రితిక, తరిణి గంగా నదిలో నిమిజ్ఞనం చేశారు.
సమంతకు ఫిల్మ్ ఫేర్ అవార్డు
రాజీ అనే పాత్రలో సమంత తన నట విశ్వరూపం చూపించడంతో ఈ అమ్మడికి ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ ఓటిటి అవార్డు దక్కింది. ఆమె ముంబై వెళ్లి అవార్డుల వేడుకలో కూడా పాల్గొంది.ప్రస్తుతం సామ్ కు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
భారతీయ రైల్వేల కొత్త ప్రతిపాదన
రైళ్లలోనూ హోస్టెన్ల నియామకం కసరత్తు అధికారుల కసరత్తు
సాగర్ సౌదానికి 67 ఏళ్లు
నాగార్జునసాగర్ ఆధునిక దేవాలయానికి 67 వసంతాలు. నాగార్జునసాగర్ డ్యాం 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ డ్యాం ఇరిగేషన్ సూపరిండెంట్ బిక్ష నాయక్ మాట్లాడుతూ ఆ రోజులలో అధికారులు చెప్పినట్లు కార్మికులు వినేవారన్నారు.
తిరుమల శ్రీవారికి బాంగారు హస్తాలు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ఓ అజ్ఞాత భక్తుడు అరుదైన ఆభరణాన్ని విరాళంగా అందించాడు.
పాస్పోర్ట్ కోసం అధికారిక వెబ్ సైట్ లో చూడాలి
విదేశాలకు వెళ్లాలనుకునే పాస్పోర్టు దరఖాస్తుదారులకు, ఇప్పటికే పాస్పోర్టు పొందిన వారికి హైదరాబాద్ లోని రీజనల్ పాస్పోర్టు ఆఫీసర్ కార్యాలయం నుంచి తాజాగా మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
ముగిసిన రైతుల ఆందోళన
ఏడాదిపాటు సాగిన ఉద్యమం రైతులకు హామీపత్రం అందించిన కేంద్రం సరిహద్దుల్లో టెంట్లను తొలగించే వనుల్లో రైతులు హామీలు నెరవేరకుంటే మరోమారు ఉద్యమిస్తామని వెల్లడి
వలసల పర్వం
టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరు తున్నారు.
రావత్ అంటే మోడీకి అమితమైన నమ్మకం
హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించిన భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ బిపిన్ రావత్ అంటే ప్రధాని మోడీకి ఎనలేని అభిమానం. అన్నింటికీ మించి అపారమైన నమ్మకం.
దత్తాత్రేయ, సీఎంలతో చినజీయర్ భేటీ
శ్రీరామానుజాచార్య స్వామి 1000 వ జయంతిని పురస్కరించుకుని 'శ్రీరా మానుజ సహస్రాబ్ది ప్రారంభోత్స వానికి హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తా త్రేయతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కి ఆహ్వానం అందింది.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో డిసెంబర్ 9కి ప్రత్యేకం
తెలంగాణ ఉద్యమ చరిత్రలో డిసెంబర్ 9వ తేది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు.
యూపి ఎన్నికల్లో మహిళలకు 40శాతం సీట్లు
అధికారంలోకి రాగానే ఉద్యోగాల్లో 40శాతం రిజర్వేషన్లు మూడేళ్లపాటు మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మహిళా మేనిఫెస్టో విడుదల చేసిన ప్రియాంకగాంధీ
స్వచ్ఛ సర్వేక్షన్-2022 పై అవగాహన
బల్దియా పరిధిలోని 3వ డివిజన్ లోని పైడిపల్లి లో స్వచ్ఛ సర్వేక్షన్-2022లో భాగంగా స్థానిక ప్రజలకు తడి,పొడి చెత్త పై స్థానిక కార్పొరేటర్ జన్ను శిభారాణి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ప్రజల అభివృద్ధితోనే దేశాభివృద్ధి
ప్రజల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రభుత్వ అధికారులు ప్రజల్లో నమ్మకం పెంపొందించుకొని సమాజానికి, ప్రభుత్వానికి దూరం తగ్గించేలా కృషి చేయాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు.
కేసీఆర్ పాలనలో ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ
శరవేగంగా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధి, పునర్నిర్మాణాలు అర్చకులకు ధూప దీప నైవేద్యం పథకం ద్వారా గౌరవ వేతనం అర్చకులు, ఆలయ ఉద్యోగులకు... ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు శ్రీనివాస్ నగర్ లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ : ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
ఓటిఎస్ పథకంపై అవగాహన కల్పించాలి
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఓటీఎస్ పై అవగాహన కల్పించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణం, ఓటీఎస్ పథకంపై సీఎం జగన్ బుధవారం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
దరిపల్లి అనంత రాములు కాలేజీలో ఘనంగా ఓరియంటేషన్ డే ప్రోగ్రాం
దరిపల్లి అనంత రాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఖమ్మం నందు నిన్న నూతన విద్యార్థిని విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు.
యూపీలో...వ్యూహ ప్రతివ్యూహాలు
ఎర్ర టోపీలతో యూపికి డేంజరస్ బెల్స్ అధికారంలోకి వస్తే ఉగ్రవాదులకు దగ్గరవుతారు ఎస్పీ నేతలకు ప్రధాని మోడీ వార్నింగ్ గోరఖ్ పూర్లో పలు అభివృద్ధి పనులకు మోడీ శ్రీకారం
ప్రభాస్ కోటి వరదసాయం
కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలో ప్రభాస్ ఎప్పుడూ ముందుంటాడు.అభిమానులకు ఆర్థికంగా సాయం చేయడమే కాకుండా.. ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తుంటాడు.