CATEGORIES
Categories
ప్రతిపక్షాలతో కేసీఆర్
• దళితుల అభ్యున్నతి కోసమే ఎంపవర్‌మెంట్ పధకం • పారదర్శకంగా మధ్య దళారులు లేని విధానం కోసం సూచనలివ్వండి.. • దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరగాలి.. • దళితులు అన్ని విధాలా అభివృద్ధి చెందాలి.. • నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తాం.. • ఎస్సీల బాధలు తొలగించే కార్యాచరణ సిద్ధం.. • ప్రగతి భవన్ అఖిలపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్...
పీసీసీ చిచ్చు..!
• కార్యకర్తలకు గుర్తింపు లేదు.. • ఇకపై గాంధీభవనకు రాను... • ఓటుకు నోటు కేసులాగా వీనీనీ పదివిని అమ్మేశారు... • రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ కొమటిరెడ్డి.. • ఏఐసీసీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కె. లక్ష్మారెడ్డి రాజీనామా..
క్యాంపు ఆఫీసు ముందు యువతి హల్చల్..!
క్యాంప్ ఆఫీస్ దగ్గర నిజామాబాద్ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతి హల్ చల్ చేసింది.
వైద్య రంగంలో అద్భుత ప్రజ్ఞ కనబరుస్తున్న గ్రామీణ విద్యార్థినులు
దేశవ్యాప్త “నీట్” పరీక్షలో 3వ ర్యాంక్ సిద్దిపేటకు చెందిన పోలోజు ప్రజ్ఞ గ్రామీణ విద్యార్థులకు ప్రభుత్వాలు మరింతగా సహకరించాలి : వైద్య రంగ విశ్లేషకులు..
వెనక్కి తగ్గిన ప్రభుత్వం
స్కూల్, కాలేజీల్లో ఆన్ లైన్ తరగతులు మాత్రమే • 9,10 తరగతులకూ ఆన్ లైన్లోనే క్లాసులు • నిర్ణయం తీసుకున్న రాష్ట్ర విద్యాశాఖ • నేడో.. రేపో వెలువడనున్న ఉత్తర్వులు.. • థర్డ్ వేవ్ కోసమే ముందస్తు జాగ్రత్తలు.. • ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు..
భారత సంప్రదాయాలకు అయోధ్య సర్వోన్నత ప్రతీక
• అయోధ్య అభివృద్ధిపై ప్రధాని సమీక్ష.. • ఒక ప్రణాలికను సమర్పించిన యోగి • పర్యాటక కేంద్రంగా అయోధ్య... • బ్లూ ప్రింట్ తయారు చేసిన ఎస్ఈఏ అసోసియేట్స్.. • అయోధ్యను అన్ని ప్రాంతాలకు అనుసంధానం చేయాలి.. • రూ. వంద కోట్లతో అయోధ్య రైల్వే స్టేషన్ అభివృద్ధి.. • శ్రీరాముడి పేరుమీద ఏయిర్ పోర్ట్
కొత్త లేఅవుట్లు అనుమతించొద్దు
నూతన చట్టంలోని నిబంధనలను విధిగా అమలు పరచాలి • పల్లె, పట్టణ ప్రగతి కోసం రూ. 32 కోట్లు • దేశ ధాన్యాగారంగా తెలంగాణ • రాష్ట్రంలో పెండింగ్ పనులు ఉండరాదు • కల్తీ విత్తనాలనే మాట వినిపించరాదు • కరెంటు సమస్యలుంటే పరిష్కరిద్దాం • కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం
కరోనాకు సవాల్ విసిరిన 72 ఏళ్ల పెద్దాయన
• యూకేలోని, బ్రిస్టల్ నగరంలో సంచలనం.. • డేవ్ స్మిత్ కు 42 సార్లు కరోనా.. • ఆయన శరీరంలో సజీవ కరోనా ఆయన అంత్య క్రియలకు ఏర్పాట్లు చేసినా మరణించలేదు.. • 310 రోజులు కరోనాతో యుద్ధం.. చివరికి విజయం.. • షాకింగ్ లో ప్రపంచ వైద్య రంగం
సీఎం వ్యాఖ్యల ఆధారంగా కోర్టుకు వెళ్లనున్న కరోనా బాధితులు..?
