CATEGORIES
Categories
బీజేపీ నాయకులే లక్ష్యంగా దాడులు
• పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్య కాండ • బీసీల అభివృద్ధిపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదు. • గుర్రంపోడు గిరిజనుల భూములపై నోరు మెదపాలి • నాగార్జునసాగర్ లో గిరిజనులే టీఆర్ఎస్ ను ఓడిస్తారు • కొందరు కులసంఘాల నేతలు టీఆర్ఎస్ తొత్తులుగా మారారు • బీసీ మోర్చా పథాధికారుల సమావేశంలో బండి సంజయ్
పాక్ చొరబాటుదారుడి కాల్చివేత
సరిహద్దు దాటి భారత్ లోకి అక్రమంగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ చొరబాటు దారుడిని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్ ) సోమవారం కాల్చివేసింది. ఈ సంఘటన జమ్ములోని సాంబా సెక్టార్ లో జరిగింది.
దంత వైద్యకళాశాలల్లో ఖాళీ సీట్లను భర్తీ చేయండి
మెరిట్ ఆధారంగానే సీట్లు కేటాయించాలని రాష్ట్రాలకు సూచన • అర్హత మార్కుల తగ్గింపు.. • ఈనెల 18 వరకూ గడువు..
కేసీఆర్‌ను బండకేసి కొట్టడం ఖాయం
ముఖ్యమంత్రి పదవంటే లెక్కలేదా..? • ప్రజలన్నీ గమనిస్తున్నారు.. • కుటుంబపాలనకు చరమగీతం పాడతారు.. • కేసీఆర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు.. • గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తా : ఎంపీ అరవింద్
భారత్ పరువు తీయడానికి భారీ కుట్ర..
ప్రజలు తిరస్కరించిన నాయకులు, ఎప్పుడూ అభివృద్ధిని విమర్శించేవాళ్లే ఈ కుట్రలు చేస్తున్నారు.. • రైతుల ఉద్యమాన్ని హైజాక్ చేశారు.. • భారత్ లోనే మైనారిటీలకు రక్షణ : నఖ్వీ
మహాత్ముడి పుట్టినరోజు వరకే గడువు
• ప్రభుత్వం విఫలమైతే నిరసనలు తప్పవు.. • డిమాండ్లు నెరవేరే వరకు ఇండ్లకు వెళ్లం.. • కేంద్రానికి అల్టిమేటం జారీ చేసిన తికాయిత్ • ప్రశాంతంగా ముగిసిన రైతుల చక్కా జామ్ • ఎక్కడిక్కడ రోడ్లను దిగ్బంధించిన రైతులు • పలుచోట్ల ఆందోళనలకు దిగిన నేతలు • అరెస్ట్ చేసిన పోలీసులు.. భారీ భద్రత ఏర్పాటు
లష్కరే ముష్కరుడు మాలిక్ అరెస్ట్..
వెల్లడించిన జమ్మూకశ్మీరు పోలీసులు.. • జమ్మూ, అనంతనాగ్ పోలీసుల విజయం... • జమ్మూలోని కుంజ్వనీ సమీపంలో అరెస్టు..
హక్కులు కాపాడడంలో న్యాయవ్యవస్థదే కీలక భూమిక..
కరోనా సమయంలోనూ కేసుల పరిష్కారానికి కృషి • సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా బలోపేతంగా మన వ్యవస్థ • గుజరాత్ హైకోర్టు డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో ప్రధాని మోడీ
కోవిడ్ వ్యాక్సిన్ అపోహలు వీడండి
ఎలాంటి ఇబ్బందిలేదు...అరగంట రెస్ట్ అవసరం అంతే • ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోండి: డీజీపీ పిలుపు • వ్యాక్సిన్ తీసుకున్న రాచకొండ సీపీ మహేష్ భగత్
చట్టాలు సరైనవే.. నిరసనలు తప్పు .
• రైతులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు • రైతుల ఆందోళనలు ఒక్క రాష్ట్రానికే పరిమితం • మేలుచేసే చట్టాలు నల్లచట్టాలు ఎలా అయ్యాయో తెలపండి.. • రాజ్యసభలో కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్
పదవుల కోసం కాదు.. ప్రజల కోసమే వస్తున్నా..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భాం తరువాత తెలంగాణ ప్రజల తలరాతలు మారుతాయని ప్రగల్భాలు పలికిన ముఖ్య మంత్రి కేసీఆర్ కేవలం ప్రజల శ్రేయస్సును పక్కనబెట్టి పదవుల కోసం పాకులాడుతున్నారని వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. జిల్లాలోని బూర్గంపాడు పినపాకల ఆయన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు.
