CATEGORIES
Categories
రెచ్చిపోతున్న అక్రమ క్రషర్ మాఫియా..
'మట్టి కొట్టుకు పోతున్న రైతుల బ్రతుకులు', 'వట్టి నాగులాపల్లి ని పట్టిపీడిస్తున్న అవినీతి వైరస్', 'తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోరా..? పొల్యూషన్ కరప్షన్ బోర్డా..?” శీర్షికన వట్టినాగుల పల్లిలో అక్రమ క్రషర్ల భాగోతాన్ని 'ఆదాబ్ హైదరాబాద్' వరుసకథనాలు ప్రచురించిన సంగతి విదితమే..
నాని సినిమా.. మూడో రిలీజ్!
వెండి తెరపై రెండో రిలీజ్ ఉండేది. అప్పట్లో..! బాక్సాఫీస్ ను దున్నేసి.. ప్రేక్షకులను ఊపేసిన అత్యద్భుతమైన చిత్రాలు మాత్రమే సెకండ్ రిలీజ్ జరుపుకునేవి. అవి కూడా ఒకటీ అరా మాత్రమే.కానీ.. హీరో నాని సినిమా మాత్రం మూడు నెలల్లోనే ఏకంగా మూడో రిలీజ్ కు సిద్ధమైంది.
అన్నీ అబద్ధాలే..
అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్ లో టీఎంసీ-బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యం నువ్వా నేనా అన్నట్లుగా ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.
చలి చంపేస్తోంది
చలి పంజా విసిరింది. దీంతో జనం చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో .. చలి తీవ్రత పెరిగింది. రాత్రి వేళ, తెల్లవారు జామున చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
ఇక ఆ రెండు కార్లు ఇండియాలొ దొరకవు!
తమ సంస్థకు చెందిన రెండు కార్లు ఇక ఇండియాలో అందుబాటులో ఉండబోవని తెలిపింది హోండా ఇండియా. దేశంలోని రెండు ప్లాంట్లలో ఒక దానిని మూసివేయాలని సంస్థ నిర్ణయించడమే దీనికి కారణం.
చర్చలకు రండి
కేంద్ర ప్రతిపాదనలపై చర్చించేందుకు రైతు సంఘాలు ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరారు. 'మీకు ఏం కావాలో చెప్పండి, మేము చేసిన ప్రతిపాదనల్లో అదనంగా ఏమైనా కలపాలంటే కలుపుతాం, లేదా మీరు కోరితే వేటినైనా తొలగిస్తాం అన్నారు.
అవకాశం అడిగితే.. డైరెక్టర్ తనతో..
కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న అనుభవాల గురించి వెల్లడించారు. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఓ డైరెక్టర్ తనతో చాలా నీచంగా మాట్లాడాడని.. దాంతో అతడి మీద పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు.ప్రారంభంలో తనను ఓ షో కోసం సెలక్ట్ చేశారని రెమ్యూనరేషన్ కూడా ఫైనల్ అయిన తర్వాత అకస్మాత్తుగా ఆ ప్రాజెక్ట్ నుంచి తొలగించారని డోనాల్ తెలిపింది.
అత్యంత స్టయిలిష్ స్మార్ట్ వాచ్ ఎస్ సిరీస్లను ప్రవేశపెట్టిన రియల్ మి
రియల్ మి నూతనంగా రియల్ మి వాచ్ ఎస్ సిరీస్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రియల్ మి వాచ్ ఎస్ ప్రొస్టెయిన్ లెస్ స్టీల్ తో తయారైంది. మొదటిసారిగా ఇది 3.5 సెం.మీ. ఆమోలెడ్ టచ్ స్క్రీన్ ను ఆల్వేస్ ఆన్ డిస్ ప్లే, 15 స్పోర్ట్స్ మోడ్స్, 5 ఏటీఎం, జీపీఎస్ సెన్సర్ లను, 420 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగిఉంది
మై హోం మాయల మరాఠీ
ఖాళీ భూమి కనిపించిందా.. తన మంత్రదండానికి పనిచెబుతాడు..
మహిళలు మహారాణులు
భారతదేశంలో మహిళలు ఎంటర్ ప్రెన్యూర్‌షిప్లో మరింతగా చొరవ చూపి, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. మహిళల భాగస్వామ్యంతోనే ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని చేరుకోగలం అని ఆమె అన్నారు.
