CATEGORIES
Categories
బస్తీలకు గస్తీ కాసే లీడర్లను ఎన్నుకోండి..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం ముగిసింది. బల్దియాలో ఉన్న 150 బస్తీలకు గస్తీ కాసే నమ్మకమైన లీడర్లను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. ఓటు అనే ఆయుధాన్ని విని యోగించుకొని, నిజమైన నాయ కున్ని ఎంచుకునే రోజు ఈరోజు.
మేయర్ పీఠం మాదే
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి మేయర్ పీఠం దక్కించుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, తమ ప్రభుత్వ ఏర్పాటులో కేసీఆర్ దే కీలక పాత్ర అని ఎద్దేవా చేశారు.
ఓవర్లోడ్ ఉనక లారీలను అదుపు చేయరా?
అధికారుల కళ్లుకప్పి సరిహద్దులు దాటుతున్న వైనం. స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటో?
ఫ్లిప్ కార్ట్ లో సూపర్ ఆఫర్..
అతి తక్కువ ధరకే మోటోరోలా ఫోన్లు...
పోరాడినా భారత కు తప్పని ఓటమి
మరోసారి భారత్ కు పరాభవం తప్పలేదు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 51 పరుగులతో ఓటమిపాలై మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీసను కోల్పోయింది. భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాట్స్మన్ గొప్పగా శ్రమించినా.. పసలేని బౌలింగ్, పేలవ ఫీల్డింగ్ భారత్ ఓటమికి కారణమయ్యాయి.
ప్రేమగువ్వలు సరసాలతో ప్లెర్ట్ చేయడం మానరా?
మలైకా అరోరా అర్జున్ కపూర్ జంట సోషల్ మీడియా సరాగాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ఇన్ స్టాగ్రామ్ లో సరససల్లాపాలతో నిరంతరం తమ అభిమానులకు యంగేజ్ చేస్తుంటారు. ఏదో ఒకటి చేసి లైమ్ లైట్ లో ఉండడం ఈ హాట్ పెయిర్ కి నిరంతర హ్యాబిట్ అనే చెప్పాలి.
నోకియా స్మార్ట్ టీవీలు వచ్చేశాయ్!
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ నోకియా స్మార్ట్ టీవీల విభాగంలోకి ప్రవేశించింది.
భారత్ ముందంజ
కోవిడ్ 19 వ్యాప్తికి కళ్లెం వేసే వ్యాక్సీన్ల అభివద్ధి పక్రియలను పరిశీలించేందుకు హైదరాబాద్ లోని భారత్ బయోటిక్, అహ్మదాబాద్ లోని జైడస్ బయోటిక్ పార్క్ పుణెలోని సీరమ్ ఇన్స్టిట్యూట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం సందర్శించారు.
చెలరేగిన షాహిద్ అఫ్రిది
పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది మరొకసారి బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించాడు.
6 నెలల్లో రూ. 2.22 లక్షల కోట్లు!
పలు దేశాలను కరోనా వైరస్ పీడిస్తున్న నేపథ్యంలోనూ భారత్ విదేశీ పెట్టుబడులను భారీగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి ఆరు నెలల కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్ డీఐలు) 15 శాతం వృద్ధి చూపాయి.
ఆశీర్వదించండి!
ఆగిపోయిన వరదసాయాన్ని వచ్చే నెల 7నుంచే ప్రారంభిస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. అలాగే అపార్ట్మెంట్ వాసులకు కూడా ఉచిత నీటిసరఫరాను అందచేస్తామని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ప్రజలంతా గంపగుత్తగా టిఆర్ఎస్కు ఓటేసి గతంకన్నా ఎక్కువ సీట్లు సాధించి పెట్టాలని కెసిఆర్ పిలుపునిచ్చారు.
కెసిఆర్ స్వార్థం కోసమే యాగాలు.. హోమాలు
భయపెట్టి భయానక వాతావరణం సృష్టించేందుకు సీఎం కెసిఆర్ కుట్ర పన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. విధ్వంసం సృష్టించి... ఆ నింద బీజేపీపై వె ఊలని చూస్తున్నారన్నారు.