రాజు వెడలె రవితేజములొలుకగా..
• తెలంగాణలో మరోసారి ఎన్నికల హడావిడి • ఈనెల 10న ముహుర్తం ఖరారు... • సత్తా చాటడమే ముందున్న లక్ష్యం.. • ప్రగతిభవన్లో ముఖ్యనేతలతో సీఎం సమావేశం.. • మార్చిలో నాగార్జునసాగర్ ఉపఎన్నికతో పాటు... • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్
7న టీఆర్ఎస్ కార్యవర్గ భేటీ..
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానం పార్టీ బలోపేతం, కీలక అంశాలపై కేసీఆర్ ఫోకస్
'దివిస్' ల్యాబ్స్ విస్తరణపై బహిరంగ విచారణ.?
ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. • టాస్క్ ఫోర్స్ స్పెషల్ కమిటి ద్వారా విచారణ • స్వయంగా ప్రజను కలిసి వారి సమస్యలు తెలుసుకోనున్నట్లు సమాచారం.. • అనుమతులు లేకుండా భారీ నిర్మాణాలపై, అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై సమీక్ష • వివిధ ప్రభుత్వ శాఖల నుండి నివేదిక కోరే అవకాశం..
ప్రభుత్వ ఉత్తర్వులంటే లెక్క లేదు..
హైదరాబాద్ విద్యాశాఖలో అవినీతి వరద • బోగస్ ఈటీఆర్లున్నా పాఠశాలలకు అనుమతులు • స్కూల్ యాజమాన్యాలపై చర్యలు శూన్యం • లంచాలిస్తే ఏదైనా సాధ్యమే... • 2018 లోనే వెలుగుచూసిన సంఘటన.. • అప్పటి ఆర్జేడీ విజయలక్ష్మి, డీఈఓ వెంకట నర్సమ్మలపై చర్యలు తీసుకోవాలి.. • న్యాయపోరాటం చేస్తాం 'ఆదాబ్'
మాతృభాషలో బోధన జరగాలనేది నా కల..
గువాహటిలో వైద్య కళాశాల నిర్మిస్తాం.. • టీ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తా.. • బెంగాల్, అసోం రాష్ట్రాలపై దృష్టి పెట్టిన ప్రధాని.. • హల్దియాకు పయనమైన నరేంద్ర మోడీ..
పాదయాత్రగా మారిన రైతు భరోసా యాత్ర..
• కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు సహించం... మిత్తితో సహా తిరిగి చెల్లిస్తాం... • కేంద్రం తెచ్చింది వ్యవసాయ చట్టాలు కాదు..కార్పోరేట్లకు మేలు చేసే చట్టాలు.. • రైతుల పంటను కొనలేని కేసీఆర్‌కు సిఎం పదవి ఎందుకు..? ప్రశ్నించిన రేవంత్ రెడ్డి
ఉపొంగిన నది.. ఉసూరుమన్న ప్రాణాలు
• ఋషిగంగా పవర్ ప్రాజెక్టులోకి వరద నీరు.. • విరిగిపడ్డ మంచు కొండచర్యలు వరదల్లో 150 మంది కార్మికుల గల్లంతు.. • చర్యలు చేపట్టిన సహాయక సిబ్బంది.. • ఘటనాస్థలికి చేరుకున్న ఇండో-టిబెటిన్ పోలీసులు • ప్రమాదంపై ఆరా తీసిన ప్రధాని, అమిత్ షా..
అహం బ్రహ్మస్మి
• ఐయాం పర్ఫెక్ట్ లీ అల్ రైట్.. సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దు... • వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు ఈనెల 12 నుంచి సభ్యత్వ నమోదు.. • మార్చ్ 1 నుంచి పార్టీ కమిటీలు.. • సీల్డ్ కవర్ లో మేయర్, డిప్యూటీ మేయర్ల ప్రకటన.. • రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్
మళ్లీ హుంకరిస్తున్న గులాబీ గళాలు..!
కేంద్ర వ్యవసాయ చట్టాలపై అధికార టిఆర్ఎస్ ఇక సమరశంఖం పూరించనుందా?
కాలింగ్ కేటుగాళ్ళు.
