CATEGORIES
Categories
నాలుగు నెలల్లో మూడో సీఎం
• ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా పుష్కర్ సింగ్ ధామి.. • ఖతిమా నియోజకవర్గం నుంచి గెలిచిన పుష్కర్ • సీఎం పదవికి తీరత్ సింగ్ రావత్ రాజీనామా • అసెంబ్లీకి ఎన్నికయ్యే ఛాన్స్ లేకపోవడమే కారణం • పార్టీ అధిష్టానం అదేశంతో అనూహ్యం నిర్ణయం • రాజ్యాంగ సంక్షోభం రాకుండా బీజేపీ ప్రయత్నం
చేనేత కార్మికులకు చేయూత
రైతు భీమా తరహాలో సరికొత్త పథకం • కొత్త పెన్షన్ విధానం అమలు.. • గోదావరి నీళ్లను పైకి తెచ్చాము.. • బడుగు వర్గాలను పైకి తెస్తాం.. • కేటీఆర్ అడిగిన చెక్ డ్యామ్లు మంజూరు చేస్తా • రాజన్న జిల్లాకు ఇంజిజీరింగ్ కాలేజ్ ఇస్తాను.. • సిరిసిల్ల పర్యటనలో సీఎం కేసీఆర్..
తెలుగు రాష్ట్రాల జలజగడం పెద్ద డ్రామా..
• వీరి నటన రావుగోపాలరావు, అమ్రిష్ పురిలను మించింది • హుజూరాబాద్ ఎన్నికల కోసమే డ్రామాలు • ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొడుతున్న సీఎంలు • ఇద్దరు అలయ్ బలయ్ చేసుకున్న తీరు అందరికీ తెలుసు • పాలమూరు ప్రాజెక్టులు ఎండబెట్టి..జగన్‌కు అవకాశం ఇచ్చారు • ఎవరి ధైర్యంతో జగన్ రెచ్చిపోతున్నారు : దాసోజు శ్రవణ్
డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరం
• హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ • అప్రమత్తంగా ఉండాలని ప్రపంచదేశాలకు టెడ్డీస్ హెచ్చరిక
సింగిల్ డోస్ చాలు
సమర్ధవంతంగా పనిచేసే జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్
రాళ్లతో కొట్టిచంపండి
• అమ్ముడు పోయిన సన్నాసులకు సిగ్గుండాలి • పార్టీ ఫిరాయించిన 12మంది ఎమ్మెల్యేలు • వీరిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలి • లేకపోతే కోర్టును ఆశ్రయిస్తా.. • కేసీఆర్ పశువుల్లా ఎమ్మెల్యేలను కొంటున్నారు • ఖమ్మం నేతలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ భేటీ • జులై 7న పదవీ బాధ్యతల స్వీకారం
కొత్తగా 28 మంది!
• మోడీ మంత్రివర్గంలోకి కొత్త ముఖాలు.. • నేడో, రేపో కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. • కేంద్ర కేబినెట్‌లో భారీగా ఖాళీలు యూపీ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు.. • మిత్రులకు షాకివ్వనున్న బీజేపీ • ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు పదవులు • నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ..? న్యూఢిల్లీ (ఆదాబ్ హైదరాబాద్):
అంతరిక్షంలోకి తెలుగు మహిళ
• యూసెస్ తొలి అంతరిక్ష నౌకాయానం • 11న అంతరిక్షంలోకి వర్జిన్ గెలాక్సీ అంతరిక్షయానం • అమెజాన్‌కు పోటీగా వర్జిన్ గెలాక్సీ ముందస్తు నిర్ణయం • తెలుగు మూలాలు ఉన్న యువతి ఎంపిక • నలుగురు సభ్యుల బృందంలో శిరీష బండ్ల • మొట్టమొదటి మహిళగా గుర్తింపు పొందబోతున్న శిరీష
కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దు జరగదు
• గతంలోనే తేల్చి చెప్పామన్న కేంద్రమంత్రి తోమర్ • మరే ఇతర అంశాలయినా చర్చించడానికి సిద్ధమని ప్రకటన • వివాదాస్పద అంశాలు తొలగిస్తే సరి అన్న శరద్ పవార్
వైద్యులు భగవంతుడి ప్రతిరూపాలు...
• కరోనా సంక్షోభంలో వారి సేవలు నిరుపమానం • విద్యుక్త ధర్మంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు • 130 కోట్ల ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు.. • ప్రజల జీవితాలను మార్చిన మహనీయులు.. • జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అభినందన
ఎన్టీఆర్ ట్రస్ట్ భవను ఎసరు..?