• వరంగల్ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే సాక్షాలు..? • పారాసుట్ మాల్, డోలో వేసుకుంటే కరోనా తగ్గుతుందన్న సీఎం మాటలు హల్ చల్ చేస్తున్న వైనం • మరి మీరిచ్చే కరోనా ఐసోలేషన్ కిట్ లో 8 రకాల గోళీలు ఎందుకున్నాయి.. • మీకు కరోనా సోకితే పదే పదే యశోదకు ఎందుకెళ్లారు..? • లెక్కలేని టెస్టులు ఎందుకు చేయించుకున్నారు..? • ప్రయివేటు ఆసుపత్రులకు దోచిపెట్టిన కేసీఆర్ నీతులు మాట్లాడటం సిగ్గుచేటు..? • ఐపీసీ 420 నుండి 429 వరకు సెక్షన్ల ప్రకారం కార్పొరేట్ ఆసుపత్రులపై కేసులు పెట్టొచ్చు.. • అవినీతి వైద్యాధికారులపై ఐపీసీ 166,167 సెక్షన్ల ప్రకారం చీటింగ్ కేసులు పెట్టొచ్చు.. • చనిపోయిన వారు తిరిగిరారు.. ఆసుపత్రులు దోచుకున్న సొమ్మైనా దక్కించుకుంటాం: బాధితులు • కరోనా గురించి కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని కోడై కూస్తున్న ప్రతిపక్షాలు..
మేడ్ ఇన్ ఇండియా
• ఎలాంటి పరిస్థితులనైనా 8 ఎదుర్కొంటుంది • కేరళ రాష్ట్రం కొచ్చిలో సమీక్ష చేసిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్..
కేసీఆర్ తోకాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ
• హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం.. • మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలి.. • దళితులపై దాడులు ఆపాలని కాంగ్రెస్ వినతి.. • సానుకూలంగా స్పందించిన కేసీఆర్... • ఏదో ఎత్తుగడ వుందంటున్న బీజీపీ... • తమమద్య రాజకీయ ప్రస్థావన రాలేదన్న బట్టి..
బయటపడ్డ 600 లకు పైగా పిల్లల అస్థిపంజరాలు
• కెనడాలో వెలుగుచూసిన భయంకర సంఘటన • ఇందులో మూడేళ్ళ చిన్నారులవి కూడా వున్నాయి.. • రాడార్ ద్వారా లభ్యమైన సమాచారం.. • మూసివున్న ఇతర పాఠశాలపై ఫోకస్ పెట్టిన అధికారులు.. • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని జస్టిన్ ట్రూడో..
అమెరికాలో ఘోర ప్రమాదం
• ఒకరి మృతి.. ఆచూకీలేని 102 మంది • శిథిలాల కింద దాదాపు 100 మంది.. • సహాయక చర్యల్లో రెస్క్యూ టీమ్.. • వివరాలు వెల్లడించిన పోలీస్ అధికారి లెవైన్ కావా..?
వెర్రి తగ్గింది..రోకలి నెత్తికి చుట్టుండ్రి..
• టోపీ మాటల సీఎం అభివృద్ధి ఎక్కడో చూపించాలి.. • పిచ్చి ప్రసంగాలు చేస్తే రాష్ట్రం బాగుపడుతుందా..? • సోషియల్ మీడియా ద్వారా విజయశాంతి..
బీజేపీ ఇన్ ఛార్జ్ ను నియమించిన బండి..
• హుజురాబాద్ ఉపఎన్నికకు కసరత్తు చేస్తున్న రాష్ట్ర బీజేపీ నాయకత్వం.. • ఇప్పటికే నియోజకవర్గ ఇంచార్జ్ గా జితేందర్ రెడ్డి.. • హుజూరాబాద్ టౌను ఇన్చార్జిగా రఘునందన్.. • కో ఆర్డినేటర్‌గా వ్యవహరించనున్న ప్రేమేందర్ రెడ్డి..
