CATEGORIES
Categories
గ్రామాల్లోనే కొనుగోలు
తులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే పూర్థిస్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో నిజాయితీకి ఓటు వెయ్యండి
డబ్బు వెదజల్లి మెంబర్లని కొంటున్నారు. అంతావక్రమ మార్గమే..
దుమ్ము దులపనున్న దుబ్బాక పోరు..
దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపే ధ్యేయంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పనిచేస్తున్నాయి.
దుబ్బాకలోనే ఉంటా..
దుబ్బాక ఉప ఎన్నికలకు ముందు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.
జీవో 64ను రద్దు చెయ్యండి
తెలంగాణ ప్రజలు కాలుష్య పరిశ్రమలతో కాలుష్య నియంత్రణ లేకుండా, విచ్చలవిడిగా పరిశ్రమ విస్తరణ చేపడుతూ జీవించే హక్కును కాలరాస్తున్నందున జి.వో. నెంబరు 62ను కొనసాగిస్తూ 95-64 రద్దు చేసి దివిస్ ల్యాబరేటరీస్ లాంటి పరిశ్రమల విస్తరణ నిలిపి ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు కల్పించాలని ప్రజలు మనవి చేస్తున్నారు.
వైద్య రంగంలో ముగ్గురికి అత్యుత్తమ నోబెల్ పురస్కారం..
ఇద్దరు అమెరికన్లు, ఒకరు బ్రిటిషర్. ఇకపై కాలేయ క్యాన్సర్ ఉత్తమ చికిత్స
మాదన్నపేటలో లోగో మాఫియా
ప్రభుత్వ ముద్రల అక్రమ వాడకం. లైట్ తీసుకున్న అధికారులు
కుదిరిన రాజీ...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై పూర్తిగా చర్చించామని కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు.
గంజాయి గుట్టు రట్టు..
కోటి 30 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
80% పది రాష్ట్రాల్లో కరోనా కేసులు
వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్సు..
ఎవరూ భయపడొద్దు..రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
రాష్ట్ర ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజల రక్తాన్ని పీల్చే పనిలో ఉందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
బ్లాక్ మార్కెట్ ఉండదు..
కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బేరం కుదిరింది..
బీహార్ లో కూటముల మధ్య సీట్ల పంపకాల చిక్కుముడి దాదాపు వీడిపోయింది.
బోగస్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్
బోజిరెడ్డి కళాశాల యాజమాన్యం నిర్వాకం..
గులాబీనాయకుల గుద్దులాట..!
హోం మంత్రి సమక్షంలోనే ఫీట్.. ఎవరికీ మారనుందో ఫేట్..
రాజకీయాలకు రాజభవన్ అడ్డా కాదు..
రాజ్ భవన్ రాజకీయ కార్యకలాపాలకు అడ్డా కాదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అభిప్రాయ పడ్డారు.
కెవ్వు పుట్టిస్తున్న 'కార్తీక్
కళలమీద అత్యంత లుక్స్ లో మన్మధుడు నాగార్జున లాగా, కామెడీలో క్లాసిగ్గా, మన పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ ఆకట్టుకునే సెటిల్డ్ నటనతో, ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న యంగ్, డైనమిక్ ఆర్టిస్ట్ జబర్దస్త్ ' కార్తీక్ '.
మహాత్ముడికి ఘన నివాళి..
బాపూఘాట్లో అంజలి ఘటించిన గవర్నర్ తమిళపై, ముఖ్యమంత్రి కెసిఆర్
మరో ఛాలెంజింగ్ రోల్ లో శ్రీదేవి డాటర్
అతిలోక సుందరి శ్రీదేవి వారసత్వంతో హీరోయిన్ గా పరిచయం అయిన జాన్వి కపూర్ ఇప్పటి వరకు కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకోలేక పోయింది.
నీళ్ల విషయంలో రాజీపడేది లేదు..
తెలంగాణ వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకునే విషయంలో దేవునితోనైనా కొట్లాటకు సిద్ధమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
జీవో 131, 135 లను రద్దు చేయాలి జూలకంటి రంగారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పేదలకు పెను భారమైన ITS జీరో 131 ,135 లను వెంటనే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జనవరిలో కరోనా వ్యాక్సిన్..?
శుభవార్త చెప్పిన ఎయిమ్స్
రుణగ్రహీతలకు భారీ ఊరట
బ్యాంకు రుణగ్రహీతలకు భారీ ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కరోనా నేపథ్యంలో విధించిన మారటోరియం కాలంలో రుణాలపై వడ్డీ మాఫీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది.. ఈ మేరకు, సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసింది.
రేవంత్ రెడ్డి అరెస్ట్హైదరాబాద్లో హై టెన్షన్..
తెలంగాణ బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.
హత్రాస్ హత్యాచార ఘటనపై అటుడికిన యూపి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాలో చోటుచేసుకున్న హత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.
కోవిడ్ నిబంధనల మేరకు సివిల్స్ పరీక్ష
4న జరిగే పరీక్షకు ప్రత్యేక ఏర్పాట్లు మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి
ఓటుబ్యాంకు పథకాలుండవు
దేశ భద్రతే తమ ప్రభుత్వానికి ముఖ్యమైన అంశమని, అంతకంటే ముఖ్యమైన అంశం తమకు మరొకటి లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
ఈ మూగజీవానికి అర్థమైందా స్వీటీ?
స్వీటీ అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్దం నేటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.
అక్రమాలకు అడ్డా మహాత్మా గాంధీ యూనివర్సిటీ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రారంభం నుండి నేటి వరకు వివాదాలకు, అనేక అక్రమాలకు, లైంగిక వేధింపులకు అడ్డాగా మారింది.
అందరూ నిర్దోషులే..!
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సిబిఐ సంచలన తీర్పు వెలువడింది.