CATEGORIES
Categories
బీజేపీ ఒకరి అయ్య పార్టీ కాదు
• ఈటల చేరితే మేం వెళ్తామనే వారెవరూ లేరు • ఈటలతో పాటు మరికొంత మంది టీఆర్ఎస్ నేతలు వచ్చే అవకాశం • ఘాటు వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
త్వరలో వాట్సాప్ డివైస్, మోడ్
ధృవీకరించిన ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ • రెండు నెలల్లో వాట్సాప్లోని మల్టీ డివైస్ సపోర్ట్ అందుబాటులోకి.. • ఈ ఫీచర్ ఐప్యాడ్ లో వాట్సాపు మద్దతునిస్తుంది • వాట్సాప్ కొత్త ఫీచర్లు ధృవీకరించబడ్డాయి
ఎమ్మెల్యే అంటే లెక్కలేదా..?
సీతక్క ఫ్యామిలీకి ఎదురైన చేదు అనుభవం • సీతక్క తల్లికి కరోనా.. ఆస్పత్రిలో సీరియస్.. • పోలీసుల అత్యుత్సాహంతో గందరగోళం.. • బ్లడ్ డొనేషన్ కు వస్తున్న సీతక్క ఫ్యామిలీ అడ్డగింత.. • పాస్ ఉందని చెప్పినా పట్టించుకోని వైనం..
శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, ఉపరాష్ట్రపతి
• విశిష్ట సంస్కృతికి తెలంగాణ నిదర్శనం... • అనేకరంగాల్లో తెలంగాణ ప్రజలు నిష్ణాతులు ప్రధాని మోడీ
మెడపై కత్తి పెట్టాలి.. తల నరికేస్తే ఎట్లా..?
• ఆసుపత్రుల లైసెన్స్ రద్దు చేస్తే సరిపోదు? • బాధితులకు సొమ్ము తిరిగి చెల్లించాలి? • అధిక ఫీజులపై ఏం చర్యలు తీసుకున్నారు? • మూడోదశ వ్యాప్తిని ఎలా ఎదుర్కొంటారు? • ప్రైవేటు హాస్పిటల్స్ పైన ప్రత్యేక నిఘా పెట్టండి • 174 ప్రైవేట్ ఆస్పత్రులపై ఫిర్యాదులు.. • 113 ఆస్పత్రులకు నోటిసులు.. 20 ఆస్పత్రుల లైసెన్లు రద్దు.. • థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం.. • ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు
లాక్ డౌన్ ఎత్తివేత ఇప్పట్లో వద్దు
అన్ని రాష్ట్రాలకు సూచించిన ఐసీఎంఆర్ • కరోనా థర్డ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకోండి.. • మీ నిర్ణయాలు వ్యూహాత్మకంగా ఉండాలి.. • 70 శాతం వ్యాక్సినేషన్ జరగాలి.. • హెచ్చరిస్తున్న ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ.
ఆకాశంలో అద్భుతం
• సూర్యుడి చుట్టూ రంగుల వలయం • బుధవారం ఆవిష్కృతమైన దృశ్యం.. • మురిసిపోయిన హైదరాబాద్ నగర ప్రజలు.. • ఇది అశుభమంటూ పుకార్ల షికార్లు.. • గతనెలలో బెంగుళూరులో ఇదే ఘటన.. • వీటిని “22-డిగ్రీ హలోస్" అని పిలుస్తారు
అమరవీరులకు కాంగ్రెస్ నాయకుల నివాళులు
• త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతోంది • తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీర్చింది సోనియా.. • ఏడేళ్లలో అష్టకష్టాలు తప్ప, ఒరిగిందేమీ లేదు. • టీఆర్ఎసను బొంద పెట్టాలి మధు యాష్కీ • తెలంగాణ ప్రజలు ఆలోచించాలి పొన్నం • సామాజిక తెలంగాణకై పోరాడతాం రాజయ్య
సైన్యం సాయం తీసుకోండి
• భారత్లో ఆందోళనకరంగా కరోనా పరిస్థితులు • తాత్కాలిక ఆసుపత్రులు ఏరాటు చేసుకోవాలి • ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫాచీ
వరంగల్ ఎంజీఎంను సందర్శించిన సీఎం కేసీఆర్
• తొలిసారి ఆస్పత్రికి రావడంతో అధికారుల అప్రమత్తం • కోవిడ్ వార్డుల్లో పేషెంట్లతో నేరుగా మాట్లాడారు.. • వారిలో భరోసా నింపిన కేసీఆర్ పర్యటన • వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించారు.. • ఖైదీలను పరామర్శించి సౌకర్యాలపై ఆరా.. • సీఎం వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు
మహాత్మాగాంధీ చివరి పర్సనల్ సెక్రటరీ వి.కల్యాణం మృతి
• నాలుగేళ్ల పాటు గాంధీతో కలిసున్న కల్యాణం • గాంధీ హత్య సమయంలో కూడా అక్కడే ఉన్న పీఎస్ • కల్యాణం వయసు 99 సంవత్సరాలు
యాదాద్రి జిల్లా కలెక్టర్పై విచారణ జరిపించండి
• ఢిల్లీకి ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త.. • దివిస్ ల్యాబ్ పై వచ్చిన ఫిర్యాదులను పై వివక్ష, • దీనిపై స్పందించిన కేంద్రం తెలంగాణ చీఫ్ సెక్రటరికి ఆదేశాలు జారీ.. • ప్రజా ప్రయోజనాలు దెబ్బతీస్తున్న దివిస్ ల్యాబ్స్ పై వస్తున్న ఫిర్యాదులను ఉద్దేశపూర్వకంగా తొక్కి పెడుతున్నారు..
