CATEGORIES
Categories
స్వామి వివేకానంద జీవితం సమాజానికి మార్గదర్శనం
స్వామి వివేకానంద జీవితం సమాజానికి ఓ మార్గదర్శకం.బాల్యంలో వివేకానంద స్వామిని నరేంద్రనాథ్ దత్త అని, ముద్దుగా నరేన్ అని పిలిచేవారు.
బద్రినాథ్ యాత్రకు భారీ సన్నాహాలు ..
మే నెల 12 నుంచి ప్రారంభం.. రోజుకి పరిమిత సంఖ్యలో అనుమతి..
ఇంటి గోడలను చిత్రాలతో అలంకరిస్తున్నారా.. ఏ చిత్రాన్ని ఏ వైపు అమర్చుకోవాలంటే..
మన ఇల్లు ఆకర్షణీయంగా, అందంగా కనిపించడానికి ప్రతి ఒక్కరూ రకరకాల అలంకరణ వస్తువులను ఇంటికి తీసుకువస్తారు.
భగవన్నామం.. మోక్ష ప్రదాయణం
దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం అంటే దేవతలను పెద్దలను గురువులను పండితులను పూజించడం శారీరక తపస్సు.
సూర్య నమస్కారాలు...
'సూర్య నమస్కారాలు...ఆరోగ్య ప్రదాయిణి
భారీగా పెరిగిన వెల్లుల్లి ధరలు.. సామాన్యులు బెంబేలు.. కేజీ ఎంతంటే?
ఇటీవల టమాట, ఉల్లిగడ్డ ధరలు సామాన్య ప్రజలను బెంబేలిత్తించిన విషయం తెలిసందే. ప్రస్తుతం వీటి ధర కొంత తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న సామాన్య జనాలకు ఇప్పుడు వెల్లుల్లి షాకిస్తుంది.
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి ఓ ముఖ్య గమనిక.. ఇవి తప్పనిసరి..!
సమ్మర్ హాలీడేస్ వచ్చేసాయ్.. ఇక, ఇప్పుడు పిల్లలతో పాటు ఉద్యోగులకు కూడా సెలవులు.
గుడిపాల మండలంలో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మరియు ఆర్ ఓ.పి.శ్రీనివాసులు
గుడిపాల మండల పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో అన్ని రకాల మౌళి సదు పాయాలు కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు 172 చిత్తూరు నియోజకవర్గం రిటన్నింగ్ అధికారి పి.శ్రీనివాసులు పేర్కొన్నారు.
వాలంటీర్లకు ఈసీ షాక్...వైసీపీ కి కొత్త అస్త్రమా...!?
వాలంటీర్లకు ఈసీ షాక్ ఇచ్చింది. వారిని ఎన్నికలు ముగిసేంత వరకూ దూరం పెట్టాలని ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
భావ ప్రకటనా స్వేచ్ఛకు పరిమితి లేదా!
చెప్పేది మంచి అయినప్పుడు 'వినదగునెవ్వరు చెప్పిన' అన్నది కరెక్టే. ద్వేషభావం, కోపం, బాధ కలిగించనివి, అసత్యాలు కానివి చెప్పడమైనా, వినడమైనా మంచిదే. కానీ నేడు ఆ సంస్కృతి కనపడడం లేదు.
ఆఫీసుకు రాకుంటే ప్రమోషన్ కట్.. ప్రముఖ కంపెనీ షాకింగ్ నిర్ణయం
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి వేళ అన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులందరికి వర్కు ఫ్రం హెూం వసతిని కలిగించ టమే కాదు కరోనా తగ్గిన తర్వాత కూడా అదే తీరును కొనసాగించింది.
ప్రపంచంలోనే సంతోషకర దేశం ఫిన్ ల్యాండ్.. భారత్ స్థానం ఏంటో తెలుసా?
మనిషి సంతోషంగా జీవించాలని అనుకుంటాడు. అందుకను గుణంగా తన జీవన విధానం ఏర్పాటు చేసుకుంటాడు.
షర్మిల.. కడప గడపలో ఏం జరగబోతోంది?
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి.
చేతులు సరిగా శుభ్రం చేసుకోకపోతే ఆ వ్యాధి వస్తుంది తెలుసా?
భోజనం చేసే సమయంలో చేతులు శుభ్రంగా కడుక్కుంటేనే మనకు నష్టాలు ఉండవు.
సిద్ధం వర్సెస్ ప్రజాగళం.! ఏపీలో రగులుతున్న రాజకీయ రగడ.!
