CATEGORIES
Categories
భూమికి ముప్పు
• మెరుపు వేగంతో దూసుకొస్తున్న ఆస్టరాయిడ్..! • స్టేడియం సైజులో భారీ గ్రహశకలం.. • జూలై 24 అర్ధరాత్రి భూమికి దగ్గరగా.. • దీని పరిమాణం 220 మీటర్ల వెడల్పు.. • సెకను 8 కిలోమీటర్ల వేగంతో భూమివైపు.. • ఆందోళన పడొద్దంటున్న శాస్త్రవేత్తలు..
వర్షబీభత్సం
• చైనాను అతలాకుతలం చేస్తున్న వరదలు • వరదల్లో కొట్టుకుపోయిన వందలాది కార్లు • 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు • జలదిగ్బంధంలో హెనాన్ ప్రావిన్స్ ప్రాంతం.. • 12మంది మృతి, పలువురు గల్లంతు!
ప్రాణపాయ స్థితిలో భావిభారత పౌరులు
• ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా నడుస్తున్న పాఠశాలలు.. • అప్పటి హైదరాబాద్ డీఈఓ వెంకట నర్సమ్మ.. ప్రస్తుత డీఈఓ ఆర్. రోహిణి కనుసన్నలలోనే అనుమతులు..? • స్కూల్ స్థాయిని బట్టి లక్ష నుండి రూ. 5 లక్షల ముడుపులు..? • జీఓలను ఉల్లంఘించి అనుమతులు ఎలా సాధ్యం.. ? జీఓ నెం. 56కు వక్రభాష్యం చెబుతున్న ప్రభుద్దులు..
నేటినుంచి రైతు దీక్ష
ఈ నెల 22 నుంచి రైతుల పార్లమెంటును జంతర్ మంతర్ వద్ద నిర్వహించబోతున్నారు. పార్లమెంట్ వర్షకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో 'కిసాన్ సంసద్' నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎసిఎం) నిర్ణయించింది.
నాడు కవితపై..నేడు కేసీఆర్ పై!
• హుజూరాబాద్ బరిలో వెయ్యి మంది.. • పోటీ చేయనున్న ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు • టీఆర్ఎసన్ను దెబ్బ కొట్టేలా వ్యూహం • 10,000 మందితో ఇంటింటి ప్రచారం.. • పిలుపునిచ్చిన ఆర్. కృష్ణయ్య..
రోదసిలోకి శ్రీమంతుడు
• నింగికి ఎగిసి, నిక్షేపంగా తిరిగొచ్చిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ • బ్లూ ఆరిజిన్ రోదసియాత్ర విజయవంతం • నలుగురు సభ్యులతో నింగికి ఎగిసిన న్యూ షెవర్డ్ నౌక • కొన్ని నిమిషాలు అంతరిక్షంలో గడిపిన బెజోస్ బృందం • సురక్షితంగా ల్యాండైన స్పేస్ కాప్స్యూల్
త్వరలోనే ఫొటోలు రిలీజ్ చేస్తా
• నా హత్యకు కుట్రపన్నడం నిజమే.. • ఓటమి భయంతోనే చిల్లర రాజకీయాలు • రక్షణ కుదించడం న్యాయమా..? • దళితపథకం అందరికీ వర్తింప చేయాలి • అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నారు • రెండోరోజు పాదయాత్రలో ఈటల
పంపిణీకి కసరత్తు
• త్వరలోనే రెండోవిడత గొర్రెల పంపిణీ • రూ. 6 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటన • నిధులు సమకూర్చాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు • బీసీ వర్గాలను ఆదుకోవడమే లక్ష్యం • కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తాం • అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం • మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్
ఆరోపణలు నిరాధారం
• కౌంటరిచ్చిన తెలంగాణ ప్రభుత్వం • కోకాపేట, ఖానామెట్ భూముల వేలం కుంభకోణం జరిగిందని ఆరోపణలు • తొలిసారి డిఫెన్లో పడ్డ కేసీఆర్ • భూముల వేలంపై సర్కారు వివరణ • పరువునష్టం దావా వేస్తామని హెచ్చరిక
కోమాలో కాంగ్రెస్!
• బీజేపీ అధికారంలో ఉండడాన్ని జీర్ణించుకోవడం లేదు • కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు చేరవేస్తూనే ఉండాలి • బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోడీ
ప్రాణం విలువ మూడు లక్షలా?