జీతమో..రామచంద్రా!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, ఎన్ఎస్ఏలకు గత నెలకు సంబంధించి జీతభత్యాలు ఇంత వరకు అందలేదు. గ్రేటర్‌లోని 6 జోన్ల పరుధుల్లో 18 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు, 948 మంది ఎస్ఎస్ఏలు పనిచేస్తున్నారు.
కొత్త స్టెయిన్ భారత్ లో లేదు
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ కొత్త స్టెయిన్ భారత్ లో లేదని కేంద్రం తాజాగా నాడు ప్రకటించింది. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కొత్త స్టెయిన్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ..
అలీఘర్ ముస్లిం వర్సిటీకి వందేళ్లు
అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ మినీ ఇండియా అని ఆ యూనివర్సిటీ దేశానికే ఆదర్శమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.
నల్లగొండ నడిబొడ్డులో..
నల్గొండ పట్టణం వైన్సులతో కళకళ లాడుతోందని తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.. డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు, మూడు మూడు ఎకరాల భూములు వచ్చాయా.. అని మల్లన్న ప్రశ్నించినప్పుడు ఏవీ రాలేదని ప్రజల నుండి పెద్ద ఎత్తున నినాదాలు వచ్చాయి..
భారత అమ్ములపొదిలో సూపర్ గన్
డ్రాగన్ చైనా, దాయాది పాకిస్తాన్ లతో సరిహద్దు వివాదాలు మరింత ఉద్రిక్తంగా మారుతోన్న వేళ సైనిక సంపత్తిని బలోపేతం చేసుకునే దిశగా భారత్ కీలక అడుగులు వేస్తోంది.
రియల్ వ్యాపారం కుప్పకూలే ప్రమాదం..
'ధరణి పోర్టల్' పుణ్యమాన తెలంగాణలో రియల్ రంగం కుప్పకూలే ప్రమాదమున్నదని రియల్ వ్యాపారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రాక్షసపాలన..!
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ దక్షిణ ప్రాంత జిల్లాలపై ఆ పార్టీ కన్నేసింది. మొన్నటికి మొన్న సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నిక, తదనంతరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అద్భుత, అనూహ్య ఫలితాలను సాధించిన కమలనాథులు ఇక జిల్లాలపై దృష్టి సారించారు.
మార్కెటను ముంచిన కరోనా సునామీ
ఏడాది కాలంగా ప్రపంచాన్ని వణికిస్తున్నకరోనా వైరస్ తాజాగా రూపు మార్చుకుని సునామీ సృష్టిస్తోంది.
రైడర్స్
హైదరాబాద్ మహానగర రహదారులపై ద్విచక్రవాహనాల మీద మితిమీరిన వేగంతో విన్యాసాలు చేస్తూ వెళ్లుతూ యువకులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
కరోనా 2.0
బ్రిటన్లో కొత్త స్టెయిన్ వైరస్ తీవ్రంగా కలవర పెడుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్పందించారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని భరోసా కల్పించారు. అయితే బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలను మంగళవారం నుంచి నిసేధించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ ఓరా కన్నుమూత
సంతాపం ప్రకటించిన ప్రధాని మోడీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ
తూంకుంట మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలకు అండ.. దండ..?
శామీర్ పేట్ మండలంలోని తూముకుట మున్సిపాలిటీలో యథచ్చగా అక్రమ నిర్మాణాలు కళ్ళకు అద్దినట్టుగా కనబడు తున్న రాజీవ్ రహదారికి ఆనుకొని ఉన్న బహుళ అంతస్తుల అక్రమనిర్మా ణాలు, సెల్లర్. వెంచర్లు. అక్రమ కట్టడాలు ఒకటి కాదు రెండు కాదు మరెన్నో అక్రమ వెంచర్లో నడుస్తున్న ఇదంతా అధికారులకు తెలియకుండానే జరుగుతున్నాయా.?
అమిత్ షా.. రోడ్డు షో
పశ్చిమ బెంగాల్ లో ఆపరేషన్ కమలం మొదలైంది. కొరకరాని కొయ్యగా మారిన రాష్ట్రాన్ని తమ గుప్పిట్లోకి తీసుకనేందుకు పకడ్బంధీ వ్యూహంతో ఆ పార్టీ ముందుకు సాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ పీఠాన్ని కదలించేందుకు నేరుగా అమిత్ షానే రణ క్షేత్రంలోకి దిగుతున్నారు.
బండి సంజయ్ కొత్త బిచ్చగాడు
బండి సంజయ్ కొత్త బిచ్చ గాడని, సిఎం కెసిఆర్‌ను విమర్శిస్తే ఊరుకునేది లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గతంలో నాలుగుసార్లు ఓడారని జాలితో కనికరించి కరీంనగర్ ప్రజలు గెలిపించారని మరచిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
సారధిపై సమాలోచనలు..
కాంగ్రెస్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సోనియా అసమ్మతి నేతలతో భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అలాగే మళ్లీ రాహులకు పగ్గాలు అప్పగించేలా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
ఓసీపీల నడుమ గోదావరిఖని?
ఉమ్మడి రాష్ట్రంలో నల్ల బంగారం దోపిడీ జరుగుతుందని ఓపెన్ కాస్ట్ గనుల వల్ల యం త్రాలతో ఎక్కువ బొగ్గు తోడడానికి, తక్కువ మంది కార్మికులతో ఎక్కువ ఉత్పత్తి సాధించడానికి అవకాశం ఉండవ చ్చుగాని, భూగర్భజలాలు అడుగంటిపోవడం, వ్యర్థపదార్థాలు గుట్టలుగా పేరుకుపోవడం, పర్యావరణ కాలుష్యం, గ్రామాల నిర్మూలనం, వేలాదిగా ప్రజల విస్థాపన వంటి అనేక సమస్యలు తలెత్తుతాయని విమర్శలను వేలెత్తుతూ తెలంగాణ ఉద్యమం చేశారు.
పాక్ కు సత్తాలేదు
“శత్రువులను చీల్చి చెండాడడంలో వాయుసేన సాహసాలు ప్రదర్శించడమే కాకుండా గోల్డెన్ రికార్డులు సృష్టించారు. అకాడమీలో ఇప్పటి వరకు పొందిన అనుభవం వేరు భవిష్యత్తులో జరిగే పరిణామాలు వేరు. వాటన్నిటిని దృష్టిలో ఉంచుకుని సిద్ధంగా ఉండాలి. శాంతి మన నినాదం. మన దేశ సార్వభౌమత్వంపై ఎవరైనా మచ్చ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. ఉగ్రవాదంపై సైన్యం ఎనలేని పోరు చేస్తోంది. సరిహద్దులోనే కాదు సరిహద్దు దాటి మరి తమ ధైర్య సాహసాలను ప్రదర్శించింది. బాలకోట్లో జరిగిన ఉదాంతం అందరికి తెలిసిందే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు చాలా కీలకంగా మారింది. లడఖలో సైన్యానికి విపత్కర పరిస్థితుల్లో అన్ని రకాలుగా సహకరించింది. వాయుసేన అందిస్తున్న సేవలు అనిర్వచనీయం. దళాల సంక్షేమం కోసం ప్రభుత్వం వెనుకంజ వేయబోదు” రాజనాథ్ సింగ్
వందమంది ఎమ్మెల్యేలను కెలుకుతాం..!
టిఆర్ఎస్, ఎంఐఎం విముక్త హైదరాబాద్ కోసం కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.జీహెచ్ఎంసీ ఎన్నికలలో అత్యధిక సీట్లలో విజయం సాధించిన సందర్భంగా.. గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో కలిసి ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు.
బీజేపీలోకి ప్రముఖ సంగీత దర్శకులు విష్ణు కిషోర్..?
సంగీత దర్శకుడిగా సుదీర్ఘ ప్రయాణం.. కొన్ని పదులసంఖ్యలో సినిమాలకు మ్యూజిక్ చేసిన అనుభవం.. తెలంగాణ జానపదానికి ఊపిరిపోసిన అద్భుత గానం.. స్వరకిశోర్ గా పేరుతెచ్చుకున్న విష్ణుకిషోర్.. పరిచయం అవసరం లేని పేరు ఆయనది.
ఏకాదశి సర్వదర్శన టిక్కెట్లు స్థానికులకు మాత్రమే
ఏర్పాట్లను పరిశీలించిన అదనపు ఇవో ధర్మారెడ్డి