బంధాలు... అనుబంధాల వారధి.... వ్యాపారా లావాదేవీలు... కష్టం సుఖం... సందర్భంగా ఏదైనా క్షణాల్లో సమాచార మార్పిడికి ఎంతోగానో ఉపయోగపడుతున్న సాధనం మొబైల్ ఫోన్, పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరికీ అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక వెసులుబాటు.. ఆశ... నమ్మకం.... అందమైన భవిష్యత్తు వంటి అంశాలపై స్పంధించినప్పుడు మాత్రం దారుణమైన అనుభవాలను పంచుతోంది... మనం ఫోన్లో సిమ్కార్డు వేసిన మరుక్షణం... నుంచే సైబర్ నేరగాళ్లు... వెంటాడుతున్నారు...రూ. కోట్ల లాటరీ... ఉచితంగా.. విహార యాత్రం... రిసార్టులో సగం ధరకే సౌకర్యాలు... తక్కువ ధరకే విలువైన వస్తువులు... తక్కువ వడ్డీకే రుణాలు అంటు.... ఉరిస్తూ మనలోని సహాజమైన బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. చట్టానికి దోరక్కండా... అనవాళ్లు లభించినా పోలీసులకు చిక్కకుండా జాగ్రతలు తీసుకుంటున్నారు... పాతబస్తీలోని ఆటో డ్రైవర్నుంచి హైటేక్సిటిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు ఈ సైబర్ నేరగాళ్ల వలల్లో పడ్డారు... పడుతున్నారు...ఫోన్ నంబర్లు ఎవరడిగితే వారికి ఇచ్చినా.. షాపింగ్ మాల్స్,?
మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు
సిలిండర్పై మరో రూ.25 పెంచిన చమురు కంపెనీలు
మార్చిలో తెలంగాణ వార్షిక బడ్జెట్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
కరోనా కష్టాల్లోనూ..సత్తాచాటిన కర్షకులు
కరోనా సంక్షోభ వేళ కూడా భారత్ రికార్డు స్థాయిలో పంటను ఉత్పత్తి చేసినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.
స్వావలంబనకు ప్రతీక ఏరోషో
ఏరో ఇండియా అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనకు సంబంధించి 13వ ఎడిషన్ బెంగుళూరులో జరుగుతుంది.
మంత్రి పదవి ఉన్నా లేకపోయినా రైతులకోసం ఉద్యమిస్తా: ఈటల
తెరాస ప్రభు త్వంలో కీలక మైన బిసి నాయకునిగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతగా పలు సంవత్సరాలుగా కొన సాగుతూ ఇటీవల తన మనసులోని భావాలు, ఆలోచన విధానం, మాటలను నిర్మొహ మాటంగా వెల్ల డిస్తున్నారు.
ఆ రికార్డు బంగ్లా క్రికెటర్కి సాధ్యమైంది
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ అరుదైన ఘనత సాధించాడు. సాధారణంగా అంత ర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో తమ దేశం తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు అరుదుగా కనిపిస్తుంటారు.
“రీవైండ్
తెలుగులోనూ సుప్రసిద్ధుడైన సూపర్ స్టైలిష్ తమిళ్ స్టార్ శింబు-కల్యాణి ప్రియదర్శన్ జంటగా... క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో.. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'సురేష్ కామాచి” 125 కోట్ల భారీ బడ్జెట్ తో హిందీ-తమిళ్ తెలుగు-కన్నడ-మలయాళ భాషల్లో నిర్మిస్తున్న బహుభాషా చిత్రం “మానాడు” తెలుగు టైటిల్ “రీవైండ్” మరియు టీజర్...ఫిబ్రవరి 3, మధ్యాహ్నం 2.34 నిమిషాలకు మాస్ మహారాజా రవితేజ రిలీజ్ చేశారు.
నకిలీ యాప్లతో కొత్త తరహా మోసం
8 మంది నిందితుల అరెస్టు : దుకాణదారులు జాగ్రత్తగా ఉండాలన్న సీపీ అంజనీకుమార్
మెట్రోలో హార్ట్ జర్నీ
ఎప్పుడూ రోడ్డు మార్గం ద్వారానే అత్యవసరమైన అవయవాల రవాణా ఓ ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి జరుగుతుండేది. కానీ, తొలిసారి హైదరాబాద్ మెట్రో రైలును గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం ఉపయోగించారు.