CATEGORIES
Categories
భూ మాఫియాగా కేసీఆర్ కుటుంబం
భూముల వేలంపై ప్రభుత్వానికి షాకిచ్చిన రేవంత్.. రేవంత్ సంచలన వ్యాఖ్యలతో రంగంలోకి సీబీఐ.. అవినీతిపై విచారణ చేపట్టాలని సీబీఐకి ఫిర్యాదు.. సీఎ' సహా, ఇతర అధికారుల పైనా ఫిర్యాదు.. కిషన్, బండిలు సీబీఐ విచారణకు సహకరించాలి సీబీఐ డైరెక్టర్ రేవంత్ భేటీ..
కేసీఆర్ ద్యాసంతా బారు, బీరు మీదే
• టీఆర్ఎస్ ఓ తుగ్లక్ పార్టీ.... • దాని అధినేత సీఎం కేసీఆర్ • ఎంఐఎం ఓ తాలిబన్ పార్టీ • విమర్శలు గుప్పించిన బీజేపీ నేత బండి సంజయ్
తీన్మార్ మల్లన్న కుటుంబానికి పరామర్శ
లక్షల మంది మల్లన్నలను తయారు చేశారు... మల్లన్న దెబ్బకు కేసీఆర్ కుటుంబం వణకిపోతోంది.. ప్రజలు మీకు మరీ కట్టేరోజు దగ్గర పడింది.. కేసులు ఎత్తేసి మల్లన్నను రిలీజ్ చేయాలి... మా సంపూర్ణ మద్దతు ఉంటుంది : బొడిగె శోభక్క..
ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం హైవేలు
జాలోర్ హైవేపై దిగిన సుఖోయ్ యుద్ధవిమానం కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు రాజీనాథ్, గడ్కరీ 12 హైవేలను ఎమర్జెన్సీ కోసం గుర్తించామన్న రాజ్ నాథ్
ఆంక్షలతో ఉత్సవాలు
హుస్సేన్ సాగర్లో కాలుష్య విగ్రహాలకు చెక్ పీవోపీ విగ్రహాలను ప్రత్యేక కుంటల్లో నిమజ్జనం చేయాలి ట్యాంక్బండ్ వైపు నుంచి విగ్రహాల నిమజ్జనం చేయరాదు మండపాలలో కోవిడ్ నిబంధనలు పాటించాలి పర్యావరణ పరిరక్షణ కోరుతూ నిమజ్జన ఆంక్షల ప్రకటన
తీన్మార్ మల్లన్నను భేషరతుగా విడుదల చెయ్యాలి
• రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రముఖుల డిమాండ్ • నియంతను తలపిస్తున్న కెసిఆర్ పాలన.. • తెలంగాణలో రాజ్యాంగం పట్ల గౌరవం లేదు.. • మల్లన్న పాదయాత్ర చేస్తే తెరాస గల్లంతవుతుంది.. • స్వేచ్ఛను కోల్పోయిన తెలంగాణ ప్రజలు.. • ప్రభుత్వ అరాచకాలు బయటపెడితే తప్పా..? • సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేసిన వక్తలు..
జకార్తా జైలులో అగ్ని ప్రమాదం
ఇండోనేసియాలో ఘోర ప్రమాదం సంభవించింది. జైలులో అగ్ని ప్రమాదం సంభవించి 41 మంది ఖైదీలు మృతువాత పడ్డారు.
చెరువులను మింగేస్తున్నారు
• అక్రమ కట్టడాలతో పరేషాన్.. • చెరువులను మింగేస్తున్న కట్టా కోరులు.. • చెరువుల భూముల్ని అమ్మేస్తున్నారు.. • తెలియక కొన్నవారి పరిస్థితి దుర్భరం.. • ఎటీఎల్ పరిధిని వదలని వైనం.. • ప్రభుత్వ అధికారుల చర్యలు శూన్యం.. • అధికారపార్టీ అండతో ఆక్రమణలు...
కౌషిక్ ఎమ్మెల్సీపై గవర్నర్ అసంతృప్తి
• కౌషిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఫైల్ పెండింగ్ • సామాజిక సేవ చేసేవారికే ఎమ్మెల్సీ • ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం.. • తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ • కౌశిక్ పైన ఉన్న కేసులే కారణమా..? • సేవారంగంలో ఉన్నారంటూ కేబినెట్ సిఫార్సు • రాజేందర్‌ను దెబ్బ తీసేందుకే ఈ హడావిడీ..
ఆ బంధం దృఢమైంది..
