CATEGORIES
Categories
తెలంగాణ కాంగ్రెస్ కు షాక్..
నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన కూన శ్రీశైలం గౌడ్... • కూన వెంట రాష్ట్ర అధ్యక్షులు.. • ప్రజల సమస్యలపై పోరాటం చేయడంలో పార్టీ విఫలం.. • ఆరేళ్లుగా కాంగ్రెస్లో నెలకొన్న పరిణామాలు బాధాకరం..
గిర్నిబావిలో రియల్ మాఫియా
జ్యోతిరావు పూలే పాఠశాల స్థలాన్ని చదును చేసిన దృశ్యం • మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల స్థలం కబ్బాకు యత్నం... • 100కి ఫోన్ చేస్తే గంట దాటినా కానరాని పోలీసులు.. • గతంలో రాగన్న కుంట చెరువు కబా చేస్తే తిరిగి ప్రభుత్వం స్వాధీనం • పాఠశాల వెనుక భాగంలో మద్యం సేవిస్తున్న వ్యక్తులను సవినయంగా సాగనంపిన పోలీస్ అధికారులు...
గల్వాన్ ఘటనపై నోరువిప్పిన చైనా
ఐదుగురు అధికారులు మృతి
బాయ్ ఫ్రెండ్ వ్యవహారం బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. ఎవరంటే?
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా మెల్లగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా ఓ టీవీ సెలబ్రిటీ పేరు సోషల్ మీడియాలో విప రీతంగా వైరల్ అవుతోంది.
కాంపిటేటివ్ పరీక్షలకు కేరాఫ్ అడ్రస్ కాల్కస్ ఇండియా
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి అద్భుత అవకాశం • పాఠశాల స్థాయి నుంచి సివిల్స్ వరకు.. • కేవలం రూ.99కే యాప్ అందుబాటులోకి... • యాప్ విడుదల చేసిన కాల్కస్ ఇండియా • పేద, మధ్య తరగతి విద్యార్థులే లక్ష్యం : వాణి కుమారి..
మాతృభాషకే ప్రధమ ప్రాధాన్యం: పింగళి భాగ్యలక్ష్మి
తెలుగు భాష ఈ భూమి ఉన్నంత వరకు విరాజిల్లుతూనే ఉంటుంది...
ఇక హైకోర్టులో భౌతిక విచారణ
• మార్గదర్శకాలు విడుదల చేసిన హైకోర్టు.. • వారంలో రెండు రోజుల చొప్పున భౌతిక విచారణ.. • మిగిలిన రోజులు ఆన్లైన్లో విచారణ.. • మార్చి 1 నుంచి జిల్లా 18 కోర్టుల్లో అమలు..
విగ్రహం.. వివాదం
బోరబండలో శివాజీ విగ్రహ స్థాపనలో ఉద్రిక్తత
ఐదు రాష్ట్రాల ఎన్నికలే ప్రధాన ఎజెండా
దాదాపు ఏడాది తర్వాత సమావేశం.. • పశ్చిమ బెంగాల్ వీఠంపై ప్రత్యేక దృష్టి.. • కరోనాతో మరణించిన వారికి నివాళులు.. • బీజేవీ కీలక సమావేశంలో ప్రధాని మోడీ • మీడియాకు వివరాలు తెలిపిన అరుణ్సంగ్..
అప్పుడు బాగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాను విరాట్ కోహ్లి
ముంబై: క్రికెట్ కెరీర్ లో తాను బాగా డిప్రెషన్లోకి వెళ్లిపోయిన సందర్భాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి షేర్ చేసుకున్నాడు.
రక్షణ లేని రాజ్యం.. నడిరోడ్డుపై న్యాయాన్ని నరికేశారు
• బీహార్‌ను తలపిస్తున్న తెలంగాణ... • అధికార అండతో చెలరేగిపోతున్న రౌడీ మూక • పన్నెండు వందల మంది బలిదానాలపై ఏర్పడ్డ తెలంగాణలో హత్యలు, మానభంగాలే నిత్యకృత్యం • అన్యాయాన్ని ఎదిరించిన న్యాయవాదినే నరికేస్తే... మరి సామాన్యునికి దిక్కెవరు..? • అడ్వకేట్ వామనరావు భద్రతపై హైకోర్టు ఆదేశాలను లెక్క చేయని పోలీస్ వ్యవస్థ
మాకు అధికారం వద్దు
అభివృద్ధే మా ధ్యేయం.. మా నినాదం.. • మహిళలకు 33శాతం కన్నా ఎక్కువే రిజర్వేషన్లు • బంగారు బెంగాలను అందిస్తాం: అమిత్ షా
దేవాలయ కమిటీ వ్యవహారమే హత్యకు కారణమా..?
