CATEGORIES
Categories
విజిలెన్స్ అధికారులా..? ఐ డోంట్ కేర్...
జిహెచ్ఎంసి సర్కిల్ 18, రోడ్ నెంబర్ 12, ఎమ్మెల్యే కాలనీ లిమ్రా క్లినిక్ పక్కన వినయ్ అగర్వాల్ అనే వ్యక్తి జిహెచ్ఎంసి నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న జి+6 ఫ్లోర్స్ భవనం
చైనా పీఎల్‌ను గీత దాటనివ్వలేదు
భారత భూభాగాన్ని చైనా దళాలు ఆక్రమించుకుంటున్నాయని రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టతనిచ్చారు.
ఐసెట్-2020 ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్ర ఐసెట్-2020 ప్రవేశ పరీక్షల ఫలితాలను వరంగల్ లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి సోమవారం వరంగల్ లో విడుదల చేశారు.
కలకలం రేపుతున్న పోస్టర్..!
దుబ్బాక ఎన్నికలు ఈ రోజు జరుగబోతున్నాయి.
'జ' అంటూ హిమజ
'బిగ్ బాస్ 3' తెలుగు రియాలిటీ షో తో పాపులర్ అయిన అందాల ముద్దుగుమ్మ హిమజ.
తొలి ప్రయోగానికి సిద్ధం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విశ్వ శోధనలపై మరోసారి దృష్టి పెట్టింది.
నంబర్ వన్ స్థానం వదులుకున్న తార
మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ (47) స్టార్ డమ్ గురించి పరిచయం అవసరం లేదు.
హైదరాబాద్లో భారీగా హవాలా సొమ్ము..
దుబ్బాక ఉప ఎన్నికల వేళ హైదరాబాద్ నగరంలో భారీగా నగదు బయటపడింది.
నా ప్రతి అడుగూ ప్రజల కోసమే..
నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల యం.ఎల్.సి. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న జనగామ నుండి తన పాద యాత్రను మొదలు పెట్టాడు.
తప్పని తేలితే సిఎం పదవికి నిముషంలో రాజీనామా చేస్తా...
కాగ్ నివేదిక ప్రకారం పెన్షన్లపై కేంద్రం ఇస్తున్నదెంతో చెప్పాలని, దానిని అబద్దమని చెబితే తాను తక్షణం రాజీనామా చేస్తానని సిఎం కెసిఆర్ బిజెపికి సవాల్ చేశారు.
ఇక ఒకే నంబర్
దేశవ్యాప్తంగా ఇండేన్ గ్యాస్ బుకింగ్కు సులువు. నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు ప్రకటన
కబ్బాల పడగనీడలో హిమాయత్ సాగర్
విచారణ జరిపితే కళ్ళు చెదిరే నిజాలు వెలుగు చూస్తాయి..
అసలు ఎవరీ చౌహాన్ లాల్..?ఈయన పెత్తనమేంటి..?
తలకిందుల చేతులు పెట్టి, నిభనందనలను తలక్రిందులు చేస్తున్న కలెక్షన్ కింగ్ చౌహాన్
'కలర్ ఫోటో' టీమ్ కి బన్నీ ప్రశంసలు
హాస్యనటుడు సుహాస్ హీరోగా పరిచయమైన సినిమా 'కలర్ ఫోటో”.
చిత్రపురి సొసైటీ పదవీకాలం ముగిసినా పాత కమిటీయేనా...
మంత్రులు తలసాని, నిరంజన్ రెడ్డి అండ ఉందా..?
దుబాకలో బహుజన వాదం గెలువనుందా..?
ప్రధాన పార్టీలకు వ్యతిరేక పవనాలు వీయనున్నాయా..?
ఎలక్ట్రిక్ వాహనాల హబ్ తెలంగాణ
తెలంగాణను ఎలక్ట్రిక్ వాహనాల హబ్ గా మార్చబోతున్నామని, ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణ ఫ్రెండ్లీ వెహికల్స్ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
హిస్టరీలో నిలిచిపోయే మల్టీస్టారర్లకు ఆదిలోనే బ్రేక్
ప్రస్తుతం మల్టీస్టారర్ హవా అంతకంతకు పెరుగుతోంది.
దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్
తొలుత కరోనా వారియర్కు అందిస్తాం. ప్రకటించిన ప్రధాని మోడీ
ఫ్రాన్లో మరోమారు ఉగ్రదాడి
కత్తితో తల నరికిన దుండగుడు. ఘటనలో మరో ఇద్దరు మృతి
అధికారుల అసమర్ధతతో జగన్నాథ ఆలయ వివాదం
కోర్టు, పోలీసు, రాజకీయ నాయ కులు మరియు ఇతర ప్రభుత్వ యంత్రాంగాలు ఏవైనా సరే అవి ఉన్నవి ప్రజల సమస్యలను తీర్చడానికే కానీ జఠిలం చెయ్యడానికి కాదు.
7 రోజుల్లోనే ఇంటికి పాస్ బుక్
దేశానికి ట్రెండ్ సెట్టర్‌గా ధరణి పోర్టల్
31న ఆకాశంలో చంద్రుడి కనువిందు
బ్లూమూనను వీక్షించవచ్చన్న శాస్త్రవేత్తలు
కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కొన్న ప్రముఖ యాంకర్..
ప్రపంచ వ్యాప్తంగా చిత్ర పరిశ్రమను 'కాస్టింగ్ కౌచ్' మరియు 'మీటూ' ఉద్యమాలు కుదిపేసిన సంగతి తెలిసిందే.
రోడ్లపై ధాన్యం కుప్పలు.. ఆందోళనలో రైతులు
బాన్స్ వాడ డివిజనులో అకాల వర్షాలు రైతులను నతేటము చాయి.
ఓపిక నశిస్తే ప్రధానిని కూడా వదలం
దుబ్బాక ఉప ఎన్నికల్లో గతం లో కన్నా ఎక్కువ మెజార్టీతో టిఆర్ఎస్ గెలవబోతున్నదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భూ సమస్యలకు ఇక శాశ్వత పరిష్కారం
ధరణి పోర్టలను నేడు ప్రాంభించనున్న సిఎం కెసిఆర్. సాంకేతిక సమస్యలను అధిగమించేలా చర్యలు
ఉప ఎన్నికల పరిశీలకుడిగా తమిళసింగం
దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో పరిశీల కుడిగా తమిళనాడుకు చెందిన ఐపీఎస్ అధికారి సరోజ్ కుమార్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నియ మించింది.
బంజారాహిల్స్ కా బాద్ షా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషకు కీలకమైన ఖైరతాబాద్ జోన్లో ఆకాశమే హద్దుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీలో అతికీలకమైన జోన్ ఖైరతాబాద్ సర్కిల్-18లోని టౌన్ ప్లానింగ్ పరిధిలోని బంజారాహిల్స్, వెంకటేశ్వర డివిజన్ లో అక్రమ నిర్మాణాలు జోరుగా నిర్మిస్తున్నారు మన అధికారులు...
ఐడియా లాబ్స్ తో ఎల్వోఐ కుదుర్చుకున్న పుణె యూనివర్సిటీ
సెంటర్ ఆఫ్ ఎక్షలెన్స్ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలతో డిజిటల్ అగ్రికల్చర్ లో స్టార్టప్ ల కోసం ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ సెంటర్ ను నిర్వహిస్తుందని వారు పేర్కొన్నారు.