CATEGORIES
Categories
అమరావతి రాజధాని నిర్మాణానికి కౌంట్ డౌన్
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కొత్త ప్రభుత్వం తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్న సంగతి విధితమే. కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అమరావతి.
శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి తగినన్ని లడ్డూలు
- రోజుకు 3.5 లక్షల లడ్డూలు విక్రయం - లడ్డూ ప్రసాదాలపై వదంతులు నమ్మవద్దు - తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్యామలరావు
దేశంలోనే అత్యంత పురాతన గణపతి ఆలయాలు... వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఆలయాలు
విఘ్నాలధిపతి వినాయకుడి ఆలయాలు మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నాయి.
72 శాతం రేట్లకు శిక్షలే లేవు
దేశంలో మహిళలపై జరిగిన దారుణ అత్యాచారాల కేసుల్లో 30 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతున్నాయంటే మన నేర ప్రాసిక్యూషన్ వ్యవస్థ ఏ విధంగా ఉందో ఈ గణాంకాలే తె లియజేస్తు న్నాయి. అత్యాచారాలు చేసిన 72 శాతం నిందితులు నేర వ్యవస్థలో డొల్లతనాన్ని అసరాగా చేసుకొని నిర్దోషులుగా బయటపడు తున్నారు.
బీద.. మోపిదేవి స్థానంలో రాజ్యసభకు గల్లా... నాగబాబు ?
వైసీపీ నుంచి నెగ్గిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు తమ పదవులు వదులుకున్నారు.
తెలుగు భాషా దినోత్సవం..గిడుగు రామమూర్తికి ఘన నివాళి
తెలుగు వ్యవహార భాష ఆద్యుడు గిడుగు: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలుగు భాష ఎంతో తియ్యనైనది, సరళమైనది: జెసి శుభం బన్సల్
ప్రతి ఒక్కరూ ఒక మొక్కనాటి సంరక్షించాలి: కలెక్టర్ వెంకటేశ్వర్
ఆం.ప్ర రాష్ట్ర ప్రభుత్వం హరితాంధ్ర ప్రదేశ్ కు కంకణ బద్దులై మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిందని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని కోరుతూ, అటవీ సంపద పెరిగితే ఆరోగ్యకరమైన గాలి, వాతావరణం ఉంటుందని, గ్లోబల్ వార్మింగ్ వంటి విపత్తుల నుండి మానవ మనుగడను కాపాడుకోగలమని పేర్కొన్నారు.
ప్రయివేటు షాపులే ఉండేలా ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీ
ప్రభుత్వం.. సర్కారీ మద్యం షాపులకు గుడ్బై
ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేయండి
నిధులు వృధా చేయకుండా సద్వినియోగ పరచండి. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా • పి నారాయణ
యాదమరిలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టరు ప్రారంభోత్సవాలు
మారుతున్న జీవనశైలిని బట్టి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అవసరమని, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాద్ రావు పేర్కొన్నారు
మట్టి వినాయకుడిని పూజిద్దాం... పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: కలెక్టర్ వెంకటేశ్వర్
వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా పకడ్బందీగా అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో సమన్వయంతో జిల్లాలో సజావుగా ప్రశాంతంగా నిర్వహించాలని, ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ కోరారు.
గణపతి ఉత్సవం.. విగ్రహ ప్రతిష్టకు సరైన పద్ధతి, నియమాలివి..
మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం ముగిసి భాద్రపద మాసంలోకి అడుగు పెట్టనున్నాం
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. టీటీడీ ఈవో జె. శ్యామలరావు
వరసిద్ధుని బ్రహ్మోత్సవ బుక్లెట్లు, పత్రికలను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి 2024 వ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాలు బుక్లెట్లు, పత్రికలను విజయవాడలోని సెక్రటేరియట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా గురువారం సాయంత్రం ఆవిష్కరించడం జరిగింది.