• కేసీఆర్, మోడీలది ఫెవికాల్ బంధం • యూపీ ఎన్నికలపై వారిమధ్య అవగాహన • పాదయాత్రతో సంజయ్ మోకాలు చిప్పలు అరగడం ఖాయం • ఈటల, బండి సంజయ్ ఇద్దరూ బందీలే • కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో రేవంత్ భేటీ • మీడియాతో పలు విషయాలు ప్రస్తావన
గురుబ్రహ్మ
• టీచర్ వృత్తిలో కొనసాగుతున్న జిల్ బైడెన్.. • ఇప్పటిదాగా వర్చువల్ క్లాసులద్వారా పాఠాలు.. • ప్రత్యక్షంగా కాలేజీకి హాజరు.. • ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది... • ఇంగ్లిష్ లెక్చరర్‌గా ఎంతో కృషి చేస్తున్న వైనం...
అంత బిజీనా?
• గణేశ్ నిమజ్జన సమస్యలపై పట్టింపే లేదా? • పది నిమిషాల ముందు రిపోర్ట్ ఇస్తారా? • సీపీకి నివేదిక ఇచ్చే టైం కూడా లేదా? • సలహాలు కాదు.. చర్యలు కావాలి • జీహెచ్ఎంసీ, ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం • ఉత్తర్వులు రిజర్వ్ చేసిన ఉన్నత న్యాయస్థానం
ఎవరినీ ఉపేక్షించేది లేదు..
తప్పుచేస్తే తండ్రినైనా వదిలేదిలేదు.. బ్రాహ్మణులను అవమానించిన నందకుమార్.. ఎస్ఎఆర్ నమోదుచేసిన పోలీసులు.. కొడుగ్గా తండ్రిని గౌరవిస్తాను తప్పును సమర్ధించను సంచలన వ్యాఖ్యలు చేసిన ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్
జలదిగ్బంధంలో సిరిసిల్లా
• వరద ఉదృతికి నీట మునిగిన సిరిసిల్ల పట్టణం • రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు • పొంగుతున్న వాగులు, వంకలు • ఇంకా నీటిలోనే ఉన్న పలు కాలనీలు • అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి కేటీఆర్ • సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు • భారీ వర్షాలకు కరీంనగర్ కూడా జలమయం • లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి, మేయర్ • విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ • పునరావాస కేంద్రాలు ఏర్పాటు..
న్యాయమైన విద్యే దేశాభివృద్ధికి మూలం
• ఆడియో బుక్స్ కీలకం.... • ఓ సబ్జెక్టుగా భారతీయ సంకేత భాష.. • మనవిద్యా వ్యవస్థ మారిపోయింది.. • నిష్ఠ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎంతో ఉపయోగం.. • జాతీయ పురష్కార గ్రహీతలకు అభినందనలు.. • శిక్షక్ పర్వ్ కాంక్లేవ్ ప్రారంభంలో ప్రధాని
నగరంలో డెంగ్యూ పంజా...
• తెలంగాణలో విజృంభిస్తున్న డెంగ్యూ • ప్రతీ 100 నిమిషాల్లో 16 కేసులు • హైదరాబాద్ లోనే కేసులు అధికం.. • పట్టించుకోని సంబంధిత అధికారులు • విషజ్వరాలతో భయపడుతున్న ప్రజలు • మరోవైపు పందులు, దోమల బెడద • డెంగ్యూతో యువ డాక్టర్ మృతి
మా సహనాన్ని పరీక్షించొద్దు
ట్రైబ్యునళ్లలో ఖాళీల వ్యవహారం కేంద్రం తీరుపై సుప్రీం ఆగ్రహం రెండేళ్లయినా ఒక్క ఖాళీ భర్తీ చేయరా? బలహీన పర్చాలనుకోవడం సరికాదు న్యాయస్థానాల ఉత్తర్వులను గౌరవించరా కోర్టు ధిక్కరణ చర్యలను చేపట్టమంటారా..? ఘాటుగా స్పందించిన జస్టిస్ ఎన్వీ రమణ
కలెక్టర్ గారూ... మీకు రూల్స్ వర్తించవా..
జనగామ కలెక్టర్ వాహనంపై 23 చలాన్లు మొత్తం రూ.22,905 జరిమానా పెండింగ్ జిల్లాల కలెక్టర్లకు ఈ రూల్స్ వర్తించవా? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు.. నెట్టింట్లో ప్రశ్నిస్తున్న నెటిజన్లు..
నిధులివ్వండి
• కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం కేసీఆర్ భేటీ • పలు రహదారుల నిధుల విడుదలకు వినతి • ఆమోదం పొందిన రోడ్లను పూర్తి చేయాలని అభ్యర్థన • కేంద్ర జలశక్తి మంత్రి షెకావతో సీఎం సమావేశం • కృష్ణా ప్రాజెక్టులపై చర్చించారని సమాచారం
రికార్డు స్థాయిలో వాక్సినేషన్
• ప్రతిరోజూ 1.25 కోట్ల కోవిడ్ డోసులు • ఎన్నో దేశాల జనాభా కన్నా ఇదే ఎక్కువ • హిమాచల్ రికార్డ్ స్థాయిలో వ్యాక్సినేషన్ • అక్కడి ప్రజలతో ముచ్చటించిన ప్రధాని మోడీ
నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు..?
