CATEGORIES
Categories
పాండవులు నిర్మించిన పై కప్పు లేకుండా పూజలు అందుకునే అమ్మవారు.. నేటికీ మిస్టరీ.
ఈ పురాతన ఆలయంపై పైకప్పు స్థిరత్వం ఒక రహస్యంగా మిగిలిపోయింది.
పదవులు నాకు అలంకరణ కాదు ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యత ముఖ్యం ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ
దేశంలోనే మొదటిసారి రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నేడు (శుక్రవారం) ఒకేసారి నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
దేశంలో బెస్ట్ సీఎంగా చంద్రబాబు.. ఏ స్థానంలో అంటే!
సినిమాల్లో మంచి నటన కనపరిచినందుకు నటులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు అవార్డులు అందజేస్తుంటాయి.
ఎస్సీ, ఎస్టీల సమస్యలు, పరిష్కార మార్గాలే అజెండాగా కొనసాగిన సమావేశం.
సమావేశానికి హాజరైన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద రావు
కరివేపాకుతో పచ్చడి ఇలా చేయండి..రుచితో పాటు ఆరోగ్యానికి ఔషదమే..
కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. కరివేపాకుతో అందం, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆధునిక జీవనశైలిలో ఖాళీ కడుపుతో రోజూ కొన్ని వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
ఫీవర్, కోల్ కి వినియోగించే 156 కాంబినేషన్ డ్రగ్స్ పై భారత్ నిషేధం
భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జ్వరం, నొప్పి, జలుబు, అలెర్జీలకు చికిత్స చేయడానికి ఉపయోగించే 156 ఫిక్స్డ్డోస్ కాంబినేషన్ (%ఖీణజ%) మందులను.. 'మానవులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది' అని పేర్కొంటూ కేంద్రం నిషేధించింది.
'చదువే లోకంగా బ్రతికింది.. ఒక్క రాత్రిలోనే అంతా.'. వైద్యురాలి తండ్రి ఆవేదన!
కోల్ కతాలోని ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న సమయంలో జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి బలైన ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
శవాసనంతో ఎన్ని లాభాలో..?! ఈ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ తెలిస్తే.. ఇప్పుడే మొదలుపెడతారు..
యోగాసనం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు, రోగాలు రాకుండా ఉండేందుకు నిత్యం యోగా సాధన చేయాలంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు.
ఈ గింజలను నానబెట్టి తీసుకుంటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
వంటిల్లే వైద్యశాల అని ఊరికే అనలేదు పెద్దలు. మన వంట గదిలో ప్రతిరోజూ ఉపయోగించే వాటితోనే ఎన్నో రకాల జబ్బులు, అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
స్త్రీలలోని ఈ 6 అలవాట్లుతో ఇంట్లో డబ్బు ఇబ్బందులే..!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జీవితంలో నవగ్రహాలకు సంబంధించిన ఇబ్బందులకు వ్యక్తుల చెడు అలవాట్లు కూడా కారణం కావొచ్చు.
భార్య ఎప్పుడూ హ్యాపీగా ఉండాలంటే.. భర్త ఈ పనులు చేస్తే చాలట
కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలు తొలినాళ్లలో హ్యాపీగా ఉంటారు.
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే.. నెగిటివిటీ మొత్తం తొలగిపోతుంది..
పూలు, పండ్లు, కూరగాయలు, డెకరేషన్ ప్లాంట్స్ ఉంటాయి. కానీ ఇంట్లో అన్ని రకాల మొక్కలు పెంచకూడదు
ఇంట్లో గడియారాన్ని ఏ దిక్కున పెట్టడం శుభప్రదం అంటే..
వాస్తు శాస్త్రంలో గడియారం ఇంటి ఆర్థిక స్థితితో ముడిపడి ఉ ంటుంది.
మునగాకు మహత్యం తెలుపతరమా!
ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. అయితే ఆరోగ్యంగా ఉండడం కోసం ఆరోగ్యాన్ని ఇచ్చే కొన్ని ఆకుల గురించి మాత్రం తెలుసుకోము.