ప్రతిరోజూ 70 లక్షల మందికి వ్యాక్సిన్
• జూలై ఒకటో తేదీ నాటికి కోట్ల మందికి వ్యాక్సినేషన్ వేయాలి • ఛాలెంజ్ గా తీసుకున్న కేంద్రం.. • కరోనాని అంతం చేయాలి... • మోడీపై ప్రశంశలు కురిపించిన బజాజ్ ఫిన్ సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్
ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూత
• బలితీసుకున్న కరోనా మహమ్మారి • రోశయ్య సి.ఎం. గా ఉన్నప్పుడు సి.ఎన్‌గా బాధ్యతలు • పలు అధికార బాధ్యతలు నిజాయితీగా నిర్వహించారు • ఆయన సేవలు నిరుపమానం వెంకయ్య నాయుడు
తెలంగాణ ఆగమయ్యింది
కరోనా కట్టడిలో తెరాసా పూర్తిగా విఫలం : కాంగ్రెస్ నేతలు అందరికీ వ్యాక్సిన్ అందాలి.. ఏ.ఐ.సి.సి. పిలుపుపై కదిలిన రాష్ట్ర కాంగ్రెస్.. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి.. ఆర్.టి.పీ.సి.ఆర్. టెస్టింగ్ ఫ్రీగా చేయాలి.. జూమ్ సమావేశంలో కాంగ్రెస్ నాయకుల పిలుపు..
2డీజీ డ్రగ్ ఎవరు వాడవచ్చు..?
• కోవిడ్ నిర్ధారణ అయ్యాక 10 రోజులు వాడాలి.. • అత్యవసర వినియోగం కింద ఉపయోగించాలి.. • మధుమేహం, గుండెజబ్బుల వారు వాడొద్దు.. • 18 ఏళ్లలోపు వారు అస్సలు వాడకూడదు డి.ఆర్.డి.ఏ.
మందు వాడకానికి గ్రీన్ సిగ్నల్
• ఆనందయ్య మందుపై స్పందించిన జగన్ సర్కార్ • పంపిణీలో ప్రొటోకాల్ పాటించాలని ఆదేశం. • నిపుణుల కమిటీతో సమీక్ష అనంతరం సీఎం జగన్ స్పందన.. • కంటి డ్రాపై పూర్తి నిర్ధారణలు రావాల్సి ఉంది. • ఏ విధమైన సైడ్ ఎఫక్తులు లేవు ఆయుష్.. • ఈ మందు వాడినా.. ఇతర మందులు వాడవచ్చని వెల్లడి
మహిళలు కన్నీళ్లు పెడితే మట్టి కొట్టుకు పోతావ్
ఫాస్ట్ ట్రాక్ విచారణ ద్వారా నిందితులను శిక్షించాలి తాగుబోతులమీద వున్నా శ్రద్ధ మహిళల మీద లేదు.. మహిళలకు రక్షణ ఎక్కడ కేసీఆర్ అత్యాచారాలతో తెలంగాణ నెంబర్ వన్... బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించిన సీతక్క..
చర్చలు ఫలించేనా..?
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈటల భేటీ.. సానుకూలంగా స్పందించిన నడ్డా తన అంతరంగాన్ని ఆవిష్కరించిన ఈటల కేసీఆర్ మనస్థత్వాన్ని వివరించిన వైనం ఈరోజు మరోసారి భేటీ.. ప్రధానితో కలిసే అవకాశం ఈటలతో పాటు బండి, తరుణ్ ఛుగ్, వివేక్ లు చర్చలు ఫలిస్తే... నేడు హుజూరాబాదు ఈటల
భారతీయ ప్రజలను బికారులుగా మార్చాడు మోడీ
కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ • ప్రధాని మోడీ అహంకారి... • సెకెండ్ వేవ్ నిరుద్యోగం పెంచింది.. • నిర్వహణలోపం కనిపిస్తోంది.. • తప్పొప్పుకుని మారండి... • మోడీకి హితవు పలికిన రాహుల్....
