CATEGORIES
Categories
కన్న కొడుకే జోడెద్దు
• ఒక ఎద్దు చనిపోవడంతో ఏర్పడ్డ సమస్య.. • తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచిన తనయుడు • ఆర్ధిక ఇబ్బందులతో ఎద్దు కొనలేని దుస్థితి.. • చేతిలో డబ్బులు లేవు ఏమి చేస్తాం.. కంటతడి పెట్టిస్తున్న రైతు మాటలు.. • ఆందోళన కరంగా రైతుల జీవితాలు..
నిర్మాణం అద్భుతం
• అడుగుపెట్టగానే పరవశించిపోయా • ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పునర్నిర్మాణం • యాదాద్రి ఆలయం తెలంగాణకే గర్వ కారణం • 3 వేల మంది రుత్వికులతో మహాసుదర్శన యాగం • యాదాద్రిలో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు •బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రమణ దంపతులు
అమీన్ పూర్లో కాలువ కనుమరుగైపోనుందా..?
• నాలా దురాక్రమణలతో సవాల్ విసురుతున్న అక్రమార్కులు.. • ఈ తతంగం రెవెన్యూ శాఖకు తెలియదా..? • ఆధారాలున్నా స్పందించని అధికారులు.. • చినుకు పడితే చాలు లోతట్టు ప్రాంతాలు జలమయం.. • ప్రజలకు తప్పని తిప్పలు.. ప్రభుత్వం స్పందించాలని వేడుకోలు..
శవాల దిబ్బగా భాగ్యనగరం
హైదరాబాద్లో ఏడాది కాలంలో ఏకంగా 32వేల మరణాలు • ఆర్టీఐ ద్వారా స్వచ్చంధ సంస్థ వెల్లడించిన వివరాలు • సర్కార్ చెప్తున్న మాటలన్నీ కల్లబొల్లి మాటలేనని తేలింది.. • వైద్యారోగ్యశాఖ నివేదిక ప్రకారం కరోనా మరణాలు 3,257 • మిగిలిన మరణాలు ఏలా సంభవించాయంటున్న విశ్లేషకులు
రక్తదానం ఎందరో జీవితాలను కాపాడుతుంది
రక్తదాతలు నిజంగా దేవుళ్లే..వారికి నా సెల్యూట్ వరల్డ్ బ్లడ్ డోనర్ డే-2021 సందర్భంగా గవర్నర్
యాదాద్రి జిల్లా కలెక్టర్ బదిలీ
• కలెక్టర్‌పై చర్యలు చేపట్టాలని చేసిన ఫిర్యాదుపై స్పందించిన ప్రధాన కార్యదర్శి • ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైనందుకా..? • దివిస్ అనుకూలంగా వ్యవహరించినందుకేనా..?
కొత్త ఉద్యమం
• విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తా..పార్టీలో చేరిన అనంరతం ఈటల • బీజేపీ తీర్థం పుచ్చకున్న ఈటల రాజేందర్ • ఈటలతోపాటు తుల ఉమ, రమేశ్ రాథోడ్ తదితరుల చేరిక • ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా • తెలంగాణలో బీజేపీ బలోపేతానికి పాటుపడతానన్న ఈటల • గడీల పాలనకు గండి కొడతామన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ఈ జగమంతా కత్తీమయం
• సంపాదనే ధ్యేయం..ప్రజల ప్రాణాలతో ఆటలాడటం హేయం.. • కత్తీ సరుకులు అమ్మిన వ్యాపారికి న్యాయవాది బాసట • గడ్డిపెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం • కరోనాతో అల్లకల్లోలం..కత్తీ వ్యాపారాలతో అగమ్యగోచరం • అనారోగ్య భారత దిశగా మన దేశం.. ?
థాయిలాండ్లో స్వర్ణయజ్ఞం
• యజ్ఞానికి ఉపయోగిస్తున్న బంగారు విలువ కోట్లలో ఉంటుంది.. • యజ్ఞ ఫలితం తమ దేశానికి ఎంతో ఉపయోగపడుతుందనే నమ్మకం.. • విదేశీ సంస్కృతిని మనం అరువు తెచ్చుకుంటున్నాం.. • విదేశీయులు మన ఆధ్యాత్మిక సంపదను నెత్తికెత్తుకుంటున్నారు.. • ఆలోచింపజేస్తున్న స్వర్ణ యజ్ఞం..
ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ శాఖపై రెవెన్యూ శాఖ కన్నెర్ర
హైదరాబాద్ జిల్లా, బండ్ల గూడ మండల్, కందికల్ గ్రామం లోని 223 సర్వేనెంబర్ లో గల 4. 23 ఎకరాల ఇనాం భూమిలో జరిగిన గోల్ మాల్ వ్యవహారం 'ఆదాబ్ హైదరాబాద్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.. 18 అక్టోబర్ నెల 2014 లో హైదరాబాద్ ఆర్ డి ఓ లెటర్ నెంబర్ B/1435/2010, ద్వారా ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ కు ఒక ఆదేశాన్ని పంపడం జరిగింది.
హస్తినలో ఆ ముగ్గురు
• మాణిక్కం ఠాగూర్ మంతనాలు.. • నేడు టీపీసీసీ కొత్త చీఫ్ ప్రకటన.. • టీపీసీసీ చీఫ్ ఎన్నికపై విమర్శలు.. • సోనియా గాంధీకి వీహెచ్ లేఖ.. • పార్టీ నుంచి నన్ను పంపే ప్రయత్నం చేస్తున్నారు : సీనియర్ నేత వీహెచ్..
కశ్మీర్లో తిరుమల
• శ్రీవారి ఆలయానికి భూమిపూజ • దేశంలో పలు చోట్ల శ్రీవారి ఆలయాలు • రూ.33 కోట్ల వ్యయంతో జమ్మూకశ్మీర్లో ఆలయం • ఏడాదిన్నరలో నిర్మాణం పూర్తిచేయాలని టీటీడీ సంకల్పం • పునాదిరాయి వేసిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా • భూమిపూజకు కిషన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి హాజరు
అభివృద్ధి ఎట్ల కాదో చూస్తా
• గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రత అంశాలపై చర్చ... • పల్లె, పట్టణ ప్రగతి అమలు, పనుల పురోగతి వివరాలపై దృష్టి.. • తదుపరి లక్ష్యాలపై దిశానిర్దేశం.. అదనపు కలెక్టర్లతో భేటి • అవసరమైతే ఒక జిల్లాను దత్తత తీసుకోంటా : సీఎం కేసీఆర్
హుజురాబాద్లో సంగ్రామమే
కేసీఆర్ నుంచి తెలంగాణ విముక్తే నాలక్ష్యం • తెలంగాణ విముక్తి పోరాట వేదికగా హుజారాబాద్ • కుటంబపాలన నుంచి కాపాడాలన్నదే నా యత్నం • కేసీఆర్ అహంకారం నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తా • వందలు, వేలు కోట్లు ఖర్చు పెట్టి గెలిచే యోచనలో టీఆర్ఎస్ • ప్రజలే నా అండ.. వారికి గెలుపు సాధ్యం కాదు • అమరవీరుల స్థూపం వద్ద ఈటల, తదితరుల నివాళి
పిల్లలకు కరోనా చికిత్సలపై కేంద్రం మార్గదర్శకాలు
రెమ్ డెసివర్.. స్టెరాయిడ్లు ఇవ్వరాదని స్పష్టీకరణ గ్రామాల్లో సజావుగా వ్యాక్సినేషన్ కార్యక్రమం
పేట్రేగిన టెర్రరిస్టులు
కశ్మీర్‌లో ఉగ్రకలకలం.. భద్రతా బలగాలే లక్ష్యంగా దాడి పెరుగుతున్న ఉగ్రదాడులు.. గ్రనేడ్లు విసిరి, ఆపై కాల్పులు. మృతుల్లో ఇద్దరు జవాన్లు, ఇద్దరు సాధారణ పౌరులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన సీఆర్పీఎఫ్ దళాలు
కోవిడ్ పై రాయితీ..
• కరోనా, బ్లాక్ ఫంగస్ ఔషధాలపై జీఎస్టీ తగ్గింపు • 12నుంచి 5 శాతానికి తగ్గించిన జీఎస్టీ మండలి • కౌన్సిల్ సమావేశానంతరం వెల్లడించిన నిర్మల
3 రోజుల పాటు వానలే వానలు
• వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం • అనుబంధంగా ఉపరితల ఆవర్తనం • ఈదురు గాలులతో కూడిన వర్షం • పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు • వెల్లడించిన వాతావరణ శాఖ • తెలంగాణ అంతటా విస్తరించిన నైరుతి
అమీన్పూర్ కాదది.. అక్రమార్కుల నిలయం
కాల్వను అక్రమంగా పూడ్చడంతో ప్రజలకు తప్పని ఇక్కట్లు.. • కాల్వ కనుమరుగు..చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు.. • నిద్రపోతున్న రెవెన్యూ శాఖ..వీరికి చేతులు తడిపితే చాలు.. • స్కైర్ ఫీట్ కంస్ట్రక్షన్స్ యజమానిపై చర్యలు తీసుకోవాలి.. కాలువను కాపాడాలి : సర్పంచ్ భాస్కర్ గౌడ్
భూములమ్మడం సరికాదు..
మేము దానికి వ్యతిరేకం.. ప్రజల ఆస్తులపై మీ పెత్తనం ఏంటి..? అనైతిక సిద్ధాంతాల తెరాస ఉద్యమిస్తాం : బండి సంజయ్...
అక్కడ మోడీ ఇక్కడ కేడీ
• అచ్చేదిన్ కాదు..సచ్చేదిన్ వచ్చింది.. • మోడీ, కేసీఆర్లపై భగ్గుమన్న నేతలు • ఆయా రాష్ట్రాల్లో ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
యూపీలో విభజన తప్పదా..!
రంగంలోకి బీజేపీ హైకమాండ్ ప్రత్యేక రాష్ట్రంగా పూర్వాంచల్? అసంతృప్తితో యోగీ ఆదిత్యనాథ్ ప్రధాని మోడీతో సీఎం యోగీ భేటీ
తెలుగుతేజానికి స్వాగతం
• హైదరాబాద్ చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణ • రాజ్ భవన్లో స్వాగతం పలికిన గవర్నర్, సీఎం కేసీఆర్ • పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన జస్టిస్ రమణ • మూడు రోజులు రాజ్ భవన్ అతిథిగృహంలోనే.. • అంతకుముందు తిరుమలలో శ్రీవారి దర్శనం
హైదరాబాద్ లో వర్షం
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఫిలింనగర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్ గూడ, అమీర్ పేట, పంజాగుట్టలో వర్షం కురిసింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.
చేయికి చికిత్స అవసరం
గత చరిత్ర, వారసత్వంతో విజయాలు సాధించలేం వచ్చే రాష్ట్రాల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రక్షాళన జరగాలి పార్టీని గాడిలో పెడితేనే మోడీని ఓడించగలుగుతాం కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు
విధులకు హాజరైన ఆత్మ...
మూడు రోజుల క్రితం చనిపోయిన ఉద్యోగి కార్యాలయంలో ప్రత్యక్షం..? ? • జీహెచ్ఎంసి సర్కిల్ 14లో వింత.. • చనిపోయిన ఉద్యోగి వేలిముద్రలు • ఏఎంహెచ్ఓ ఉమాగౌరి ఆధ్వర్యంలో.. ఎస్ఎస్ఏ నర్సింగ్ రావు చేతివాటం • అసలేం జరుగుతోంది..? తలలు పట్టుకున్న తోటి ఉద్యోగులు.. • కమిషనర్ లోకేష్ కుమార్ జీ జరా ఏ కహానీ దేఖో..
తెలంగాణలో నిరంకుశ పాలన
ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారు ఈటెల చేరికపై సమావేశంలో వచ్చిన స్పష్టత మృగశిర వచ్చినా ధాన్యం కొనరా..? రైతు సమస్యలపై చర్చించిన నాయకులు వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రభుత్వం వైఫల్యం పార్టీ సమావేశంలో అధ్యక్షుడు బండి సంజయ్
ఈ-వేలం విక్రయాలు
ప్రభుత్వ భూముల అమ్మకంతో ఆదాయం న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలి కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం...
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు
• ద్వితియ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం • ఇంటర్ ప్రథమ మార్కుల ఆధారంగా ర్యాంకులు • విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నాం • ఇంటర్ బోర్డు అధికారులతో సమీక్షించిన సబిత
మంత్రి ఇలాకాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
• సి. సి. కుంటలో ఇసుక మాఫియాను అడ్డుకున్న ఎస్ ఐ • టిప్పర్లును పోలీస్ స్టేషన్‌కు తరలింపు • కేసులు వద్దంటూ మాఫియా పైరవీలు షురూ • ఏకంగా పోలీస్లతోనే ఓ ప్రజాప్రతినిధి మకాం • అనుమతి ఇవ్వలేదు: తహసీల్దార్ సువర్ణ రాజు • ఇసుక తొడుతున్న పట్టించుకోని మైనింగ్ అధికారులు • ఆవేదన వ్యక్తం చేస్తున్న సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్