సిద్ధం పేరుతోనే ఈసారి ఎన్నికలు చుట్టేయాలని జగన్ భావిస్తున్నారు ఏపీలో అధి కార వైసీపీ సిద్ధం అంటోంది. ఆ పేరు పెట్టుకునే ఎన్నికల సభలను చేస్తోంది.
స్త్రీలు పురుషుల నుంచి కోరుకునే 7 డిమాండ్లు.! ఏంటో చూడండి..!
స్త్రీలు పురుషులకు ఎప్పుడూ రహస్యంగానే కనిపిస్తారు. వాటిని అర్థం చేసుకోలేరన్నది ప్రతి మనిషి వాదన.
కూటమి ఫస్ట్ మీటింగ్... హిట్టేనా...!?
టీడీపీ జనసేన బీజేపీ జట్టు కట్టిన తరువాత పెట్టిన ఫస్ట్ మీటింగ్ చిలకలూరిపేట బొప్పూడి వద్ద జరిగింది.
తిరుపతి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ కుమార్
ముందుగా నూతన కలెక్టర్ గారికి డిఆర్డీ పెంచల కిషోర్, ఇతర అధికారులు స్వాగతం పలికి పుష్ప గుచ్చాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.
మినీ గోవా ప్రత్యేకతలు తెలిస్తే.. వెంటనే టూర్కి బయలుదేరుతారు!
వేసవి విహారానికి దేశంలోని తీరప్రాంతాలు పెట్టింది పేరునే చెప్పాలి.
ఒక్కసారి అసెంబ్లీకి .. పవన్ ఇలా అన్నాక...!
తాను అసెంబ్లీకి ఒకే ఒక్కడుగా వెళ్ళినా మేలు చేసేవాడిని అని ఆయన గతాన్ని నెమరు వేసుకున్నారు.
కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు గుడ్లు తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా? జాగ్రత్త.!
అధిక కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి ప్రధాన ముప్పులలో ఒకటి. ముఖ్యంగా శరీరంలో చెడు కొవ్వు పెరగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.
వేసవి విహారంలో ఆరోగ్యానికి మేలు చేసే పానీయాలివే!
విహారం కొందరికి హాబీ అయితే.. మరికొందరికి అదే జీవితం. ప్రశాంతత కోసం కొందరైతే.. కొత్త ప్రదేశాలను అన్వేషించడం కోసం మరికొందరు.
స్వేచ్చగా, న్యాయబద్దంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను. తిరుపతి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహా పుణ్యక్షేత్రం భక్తులకు భద్రతే ప్రధాన లక్ష్యం.
టీటీడీ చరిత్రలో తొలిసారి 9,000 మందికి ఇంటి స్థలాలు పంపిణీ
తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) చరిత్రలో తొలిసారిగా 9వేల మందికి పైగా ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది.
కాంచీపురం ఇడ్లీ ..గుడిలో ప్రసాదంలా ఉంటది: ఒకసారి తినిచూడండి
ఈ రుచికరమైన కాంచీపురం ఇడ్లీని సాంప్రదాయ ఆలయ నైవే ద్యంగా కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
కొత్త సర్వే... ముక్క లేకపోతే ముద్ద దిగని వారి సంఖ్య పీక్స్!
దేశం మొత్తం మీద మాంసం కొనుగోళ్లు, ఆహారపు అలవాట్లు, మాంసాహారం, శాఖహార వినియోగం ఏ విధంగా ఉందనే విషయాలను తాజాగా తెలుసుకున్నారంట.
దేవుడున్నాడు- అజ్ఞానం కూడా వుంది?
దేవుడున్నాడని నమ్మే భక్తులతో పాటు మనం కూడా వున్నాడనే నమ్ముదాం.
దేవుడున్నాడు- అజ్ఞానం కూడా వుంది?
అజ్ఞానం వున్న చోట దేవుడుంటాడు.జ్ఞానం వెలుగులు ప్రసరించిన చోట మాయమైపోతాడు.
ఆధ్యాత్మిక చరిత్రకు పేరుగాంచిన రామేశ్వరం విశేషాలివే..
రామేశ్వరం అత్యంత ప్రసిద్ధిచెందిన ప్రదేశం. ఈ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం తమిళనాడులో ఉంది. శ్రీరాముడు ఇక్కడ శివున్ని పూజించాడనే నమ్మకం ఉంది.
ఆవు పాల నుంచి ప్రపంచం మొత్తానికి ఇన్సులిన్..! కొత్త అధ్యయనం
హిందూ మతంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. అలాగే ఆవును భక్తితో చూస్తారు.