CATEGORIES
Categories
భారత అంతరిక్షయానానికి నలభై ఏళ్ళు
భారత దేశ మొట్టమొదటి వ్యోమ గామి, వింగ్ కమాండర్ రాకేష్ శర్మ, (విశ్రాంత) అంతరిక్షయానం చేసి 40 సంవత్సరాలు పూర్త య్యింది.
ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్
అలాంటి వారికోసం ఐఆర్సిటిసి ఓ సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.
మీ కర్మలను అదుపులో ఉంచడానికి మీరు శనిమహాత్ముడిని ఎలా ఆరాధించవచ్చంటే..
శనివారాలలో, తనను తాను చెడు నుండి దూరంగా ఉంచడానికి, జీవిత కష్టాలను తగ్గించడానికి శనిని ఆరాధించాలని నమ్ముతారు
నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
నిమ్మకాయ రసాన్ని చాలా మంది కేవలం ఎండాకాలంలోనే ఎక్కువగా తాగడానికి ఇష్టపడతారు.
వివాహమైనా కూడా హనుమంతుడు బ్రహ్మచారే.. దానికి కారణం ఇదే..!
హనుమంతుడు బ్రహ్మచారి అన్న విషయం మనకు తెలిసిందే.
బ్రేక్ ఫాస్ట్ గా రాగి ముద్ద తింటే..ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఈ కాంబినేషన్ ఎవ్వరికైనా ఈజీగా నచ్చే స్తుంది. అంత రుచిగా ఉంటుంది మరి. అలాగే శరీరానికి కూడా చాలా ఆరోగ్యం.
పచ్చగా ఉన్నాయ్.. ఇవేం చేస్తాయిలే అనుకునేరు..రోజూ ఒక్కటి తింటే ఆ సమస్యలకు మడతబెట్టినట్లే..
ఎన్నో ఔషధ గుణాలు దాగున్న సుగంధ ద్రవ్యాలను ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. అలాంటి వాటిల్లో ఏలకులు ఒకటి.. ఏలకుల వాసన ఎంతో పరిమళంగా ఉంటుంది. ఏలకులు ప్రతి ఇంట్లో సులభంగా దొరుకుతాయి.
ధ్యానంతో టెన్షన్ ఫ్రీ లైఫ్.. పని ఒత్తిడిని జయించడానికి పదిలమైన పది చిట్కాలు
టైమ్ లేనప్పుడు యోగా ఎలా చేస్తాం? అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు.
1300 ఏళ్ల పురాతనమైన కైలాసనాథర్ ఆలయం.. ఒకే చోట 8 పుణ్యక్షేత్రాల దర్శనం..
పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ఆలయాన్ని రాళ్ల ముక్కలను కలిపి నిర్మించారని భావిస్తున్నారు.
పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పెడతారో తెలుసా..? కారణం ఇదేనట..!
సనాతన ధర్మంలో వివాహ సమయంలో అనేక రకాల ఆచారాలు నిర్వహిస్తారు. అన్ని ఆచారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
సాలీడ్లు అందరి ఇళ్లల్లోనూ కనిపిస్తాయి. ఇంటి మూలల్లో, ఇంటి బయట గూడులు కడుతూ ఉంటాయి.
విక్రమార్కుడు-బేతాళుడు కథలు
దూరదర్శన్ వారు కూడా ఈ కథలును సీరియల్ గా చూపించేవారు.
ఎండ తీవ్రత వల్ల పిల్లలకు ఎలాంటి సమస్యలు వస్తాయి? వాటినుంచి కాపాడుకోవాడం ఎలా?
ఈ ఏడాది భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో వడదెబ్బ ప్రమాదం పొంచి ఉన్నట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వీసాతో పనిలేకుండా.. ఈ దేశాల్లో సమ్మర్ హాలిడేస్ ను ప్లాన్ చేయండి!
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ సమయంలో పిల్లలతో కలిసి కుటుంబసమేతంగా విహారయాత్రలకు చాలామంది ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటారు.
మధుమేహం ఎక్కువవుతున్నప్పుడు కన్పించే ప్రధాన లక్షణాలు ఇవే!
మధుమేహం ఇప్పుడు ప్రతి ఇంట్లో సమస్యగా మారింది. మధుమేహం అనేది శరీరం రక్తంలో చక్కెరను (గ్లూకోజ్) ఎలా నిర్వహిస్తుందో ప్రభావితం చేసే దీర్ఘకాలిక పరిస్థితి.
శివుడిని సోమవారం ఇలా పూజించండి..మీకు కలిగే రాజయోగాన్ని ఎవ్వరు ఆపలేరు..