క్యాబ్ సంస్థలపై కొరడా : కొత్త మార్గదర్శకాలు
ఓలా, ఉబెర్ లాంటి సంస్థలపై కొరడా, తాజా నిబంధనలు. సర్ చార్జ్ వాయింపునకు చెక్.. డ్రైవర్లకు,ప్రయాణీకులకు భద్రత, రక్షణ, డ్రైవర్లకూ కొత్త రూల్స్
సఖి సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
రుద్రూర్ మండల కేంద్రంలోని అంగన్ వాడి సెంటర్ లో శు క్రవారం సఖి సెంటర్ నుండి కౌన్సిలర్ కవిత మరియు వృద్ధాప్య శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ రాహుల్ ,చైల్డ్ హెల్ప్ లైన్ నుండి పరమేశ్వర్, ఐ.సీ.పీ.ఎస్. సోషల్ వర్కర్ సునీత వీరి ద్వారా మహిళలకు జరుగుతున్న హింసల గురించి గృహాలలో పనిచేసే మహిళలకు బాలింతలకు కాని, శారీరకంగా మానసికంగా కాని, ఆర్థిక లైంగిక హింసకు గురి చేస్తే కేంద్రాల ద్వారా వీరికి తగిన సహకారాలు అందిస్తామన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల బాగోతం
పైసా పైసా కూడబెట్టి కొన్న ప్లాట్ల యజమానుల రక్తం పీలుస్తున్న నాయకులు
15 ఏళ్ల తర్వాత తిన్నగా నిలబడిన గుజరాత్ రోగి
మెడికవర్ ఆసుపత్రిలో వైకల్యానికి అరుదైన చికిత్స . శస్త్రచికిత్స అనంతరం 4 అంగుళాల పొడవు పెరిగిన రోగి
బీసీలకు న్యాయం జరగాలి..
సి ఎం కేసీఆర్ కు రాసిన లేఖా సారాంశం ఈ విధంగా వుంది. దేశంలో దాదాపు 90% మంది బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు ఉండటం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకత.
బ్రహ్మోస్ బ్రహ్మాండం..
బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగాత్మక పరీక్ష బుధవారం విజయవంతమైంది.
నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు
ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఆసక్తి ట్రంప్, జోబిడెన్లలో ఎవరికి ఛాన్స్?
ఆ గాయాన్ని ఎన్నటికీ మరువలేం
ముంబయి పేలుళ్ల గాయాలను యావత్ భారత్ ఎన్నటికీ మరువ దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
ఎఆర్ఎసన్ను రద్దు చేస్తాం
బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విడుదల చేశారు.
మేం ఆదేశించినా పట్టించుకోరా?
తెలంగాణలో కరోనా పరీక్షల నిర్వహణ తీరు సరిగా లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు..
జమ్మూకశ్మీర్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు.
'ఆదిపురుష్' కోసం ప్రభాస్ అయిదు వారాలు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఆదిపురుష్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్న విషయం తెల్సిందే.
అభివృద్ధి ఎక్కడ..?
శాంతిభద్రతల అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని, రోహింగ్యాల విషయంలో టీఆర్ఎస్ సర్కార్ కేంద్రానికి ఫిర్యాదు చేస్తే.. రోహింగ్యాలపై చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.
హుందాగా నడుచుకోవాలి
ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్టసభల్లో హుందాగా నడుచుకోవాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సూచించారు.
రెండు గంటల్లో దారుసలాంను కూల్చేస్తాం
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఎంఐఎం, బీజేపీ నేతలు సై అంటే సై అంటూ మాటలు తూటాలు వదులుతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూత
ప్రధాని మోడీ, సోనియా తదితర ప్రముఖుల సంతాపం. ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన అహ్మద్
'ఎనిమీ'లుగా యంగ్ హీరోలు
తమిళ యంగ్ స్టార్ హీరోలు విశాల్ మరియు ఆర్యలు కలిసి ఒక మల్టీస్టారర్ సినిమాను చేస్తున్నారు.
పంతం వీడిన ట్రంప్
బైడెనక్కు అధికారాన్ని బదలాయించేందుకు ఒకే.. ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతించిన అధ్యక్షుడు జో బైడెన్..