వెలుగు చూస్తున్న నిజాలు..? • రాజకీయ కక్షలే హత్యకు కారణమా..? • హత్యకుపయోగించిన నల్లరంగు బ్రిజా కారు స్వాధీనం... • టీఆర్ఎస్ నుంచి కుంట శ్రీనివాస్ సస్పెండ్.. • సుమోటోగా కేసు స్వీకరించిన హై కోర్టు.. • దహన సంస్కార్కాలు పూర్తి.. పాల్గొన్న మాజీమంత్రి శ్రీధర్ బాబు
దారుణ హత్యకు గురైన న్యాయవాద దంపతులు
చివరి క్షణంలో మరణ వాగ్మూలం ఇచ్చిన న్యాయవాది వామన్ రావు.. పాత కక్షలే కారణమా..? హత్య వెనుక టీఆర్ఎస్ నాయకుల హస్తం..? కలకలం రేపిన సంఘటన.. విచారణ చేపట్టిన పోలీసులు..
ధరణితో సమస్యలు పూర్తిగా తొలిగాయి
• రాష్ట్ర వ్యాప్తంగా భూముల డిజిటల్ సర్వే • ఈ ప్రక్రియ కోసం వెంటనే టెండర్లు పిలవాలి • ధరణి పోర్టల్ నూటికి నూరుపాళ్లు విజయవంతం • డాక్యుమెంట్లను గోల్ మాల్ చేసే దుర్మార్గం పోయింది • ధరణిలో నమోదైన భూములకు మాత్రమే లావాదేవీలు • పనిగట్టుకుని కొందరు వ్యతిరేక వార్తలు రాస్తున్నారు • రెవన్యూ శాఖ పేరు కూడా మార్చబోతున్నాం • ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ వెల్లడి
ట్రాన్సజెండర్ను మనుషులుగా చూడండి
• స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మాణం.. • ఇది ప్రధాని మోడీ ఇచ్చిన కానుక.. • కృతజ్ఞతలు తెలిపిన ట్రాన్స్ జెండర్స్..
మధ్యప్రదేశ్ లో బస్సు ప్రమాదం
• సుమారు 45కు చేరిన మృతుల సంఖ్య • గల్లంతైన వారికోసం కొనసాగుతున్న గాలింపు • ఘటనపై సీఎం చౌహాన్ దిగ్భ్రాంతి • రద్దయిన హోంమంత్రి అమిత్ షా పర్యటన
రాజీవ్ రైతు రణభేరి..
నాయకులతో పాటు భారీగా హాజరైన జనం.. • ఆసక్తిగా మారిన సూరీడు రాక.. • కేసీఆర్ కు సరైనోడు రేవంత్ : కొండా సురేఖ.. • రాష్ట్రంలోని అవినీతి పాలనపై యుద్ధం : దాసోజు.. • ఎందరికో స్ఫూర్తి రేవంత్ యాత్ర : చిన్నారెడ్డి.. • నల్లచట్టాలు రద్దు చేయాల్సిందే : రేవంత్.. • ముగిసిన రేవంత్ రైతు భరోసా పాదయాత్ర...
వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
మహమ్మారి ఆపదలు తొలగిపోవాలి.. • అన్ని కళల్లోనూ దేశచరిత్ర నిక్షిప్తమై ఉంది • యూపీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు కార్యక్రమాలు ప్రారంభం
అయ్యగారిండ్లల్లో అందరికీ కొలువులు
కేసీఆర్ ఇంట్లో 5, కేకే ఇంట్లో 3.. పట్టాలొకవైపు.. కాలే పొట్టలొక వైపు.. నేటి పట్టభద్రుల పరిస్థితి.. ఉద్యోగ నోటిఫికేషికేషన్స్ అంటే..ఎలా ఉంటాయి..? ప్రమోషన్సా ఎక్కడ దొరుకుతాయి భయ్యా..? స్కాలర్షిప్టులు, ఫీ రియంబర్లైంట్లు ఏంటివి.? మమ్మల్ని నిరుద్యోగులంటున్నారు..అంటే ఏంది సారూ..? ఫ్రస్టేషన్లో నిరుద్యోగ యువత.. పట్టభద్రులు
అదనపు బాధ్యతలు..