కేసీఆర్ సర్కార్ పాపాలు..నిరుద్యోగుల పాలిట శాపాలు
• యువత ఆత్మహత్యలకు సైతం కరగని టీఆర్ఎస్ సర్కార్ • టీఎస్ పీఎస్సీ మొద్దు నిద్రని వీడి.. 57/2017 స్టాప్ నర్స్ నోటిఫికేషన్ లో 893 మంది బాదితులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలి • తోడేళ్ళు నుంచి కాపాడుకోవడానికే ఈటెల ఢిల్లీ పయనం • టీఎస్ పీఎస్సీ కొత్త చైర్మన్ జనార్ధన్ రెడ్డి.. భయం, భక్తి , భాద్యతతో పని చేయాలి • చైర్మన్ కుర్చీ 40 లక్షల మంది ఆశల పల్లకని గుర్తుంచాలి • ఏఐసీసీ అధికార ప్రతినిధి 8 డా. దాసోజు శ్రవణ్
తెలంగాణలో లా డౌన్ పొడిగింపు
• నేటి నుండి మరోపది రోజుల పాటు పొడగింపు • ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు లాక్డౌన్ నుంచి మినహాయింపు • మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కఠిన లాక్ డౌన్ అమలు
ఢిల్లీకి ఈటల రాజేందర్
• ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి పయనం • బీజేపీలో చేరడానికి పార్టీ జాతీయ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ • ఈటెలకు అండగా నిలుస్తామని అధిష్టానం హామీ
కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు
• వందేళ్లకోసారి వచ్చే సంక్షోభం ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియదు అయినా పోరాడుతున్నాం... • తొలి విడతలో కరోనా వైరస్ ఘన విజయాన్ని సాధించాం • ల్యాబ్ టెక్నీషియన్ల పాత్రను విస్మరించలేం... • ఆక్సిజన్ తరలింపులో వైమానిక దళాలు, రైల్వే సిబ్బంది సేవలు అసాధారణమైనవి • మన్ కీ బాత్ లో ప్రధాని కీలక వ్యాఖ్యలు
ఏడేళ్ల పాలన విజయవంతం
370 ఆర్టికల్ రద్దు, సీఏఏను అమల్లోకి తీసుకొచ్చి అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న ఘనత మోదీదే సేవా హీ సంఘటన్ పేరుతో దేశ వ్యాప్తంగా లక్ష గ్రామాల్లో సేవా కార్యక్రమాలు “బీజేపీ సంజీవని ” పేరిట ఉచితంగా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ల ప్రారంభం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడి
అర్థం పర్థంలేని మాటలతో కోవిడ్ కట్టడి కాదు
కోవిడ్ పై విజయం సాధించాలంటే చిత్తశుద్ధి, అంకితభావం, ఓ ప్రణాళిక అవసరం
సీఎం దొరకడం లేదు..అందుకు ప్రగతి భవనకు వచ్చా
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు శనివారం ప్రగతి భవన్‌కు వెళ్లారు. తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ప్రగతి భవన్‌కు వెళ్లారు.
రైతుల ఖాతాల్లో జూన్ 15 నుంచి 'రైతుబంధు'
• గత యాసంగిలో అవలంబించిన విధానాన్నే ఇప్పుడు కూడా అవలంభించాలి • పార్ట్ బీ నుంచి పార్టీ ఏలోకి చేరిన భూములకు రైతు బంధు వర్తింప జేయాలి • కోటి ఎకరాల మాగాణాగా తెలంగాణను తీర్చిదిద్దడంలో విజయం సాధించాం • వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని గుణాత్మకంగా మార్చాం • కాళేశ్వరం లాంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పట్టుపట్టి పూర్తి చేశాం • ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
కరోనా పరిస్థితుల నేపథ్యంలో టీజీ సెట్ వాయిదా
తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ 2021-22 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీజీ సెట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
కొవిడ్-19తో అనాథలైన చిన్నారులకు కేంద్రం అభయం
కొవిడ్-19తో తల్లితండ్రులను కోల్పోయిన చిన్నారులను సీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కింద ఆదుకుంటాం : ప్రధాని • అనాధలైన చిన్నారులకు ఉచిత విద్య, ఆరోగ్య బీమా తదితర పూర్తి వివరాలను తెలియజేసిన బండి సంజయ్