CATEGORIES
Categories
ప్రతి పిహెచ్ సిలో పాము, తేలుకాటు మందులు
అందుబాటు ఉంచాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడి ప్రజల ఆరోగ్యంపై వైద్య సిబ్బంది శ్రద్ధ పెట్టాలి : హరీష్
పార్కుల కోసం లే అవుట్ స్థలాల పరిశీలన
వరంగల్ నగరంలోని 66 డివిజన్లలో సుమారు 540 లే అవుటు ఖాళీ స్థలాలు గుర్తించారు. మరో 120-150 స్థలాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.
టాటా స్టీల్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం
దేశవ్యాప్తంగా గిరిజన ఆచారాలు, సంస్కృతి సంప్రదాయల పరిరక్షణకు టాటా స్టీల్ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని స్టీల్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీ వీరన్న నాయక్ అంగోత్ తెలిపారు.
చంద్రగ్రహణం పట్ల అపోహలు వద్దు
నవంబర్ 19న జరగబోయే చంద్రగ్రహణం పట్ల ఎలాంటి అపోహలు అనుమానాలు అవసరం లేదని సౌర వ్యవస్థలో జరిగే సాధారణమైన పరిణామంగా భావించాలని, సూర్యునికి చంద్రునికి మధ్య భూమి అడ్డు రావడంతో భూమి పైన ఉన్న వారికి చంద్రుడు కనిపించడని, దీన్నే చంద్రగ్రహణం అంటారని ప్రజాసైన్స్ వేదిక సీనియర్ నాయకులు డాక్టర్ మువ్వా రామారావు అన్నారు.
ఘనంగా బాలల హక్కుల వారోత్సవాలు
మహబూబ్ నగర్, అక్షిత బ్యూరో:బాలల హక్కులు కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఏ ఎస్ ఐ ఇందిరమ్మ అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా లోని లింగాల మండల కేంద్రంలోని స్థానిక ఐకెపి కార్యాలయంలో శ్రామిక వికాస కేంద్రం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాలు ముగింపు సభ నిర్వహించడం జరిగింది.
అమరావతిపై బిజెపి ద్వంద్వ ప్రమాణాలు
రాజధానిని నిర్ణయించడంలో మీనమేషాలు ప్రజలను ఆయోమయంలోకి నెట్టేలా నిర్ణయాలు
కిషన్ రెడ్డికి ఎడ్లు లేవు.. సంజయ్ కు బండి లేదు
తెలంగాణ వ్యవసాయం గురించి బిజెపికేం తెలుసు అంతిమ విజయం రైతులదే అన్న మంత్రి నిరంజన్ రెడ్డి
ఇది రైతుల విజయం
దేశ ప్రధాని నరేంద్ర మోడీ మూడు రైతు చట్టాలను ఉపసంహరించుకోవడం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం అని భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య ఎం సిపి ఐ టి యు గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి వి.
అటవీ రికార్డుల నవీకరణ
అటవీ సరిహద్దులను నిర్ధారించే ప్రక్రియ, కంపా నిధులతో చేపట్టిన పనుల వివరాలకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ అనూప్ సింగ్ కు వివరించారు.
మున్సిపల్ పోరులో అధికార వైసీపీ సత్తా
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మున్సిపల్ పోరులో అధికార వైసీపీ తన సత్తా చాటుకుంది. టీడీపీ కంచుకోటగా ఉన్న స్థానాల్లో వైసీపీ పాగా వేయగా.. మంత్రులు స్వగ్రామం, నివాసముండే ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసింది.
పౌర సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు
మరిపెడ మండలములోని సీతారాంపురం జిల్లా ప్రాథమిక పాఠశాల యందు సమాచార హక్కు చట్టం పై అవగాహన సదస్సు నిర్వహించరు.
పరిహారంలో జాప్యం వద్దు
డిండి ఎత్తిపోతల పథకం, ఏ.యం.ఆర్.పి.ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మిస్తున్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లు,కెనాల్ ల భూ నిర్వాసితులకు నష్ట పరిహారం జాప్యం లేకుండా పంపిణీ త్వరగా పూర్తి చేయాలని, ఆడ్ ఆర్ పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ ఆదేశిం చారు.
ఢిల్లీ కాలుష్యంపై కొనసాగిన విచారణ
ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉండేవారే కారణమంటూ ఘాటు వ్యాఖ్యలు కేంద్ర ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వలేదన్న కేంద్రం
క్రియాత్మకంగా పని చేయాలి
ఎన్ఫోర్స్మెంట్ టీం లు క్రియాత్మకంగా పని చేయాలని బల్దియా కమిషనర్ ప్రావీణ్య పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం బల్దియా కౌన్సిల్ హల్ లో హనుమకొండ వరంగల్ అదనపు కలెక్టర్లతో కలసి టి ఎస్ బి-పాస్ పై పోస్ట్ వెరిఫికేషన్ ఎన్ఫోర్స్మెంట్ టీంలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు పలు సూచనలు చేశారు.