బేరం కుదుర్చుకున్న రాఘవేంద్ర శ్రీకర హాస్పిటల్ • ఆదాబ్ కథనాలతో ఎట్టకేలకు రంగంలోకి దిగిన మల్లికార్జున్.. • నోటీస్ ఇచ్చి సరిపెట్టుకున్న మెడికల్ ఆఫీసర్.. • ఆపరేషన్ చేసిన వైద్యుడిపై మెడికల్ కౌనిలకు పిర్యాదు.... మేడ్చల్ (ఆదాబ్ హైదరాబాద్) :
పెద్దల సభలో గందరగోళం
• కొత్త మంత్రులను పరిచయం చేసిన ప్రధాని • దళితులు, ఓబీసీలు మంత్రులయ్యారు • పదవులు దక్కడం కొందరికి మింగుడు పడట్లేదు • సభలో ఉత్సాహ వాతావరణం ఉంటుందనుకున్నా • ఇలాంటి వారిని నేనెన్నడూ చూడలేదు • విపక్షాల తీరుపై ప్రధాని మోడీ అసహనం
టాస్క్ ఫోర్స్, న్యాక్ బృందాలు ఎక్కడ?
• కొత్త మున్సిపల్ చట్టాలను తుంగలో తొక్కుతూ అక్రమ నిర్మాణాలు... • నిర్మాణాలపై అధికారుల అనాలోచిత వైఖరి.. • గాజుల రామారం డివిజన్లో విచ్చలవిడిగా అక్రమాలు.. • కానరాని టాస్క్ ఫోర్స్ టీమ్, న్యాక్ ఇంజనీర్లు.. • ఎవరికి వారే ఎమునాతీరే అన్నట్లుగా సంబంధిత అధికారులు..
కాలి బూడిదవ్వాలా?
• ఆసుపత్రులా.. పరిశ్రమలా? • మూసేస్తే మంచిది... నిప్పులు చెరిగిన కోర్టు • కోవిడ్ ఆస్పత్రుల్లో భద్రతపై ఆరోపణలు • సమయం ఇస్తూ గుజరాత్ కు నోటిఫికేషన్ • తీవ్రంగా స్పందించి అక్షింతలేసిన సుప్రీం
ఖబర్దార్..కొడుకుల్లారా!
• తనను హత్య చేయించేందుకు కుట్రలు • రజాకార్లను తలపిస్తున్న సీఎం కేసీఆర్ • నయిం చంపుతా అంటేనే భయపడలేదు.. • టీఆర్ఎస్ వి బెదరింపు రాజకీయాలు • అడ్డుకుంటే తగిన సమాధానం చెబుతాం • ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని • పాదయాత్రకు అనుమతి కోరినా అడ్డంకులు • ప్రజలు అండగా నిలిచారు.. నిలుస్తారు.. • 'ప్రజాదీవెన యాత్ర' పాదయాత్రలో ఈటల
మూడు రోజులింతే
సముద్రమట్టానికి 900 మీ. ఎత్తులో ఉపరితల ద్రోణి.. ఈనెల 21న వాయువ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం.. గంటకి 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు భారీ వర్షాలు కురిసే అవకాశం..
బరిలో నేనున్నా..
• హుజూరాబాద్ నుంచి ఈటల సతీమణి జమున..? • ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదు • నా భర్త పోటీ చేసినా, నేను పోటీ చేసినా ఒక్కటే • ఎవరికి అవకాశం వస్తే వాళ్లం పోటీ చేస్తాం
ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రాఘవేంద్ర శ్రీకర ఆస్పత్రి
• ఆధారాలు చూపిస్తున్నా మిన్నకుండిపోతున్న అధికారులు... • బాధ్యత మరచి ఆపరేషన్ చేసిన శ్రీకర ఆసుపత్రి వైద్యుడు.. • ఎంక్వయిరీ పేరుతో మేడ్చల్ జిల్లా ప్రభుత్వ వైద్యాధికారి కాలయాపన. • ఆర్ఎంపీ డాక్టర్లతో చేతులు కలిపి దందాలు చేస్తున్న కార్పోరేట్ హాస్పిటల్స్ • కాసుల కోసం కక్కుర్తి పడుతున్న మెడికల్ ఆఫీసర్ మల్లికార్జున్? • ఈ వ్యవహారం పై స్పెషల్ ఫోకస్ పెట్టిన 'ఆదాబ్ హైదరాబాద్..
కారు దారి తప్పింది
గులాబీ చీడ పురుగులను వదిలిస్తాం.. ప్రజలకు దేవేందర్ గౌడ్ సేవలు అవసరం.. హైదరాబాద్ ఆదాయం తెలంగాణకే ఇవ్వాలని కొట్లాడిన వ్యక్తి.. దేవేందర్ గౌడ్ ను పార్టీలోకి ఆహ్వానించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి .. ఏలాంటి పదవిలేక నిషృహలో వీరేందర్ గౌడ్
నేటి నుండి పార్లమెంట్ సమావేశాలు
• మంత్రివర్గ పునర్వ్యవస్థీకరించిన తరువాత తొలి సమావేశం.. • అస్త్ర ప్రణాళికలు సిద్ధం చేసుకున్న ప్రతిపక్షాలు.. • కరోనా, రాఫెల్, చైనా అంశాలపై ప్రశ్నించనున్న కాంగ్రెస్ • గెజిట్ నోటిఫికేషన్ అంశాన్ని లేవనెత్తాలని టిఆర్ఎస్.. • విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను ప్రస్తావించనున్న వైసీపీ
సైకిలకు కొత్త బాస్..?
• అధ్యక్షుడిగా బక్కిని నరసింహులు..? • పార్టీ అభివృద్ధిపై కసరత్తు... • టీఆర్ఎస్లోకీ రమణ అనుచరులు • మిగిలిన వారు రేవంత్ కోసం కాంగ్రెస్లోకి • పునర్ వైభవం కోసం వ్యూహాలు
ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..
• ఖానామెట్ భూముల వేలంపై మధ్యంతరం • ఉత్తర్వులకు లోబడే వేలం ఉండాలని సూచన • 3 ఎకరాల్లో స్మశాన వాటిక.. • పూర్వీకుల సమాధులున్నాయని కోర్టుకెక్కిన స్థానికులు.. ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
ఒర్పు నేర్పుతో... మార్పు తథ్యం
ప్రమాదాలకు డ్రైవర్లే కాదు.. యంత్రాంగం కూడ బాధ్యులే.. సురక్షిత మార్గాలతోనే సాధ్యం..
ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నమూనా ఆవిష్కరణ
పంచముఖ రుద్ర మహాగణపతిగా గణనాథుడు 40 అడుగుల ఎత్తులో విగ్రహ నిర్మాణం జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన ఖైరతాబాద్ నమూనాను ఆవిష్కరించి వివరించిన ఉత్సవ సమితి చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమంలో ఉద్రిక్తత
ఐదు సంస్థలు..రూ.వెయ్యి కోట్లు..
• కలెక్టర్ బెదిరింపులకు పాల్పడ్డాడు • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
చర్చించాకే..నిర్ణయించాం
• తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు చెక్ • గెజిట్ నోటిఫికేషన్స్ బోర్డుల పరిధి నిర్ణయం • సీడబ్ల్యూసీతో సంప్రదింపుల తర్వాతే నిర్ణయం.. • నిర్వహణ వ్యవయాన్ని సమానంగా భరించాలి • నోటిఫికేషన్ ఇచ్చిన 60 రోజుల్లోగా రూ.200 కోట్లు డిపాజిట్ చేయాలి! • నిదులు, వనరుల కొరత రాకూడదు.. • షెడ్యూల్ 2 పూర్తిగా బోర్డుల పరిధిలోనే.. • జలశక్తి శాఖ జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్థ
థర్డ్ వేవ్ ముప్పు తప్పదా..?
• 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ సమీక్ష • జాతీయస్థాయిలో ఓ విధానం ఉండాలన్న ఉద్ధవ్ • సమూహాలను అడ్డుకోవడం సవాల్‌గా మారింది
చేనేత వర్గాలకు రాజకీయ చేయూత
చేనేతల అభివృద్ధికి ఎంతో చేయాల్సి ఉంది రమణకు కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్ నిబద్దత కలిగిన రాజకీయ నేత అని కితాబు రైతుబంధు తరహాలో నేత కార్మికులకు భీమా తెలంగాణ అభివృద్ధికి అనుగుణంగా ప్లాన్ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ వెల్లడి
కోకాపేటలో రూ.1000 కోట్ల కుంభకోణం!
• రెండు కాదు మూడు వేల కోట్లు వచ్చేవి.. • టీఆర్ఎస్ ముఖ్యులకే భూములొచ్చాయి.. • బండారం మొత్తం బయటపెడతా... • నేడే మీడియా ముందుకు ఆధారాలు.. • ప్రతిపక్షాలను అణిచివేసే కుట్ర జరుగుతోంది నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి... • ఏ తప్పు చేయకపోతే ఇతర దేశ పాస్పోర్టులు ఎందుకు..? : రేవంత్ రెడ్డి
కార్పొరేట్ ఆసుపత్రులా ..నరకానికి ద్వారాలా..?
• దెబ్బ ఒక కాలికైతే.. మరో కాలికి ఆపరేషన్.. • ఆపరేషన్ చేయాలని అని భయపెట్టిన ఆర్ఎంపీ డాక్టర్.. • పేషంట్ ని కార్పొరేషన్ ఆసుపత్రికి పంపిన వైనం.. • రాఘవేంద్ర శ్రీకర కార్పొరేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం... • ఈసీఐఎల్ లో వెలుగుచూసిన దాష్టీకం.. • కమిషన్లతో ఆర్.ఎం.పీ. డాక్టర్లను మేనేజ్ చేస్తున్నారు.. • కార్పొరేట్ అడుగులకు మడుగులొత్తుతున్న ప్రభుత్వం.. • ఆదాబ్' చొరవతో బట్టబయలైన ఆసుపత్రి నిర్వాకం..