• మమ్మల్ని బెదిరిస్తున్నారు : తెలంగాణ ఉద్యోగులు.. • సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉద్యోగులు • గెస్ట్ హౌస్ లాగా మార్చేశారు.. ప్రయివేట్ వ్యాపారాలకు కిరాయికిచ్చారు.. • మాకు భద్రత కల్పించి, సౌకర్యాలు పెంచండి.. • ఎన్టీఆర్ భవన్ లీజు రద్దు చేయాలని సీఎంకు లేఖ
బండ బాధుడు..
• వంటగ్యాస్ ధర రూ. 25.50లు పెంపు.. • పెట్రో ధరలకు తోడు గ్యాస్ ధరలు.. • ఏమి తినాలి..? ఏమి కొనాలి..? • పన్నులు కూడా పెరుగుతున్నాయి.. • జీవించే హక్కును కోల్పోనున్న భావి తరాలు.. • దేశ ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహజ్వాలలు..
స్మైల్ పథకం తుంగలోకి..!
• స్మెల్ పథకం గడువు 30 జూతో ముగిసింది.. • కోవిడ్ మరణించిన ఓబీసీ, ఎస్సీ కుటుంబాలకు తీవ్ర అన్యాయం • కోవిడ్ మరణాలను దాచిపెట్టేందుకే స్మైల్ పథకాన్ని తొక్కేసారా..? • హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీకి లబ్ది చేకూరుతుందనే దరఖాస్తులు తీసుకోలేదా..? • కేంద్రానికి ఎన్ని ఓబీసీ, ఎస్సీ కుటుంబాల కోవిడ్ మరణాల లిస్ట్ పంపారో బహిర్గతపర్చాలి.
రష్యాలో రికార్డు స్థాయిలో కోవిడ్ మరణాలు..
ఆందోళనకరంగా మారిన పరిస్థితులు.. ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోండి. నేను ఫుత్నిక్ వ్యాక్సిన్ తీసుకున్నాను పుతిన్
వేగవంతంగా జమ్మూ కశ్మీర్ రాజకీయ ప్రక్రియ..
• జమ్మూ కశ్మీర్ లో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం.. • నియోజక వర్గాల పునర్విభన కమిషన్తో కలిసి.. • వచ్చే నెల 6 నుంచి 9 వరకూ కశ్మీర్ లో మకాం.. • ఆసక్తికరంగా మారిన కశ్మీర్ అంశం..
అంతర్జాతీయ విమానాల రాకపై ఆంక్షలు పొడిగింపు
కోవిడ్ కారణంగా అంతర్జాతీయ కమర్షియల్ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని భారత ప్రభు త్వం పొడిగించింది. జూల్కె 31 వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని ద్కెరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారంనాడు ఒక సర్క్యులర్ లో పేర్కొంది.
దేశ ఆర్ధిక వ్యవస్థలో జీఎస్టీ ఒక మైలురాయి వంటిది..
• జీఎస్టీ అమలుకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోడీ.. • సామాన్యులపై పన్నుల భారం తగ్గింది.. • వసూళ్ల స్థాయి పెరిగింది.. • 2017 జూలై 1న అమలైన జీఎస్లి • వివరాలు వెల్లడించిన కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ
ఎన్నికలు వస్తేనే..కేసీఆర్ దిగిపోతారు
• అప్పుడే తెలంగాణకు బానిస పాలననుంచి విముక్తి.. • ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో యువత తీవ్రంగా నష్టపోయింది.. • కేసీఆర్ కు దుర్భుద్ధి పుట్టాలి ప్రభుత్వాన్ని రద్దు చేయాలి.. • నేను ఎప్పటికీ సోనియా మనిషినే, కాంగ్రెస్ బిడ్డనే.. • విలేకర్ల సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..
మోడర్నా టీకాకు అనుమతి
అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ మోమోర్నా అభివృద్ధి చేసిన కరోనా టీకాకు భారత ప్రభుత్వం అత్యవసర వినియోగ అనుమతులు (ఈయూఏ) మంజూరు చేసింది.
భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపు
• తెలంగాణ ఏర్పాటయ్యాక తొలిసారిగా మార్పులు.. • సాగు భూములకు 4 రెట్లు పెంపు • ప్రాంతాల ప్రాధాన్యతను బట్టి భూముల విలువల నిర్ధారణ.. • ఏటా రూ. 3,400 కోట్ల అదనపు ఆదాయం.. • కమిటీలు లేకుండానే ప్రక్రియ.. • సీఎం కేసీఆర్ అంగీకరిస్తే ఈ ఆగస్టు 1 నుంచే.. • రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదన
భాగ్యనగరమా.. చెత్తనగరమా..?
ప్రగతి భవనకు నీళ్లు, విద్యుత్ ఆపేయాలి : రేవంత్ రెడ్డి • ప్రగతి భవన్ కు కూడా రూపాయి పన్ను కట్టలేదు • తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల పన్నులు పెంచారు • కనీసం సర్కారు బంగ్లాల పన్నులు చెల్లించడం లేదు • రూ.2,600 కోట్ల రూపాయల పన్నులు కట్టాలి • తూతూ మంత్రంగా మూసీతీర ప్రాంత అభివృద్ధి • లింగోజిగూడ కార్పోరేటర్ ప్రమాణ స్వీకారోత్సవం • బల్దియా మీటింగ్ కు హాజరైన వీసీసీ చీఫ్ రేవంత్
డ్రోన్ల కలకలం..
• సమావేశంలో ప్రధాని మోడీ, హోంమంత్రి షా • చెక్ పెట్టేందుకు భారత్ ప్రయత్నాలు.. • యాంటీ డ్రోన్ వ్యవస్థల కొనుగోలు యత్నం • కొనుగోళ్ల కింద దిగమతి చేయాలని యోచన?
అధికారుల వేధింపులు.. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
రాణిగంజ్ డిపోలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య డిపో ఎదుట నిరసన చేపట్టిన కార్మికులు, కార్మిక సంఘం నాయకులు వేధింపులకు పాల్పడిన కంట్రోలరు సస్పెండ్ చేయాలని డిమాండ్ మృతిని కుటుంబానికి 30 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని విజ్ఞప్తి
పేద మహిళ పొట్టగొట్టిన తహశీల్దార్..
• కలెక్టర్‌కు తప్పుడు నివేదిక ఇచ్చిన తహశీల్దార్.. • రియల్టర్లకు తొత్తుగా మారిన రెవెన్యూ అధికారి.. • వ్యవసాయ భూమిని, నివాస గృహాలుగా మార్చిన వైనం • పాస్బుక్, ఫైల్, ధరణిలో పేరును మాయం చేసిన ఘనుడు • తహశీల్దార్‌పై ఏసీబీ విచారణ జరపాలి : బాధితులు • తహశీల్దార్, ఆర్డీఓలపై సీసీఎల్‌లో ఫిర్యాదు..
దేశోద్ధారకుడు
• పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్ పీవీపై ప్రచురించిన పుస్తకాలు ఆవిష్కరించిన గవర్నర్ • నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్ గా నామకరణం.. • ఆయన సంస్కరణల భిక్షనే నేటి రాష్ట్రాల బడ్జెట్ అని కితాబు • యువతకు ఉద్యోగ, ఉపాధి బాటలు వేశాయి. • పీవీ భూసంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి • పీవీ ఎప్పటికీ తెలంగాణ ఠీవీ అంటూ ప్రస్తుతించిన కేసీఆర్
ట్విట్టర్ పిట్ట ధిక్కారం
• కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటోన్న ట్విట్టర్ • కశ్మీరు ప్రత్యేక దేశంగా చూపుతూ మ్యావ్! • కొత్త ఐటీ నిబంధనల అమలుపై వివాదం • నెల రోజుల్లోనే తప్పుకున్న ఫిర్యాదు అధికారి • ఆగ్రహంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం...
కేసీఆర్ ఏం చేసినా కమీషన్ల కోసమే
• ఎన్నికలు వస్తే కేసీఆర్‌కు దళితులు గుర్తుకు వస్తారు • ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా..? • ఏ ఒక్క రోజూ కరోనా జాగ్రత్తలపై మాట్లాడలేదు • రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు • సీఎంపై నిప్పులు చెరిగిన బీజేపీ అధ్యక్షుడు బండి
అలా కలుపుకుపోత..
సీనియర్ల సూచనలు, సలహాలు పాటిస్త.. ఆస్పత్రిలో వీహెచ్ కు పరామర్శ..పొన్నాలతో భేటీ దళితుల సమస్యలపై పోరాడుతానని ప్రకటించిన రేవంత్
మోడీకి షాక్..
• మన్ కీ బాత్ లో చుక్కలు చూపించిన ఇద్దరు గ్రామస్తులు.. • వ్యాక్టిన్ వేసుకోవాలంటే భయం : గ్రామస్తులు • భయపెట్టే వాళ్లను పట్టించుకోవద్దు.. • కరోనా ముప్పు తొలగిపోలేదు : ప్రధాని మోడీ
భారత్లో తొలి డ్రోన్ అటాక్!
• మిలిటరీ బేస్, జమ్మూ ఎయిర్పోర్ట్ వద్ద పేలుళ్లు • తెల్లవారుజామున ఘటన • ఐఏఎఫ్ రక్షణలో జమ్మూ విమానాశ్రయం • ఉగ్రవాదుల దుశ్చర్యగా అనుమానం