గణేశ్ ఉత్సవాలనంతరం నిర్వహించే ఛాన్స్ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన అనంతరం నిర్ణయం సమావేశంలో దళితబంధు, తదితర అంశాలపై ప్రధాన చర్చ
ముగిసిన పారాలింపిక్
• జపాన్ రాజధాని టోక్యోలో పారాలింపిక్ క్రీడలు • అమోఘంగా రాణించిన అథ్లెట్లు • 19 పతకాలు కైవసం.. వాటిలో 5 స్వర్ణాలు • భారత పతాకధారిగా అవని • భారత్ కి రెండు మెడల్స్ అందించిన అవని లేఖరా • భారత బృందానికి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు
నిఫా కలకలం..
• కేరళలో వైరస్ సోకి 12 ఏళ్ల బాలుడు మృతి • వెల్లడించిన ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ • ఓ వైపు కరోనా.. మరోవైపు నిఫా.. • మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం.. • అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు..
పోరాటం ఇంకొన్ని వారాలే..
• ల్యాండ్ మైన్లతో అడ్డుకున్న పంజా షీర్ దళం • యుద్ధంలో 600 మంది హతం • దాదాపు వెయ్యి మంది లొంగుబాటు • తాలిబన్ సర్కార్ ఏర్పాటుకు వాయిదా • గందరగోళంగా అఫ్ఘన్ ఆధిపత్యపోరు • ఎన్నికలు నిర్వహించాలన్న ఇరాన్
స్కూళ్లు తగ్గినయ్ బార్లు పెరిగినయ్
కిలోమీటర్ కో వైన్ షాప్ వెలిసింది.. కోవిడ్ సాకుతో ఉప ఎన్నిక వాయిదా కరోనా ఉంటే స్కూళ్లు ఎందుకు తెరిచినట్టు గొర్రెలు, బర్రెలు ఇచ్చి మభ్యపెడుతున్నారు యువత చదువుకుంటే తిరగబడతారని భయం టీచర్లను సన్మానించిన బండి సంజయ్ వంద కి.మీ మైలురాయిని చేరుకున్న యాత్ర
అమెరికా పర్యటనకు మోడీ..?
• సెప్టెంబర్ 23, 24 తేదీల్లో అమెరికాకు వెళ్లే అవకాశం.. • బైడెన్ అధ్యక్షుడు అయిన తర్వాత తొలిసారి.. • 2019లో చివరిసారి వెళ్లిన మోడీ.. • ఇరుదేశాల మధ్య సత్ససంబధాలు పెరిగే అవకాశం..
న్యాయవాదులు నైతిక విలువలతో పనిచేయాలి..
• నా మూలాలు బార్ కౌన్సిల్ నుంచే మొదలు... • 'లా' ఇప్పటికీ ధనికుల వృత్తిగానే ఉండిపోయింది.. • కోర్టుల్లో తీవ్రంగా వేధిస్తున్న మౌలిక వసతుల కొరత.. • మహిళల ప్రాతినిధ్యం పెరగాలని సీజేఐ ఆకాంక్ష..
ఐపీఎస్ అధికారుల్ని పెంచండి..!
• అమిత్ షాతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ •135 నుంచి 195కు పెంచాలని విన్నపం • పలు అంశాలపై హోం మంత్రితో చర్చ • రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి • విభజన చట్టం హామీలపై విజ్ఞాపనలు • కొనసాగుతున్న సీఎం ఢిల్లీ పర్యటన
భారీ నుంచి అతి భారీష్
• కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం • పలు జిల్లాల్లో అతి భారీవర్షాలు • రాగల 5 రోజలకు వర్ష సూచన • 6న బంగాళాఖాతంలో అల్పపీడనం! • హైదరాబాద్లో మళ్లీ కుండపోత • జలమయమైన రహదారులు • పొంగిపొర్లిన మూసీ నాలాలు • మూసారాంబాగ్ బ్రిడ్జిపై పారిన వరద • జూరాలకు కొనసాగుతున్న వర్ష ప్రవాహం
మాతోని గాదు
• కరోనా నేపథ్యంలో ఎన్నికలను నిర్వహించలేం.. • దసరా తర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నిక.. • ఆయా రాష్ట్రాల అధికారులతో ఈసీ చర్చలు.. • 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూలు.. • 30న బెంగాల్ లో మూడు స్థానాలకు పోలింగ్.. • అక్టోబరు 3న వెల్లడి కానున్న ఫలితాలు.. • 31 అసెంబ్లీలకు దసరా తర్వాత ప్రకటన..