• పుదుచ్చేరి గవర్నర్‌గా తమిళిసై సౌందర రాజన్ • కిరణ్ బేడీని తప్పించిన కేంద్రం.. • నాటకీయ పరిణామాల మధ్య " కేంద్ర సంచలన నిర్ణయం..
వెల్కమ్ టు మానస..
హైదరాబాద్ చేరుకున్న ఫెమినా మిస్ ఇండియా.. వారణాసి మానసకు ఎయిర్పోర్టులో ఘనస్వాగతం.. తెలంగాణ యువతికి అభినందనల వెల్లువ.. సహకరించిన అందరికీ వందనాలు : మానస
కరోనాను ఎదుర్కోవడంలో కేంద్రం విఫలం..
మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు విమ ర్శల వర్షం కురిపించారు.. కరోనా మహమ్మారిని ఎదు ర్కోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫమైందని, ఇప్పటికే పలు మార్లు కామెంట్ చేసిన రాహుల్.. మరోమారు ఈ విషయంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఇంధనం దిగుమతుల వల్లనే ధరల స్వారీ
జీఎస్టీ పరిధిలోకి సహజవాయువును తీసుకొస్తాం • గత పాలకులు అవసరమైన ప్రాజెక్టులు చేపట్టలేదని విమర్శ • తుత్తుకూడి నేచురల్ గ్యాస్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ
ఆకాశమే హద్దుగా..
• కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్న తెరాస శ్రేణులు.. • ఆలయాల్లో మంత్రుల ప్రత్యేక పూజలు.. • శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్.. • పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రుల శుభాకాంక్షలు.. • రాష్ట్ర వ్యాప్తంగా కోటి వృక్షార్చనలో పాల్గొన్న నేతలు.. • తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహణ... • బల్కంపేట్ అమ్మవారికి బంగారు చీరను బహూకరించిన తలసాని...
మీ త్యాగాలు నిరుపమానం
• బెంగాలీ మహిళను ప్రశంసిస్తూ లేఖ రాసిన ప్రధాని • ఒక కిడ్నీని దానం చేసిన మనాషీ హల్దార్.. • ఈ విషయం ప్రధాని దృష్టికి తీసుకువెళ్లిన మహిళ.. • మీరు ఎందరికో స్ఫూర్తిదాయకం.. • వెంటనే స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ..
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం
ట్రక్కుబోల్తా.. 16 మంది కూలీలు దుర్మరణం జల్గావ్ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
నాగార్జున సాగర్ పై గురి పెట్టిన బీజేపీ
ఉప ఎన్నికకు మేం సిద్ధమే.. • ఎన్ని అరెస్టులు జరిగినా వెనుకంజవేయం • సీఎంతో సహా, ఎవరొచ్చినా భయంలేదు • కోట్లు వెనకేశారుగా.. మీ చరిత్ర మా దగ్గరుంది జాగ్రత్త..! కార్పొరేట్ కాలేజీల మీద ఫైర్ అయిన సంజయ్..
మహానగరంలో మాయగాడు..
• అతని వలలో పడ్డారో.. అంతే సంగతులు.. • హైదరాబాద్ నగర ప్రజలకు హెచ్చరిక.. • అర్ఆర్ రియల్ ఎస్టేట్ అంటూ గొలుసుకట్టు వ్యాపార దోపిడీ లీలలు.. • ఆంధ్రాలో వేలమందికి శఠగోపం...తెలంగాణలో కొత్త దుకాణం... • అక్కడ 24వేల మంది బాధితులు...ఇక్కడ ఎందరౌవుతారో....! • ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న సురేంద్ర గుప్తా మోసాలు
జస్టిస్ సావంత్ కన్నుమూత
• క్రమశిక్షణ గల న్యాయవాదిగా గుర్తింపు.. • అనేక సామాజిక, సేవా కార్యక్రమాల్లో తనవంతు కృషి • ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా విశిష్ట సేవలు • సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు..