CATEGORIES
Categories
పరిస్థితుల్లో మార్పేది
• ప్రభుత్వ ఆలసత్వం వల్లనే కేసుల పెరుగుదల • కోవిడ్ ఆస్పత్రులను ఎందుకు పెంచడం లేదు • అంబులెన్స్ అక్రమాలకు చెక్ ఎందుకు పెట్టరు • అంబులెన్సులు లేకుంటే గుర్రాలను వాడండి • కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సరిపోవు • టెస్టుల కోసం వేచి చూడకుండా చికిత్స అందించాలి • తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
నోరు మూసుకుని కూర్చోలేం....
• కరోనా విజృంభణతో సుప్రీం సుమోటో కేసు • వ్యాక్సిన్ ధరలను ఏ ప్రాతిపదికన నిర్ణయించారు • ఆక్సిజన్ తదితర సమస్యలపై నివేదిక ఇవ్వండి • అన్ని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఆదేశాలు • హైకోర్టులు అంశాల ఆధారంగా ఆదేశాలివ్వాలి • కీలక వ్యాఖ్యలతో శుక్రవారానికి వాయిదా
నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్ గాంధీ ఆసుపత్రి
• వైద్యుల నిర్లక్షం ఖరీదు ఒక ప్రాణం... • బతికున్నారో లేదో తెలియని పరిస్థితి • కుటుంబ సభ్యులకు నో ఇన్ఫర్మేషన్ • చనిపోయాక బ్రతికున్నాడని చెపుతున్న ఆస్పత్రి సిబ్బంది : మృతుడి సోదరుడు • కేసీఆర్ ని గాంధీలో జాయిన్ చెయ్యండి...పేదవారి కష్టాలు తెలిసొస్తాయి..
అభివృద్ధిపై ధ్యాసేది
• కేంద్ర నిధులను దారిమళ్లించడమే పని • కూలిపోయే స్థితిలో బస్టాండ్ • అంతర్జాతీయ స్థాయిలో రైల్వే స్టేషన్ • వరంగల్ లో టీఆర్ఎస్ పై మండిపడ్డ బండి సంజయ్
ఆరోగ్యశ్రీలో కరోనా వైద్యం చేర్చాలి
మండుటెండను లెక్కచెయ్యకుండా ఆమరణ దీక్ష ప్రజారోగ్య ఆమరణ నిరాహార దీక్షలో ఎమ్మెల్యే సీతక్క
తెలంగాణ కోసం కొట్లాడడమే పాపమైందా?
• తెలంగాణ సర్కార్ తెలివైన కుట్ర • రాష్ట్ర సాధనలో కేసులు, జైలు జీవితం • రాష్ట్రం ఏర్పడ్డాక తప్పని కేసుల తిప్పలు • నాలుగేళ్ల క్రితం ఓయూలో నిరుద్యోగంతో విద్యార్థి మురళి ముదిరాజ్ ఆత్మహత్య • పేద కుటుంబాన్ని ఆదుకోవాలన్న విద్యార్థి నాయకుల పై కేసులు
కరోనా విశ్వరూపం
• ప్రధాని మోడీతో సీడీఎస్ బిపిన్ రావత్ సమావేశం • సైన్యం చేపడుతున్న చర్యలను ప్రధానికి వివరించిన రావత్ • రిటైరైన డాక్టర్లను కూడా రంగంలోకి దించామని వెల్లడి • మారుమూల ప్రాంతాలకు కూడా సేవలు అందాలన్న మోడీ
50 పైసల అగ్గిపెట్టె దొరకలేదా..
1,400 మందికి అగ్గిపెట్టె దొరికితే.. హరీశ్ రావుకి ఎందుకు దొరకలేదు.. • సిద్ధిపేటకు కేంద్రం నుంచి 138 కోట్ల రూపాయలు మంజూరు • 2,977 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు నిధులు • ఆ నిధులను హరీశ్ ఏం చేశారో చెప్పాలి • అక్రమ డబ్బు సంపాదనలో సీఎం కేసీఆర్ • బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
సుప్రీం తదుపరి సీజేగా జస్టిస్ ఎన్‌వీ రమణ
• నేడు ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి • పరిమిత సంఖ్యలో విఐపీలకు అనుమతి
మాస్క్ లేకుండా బయటికి రావొద్దు
• ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన సేవలు • 100 వెంటిలేటర్లు ఖాళీ.. త్వరలో ఆక్సిజన్ ప్లాంటు.. • టిమ్స్ లో కిషన్ రెడ్డి • మాస్క్ పెట్టుకోని వారిపై ఆగ్రహం
వివాదాస్పదంగా కేజీవాల్ తీరు
ప్రధాని మోడీతో సీఎంల సమావేశం సమావేశాన్ని టెలికాస్ట్ చేయడంపై మోడీ అసహనం క్షమాపణలు చెప్పిన ఢిల్లీ సీఎం
లాక్ డౌన్ తప్పదా..?
• 'మే'లో పీక్ స్టేజీకి కరోనా సెకండ్ వేవ్.. • మే2 తర్వాత నిర్ణయమంటూ ప్రచారం..? • లాక్ డౌన్ సిద్ధమంటున్న కేంద్రం..? • ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత నిర్ణయించొచ్చు.. • ప్రధాని వరుస భేటీల ఆంతర్యం ఏమిటీ..? • చివరి అస్త్రంగా లా నన్ను ప్రయోగిస్తారా..? • కేంద్ర నిర్ణయమే ఫైనల్ అంటున్న విశ్లేషకులు
బీమా సంస్థలపై చర్యలకు సీతారామన్ ఆదేశం
• హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకు సర్క్యూలర్ జారీ • కుటుంబానికి రూ.5 లక్షల వరకు పాలసీ
నేడే లాస్ట్ వర్కింగ్ డే
• సిఎం ఆదేశాలతో ప్రకటించిన మంత్రి సబిత • జూన్ 1లోపు కరోనా తగ్గితేనే స్కూళ్లు రీఓపెన్
బీజేపీలో కేసీఆర్ అనుకూల, వ్యతిరేక పవనాలు
• లోలోపల పోట్లాడుకుంటున్న బండి, కిషన్‌రెడ్డిలు • కరోనా కట్టడిలో మోడీ, కేసీఆర్ ఇద్దరూ విఫలం • ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
పూర్తిగా వైఫల్యం..
• మన్ కీ బాత్ కాదు.. జనతా కీ బాత్ కావాలి • దేశంలో కరోనా స్వైరవిహారం చేస్తోంది.. • ప్రజాసేవ ఎంతో ముఖ్యమని వెల్లడి • ఇది కాంగ్రెస్ విద్యుక్త ధర్మం అని వ్యాఖ్యలు • ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ
దవాయి భీ..కడాయి భీ
• అర్హులందరికీ ఉచిత టీకా • ఆక్సిజన్, ఫార్మా కంపెనీల ప్రతినిధులతో చర్చించాం • అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి • వాక్సిన్‌పై అపోహలు వద్దు • వైద్యారోగ్యశాఖకు అభివాదం • మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ
టీకా ఉచితం..
రాష్ట్రంలోని 4 కోట్ల మందికి ఫ్రీ వ్యాక్సిన్ • మొత్తం రూ.2,500 కోట్లకు పైగా ఖర్చు • స్వయంగా పర్యవేక్షించనున్న సీఎం • ఈ కాలంలో అగ్ని ప్రమాదాలు అధికం • అగ్నిమాపకశాఖ అప్రమత్తంగా ఉండండి... • ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి • వైద్య ఆరోగ్యశాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
ఆక్సిజన్, కరోనా వ్యాక్సిన్ దిగుమతులపై కస్టమ్ డ్యూటీ మాఫీ
దేశంలో సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆక్సిజన్, ఔషధాల అవసరాలపై పరస్పరం సహకరించుకోవాలి
• ఆక్సిజన్ అందరికీ అందేలా చర్యలు తీసుకోండి • ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి • కొరత రానివ్వకుండా చూడాలి.. • ఆక్సిజన్ తయారీదారుల సమావేశంలో మోడీ
ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటే ఉరితీస్తాం..
• ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం ఆక్సిజన్ కొరతతో సంక్షోభం దిశగా ఢిల్లీ ప్రభుత్వం • ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన ఆస్పత్రులు • కేంద్రం వైఖరిపై ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు
అభివృద్ధా.. రౌడీయిజమా..?
• రౌడీలు, గూండాలకు టీఆర్ఎస్ పార్టీ టికెట్లు • సమాజ శ్రేయస్సు కోసం పని చేసేది బీజేపీనే • కులాలకు అతీతంగా బీజేపీని గెలిపించండి • ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్
48వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగుతేజం
• అత్యున్నత న్యాయపీఠంపై ఎన్వీ రమణ • సుప్రీం చీఫ్ జస్టిగా ప్రమాణ స్వీకారం • ప్రమాణం చేయించిన రాష్ట్రపతి రామ్ నాథ్ • హాజరైన వెంకయ్య ప్రధాని మోడీ
యూఏఈ కీలక నిర్ణయం.. భారత విమానాలపై నిషేధం
భారత్ లో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలనూ పది రోజులపాటు నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.
టీకాల పంపిణీలో లక్ష్యాన్ని సాధించాం
కరోనా టీకాల పంపిణీ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశిరచిన గడువు కన్నా ముందే సాధించడంపై అధ్యక్షుడు జో బైడెన్ సంతోషం వ్యక్తం చేశారు.
లాక్ డౌన్ పెట్టకుండా ప్రత్యామ్నాయాలు
రాష్ట్రాల విచక్షణకే కట్టడి చర్యలు ప్రజలందరికి వ్యాక్సిన్ అందేలా ప్రణాళిక నెలాఖరులకు కీలక నిర్ణయ ప్రకటించేలా కేంద్రం ప్లాన్ ?
భారత్కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం: చైనా
భారత్ లో రెండో దశ కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో దానిని అరికట్టేందుకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా పేర్కొంది.
ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ఇలా చేయండి: మోడీ
• ప్రధాని అధ్యతన అత్యున్నత స్థాయి సమావేశం • ఆక్సిజన్ ఉత్పత్తితో పాటు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచడంపై చర్చ • ఆక్సిజన్ సరఫరాను వేగవంతం చేస్తున్నామన్న అధికారులు
ఫిక్స్.. నో ఫ్రీ..
• కోవిషీల్డ్ టీకాల ధరల నిర్ణయం • ప్రభుత్వానికి రూ. 400, ఆస్పత్రులకు రూ. 600 • ధరలపై భగ్గుమన్న విపక్షాలు •వేర్వేరు ధరలు నిర్ణయంతో మండిపాటు • మోడీ అనుచరులకే లాభమన్న రాహుల్ గాంధీ • టీకా పాలసీ నోట్ల రద్దులాంటిదే.. • వ్యాక్సిన్ పంపిణీ పారదర్శకంగా ఉండాలన్న ఏచూరి
గాంధీలో మరణ మృదంగం
• పిట్టల్లా రాలుతున్న కరోనా రోగులు.. • మూడు రోజుల్లోనే 220 మంది మరణం? • శవాలతో నిండిపోతున్న మార్చురీ • హాస్పిటల్ ముందు అంబులెన్ల క్యూ