శివుడిని భోళా శంకరుడు అంటారు. ఆయనకు చెంబెడు నీళు తల మీద బిల్వపత్రి వేస్తే ఎంతో ఆనందపడిపోతారు.
చివరి శ్వాసలోనూ రాముణ్నే తలచుకున్న గాంధీజీ..
కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మనిషి ఇతర జీవుల నుంచి వేరుపడ్డాడు.
ఈ వేసవిలో కడుపు చల్లగా శరీరం ఎనర్జిటిక్ గా ఉండాలంటే చద్దన్నం తినాల్సిందే..
పెద్దల మాట చద్దన్నం మూట అనే సామెతను వినని వారు ఇంట్లో ఉపయోగించని తెలుగు వారు ఉండరు. చద్దన్నం ఎంత ఉపయోగకరమనేది ఈ సామెతలోనే ఉంది
ఈ వస్తువులు ఇతరుల నుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు.. లేదంటే కష్టాలు తప్పవు..
వాస్తు శాస్త్రం ప్రకారం మనం ధరించే వాచ్ ను పొరపాటున కూడా ఇతరులు ధరించడానికి ఇవ్వరాదు.
ఇంటికి అతిథులు వస్తున్నారా..?
ఇంటికి ఎవరైనా అతిథులు వస్తుంటే చాలా సరదాగా ఉంటుంది. కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి.
మధుమేహం అధికంగా ఉంటే జాగ్రత్తపడండి..
మధుమేమం వ్యాధి ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తోంది. డయాబెటిస్ రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తోంది.
అక్షయ తృతీయ నాడు దేశంలోని ఈ ఆలయాలను సందర్శించాల్సిందే..!
ఈ ఏడాది అక్షయతృతీయ మే 10వ తేదీన వచ్చింది. హిందూ నమ్మకాల ప్రకారం ఈ తేదీ ఎంతో శుభప్రదమైనదిగా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది.
ప్రతి రోజూ ఒక స్పూన్ త్రిఫల చూర్ణం తీసుకుంటే శరీరంలో కలిగే మార్పులు ఇవే !
త్రిఫల చూర్ణం అనేది ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత కలిగిన ఒక ఔషధ రసం.
ఈ రెమిడీస్ ఫాలో అయితే.. పైల్స్ మాయం.!
పైల్స్ పేషెంట్స్... వారి బాధను పక్కవారికి చెప్పుకోలేరు. పైల్స్ బాధతో నరకయాతన అనుభవిస్తారు.
జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏ అర్హతలుండాలి?
దేశంలో రాజకీయ పార్టీలకు కొదవే లేదు. తల మీద వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని పార్టీలు ఉన్నాయి.
భావ ప్రకటనా స్వేచ్ఛకు భరోసా
ప్రభుత్వ విధానాల విశ్లేషణలు, విమర్శలు, అనుకూల ప్రతి కూలతలు, అవినీతిపరుల బండారాల్ని బయట పెట్టడం, మానవ హక్కుల పరిరక్షణ సేవలు, విజ్ఞాన, వినోద, క్రీడ, రాజకీయ సమాచార వితరణలు, ప్రజా సమస్యలకు గళం కలపడం లాంటి అంశాల్లో పత్రికలు అద్వితీయ సేవలు అనుదినం అందిస్తున్నాయి.
ఔషధాల ధరలకు భారీగా రెక్కలు.. అయోమయంలో రోగులు
పేటెంట్ నిబంధనలకు ఇటీవల చేసిన సవరణ జెనరిక్ బెషధ ఉత్పత్తికి అదనపు అడ్డంకులను సృష్టించింది.
మనిషికి దురలవాట్లే మృత్యుపాశాలు
ప్రపంచ దేశాలను వణికిస్తున్న రోగాలలో క్యాన్సర్ ఒకటి. ఒకప్పుడు దీనినే రాచపుండు అనేవారు. రాజులకు మాత్రమే వచ్చే రోగమనీ, పేదల జోలికి ఇది రాదనీ భావించేవారు.
సంపన్నుల సంపద దేశాభివృద్ధికి దిక్సూచా?
ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా సుమారు 3౩.75 ట్రిలియన్ డాలర్లతో గత ఏడాది 2028లో భారత్ ఆవిర్భవించింది.
అసలు యోగా అంటే ఏమిటి?
యోగా అంటే శరీరాన్ని మెలికలు త్రిప్పటం లేక తల్లక్రిందులుగా నుంచోవటం కాదు. మరి 'యోగా' అంటే ఏమిటి? అది తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి