CATEGORIES
Categories
కోర్టు అర్డర్స్ అంటే అమీన్‌పూర్ మున్సిపాలిటీకి లెక్కలేదా..?
• అమీన్పూర్ అక్రమాలకు అంతేలేదా..? • భరత్ నగర్ లో పార్క్ స్థలానికి ఎసరు.. • పర్మిషన్ ఒక చోట.. నిర్మాణం మరోచోట.. • నన్నేమీ చేయలేరంటున్న ఆక్రమణదారులు.. • కోర్టు ఆర్డర్ ఇచ్చి ఏడాదైనా పత్తాలేని చర్యలు.. • వరుస కథనాలు వెలుగులోకి తేనున్న 'ఆదాబ్..
సెంట్రల్ విస్టా కార్యాలయం ప్రారంభం
• ప్రధాని చేతులమీదుగా ఓపెనింగ్.. • 7000 మంది బసచేసేందుకు వీలుగా... • భవన భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు.. • ఇక్కడే వచ్చే ఏడాది రిపబ్లిక్ వేడుకలు.. • సుమారు 20 వేల కోట్లతో సెంట్రల్ విస్టా
సాగర్లోనే వినాయక నిమజ్జనాలు
వివాదానికి తెరదించిన సుప్రీం కోర్టు నిమజ్జనాలకు అనుమతిస్తూ ఆదేశాలు సాగర్ కాలుష్యం కాకుండా కాపాడాలని ప్రభుత్వానికి సుప్రీం హెచ్చరిక
ప్రతిష్టాత్మకంగా అమిత్ షా సభ
ఛాలెంజ్ గా తీసుకున్న బండి సంజయ్ • మూడురోజులుగా సమీక్షల్లో బిజీబిజీ • భారీ జన సమూహంతో సభ..? • 'తెలంగాణ విమోచన దినం' ఆకాంక్షను ఎలుగెత్తి చాటుదాం.. • మన సభ చూసి ప్రభుత్వం వెంటనే అధికారిక దినంగా ప్రకటించాలి.. • బీజేపీ ప్రభుత్వం వస్తుందనే నమ్మకాన్ని కల్పించాలి.. • అధికారంలోకి రాగానే విమోచనా దినాన్ని అధికారికంగా జరుపుదాం
ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి
• నూతన ఎండి సజనార్కు కార్మికులు ఫిదా.. • గతవారం ఎండిగా వి.సి.సజ్జనార్ నియామకం.. • చైర్మన్‌గా బాజిరెడ్డి రాకతో కార్మికుల కష్టాలు తీరేనా..? • మారుతున్న సమీకరణాలు కార్మికుల్లో నూతనోత్సహం..! • హర్షం వ్యక్తం చేస్తున్న కార్మికులు, కార్మిక సంఘం నేతలు..
టెలికాం రంగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
• కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. • ఆటోమొబైల్ రంగానికి చేయూత.. • పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి.. • వెల్లడించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్..
కేటీఆర్ దత్తత తీసుకున్న సింగరేణి కాలనీలో అన్నీ దొరుకుతాయి
• విమర్శలు గుప్పించిన తల్లోజు ఆచారి .. • సిగ్గుతో తలదించుకోవాలి : పవన్ కళ్యాణ్.. • మంత్రులకు మానవత్వం లేదు : చెరుకు.. • సీఎం స్పందించాలి : షర్మిల • ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనం • పరామర్శకు వచ్చిన పలువురు.. • మాధకద్రవ్యాల హగా సింగరేణి కాలనీ..
సోనూసూద్ పై ఐటీ దాడులు
సోనూసూద్ పై ఐటీ కన్నుపడింది. ముంబైలోని తన ఇల్లు, ఆఫీసు సహా 6 ప్రాంతాలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు లెక్కల అవకతవకలపై ఆరా తీశారు.
దయచేసి ఆత్మహత్యలకు పాల్పడొద్దు..
• విద్యార్థులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి.. • సూసైడ్లు చేసుకుంటున్న విద్యార్థులు.. • నీట్ పరీక్షలో అర్హత సాధించలేమన్న బెంగ.. • ఆత్మ విశ్వాసం కోల్పోకండి : సీఎం స్టాలిన్
న్యూయార్క్ ఫ్యాషన్ షోలో మెరిసిన మెఘా కృష్ణారెడ్డి సతీమణి
• మెట్ గల్లా 2021 ప్రదర్శణ • అత్యంత ఖరీదైన గౌనులో..
చర్చిలో వినాయకుడు
స్పెయిన్లో వెల్లివిరిసిన మత సామరస్యం.. ఇరువురి దేవుళ్ళకు ఒకేసారి పూజలు..
బారాబర్ చెప్తున్నం.. బరాదర్ చచ్చిపోలే..
తమ అగ్రనేతల్లో ఒకరైన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ మరణించినట్లు వస్తున్న వార్తలపై తాలిబన్లు ఘాటుగా స్పందించారు. బరాదరకు ఏమీ కాలేదని, ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించారు.
తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ?
కరోనా పరిస్థితి, వ్యవసాయం, ధాన్యం కొనుగోళ్లు, ఇరిగేషన్ అంశాలపై చర్చ..? • రేపు మధ్యాహ్నం 2 గం.మంత్రులతో సమావేశం.. • అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చ.. • ఈ సారి వేడిగా, వాడిగా ఉండనున్న శాసనసభ.. • దళితబంధుపై ప్రత్యేక దృష్టి పెట్టనున్న కేబినేట్..
పట్టిస్తే రూ.10లక్షలు
• సైదాబాద్లో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం, హత్య • పరారీలో నిందితుడు రాజు • పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు • నిందితుడు రాజుపై రివార్డు ప్రకటించిన సీపీ అంజనీకుమార్
మా మానప్రాణాలను కాపాడు స్వామీ..
విగ్నేశ్వరుడికి లేఖరాసిన ఆడపిల్లలు.. • మా రక్షణ చట్టాలు ఎవరికీ చుట్టాలు..? కడుపులోనే మమ్మల్ని చంపేస్తే సరి.. • ఈ లోకంలోకి వచ్చి నరకం చూడలేం.. • కోర్కెలు తీర్చే మీరు.. రక్షణ ఇవ్వలేరా..? • కంటతడి పెట్టిస్తున్న అబలల వేడికోలు..
ఇప్పట్ల రాదు..
తెలంగాణలో కరోనా ముప్పు లేనట్లే కొత్త వేరియంట్ వస్తేనే థర్డ్ వేవ్ స్కూళ్లు తెరిచినా ఇబ్బంది లేదు కరోనా రాకుండా చర్యలు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడి
కొత్త వాదనలు
పెగాసస్పె మధ్యంతర ఉత్తర్వులు ఇస్తాం సీజేఐ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగిందో లేదో? తెలపాలన్న సుప్రీం శాంతిభద్రతల అంశలోకి వెళ్లడం లేదన్న సీజేఐ విశాల ప్రయోజనాల దృష్ట్యా వివరాలు వెల్లడించలేమన్న కేంద్రం
ఫెర్నాండెజ్ ఆస్కార్ కన్నుమూత
• రెండు నెలల కిందట యోగా చేస్తూ ప్రమాదం • మెదడులో రక్తం గడ్డకట్టడంతో శస్త్ర చికిత్స • తుదిశ్వాస వరకూ కాంగ్రెస్లోనే.. • ఫెర్నాండెజ్ మృతికి ప్రధాని మోడీ సంతాపం • నివాళులు అర్పించిన రాహుల్, ప్రియాంకలు
రోడ్డుపక్క కాకా హోటల్ లో బ్రేక్ ఫాస్ట్
•స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఔదార్యం.. • మరోసారి తన సింప్లిసిటీ చాటుకున్న బన్నీ.. • హైదరాబాద్లో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ..
కాలుష్యాన్ని ప్రోత్సహించం
• తీర్పును సవరించేది లేదన్న హై కోర్టు.. • సాగర్ లో నిమజ్జనంపై ధర్మాసనం.. • ఇదివరకు ఆదేశాలే పాటించాలి.. • హైకోర్టులో జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్..
టీ. సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్
• గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ఆదేశాలను నిలిపివేయాలి • ఈ సారికి నిబంధనలు సడలించాలి.. • భక్తుల మనోభావాలను గౌరవించండి.. • బేబీ స్టాండ్స్ ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు : తలసాని
అల్‌ఖైదా చీఫ్ బతికే ఉన్నాడా?
• 9/11 దాడి జరిగి 20 ఏళ్ళైన సందర్భంగా వీడియో సందేశం.. • లాక్ డెన్ తర్వాత అల్ ఖైదా పగ్గాలు చేపట్టిన అల్ జవహరి.. • జవహరి కూడా మరణించాడని గతంలో ప్రచారం.. • అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాల హల్ చల్.. • వీడియోలో మెరిసిన జవహరి..
గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్
• పటేల్ సామాజిక వర్గానికి ప్రాధాన్యం.. • నేడు ప్రమాణ శ్రీకారం కార్యక్రమం... • వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహరచన.. • శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవ ఎన్నిక.. • మారుతున్న రాజకీయ పరిణామాలు
చదువు భారం
• చుక్కలు చూపిస్తున్న వర్సిటీలు.. • భారీగా బీటెక్ ఫీజులు పెంచిన జేఎన్టీయూ, ఓయూ.. • ఇంజనీరింగ్ విద్య అందని దాక్షపండు కానుందా..? • తెలివిగల పేద విద్యార్థుల భవితవ్యం ఏమిటి..? • అన్నీ పెరుగుతున్నాయి... సగటుమనిషి ఆదాయం తప్ప..
భారత్ ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంది
• ఏప్రిల్, జూన్ మధ్య 20.1 శాతం వృద్ధి సాధించాం.. • అనతికాలంలోనే అభివృద్ధి చెందడం చాలా సంతోషం.. •ప్రొడక్షన్ లింక్ ఇన్వెంటివ్ పథకాలు ప్రారంభించాం.. • 21 వ శతాబ్దంలో మరింత స్థాయికి ఎదుగుతాం.. • ఆశాభావం వ్యక్తం చేసిన మోడీ..
సీఎం ఎవరు?
• గుజరాత్ బీజేపీ రాజకీయాల్లో కుదుపు • అనూహ్యంగా సీఎం విజయ్ రూపానీ రాజీనామా • గవర్నర్ దేవవ్రతకు రాజీనామా సమర్పణ • మోడీ రాష్ట్రంలో వేగంగా మారిన రాజకీయాలు • పటేల్ వర్గానికి అప్పగించే యత్నాల్లో కమలనాథులు • రేసులో నితిన్ పటేల్, సీఆర్ పటేల్, ఆర్‌సీ ఫాలూ, మన్సుఖ్ మాండవియాలు..?
భారతీయ విలువలే పరిష్కారం
• 9/11 వంటి దాడులు • మానవత్వాన్ని మంట గలిపాయి • చరిత్రలో అతిపెద్ద ఉగ్రవాద దాడి • నేటితో 20 ఏళ్ళు పూర్తయ్యాయి.. • మానవత్వమే పరిష్కార మార్గం.. • అహమ్మదాబాద్లో సర్దార్‌ధామ్ భవనను ప్రారంభించిన మోడీ
నీట్ ఎగ్జామ్ కు సర్వం సిద్ధం
• నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. • అభ్యర్థులకు కీలక సూచనలు..! • పరీక్షలో మార్పులు.. నిబంధనలు • కేంద్రం నిర్ణయంపై రాహుల్ ఫైర్..
ఆరేంజ్ అలర్ట్
రాజధాని ఢిల్లీలో కుండపోత వర్షాలు రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షం నీట మునిగిన అంతర్జాతీయ విమానాశ్రయం నదులను తలపించిన రాజధాని రోడ్లు
అంజన్న సాక్షిగా మూడేళ్లు
• కొండగట్టు గుండెల్లో మాయని రక్త చరిత్ర.. • మూడేళ్లు గడిచినా అదే పరిస్థితి.. సదరన్ సర్టిఫికెట్లు అందని వైనం.. • వైద్యం కోసం అప్పులు.... • ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది.. ప్రమాదానికి గురైన వారికి నిద్ర కరువైంది..