మానేరు వాగులో ఆరుగురు బాలల గల్లంతు
సిరిసిల్ల జిల్లాలోని మానేరు వాగులో ఈత కోసం వెళ్లిన ఆరుగురు విద్యార్థుల గల్లంతయ్యారు. మానేరువాగులో ఆరుగురు బాలురు గల్లంతు కావడం పట్ల మంత్రి కెటిఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సంఘటన పైన జిల్లా అధికారులతో మంత్రి కెటిఆర్ మాట్లాడారు
స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్
23 వరకు నామినేషన్ల స్వీకరణ.. 24న పరిశీలన 26న నామినేషన్ల ఉపసంహరణ డిసెంబర్ 10 పోలింగ్... 14న కౌంటింగ్
రైతు చట్టాలు.. రైతులకు లాభమా? నష్టమా?
వినియోగదారుల ప్రయోజనాలను గౌరవిస్తూనే నిత్యావసరాల పై నియంత్రణ నియంత్రణ వ్యవస్థ అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశంగా ఆర్డినల్స్ లొ పేర్కొంది. Xకొన్ని రకాల ఆహార పదార్థాలు, పెట్రోలియం ఉత్పతుల లాంటివి నిత్యావసరాలుగా ఉండటానికి ఈ చట్టం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది.
ప్రధానితో భేటీ కానున్న దీదీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వచ్చే వారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉందని, రాష్ట్రానికి రావాల్సిన బకా యిలు, బీఎస్ఎఫ్ అధికార పరిధి పెంచడం వంటి పలు అంశా లపై చర్చించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నా రు.
దళిత బంధు ఎక్కడ..?
దళితులను మోసం చేస్తున్న కేసిఆర్ వరి కొనేదేవరో..... అధికార పార్టీల డ్రామాలతో విసిగి పోతున్న ప్రజలు: సింగం ప్రశాంత్
స్వచ్చ భారత్ మిషన్లో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ
రాష్ట్రాల క్యాటగిరీలో తెలంగాణకు 12 అవార్డులు గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి
వైద్యారోగ్యశాఖ పదివేల కోట్లు
కరోనా కారణంగా ఆస్పత్రులకు ప్రత్యేక వసతులు ప్రభుత్వ చర్యలతో తగ్గిన మాతాశిశు మరణాలు కేసిఆర్ కిట్లో ప్రభుత్వాసుపత్రుల్లో పెరిగిన ప్రసవాలు నీలోఫర్లో కొత్తగా వంద పడకల ఐసియూ వార్డు మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం
మద్దతు ధర ఇచ్చి కొనాల్సిందే
ఇది ప్రభుత్వ బాధ్యత : షర్మిల ధర్నా చౌక్ వద్ద వైసీఆర్ డీపీ దీక్ష
భోపాల్ రైల్వేస్టేషన్ పేరు మార్పు
ఆధునీకరించిన రైల్వేస్టేషను 15న ప్రధాని మోడీ ప్రారంభం హబీబ్ గంజ్ పేరును రాణి కమలాపతిగా మార్చే యోచన
కన్నతల్లే... కసాయి
పంజాగుట్ట బాలిక మృతి కేసుపై మిస్టరీ వీడింది. కన్నతల్లే అక్రమ సంబంధం కొనసాగి ంచేందుకు కూతురును వదిలించుకుంది. ఈ మేరకు జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ మీడియా కు వివరాలు వెల్లడించారు.
'అల్లు'కు తాఖీదులు
సెలబ్రిటీలు యాడ్ ఫిల్మ్ చేసేప్పుడు జాగ్రత్త పడాలి ఆర్టీసీ ఎండి సజ్జనార్ వెల్లడి
పాదయాత్రకు బ్రేక్
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పాదయాత్రకు విరామం ఇస్తున్నట్లు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు.
బస్టాండ్ స్థలంలో అర్హులైన నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చాలి
అద్దెల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు.... బస్టాండ్ కు రాని బస్సులు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా..... పునరుద్ధరణ చేయండి లేదా.. పేదలకైనా స్థలం కేటాయించాలి..
మళ్ళీ ఎంపి ల్యాడ్స్
కరోనా సమయంలో రద్దయిన పథకం పునరుద్ధరిస్తూ కేబినేట్ నిర్ణయం
సెంచరీలు లేకపోయినా ఐసీసీ గౌరవించింది
నెలకు గానూ పాకిస్తాన్ ఆల్ రౌండర్ ఆసిఫ్ అలీకి ఐసీసీ “ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డులను ఇచ్చింది. ఇందులో పాకిస్తాన్ బ్యాట్స్మన్ అసిఫ్ అలీ.. పురుషుల విభాగంలో.. అలాగే ఐర్లాండ్ ఆల్ రౌండర్ లారా డెలానీ మహిళల విభాగంలో గెలుచుకున్నారు. ఈ ఆటగాడు ఒక్క సెంచరీ చేయలేదు.
లయన్ గోవర్ధన్ మృతి
నల్లగొండ పట్టణానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ చిలుకల గోవర్ధన్(74) తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు.