CATEGORIES
Categories
తుఫాను సన్నద్ధతపై ప్రధాని సమీక్షి
తుఫాను నేపథ్యంలో ఒడిశా గుండా ప్రయాణించే పలు రైలు సర్వీసులు రద్దు • కొనసాగుతున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) ఆధ్వర్యంలో సహాయక చర్యలు • యాసను తీవ్ర తుపానుగా పరిగణిస్తోన్న వాతావరణ శాఖ... • తెలంగాణలో తేలికపాటి వర్షాలు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం • కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు కీలక శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం
విద్యుత్ శాఖ ఉద్యోగులను ఆపొద్దు
లాక్ డౌన్ అమలవు తున్న నేపథ్యంలో హాస్పిటల్స్, వినియోగదా రులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ ఉద్యోగులు, సిబ్బంది 24 గంటలు పని చేస్తున్నారని ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు పేర్కొన్నారు.
బ్లాక్ ఫంగస్ ను ఆయుష్మాన్లో చేర్చాలి
• ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ప్రకారం బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్‌ను నోటెడ్ వ్యాధిగా గుర్తించాలి • బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమైన లిపోసోమల్ ఆంఫోటెరిసిన్-బీ మందు కొరత ఉంది • రోగుల సంరక్షణకు ఉచిత సేవలు అందించాలి • ప్రధాని మోడీకి సోనియా లేఖ
ప్రముఖ చిత్రకారుడు గోపి మృతి
ప్రముఖ చిత్రకారుడు గోపి మం ణం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
ఎట్టకేలకు విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్ల నియాకమం
తెలంగాణ పది యూనివర్సిటీలకు వీసీల నియామకం ఆమోద ముద్ర వేసిన గవర్నర్ తమిళపై ఓయూ విసిగా ప్రొఫెసర్ రవీందర్ యాదవ్
ఉల్లంఘనలపై పోలీసుల కొరడా..!
వాహనాల రాకతో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ రంగంలోకి దిగిన డీజీపీ స్వయంగా పర్యవేక్షణ పదితరవాత వస్తున్న వాహనాలపై కేసులు స్విర్లీ, జొమాటో బాలు కూడా అనుమతి లేదని వెల్లడి
బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది..
రైతులను ముంచుతున్న మోడీ ఛత్తీస్ ఘడ్ సీఎం చర్యను అభినందించిన సోనియా
కోవిడ్తో పాటు బ్లాక్ ఫంగతో పోరాడాలి
• వైద్యులు అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని • వారణాసి వైద్యులతో మోడీ వర్చువల్ సమావేశం • అనుకున్న వారిని కోల్పోవడంతో భావోద్వేగానికి గురైన మోడీ • కొత్తగా 2,59,591 కరోనా కేసులు నమోదు • దేశంలో మరో 4,209 మంది కరోనాతో మృతి • చిప్కో ఉద్యమనేత సుందర్‌లాల్ బహుగుణ కన్నుమూత • కరోనా బారిన పడి వృద్యాష్యంలో మృతి • ప్రధాని మోడీ తదితర ప్రముఖుల సంతాపం
ఎంపీ రఘురామకు బెయిల్ మంజూరు..
షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీం మీడియాతో మాట్లాడరాదని ఆంక్షలు
అమెరికా పర్యటనకు విదేశాంగ మంత్రి జైశంకర్..
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరతో భేటీ
వ్యాక్సిన్ వృథాను ఆపాలి : ప్రధాని
• కరోనా ఓ కుట్రధారి, బహురూపకారి'గా అభివర్ణించిన ప్రధాని • అందుబాటులో ఉన్న వనరులతో హమ్మారిపై పోరాడాలి • మూడవ దశలో యువత, పిల్లలపై ఎక్కువగా ప్రభావితం చూపుతుంది.. కావున ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచాలి • వైరస్ ప్రభావం అధికంగా ఉన్న 10 రాష్ట్రాల్లోని అధికారులతో గురువారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
సీఎం పీఠంపై వరుసగా రెండోసారి విజయన్
కేరళ ముఖ్య మంత్రిగా సీపీఎం సీనియర్ నేత పినరయి విజయన్ వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన
• ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటుకు నిర్ణయం • మరో వారం రోజుల్లో చిరంజీవి ఛారిట బుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ బ్యాంక్ • రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా వెల్లడి
వ్యాక్సినేషనన్ను ఎందుకు ఆపారు?
గాంధీకి వెళితే సమస్యలే కనిపించలేదా..? కొవిడ్ టాస్క్ ఫోర్స్ ఓ దొంగల ముఠా కేవలం పబ్లిసిటీ కోసమే వెళ్లినట్లుగా ఉంది.. కేసీఆర్ పై ఘాటుగా విమర్శించన బండి సంజయ్
దేశంలో పీక్ దశకు చేరుకున్న కరోనా ఉధృతి
కేసులు కాస్త తగ్గినా.. మరణాలు మాత్రం ఏదేశంలో నమోదుకానన్ని కార్డవుతున్నాయి మరో వారం రోజులు ఇలాగే ఉంటుందని శాస్త్రవేత్తల హెచ్చరికలు
సారూ.. నిద్ర లేచారు?
• ఏనాడు ఏ ప్రభుత్వ ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడని కేసీఆర్, గాంధీ అసుపత్రికి పరుగులు తీశారు • తప్పని పరిస్థిలో గాంధీలో కరోనా రోగులను సందర్శించి, పరామర్శించారు. • కరోనా ఎవరికి వచ్చిన గాంధీకే వెల్లాలని చెప్పిన కేసీఆర్, తనకు కరోనా వస్తే యాశోధకు వెల్లిన వైనం. • కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న ప్రతిపక్షాల న్యాయమైన డిమాండను పక్కన పెట్టి ఆయుష్మాన్ భవ పథకంలో చేర్చిన కేసీఆర్
రోజుకు 25లక్షల కొవిడ్ టెస్టులు
దేశవ్యాప్తంగా రోజుకు 25లక్షల కొవిడ్ టెస్టులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
మున్ముందు మరిన్ని కరోనా వేవ్స్ ప్రమాదం
మున్ముందు మరిన్ని కరోనా వేవ్స్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తు న్నారు. ఈ వేవ్ లు పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపే ప్రమాదం ఉందని చెబుతున్నా రు.
తొజే బీభత్సం..
ప్రధాని మోదీ ఇవాళ గుజరాత్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.
ఆర్టీసీ ఉద్యోగులు జర భద్రం
• కార్మికుల ప్రాణాలపై ప్రభుత్వానికి చిత్త శుద్ధిలేదు • మరణాలు 300 దాటినా... మారని ఆర్టీసీ అధికారుల తీరు • ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకేది ..? భరోసా • తార్నాక ఆసుపత్రిలో ఆక్సిజన్లు సరే.. సిబ్బంది నియామకాలెప్పుడు... • మరిన్ని చావులు చూస్తేగానీ.. ఆర్టీసీ తీరు మారదా...
తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లో కరోన
ఒక ప్రకటనలో తెలిపిన తెలంగాణ ఆరోగ్య శాఖ.. ఎట్టకేలకు కదిలిన కేసీఆర్.. ఇప్పటికైనా మేలు జరిగేనా..? కేంద్రం చేసిన సూచనలను పాటించాలని నిర్ణయం..
పేదవాడికి బ్రతికే అర్హత లేదా..?
తెలంగాణ ప్రభుత్వం ఏమి చేస్తోంది. • మాట తప్పడమే వారి నైజం.. • ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేవు • ప్రవేట్ ఆసుపత్రుల దోపిడీ ఆగదు... • ఆస్తులు అమ్మి వైద్యం చేయించినా గ్యారెంటీ లేదు.. • ఈ భూమ్మీద తెరాస లాంటి చెత్త ప్రభుత్వం లేదు : ప్రజలు
కోవిడిపై పోరులో జిల్లా అధికారులే హీరోలు
• ప్రశంశల వర్షం కురిపించిన ప్రధాని మోడీ.. • వివిధ రాష్ట్రాల, జిల్లా అధికారులతో వర్చువల్ సమావేశం.. • ట్విట్టర్ వేదికగా వివరాలు వెల్లడించిన పీఎంఓ.. • గ్రామీణులు ఎంతో గ్రేట్.. 18 రూల్స్ అతిక్రమించరు.. • కితాబిచ్చింది నరేంద్ర మోడీ..
ట్విట్టర్ సిఈఓ జాక్ డార్సీ దాతృత్వం
• 15 మిలియన్ యూఎస్ డాలర్ల (దాదాపు 110 కోట్ల రూపాయలు) సొమ్మును, భారత్ కి అందించిన వైనం.. • ఆర్ఎస్ఎస్ ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకోండి ప్రతిపక్షాలు.. • ఆర్ఎస్ఎస్ సేవలు మాకు తెలుసు ట్విట్టర్ సీఈఓ • ఇప్పటికే ముమ్మర కరోనా సేవల్లో ఆర్ఎస్ఎస్
కేరళ సీపీఎం కమిటీ సంచలన నిర్ణయం
• పినరయ్ విజయ్ కేబినేట్లో కొత్తవారికే చోటు • పాతమంత్రులను పక్కన పెడుతూ పార్టీ నిర్ణయం • ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజను సైతం పక్కన పెట్టిన పార్టీ • యువతరానికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో నిర్ణయం • 20న సీఎంగా ప్రమాణం చేయనున్న పినరయ్ విజయ్
భారతదేశంలో కోవిడ్ టీకా తర్వాత సైడ్ ఎఫెక్ట్లు..
రక్తం గడ్డ కట్టడంతో పాటు.. రక్తస్రావం కూడా... • కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు నివేదిక • ప్రతికూల ఘటనలపై లోతైన విశ్లేషణ • 23,000 మందికి సైడ్ ఎఫెక్ట్...
విశ్వసుందరి
• 26 ఏళ్ల ఆండ్రియా మేజాకు కిరీటం • రన్నరగా మిస్ బ్రెజిల్ జూలియా గామా • నాలుగో స్థానంలో భారత్ నుంచి ఏడ్లిన్ కేస్టలీనో • కరోనాతో ఏడాది ఆలస్యంగా పోటీలు
కరోనా పరిస్థితులపై కేసీఆర్ సమీక్ష
• ఉన్నతాధికారుల సమావేశం.. • ఈ నెల 20న మరోసారి సమీక్ష.. • లాక్ డౌన్ పొడగింపుపై చర్చ..
నిజంగా వారు రక్షక భటులే
ప్రమాణాలతో కూడిన పోలీసింగ్.. ప్రజల ప్రాణాలను కాపాడుతున్న పోలీసులు.. కరోనా సమయంలో అపన్న హస్తాలు..
2డియాక్సీ డి-గ్లూకోజ్
• డిఆర్‌డీవో ఉత్పత్తి 2డిజిని విడుదల చేసిన రాజ్నాథ్ • దేశ సమగ్రతను రక్షణ రంగం చాటిందని వెల్లడి • ప్రపంచానికి సంజీవని: మంత్రి హర్షవర్ధన్