ప్రధానితో.. జమ్మూకాశ్మీర్ నేతల భేటీ
• అనేక అంశాలపై కీలక చర్చలు.. • 14 మంది ప్రముఖ నేతలు హాజరు • జమ్మూ, కశ్మీర్‌లో ఎన్నికలు జరిపేందుకు సిద్ధం..స్పష్టం చేసిన మోడీ.. • కాశ్మీర్ కి ఊరట కల్గించే నిర్ణయాలు • ప్రజలు కోల్పోయిన హక్కులు తిరిగి కల్పిస్తాం..
తొడకు వ్యాక్సిన్..
రెండు చేతులు లేకపోయినా ఆదర్శంగా నిలిచాడు.. • వ్యాక్సిన్ మీద అపోహలు తొలగించిన సాహసి.. • జార్ఖండ్ కి చెందిన గుల్టన్ లోహ్రా మీద ప్రశంశల జల్లు.. • ఇది నా బాధ్యత అన్న గుర్షన్..
ట్విట్టర్లో విమర్శలు మానుకోండి..
• రాహుల్ శివసేన సంచలన వ్యాఖ్యలు.. • మహారాష్ట్ర వికాస్ అఘాడీలో చీలిక..? • విపక్ష పార్టీలను ఏకం చేయడం చేతకాదు • కేంద్రానికి ట్విట్టర్ అనుకూలంగా లేదు.. • మహారాష్ట్రలో కాంగ్రెస్ ఒంటరే..
శ్యామ్ ప్రసాద్ దేశానికి చేసిన సేవలు నిరుపమానం..
ఆయన ఆదర్శాలు దేశ ప్రజలకు స్ఫూదాయకం మోడీ.. • ఘన నివాళులు అర్పించిన ప్రధాని.. • కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నాయకులు.. • 370, 35ఏ అధికరణల రద్దుకు ఉద్యమాన్ని ప్రారంభించిన మహోన్నత వ్యక్తి ముఖర్జీ.. • పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటిని నడ్డా • జులై 6 వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
విద్యార్థుల ప్రాణాలతో ఆడుకోకండి..
• పాఠశాలలు తెరిచే విషయంలో తొందరవద్దు.. • కరోనా పరిస్థితులు కరెక్ట్ గా అంచనా వేయాలి.. • క్రమశిక్షణ కొంత మనల్ని కాపాడింది.. • గతంలో స్కూళ్ళు తెరిస్తే వైరస్ వ్యాప్తి పెరిగింది.. • తొదరపడకుండా అన్ని రాష్ట్రాలు ఆలోచించాలి • హెచ్చరిస్తున్న నీత్ ఆయోగ్ సభ్యులు వీరే పాల్..
మంచికోసం కొట్లాడితే దాడి చేయడం హేయం
• ఓయూ జేఏసీ విద్యార్థి సురేష్ యాదవ్ కు పరామర్ష • దాడికి పాల్పడ్డ గూండాలపై 307 కేసు పెట్టాలి.. • సీఎం కేసీఆర్, నిరంకుశ పోలీసులపై చర్యలు తీసుకోవాలి • ప్రాణాలకు తెగించి కొట్లాడిన చరిత్ర ఓయూది.. • కేసీఆర్ నీపై కూడా దాడి జరిగే రోజొస్తుంది బండి..
బ్యాంకు దొంగలకు ఈడీ షాక్..
• స్వాధీనం చేసుకున్న ఆస్థులను ప్రభుత్వ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ.. • మనీ ల్యాండరింగ్ చట్టం ప్రకారం చర్యలు.. • మాల్యా, నీరవ్, మెహుల్ చౌడీల నుంచి దాదాపు రూ. 18 కోట్లు స్వాధీనం.. • బ్యాంకులకు జరిగిన నష్టంలో 80 శాతం రికవరీ • రూ. 969 కోట్ల విలువైన విదేశీ ఆర్డులు ఉన్నాయి • ట్విట్టర్ ద్వారా వివరించిన ఈడీ అధికారులు..
కరణం మల్లీశ్వరి దేశానికే గర్వకారణం
• కేజీవాల్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మల్లీశ్వరి.. • ఢిల్లీ యూనివర్సిటీకి వైస్ ఛాన్స్ లో నియమించినందుకు కృతజ్ఞతలు.. • పలు అంశాలు చర్చించిన ఇరువురు.. • వివరాలు ట్వీట్ చేసిన కేజీవాల్...
యోగా పుట్టింది నేపాల్‌లో..
• యోగా వెలుగులోకి వచ్చినప్పుడు భారత్ లేదు. • నేపాల్ గొప్పతనాన్ని ప్రపంచానికే చెప్పలేకపోయాం.. • ఈ విషయంలో భారత ప్రధాని సక్సెస్ అయ్యారు.. • శ్రీరాముడు జన్మించింది నేపాలోనే • సంచలన వ్యాఖ్యలు చేసిన నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ..
భారత మాజీ ప్రధానికి రూ.2 కోట్ల జరిమానా
• దేవేగౌడ రూ. 2 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పు... • ఒక కస్ట్రక్టర్ కంపెనీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ప్రధాని.. • దేవేగౌడపై పారునష్టం దావా వేసిన నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. • మంగళవారం సంచలన తీర్పు ఇచ్చిన బెంగుళూర్ కోర్టు..
నేను మొండోన్ని.. నాతో పెట్టుకోవద్దు : కేసీఆర్
• వాసాలమర్రిలో ముఖ్యమంత్రి పర్యటన... • గ్రామస్తులతో కలిసి భోజనాలు చేసిన సీఎం... • యాదాద్రి భువనగిరి జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు రూ. 50 లక్షలు.. • భువనగిరి మున్సిపాలిటికీ రూ. కోటి.. • ప్రతి గ్రామ పంచాయితీకి రూ. 25 లక్షలు.. • వాసాలమర్రికి ఇంకా 20 సార్లు వస్తాను.. • గ్రామాభివృద్ధి కమిటీల ఏర్పాటు చేస్తాం.. • మనందరిదీ ఒకే కులం అదే అభివృద్ధి కులం. • కీలక వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్..
ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ విద్యా సంస్థల ప్రత్యక్ష దోపిడీకి ప్రభుత్వం పరోక్ష మద్దతా..?
• ఆన్ లైన్, ఆఫ్ లైన్ క్లాసులకు ఒకేరకమైన ఫీజులు వద్దు.. • ఫీజులు బకాయిలున్నా సరే పై తరగతులకు విద్యార్థులను ప్రమోట్ చెయ్యండి.. • ఆన్లైన్ క్లాసుల నుండి బహిష్కరించకండి. • అకాడమీ పుస్తకాలను పీడీఎఫ్ రూపంలో విద్యార్థులకు పంపండి.. • ఇది ప్రభుత్వమా పెట్టుబడుదారులా చుట్టమా..? • డిమాండ్ చేస్తున్న కామన్ మెన్ ఫోరమ్ జయ ప్రకాష్ భారత్..
అధికారంలో ఉన్న పార్టీల తీర్థం పుచ్చుకోవడంలో ?
• అవినీతి నాయకులకు బీజీపీ వెల్కం.. • బీజేపీలో చేరడం ఈ నాయకులకు లాభమా..? • ఈ నాయకులని చేర్చుకోవడం వల్ల బీజేపీ బలోపేతం అవుతుందా..? • సమాజానికి, ప్రజలకు జరిగే మేలు ఏమిటి..? • రాజకీయాలు ఏ పరిణామాల వైపు దారి తీస్తున్నాయి.?
సెట్ తేదీ ఖరారు
• ఆగష్టు 3న ఈసెట్, 5 నుంచి 9 వరకు ఎంసెట్... • ఆగష్టు 11 నుంచి 14 వరకు పీజీ సెట్.. • ఆగష్టు 19, 20 తేదీల్లో ఐ సెట్.. • ఆగష్టు 23 న లా సెట్..24, 25 తేదీల్లో ఎడ్ సెట్.. • అధికారిక ప్రకటన విడుదల..
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్
• ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం • కమాండర్ స్థాయి ఉగ్రవాది ముదాసిర్ పండిట్ మృతి • పలువురి హత్యల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు స్పష్టం