ఎస్సి,ఎసిల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులు : యం పి దగ్గుమళ్ల ప్రసాదరావు
ఎస్సి,ఎస్టిల సమస్యలను డివియంసిలో పెట్టాలి : పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ డివిజన్,మండల సాయిలో నిఘా పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు: కలెకర్ సుమిత్కుమార్
కాణిపాకం వినాయకుడికి బ్రహ్మోత్సవ వైభవం
ఈనెల 07 నుండి 27 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు
టమోటా ధరల నియంత్రణకు ప్రత్యేక మొబైల్ వాహనాల ద్వారా తక్కువ ధరలకు విక్రయం
చిత్తూరు రైతు బజార్లో కందిపప్పును కేజీ రూ.165లకే ప్రత్యేక కౌంటర్ ప్రారంభం చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు వెల్లడి
2024 జూలై మాస రాశి ఫలాలు
2024 జూలై మాస రాశి ఫలాలు
మలేరియాతో జర భద్రం.. ఈ జాగ్రత్తలతో అంతా పదిలం!
వైరల్ ఫీవర్ను తగ్గించే ఇంటి చిట్కాలు ఇవే
ఈ యానిమల్ యోగా పోజులు చేయడం వల్ల.. ఏం జరుగుతుందో తెలుసా?
యోగా గురించి స్పెషల్గా పరిచయాలు అవసరం లేదు. యోగా గురించి అందరికీ తెలుసు.
ప్రపంచంలోనే మొదటి శాకాహార నగరం ఎక్కడుందో తెలుసా..!
భారతదేశం అనేక విశిష్ట ప్రదేశాలకు నిలయం. విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆధ్యాత్మికతకు ఆలవాలయం.
అమృతం కోసం సముద్రాన్ని చిలికిన కవ్వం మంధర పర్వతం.. హాలాహలం పాత్ర ఎక్కడుందంటే..
బీహార్లో అనేక మతపరమైన, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి భాగల్పూర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో బంకా జిల్లాలో ఉన్న మంధర పర్వతం.
హనుమంతుడికి చిరంజీవి అనే వరం ఎవరు ఇచ్చారు..? అమరత్వం ఎలా పొందాడో తెలుసా..!
హనుమంతుడిని చిరంజీవి అని కూడా పిలుస్తారు. చిరంజీవి అంటే మరణం లేని వ్యక్తీ అని అర్ధం. భూమిపై భౌతికంగా ఇప్పటికీ ఉన్న దైవం అని హిందువుల విశ్వాసం.
పితృ, రాహు దోషాల నివారణకు ఈ రెమిడిస్ పాటించండి.. జీవితంలో సమస్యలు తొలగుతాయి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దానధర్మాలు చేయడం ద్వారా జీవితంలో ఎటువంటి కష్టాలున్నా, దోషాలున్నా తొలగిపోతాయి.
పిల్లలతో నాన్న దోస్త్ అయిపోతున్నాడోచ్!
ఒకప్పుడు నాన్నంటే సింహస్వప్నం.చూపులతోనే బెదిరించే బాపతన్నమాట. ఆయన ఇంట్లో ఉన్నంత సేపూ అంతా సైలెన్స్!
రాత్రి సమయంలో నదీ స్నానం ఎందుకు చేయకూడదంటారు.?
ప్రస్తుతం ఈ పని ఈ సమయంలోనే అనే నియమం ఏమీ లేదు. నేటి జనరేషన్ ఏ పనినైనా ఎప్పుడైనా చేయగలరు.
నేరచరితులకేది అడ్డుకట్ట? రాజకీయాల్లో మార్పు ఎప్పటికీ సాధ్యం
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన ఇండియాలో ఎన్నికలు రానురాను ప్రహసనంగా మారుతున్నాయి
ఎన్నికల్లో ఆశించిన ఓట్లు రాల్చని ‘ఉచితాలు'
ఎన్నికల్లో కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ఎన్నో హామీలతో ఉ చిత పథకాలు గుప్పించిన సంగతి తెలిసిందే.
ప్రదక్షిణలు వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయా!
సాష్టాంగ నమస్కారం చేయడంలో మనకు తెలియకుండానే, మూడు యోగాసనాలు దాగి ఉన్నాయి. అవి శవాసనం, భుజంగాసనం, అధో ముఖ శ్వాసాసనం.
విక్రమార్కుడు-బేతాళుడు కథలు
యజ్ఞభంగం