ఫైల్స్ ఎందుకు తగులబడుతున్నాయి..?
పేపర్ లెస్ యుగంలో ఫైళ్ళు నిజాలు చంపేస్తున్నాయా ? ఇది లాజిక్ కి ఏ మాత్రం అందుతోందా అంటే ఈ తరం అయితే నమ్మదు.
ఆస్పత్రులలో అకృత్యాలు.. అటు రోగులకు, ఇటు డాక్టర్లకు భద్రత కరువు
కోల్కతాలోని ఓ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడి, ఆపై ఆమెను హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ రణపాల మొక్కఇంట్లో ఉంటే.. సర్వరోగాలు మాయం!
150 రోగాలకు రణపాల దివ్యౌషధం రణపాల మొక్క ఆకులు కాస్త మందంగా ఉంటాయి.
లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల సీట్లకు గండి?
దేశంలో చివరిసారిగా 1971వ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం 1977వ సంవత్సరం నాటికి 543 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
గోవా మానూన్ ఫెస్టివల్స్ లో బొండేరం ఉత్సవం విశేషాలివే..!
భారతదేశంలో అనేక ఏళ్లుగా కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలను ఇక్కడివారు విశ్వసిస్తున్నారు.
పతి ఒక్కరూ ఒక మొక్కనాటి సంరక్షించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
ఆం.ప్ర రాష్ట్ర ప్రభుత్వం హరితాంధ్ర ప్రదేశ్కు కంకణ బద్దులై మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిందని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని కోరుతూ, అటవీ సంపద పెరిగితే ఆరోగ్యకరమైన గాలి, వాతావరణం ఉంటుందని, గ్లోబల్ వార్మింగ్ వంటి విపత్తుల నుండి మానవ మనుగడను కాపాడుకోగల మని పేర్కొన్నారు.
ప్రజాసంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా మంచి నాయకుడి ఎంపిక
ప్రజాస్వామ్యంలో మంచి నాయకుడిని ఎన్నుకోవడం అనేది అత్యంత కీలకమైన అంశం.
అక్రిడేషన్ ఉంటేనే విలేకరులు అనే భావంతో ఉన్న వారికి ఇది కనువిప్పు కావాలి.
ఆర్టికల్ 19 ఏ(1) ప్రకారం ప్రతి ఒక్కరికీ భావ స్వేచ్ఛ ప్రకటన హక్కుంది..
లడ్డూ ప్రేమికుడు లంబోదరుడికి బూందీ లడ్డు ఇలా సింపుల్ గా తయారుచేసుకోండి
వినాయకుడికి ఇష్టమైన మిఠాయిలు అన్నీ ఇంట్లోనే తయారుచేస్తారు. మీ ఇంట్లో కూడా స్వీట్ మేకర్ ఉంటే, గణనాయకుని ఆశీర్వాదం పొందేందుకు బూందీ లడూను మించిన డెజర్ట్ లేదు, వినాయకుడికి తనకు ఇష్టమైన తీపి మోదకం అయినప్పటికీ, ఇతర స్వీట్లను కూడా ఇష్టపడతాడు. బూందీ లడూ తయారు చేయడం ఎంత తేలికగా రుచికి కూడా అంతే తీపిగా ఉంటుంది.
విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడలలో రాణించాలి : యం. పి, దగ్గుమళ్ల ప్రసాద్ రావు
విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో కూడా రాణించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాద్ రావు పేర్కొన్నారు
వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి పోలేరమ్మ జాతర
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహణకు సన్నాహాలు
“తిథి అధిపతులు”
“తిథి అధిపతులు”
నక్షత్రాన్ని బట్టి నాటాల్సిన మొక్కలు
నక్షత్రాన్ని బట్టి నాటాల్సిన మొక్కలు
నవగ్రహ విశేషాలు
నవగ్రహ విశేషాలు
ఓంకారం విశిష్టత
ఓం అన్నది మంత్రం కాదు... మత సంబంధమైనది అసలే కాదు... వేదాలలో నిక్షిప్తమైన ఓంకార నాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం.