CATEGORIES
Categories
మహిళలు మహారాణులు
• తీపి కబురు చెప్పిన ప్రధాని మోడీ.. • సిద్ధం కానున్న ఈకామర్స్ వేదిక.. • వోకల్ ఫర్ లోకల్ నినాదంతో.. • తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్.. • మహనీయుల త్యాగాలు మరువలేము.. • దేశ ప్రజలనుద్దేశించి మోడీ ప్రసంగం..
మనం బలపడదాం
స్వేచ్ఛ గొంతు నులిమే శక్తులకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నవారిని బలపరచాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పిలుపునిచ్చారు.
న్యాయవాదులు ప్రజాక్షేత్రంలోకి రావాలి
• నిమిషాల్లో బిల్లులు.. ఏ చట్టం ఎందుకో తెలియట్లేదు.. • లోపాలమయంగా మారుతున్న చట్టాలు.. వాటిని అడ్డుకునే అధికారం మాకు లేదు.. • చట్టసభలు ఇలాగేనా నడిచేది..? • విచారం వ్యక్తం చేసిన సీజేఐ లో ఎన్వీ రమణ
జనగామ జిల్లాలో పేద దళిత మహిళలకు రక్షణ లేదా..?
• ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం • టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టింపులేదా? • అధికారులకు చలనం కలగడం లేదు..? • పెద్ది రాజిరెడ్డి దొరతో ప్రాణహాని ఉంది.. • కాబోయే ఎమ్మెల్యేనంటూ బెదిరింపులు..? • 206 సర్వే నెంబర్లోని భూమిని 224 సర్వే నెంబర్‌గా చూపిస్తూ అమ్మేస్తున్న వైనం.. • కేసీఆర్ కలుగజేసుకుని న్యాయం చేయాలి..
గోల్కొండ ఖిల్లాపై మువ్వన్నెలజండా
• ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. • జాతీయ జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్ • కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలు.. • దళిత బంధు.. ఎస్సీల జీవితాల్లో నూతన క్రాంతి.. • అణగారిన కులాల వికాసం దిశగా అడుగులు.. • ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నం.. • రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తోంది.. • విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలను పరిష్కరించాం • దేశానికే ఆదర్శంగా నిలిచాం : కేసీఆర్...
పంద్రాగస్ట్ వేడుకలకు ముస్తాబైన గోల్కొండ
• భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు • ప్రజలకు సందేశం ఇవ్వనున్న సీఎం కేసీఆర్ • జిల్లాల్లో జెండా ఎగురేయనున్న మంత్రులు
విద్యార్థుల ఉసురు తగులుతుంది
కేసీఆర్ మీద విమర్శల వర్షం కురిపించిన విద్యార్థినిలు.. • తెలంగాణ అప్పులపాలైనప్పుడు రూ. 10 లక్షలు ఎలా ఇస్తున్నారు..? • స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద రూ. 5 వేలు లేవా? • దళితబంధు నిజాయితీగా అర్హులకు ఇస్తున్నారా..? • రాజకీయ ల కోసమే దళితబంధు నాటకం
కోట్లలో ప్రజాధనం లూటీ..
• ఆదిభట్ల మున్సిపాలిటీ కమిషనర్ అక్రమార్జన.. • పన్నుల విధింపుల్లో, అక్రమ నిర్మాణాల్లో చేతివాటం.. • ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లో కోట్లు దండు కుంటున్న అధికారులు.. • కలెక్టర్ స్థాయి అధికారుల తనిఖీ.. దొంగ చేతికే తాళంచెవి..! • పాలకవర్గం మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్లను కాదని కమిషనర్ గుత్తాధిపత్యం..
నలుగురు జైషే ఉగ్రవాదుల అరెస్ట్
ఉగ్రమూకల కుట్రలు భగ్నం కాశ్మీర్‌లో భద్రత మరింత కట్టుదిట్టం
కరోనాపై పోరు ముగియలేదు..
కరోనా కట్టడిలో దేశం కీలక భూమి పోషించింది అమృత మహోత్సవంగా స్వాతంత్ర వేడుకలు టోక్యో ఒలంపిక్స్ట్ సత్తా చాటిన క్రీడాకారులు ఒలంపిక్స్ హీరోలకు రాష్ట్రపతి తేనీటి విందు సెంట్రల్ విస్టా ప్రజాస్వామ్య మూలస్థంభం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు : రామ్ నాథ్
మండలికి డౌటేనా..?
కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఏమైనట్లు? • గవర్నర్ ఎందుకు హోట్లో పెట్టారు? • 12 రోజులవుతున్నా.. ఆమోద ముద్ర లేదు.. • రాజ్ భవన్లో ఆగిందా.. లేక సీఎం ఆపారా..? • ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ జరుగుతున్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం • ప్రధాని మోడీతో ఎంపీ సంతోష్ రావు రహస్య భేటీ ఆంతర్యం ఏంటీ..? • తక్కువ కాలంలో చర్చల్లోకెక్కిన కౌశిక్ రెడ్డి • ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తే.. ఎమ్మెల్సీ పదవీ • నోటిఫికేషన్ వస్తేనే అన్నింటికీ సమాధానం..
దాడి చేయం.. మా జోలికొస్తే ఊరుకోం..
• అత్యుత్తమంగా, సౌభాగ్యవంతంగా దేశాన్ని తీర్చిదిద్దుదాం • ఆగస్టు 15న 100 దీవుల్లో జాతీయ జెండాను ఎగురవేస్తాం.. • భారతదేశం శాంతికాముక దేశం • రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
రెచ్చిపోయిన ముష్కరులు
రాజౌరీలో బీజేపీ నాయకుడి ఇంటిపై గ్రెనేడ్తో దాడి ఐదుగురికి గాయాలు, మూడెళ్ళ బాలుడి మృతి
పాత వాహనానికి టాటా?
• వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ ఓ మైలురాయి • దేశ అభివృద్ధి ప్రస్థానంలో కీలకపాత్ర • స్క్టాప్ సర్టిఫికెట్స్ వస్తే రిజిస్ట్రేషన్ ఫీజు లేదు • ఈ తుక్కు పాలసీకి రూ.10 వేల కోట్ల పెట్టుబడులు • ముడిసరుకుల ధరలు 40% వరకూ తగ్గుతాయి • వెహికిల్ స్క్రాపింగ్ పాలసీని ప్రారంభించిన ప్రధాని
అనర్హులకు దళితబంధు
• తహసీల్దార్ ఆఫీస్ ముందు దళితుల ఆందోళన • మిన్నంటుతున్న దళిత బంధు నిరసనలు • తహశీల్దార్‌ను ప్రశ్నించిన వీణవంక మండల దళితులు • మండలంలోని 26 గ్రామాల్లో.. 351 మందిని ఎంపిక చేశారు... • టీఆర్ఎస్ కార్యకర్తలనే ఎంపిక చేశారంటూ దళితుల ఆరోపణలు
మల్లన్న సన్నిధిలో అమిత్ షా
ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీశైలానికి.. మల్లన్నస్వామి వారిని దర్శించుకున్న షా దంపతులు
మోడీ కేబినెట్‌లో 33మందికి నేరచరిత్ర
• చీఫ్ జస్టిస్ రమణ తీర్పుతో పార్టీలలో గుబులు • లోతైన విచారణ జరపాలనే పట్టుదలతో జస్టిస్ • ఇది కేంద్రం, రాష్ట్రాల్లోని నేతలకు ఇష్టం లేదు • అందుకే మద్దతు కోసం రాష్ట్రపతిని సీజేఐ కలిశారు • పార్లమెంట్ రభసపై నారాయణ సంచలన వ్యాఖ్యలు
క్షమాపణ చెప్పండి
• పార్లమెంట్ లో విపక్షాల తీరు గర్హనీయం • హుందారోల్పోయి ఇష్టానుసారంగా వ్యవహరించారు • సభను సాగకుండా వ్యూహంతో అడ్డుకున్నారు • దేశానికి వీరంతా క్షమాపణ చెప్పుకోవాల్సిందే • రాజ్యసభలో వ్యవహారాలపై చర్య తీసుకోవాలి • మీడియా సమావేశంలో మంత్రుల మండిపాటు
జాబిల్లిపై నీటి జాడ
• కనుగొన్న ఆర్బిటర్ • చంద్రయాన్-2 విఫలం • నిలిచిపోయిన విక్రమ్ ల్యాండర్ • ఇప్పటికీ కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఆర్బిటర్ • కీలక సమాచారం భూమికి చేరవేత
హుజూరాబాద్ బరిలో కొండ సురేఖ...
• వరంగల్ జిల్లాలో బలమైన నేతగా పేరు • పరిశీలనలో మరో ముగ్గరు పేరు.. • కాంగ్రెస్ పార్టీకి ఖరువైన అభ్యర్థి • అభిప్రాయ సేకరణలో రాష్ట్ర నాయకత్వం.. • హుజూరాబాద్లో మూడుముక్కలాట...
రికార్డు స్థాయిలో ఎఫ్ డీఐలు
విదేశీ మారక నిల్వల్లో నూతన అధ్యాయం • అధిక స్థాయిలో ఐటీ రంగ ఉద్యోగ నియామకాలు • కరోనా వివత్తులో కలసికట్టుగా పనిచేశాం • జీఎస్టీ వసూళ్లలో కూడా రికార్డులు సాధించాం • సాహసోపేత నిర్ణయాలతో ముందుకు నడిచాం • సీఐఐ సదస్సులో ప్రధాని మోడీ ఉద్ఘాటన
హిమాచల్ లో మరోమారు విరిగిపడ్డ కొండచరియలు
11 మంది మృత్యువాత.. • మరో 30మంది బురదలో చిక్కుకున్నారని అనుమానం • కొనసాగుతున్న ఎడిఆర్ఎఫ్ సహాయక చర్యలు
ప్రజాధనం వృథా..
• ఆవిరైన సుమారు రూ.130 కోట్లు • లోక్ సభ నిరవధికంగా వాయిదా • రెండు రోజుల ముందే ముగింపు • 21 గంటల 14 నిమిషాలు మాత్రమే పనిచేసిన సభ • విపక్షాల నిరసనల కారణంగా 74 గంటలు వృథా
కంటతడి పెట్టిన వెంకయ్య
• ఎంపీల ప్రవర్తనపై ఆవేదన • పరిణామాలు తలుచుకుంటే నిద్రపట్టే పరిస్థితిలేదని వ్యాఖ్య • ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ దేవాలయం : వెంకయ్య
గురువుపై శిష్యుడు పోటీకి సైసై
హుజూరాబాద్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ • పేరును ఖరారు చేసిన గులాబీ బాస్ • ఓయూలో స్వీట్లు పంచుకొని సంబరాలు • ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకుడు • వేడెక్కుతున్న హుజూరాబాద్ రాజకీయం • గెల్లు అభ్యర్థిత్వంపై సర్వత్రా హర్షం • రంగంలోకి దిగిన ట్రబుల్ షూటర్ హరీష్ • నియోజకవర్గంలో మంత్రుల బైక్ ర్యాలీ
బిల్లుకు ఆమోదం
• ఓబీసీ రిజర్వేషన్ల బిల్లుకు విపక్షాల మద్దతు • సభ ముందుకు 172వ రాజ్యాంగ సవరణ బిల్లు • బిల్లును ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేసిన సభ్యులు
పరిశ్రమగా తెలంగాణ వ్యవసాయం
• తెలంగాణలో నాలుగు రకాల విప్లవాలు • సంక్షోభం నుంచి సంవృద్ధి దిశగా పయనం • వ్యవసాయశాఖ పనితీరు అభినందనీయం • కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి కేటీఆర్
జాతీయ బీసీ కమిషన్‌కు తీన్మార్ మల్లన్న ఫిర్యాదు
• హేబస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసినా వదలని వేధింపులు అంటూ ఫిర్యాదు.. • నిత్యం కేసులతో ఇబ్బందులు పెడుతున్నారు.. • జర్నలిజాన్ని అంతమొందించాలని చూస్తున్న వెలమ దొరలు..! • ఫిర్యాదు పూర్తి వివరాలు తెలిపిన నాజా జాతీయ అధ్యక్షులు మురహరి బుద్ధారం..
గుజరాత్లో కోవ్యాగ్జిన్
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఉత్పత్తి ప్రారంభించనున్న ఆకలేశ్వర్ యూనిట్.. కోవ్యాగ్జిన్ సామర్ధ్యం 77.8 శాతం ఉంటుంది.. థర్డ్ వేవ్ రాబోతున్న నేపథ్యంలో నిర్ణయం. వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్
ఒక మిస్డ్ కాల్
మీ ఇంటికి కొత్త గ్యాస్ కనెక్షన్ ఐఓసీఎల్ కస్టమర్ అయ్యుంటే రీఫిల్ బుకింగ్ వృద్ధులు, గ్రామీణులకు ప్రయోజనం ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభించిన మోడీ..