CATEGORIES
Categories
61 సంవత్సరాల సర్వీస్ కావాలా..? ఐపీఎస్ హోదా కావాలా?
• ఒక ప్రకటనతో మూడేళ్ల సర్వీస్ కోల్పోయిన 100 పోలీస్ అధికారులు..! • మార్చి నెలలో రిటైరయ్యే 110 మందికి ప్రభుత్వం నజరానా..! • మూడు వారాలతో మూడేళ్ళ సర్వీస్ కోల్పోయాం.100 మంది
4 కోట్ల అవినీతి జరిగింది..
• కబడ్డీ పోటీల పేరిట అంతులేని దోపిడీ: రాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్ సంకినేని.. • మంత్రి జగదీశ్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తాం.. • 7 మంది గాయపడ్డారని చెప్పడం మంత్రికి సిగ్గుచేటు.. • కమిషన్ల కక్కుర్తి కొంపముంచింది.. • తక్షణమే మంత్రి రాజీనామా చెయ్యాలి..
బెంగాల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం..
• ఘంటాపథంగా చెప్పిన ప్రధాని మోడీ.. • టీఎంసికి ఇక కాలం చెల్లింది.. • ఆంఫాన్ నిధులను హాం ఫట్ చేసిన దీదీ.. • ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ..
సినిమా థియేటర్లు యదాతథంగా నడుస్తాయి..
• కోవిడ్ నిబంధనల మేరకు నడుస్తాయి.. • సినీ పరిశ్రమ ఇప్పటికే నష్టాలు ఎదుర్కొంటోంది.. • ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు : తలసాని..
నిర్లక్ష్యం వహిస్తే.. భారీ జరిమానా
• ఢిల్లీని వణికిస్తున్న కరోనా • అప్రమత్తమైన పోలీసులు, వైద్యశాఖ సిబ్బంది.. • జాగ్రత్తగా లేకపోతే పెనుప్రమాదం.. • 730 మంది అదుపులో.. రూ. 2 లక్షల ఫైన్..
తదుపరి సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ
• రమణ పేరును కేంద్రానికి సిఫారసు చేసిన చీఫ్ జస్టిస్ బోట్టే • ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయబోతున్న బోట్టే • కోకా సుబ్బారావు తరవాత ఎన్వి రమణకు దక్కనున్న ఛాన్స్
కీలక సవరణలు చేసిన కేంద్రం..
• ఆర్ధిక బిల్లులో మార్పులు.. • పాన్‌కార్డుకు ఆధార్ లింక్ తప్పనిసరి.. • చివరి తేదీ మార్చి 31గా నిర్ణయం..
తెలంగాణకు కేంద్రం మొండి చెయ్యి..
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో కేటీఆర్ వెల్లడి.. • ఆత్మనిర్బర భారత్ సాయం ఎవరికి చ్చారో చెప్పండి.. • రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైందో.. తెలియదు.. • టీఎస్ ఐపాస్ కింద 15,326 పరిశ్రమలకు ఆమోదం..
చత్తీస్ గఢ్ లో మందుపాతర పేల్చిన నక్సల్స్
చత్తీస్ గఢ్ లో నక్సల్స్ మరోమారు చెలరేగి పోయారు. పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని నక్సల్స్ మందుపాత రతో పేల్చేశారు.
విద్యాసంస్థల బంద్..
• తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ నేటి నుంచి మూసివేయాలి • కరోనా నేపథ్యంలో నిర్ణయం.. • ఆన్లైన్ క్లాసులు యథాతథం.. • అసెంబ్లీలో ప్రకటించిన సబిత.. • పరీక్షలకు సంబంధించి ప్రకటన లేదు.. • అన్నీ హాస్టళ్లు కూడా క్లోజ్..
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ప్రధాని మోడీ..
• రాజకీయ జీవితంలో 21 ఏళ్లుగా సెలవులకు దూరం... • కోవిడను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం..
అమెరికాలో కాల్పుల కలకలం..
• విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగుడు.. • కొరాడో సూపర్ మార్కెట్లో ఘటన • పోలీసు అధికారి సహ 10 మంది దుర్మరణం..
ప్రతి నీటి బొట్టు ఒడిసి పట్టాలి
భూగర్భజలాలను పెంచాలి నవంబరు 30 వరకు జల సంరక్షణపై అవగాహన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని సందేశం
లహరి రెడీమిక్స్ ప్లాంట్ సీజ్..
వారం రోజుల్లో తట్టాబుట్టా సర్దకపోతే క్రిమినల్ కేసులు పెడతాం: రెవెన్యూ అధికారుల హెచ్చరిక
తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ బొనాంజా
• 30శాతం ఫిట్మెంటపై కీలక ప్రకటన • ఉద్యోగుల వయోపరిమితి 61 ఏళ్లకు పెంపు.. • రిటైర్మెంట్ గ్రాట్యుటీ 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంపు.. • అన్నిరకాల ఉద్యోగులకు పీఆర్సీ వర్తించేలా ప్రకటన • హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాలు
రిజర్వేషన్ల పేరుతో ముస్లింలను దగా చేశారు: షర్మిల
తెలంగాణ లో ముస్లీంల పరిస్థితి చాలా దారుణంగా ఉంది.. వక్స్ బోర్డు భూములు 50వేల ఎకరాలు కట్టాకు గురయ్యాయి.. ముస్లీంలను ప్రభుత్వం ఓట్ బ్యాంక్ గా వాడుకుంటుంది.. ముస్లీం, మైనారిటీ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం ఆవ్ సబ్ కో.. మేరా సలామ్: షర్మిల
అధికారంలోకి వస్తే 50లక్షల ఉద్యోగాలు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళ ప్రజలపై రాజకీయ పార్టీలు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే 50 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకు వస్తామని, ప్రత్యేకంగా సాగు బడెట్ ప్రవేశపెడతామని కాషాయ పార్టీ హామీ ఇచ్చింది.
రాంబంధులా కేసీఆర్ పాలన..
టీఆర్ఎస్ ఎలా గెలిచిందో ప్రజలకు తెలుసు పీవీ నర్సింహరావు ఫోటో పెట్టుకున్నారు టీఆర్ఎసకు ప్రత్యామ్నాయం బీజేపీనే పీఆర్సీపై ప్రభుత్వం నాటకాలాడుతోంది పట్టభద్రులను బెదిరింపులకు గురిచేశారు ఎమ్మెలీ ఎన్నికల్లో నైతిక విజయం మాదే
హరీశన్న ఇలాకాలో... విద్యార్థినులతో టాయిలెట్ల క్లీనింగ్
సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో ఘటన.. విద్యార్థులపై అసలే కరోనా దాడి.. కనీసం మాస్కులు కూడా సరిగా లేవు.. కోపోద్రిక్తులవుతున్న తల్లిదండ్రులు..
వంద కోట్లు.. దొంగ ఓట్లు?
• రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం • సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయిన బీజేపీ • గట్టి పోటీ ఇచ్చిన తీన్మార్ మల్లన్న • నేను గెలవకపోయినా..పట్టభద్రుల మనసు గెలిచా..
రాత్రి కర్ఫ్యూనా..లాక్ డౌనా..?
ఆందోళన కలిగిస్తున్న కరోనాయ కేసులు... • ఆలోచనల్లో పడ్డ తెలంగాణ సర్కార్.. • వివిధ శాఖలతో సంప్రదింపులు.. • కఠిన ఆంక్షలు విధించే దిశగా చర్యలు..?
మరో మూడేళ్లపాటు..ప్రధానమంత్రి వయ వందన యోజన
• 60 ఏళ్ళు పైబడిన వృద్ధుల కోసం అద్భుత పెన్షన్ స్కీం.. • 2017 లో ప్రారంభమైన పథకం • 7.4 శాతం వడ్డీ ప్రకటన.. • రూ. 15,66,580లతో పెట్టుబడి... • స్కీం గడువు 10 సంవత్సరాలు... • ఆధార్ తప్పని సరి...
నేనో పెద్ద గాడిదను..
• తప్పు నాదే.. ద్రోహుల్ని గుర్తించలేకపోయా సువేందు అవినీతి రూ.5వేల కోట్లు... • నిజస్వరూపం తెలుసుకోలేకపోయా.. • వేడెక్కుతున్న బెంగాల్ రాజకీయం • భాజపా, తృణమూల్ మాటల యుద్ధం • ఎన్నికల ప్రచారంలో సీఎం మమత
తేలని ఫలితం..
సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు.. • ఈరోజు రాత్రికి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం..! • రెండో ప్రాధాన్యత ఓటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వడుతుంది... • ఓట్లు నాకే ఎక్కువ పడే అవకాశం తీన్మార్ మల్లన్న ఆశాభావం..
పోస్టింగ్ కోసం వైద్యుల ఎదురు చూపులు..!
• పట్టించుకోని ప్రభుత్వం.. • పదోన్నతులు లేనట్టేనా..? • తమ గోడు వినమంటున్న వైద్యులు...
దీదీ.. మీ కాలుతో నా తలపై తన్నండి..
• ఎన్నికల ప్రచారంలో మోడీ సంచలన వ్యాఖ్యలు • కాంగ్రెస్ పార్టీ ఖజానా ఖాళీ అయింది..వాటిని నింపుకునేందుకు తహతహలాడుతోందని విమర • ఆ పార్టీ అంటేనే.. అబద్ధాలు, అవినీతి, అయోమయం • అసోంలోని బోకాఖలో ప్రధాని ఎన్నికల ప్రచారసభ • డబుల్ ఇంజన్ ప్రభుత్వంతోనే అభివృద్ధి చెందుతుంది..
ప్రాణత్యాగం చేయొద్దు..
మృతిని కుటుంబానికి రూ.50 వేలు సాయం కుంగిపోయేది లేదు.. వెనక్కి తగ్గేది లేదు.. నావెంట ప్రజలున్నారు.. వారే నా ఆయుధం.. పది శాతం యుద్ధమే జరిగింది.. ప్రతి ఎన్నికలను లక్ష్యంగా చేసుకుంటా... ప్రగతి భవన్ గోడలు బద్దలుకొడతా.. అధైర్యమొద్దు.. మనమే గెలిచాం : మల్లన్న
దేశంలో ఆగని కరోనా విజృంభణ
• రెండోదశలో పెరుగుతున్న కేసుల సంఖ్య • కొత్తగా 40,953 మందికి కరోనా నిర్ధారణ
బెంగాల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..
తన సభలకు హాజరవుతున్న జనమే ఇందుకు నిదర్శనం • బెంగాల్లో 130 మంది బీజేపీ కార్యకర్తల ప్రాణత్యాగం • బీజేపీకి అధికారమిస్తే 70 ఏళ్ల విధ్వంసానికి పరిష్కారం చూపుతాం • ఖరగ్ పూర్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడి
గుడైనా..బడైనా...వదలని కరోనా పంజా
• కలకలం రేపుతున్న కోవిడ్ వైరస్.. • విద్యార్థులపై కరోనా ప్రతాపం.. • ఏడుపాయల వనదుర్గ గుడిలో సైతం.. • వారం రోజుల పాటు ఆలయం మూసివేత • ప్రభుత్వాలు కళ్లు తెరవకపోతే కల్లోలం.. • ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి..