CATEGORIES
Categories
పాలిటిక్స్ వేండా
సూపర్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఆయన ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం ప్రకటించినప్పటికీ అభిమానులు మాత్రం ఆశలు వీడటం లేదు.
కాంగ్రెస్ ను వెన్నాడుతున్న బీజేపీ భయం
తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ భయం పట్టుకుంది. ఎక్కడ తమకు ఉన్న ప్రతిపక్ష హోదా పోతుందో అన్న బెంగ వెన్నాడుతోంది. దుబ్బాకలో డిపాజిట్ కోల్పోయిన ఆ పార్టీ ఇప్పుడు నాగార్జున సాగర్లో బిజెపికి డిపాజిట్ రాదని చెబుతోంది.
కరడుగట్టిన దొంగల అరెస్టు..
మంగళవారం రోజు హయత్ నగర్ పోలీస్లు పేరొందిన దొంగలను అరెస్టు చేశారు.. వారినుండి 110 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 128 తులాల వెండి ఆభరణాలను, 2 ఎ్కడి టివిలను, ఒక పల్సర్ బైక్, 23,000/రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు...స్వాధీనం చేసుకున్న నగల విలువ సుమారు 8.5 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.
బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధారి అఖిలప్రియ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, కేసు సంబంధించి కీలక ఆధారాలను సేకరించారు.
ప్రదీప్ సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్
యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయం అవుతున్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా గత ఏడాది విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఇప్పటి వరకు పడుతూ వచ్చింది.
జవానను చైనాకు అప్పగించిన భారత్
నాలుగు నెలల్లో రెండోసారి
గౌడ కమ్యూనిటీలో లుకలుకలు
హైదరాబాద్ లోని ఉప్పల్ భగయత్ లో గౌడ హాస్టల్ నూతన భవనం భూమి పూజ మహోత్సవం వైభవంగా జరిగిన విషయం విదితమే.
ఖర్చు కేంద్రానిదే..
తొలిదశలో ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్లకు టీకాలు ఇవ్వనున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. ఈ ఖర్చును కేంద్రమే భరిస్తుందని అన్నారు. మొదటిదశలో ఈ 3 కోట్ల మందికి టీకాలకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సిన అవసరం లేదన్నారు.
వాషింగ్టన్ ఘటనపై ప్రముఖుల స్పందన..
చట్టవిరుద్ధమైన నిరసనల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను అణిచివేయ డానికి అనుమతించలేం. నరేంద్ర మోదీ, భారత ప్రధాని.. వాషింగ్టన్లో అవ మానకరమైన దృశ్యాలు సాక్షాత్కారించాయి.
సీతా పాప స్మైలిస్తే మాటలు రావ్!: నమ్రత
సూపర్ స్టార్ మహేష్ నమ్రత జంట గారాల పట్టీ సితారకు ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ తెలిసిందే. ఆద్యసితార యూట్యూబ్ చానెల్లో సితార క్యూట్ ఇంటర్వ్యూలు ఇంతకుముందు వైరల్ అయ్యాయి.
వ్యాక్సిన్ వచ్చేసిందోచ్
దేశ ప్రజలకు కేంద్రం సంక్రాంతి పండుగ శుభవార్తను అందించింది. మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ డేట్ ను మోడీ ప్రభుత్వం అధికారికంగా శనివారం ప్రకటించింది.
ప్రభుత్వ భూములపై కబ్దా కన్ను..
8 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమిని కబా చేయనికి హై కోర్ట్ కే టోకరా
వాదనలతోనే ముగిశాయి.
కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు
సామాన్య ప్రజలంటే లెక్క లేదా..?
తెలంగాణ ప్రభుత్వం సామాన్యుల ప్రయోజనాలను పక్కన పెట్టేసిందా..? పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తున్నాయి.
వచ్చే వారం మార్కెట్లకు ఐటీ జోష్
వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లకు ప్రధానంగా సాఫ్ట్ వేర్ రంగ దిగ్గజాలు జోష్ నిచ్చే వీలుంది.
రిపబ్లిక్ డే పరేడు ప్రత్యేక అతిథి...
జనవరి 26న జరుగనున్న భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా సురినామే దేశాధ్యక్షుడు చంద్రికపెర్సద్ సంతోకి హాజరు కాబోతున్నారు.
రైతుల కంట నీరు ఆదుకునే వారెవ్వరు..?
రైతు.. సోకాల్డ్ మేధావులు ఈ పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడరు. కానీ వారి ఆకలి తీర్చడానికి మాత్రం రైతు కావాలి.
త్వరలోనే ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్
చెన్నైలో డ్రై రన్..పరిశీలించిన కేంద్రమంత్రి
పేరు అన్నది.. పెత్తనం తమ్ముడిది..
ప్రాణాంతకంగా మారిన మాలకొండయ్య క్రషర్లు..
కేసీఆర్ మరో యాగం
యాగానంతరం కేటీఆర్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు..?
కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు
కేంద్రం నిధులు పక్కదారి పడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.
గగనతలంలో ప్రాణాలు
ఇండోనేషియాలో విమానం గల్లంతైన ఘటన కలకలం రేపుతోంది. జకర్తా నుంచి పొంటియానక్ బయలుదేరిన విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది నిమిషాల వ్యవధిలో రాడార్‌తో సంబంధాలు కోల్పోయింది.
అఖిల ప్రియకు 14 రోజుల రిమాండ్..
మాకు ఎవరూ దిక్కులేరని, ఎవరూ మాకోసం వచ్చి మాట్లాడారని, ప్రభుత్వం, పోలీసులు మా పట్ల ఎంతో కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ఏ-2 నుంచి ఏ-1గా
అక్కపై కక్షగట్టారు: ఆరోపిస్తున్న భూమా మౌనిక
అగ్రరాజ్యంలో అరాచకాలు
క్యాపిటల్ భవనంపై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల దాడి నేపథ్యంలో అమెరికాలో గందరగోళ పరిస్థితులు నెల కొన్నాయి.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హిమాకోహ్లి ప్రమాణం
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణస్వీకారం చేశారు.
కోలుకున్న గంగూలీ
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన దాదా
అధ్యక్షుడిగా జోబై డన్'
అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి జో బైడెను లైన్ క్లియరైంది. ఎన్నికల్లో ఆయన గెలిచినట్లు ప్రకటించిన ఎలక్టోరల్ కాలేజ్ ఫలితాన్ని అమెరికా కాంగ్రెస్ అధికారికంగా ధృవీకరించింది.
సెనెట్లోనూ బైడెను పూర్తి ఆధిపత్యం!
అమెరికాలోని జార్జియాలో రిపబ్లికన్ పార్టీకి మరోసారి భంగపాటు ఎదురైంది. ఇక్కడి రెండు సెనెట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ పార్టీ ఆధిక్యం ప్రదర్శించింది.
ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు
పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీసన్ను న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.