CATEGORIES
Categories
ఆవేదనలో అప్లాన్ బాలికలు
•బడికి వెళ్తామనే నమ్మకం లేదు.. • దయనీయ స్థితిలో ఆఫ్ఘనిస్తాన్.. • మాకూ చదువుకోవాలనుంది : అమీనా....
హైపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష
• అణు సామర్థ్యమున్న క్షిపణి ఇది.. • ఆగష్టులో పరీక్షించిన చైనా.. • ఈ విషయాన్ని గోప్యాంగా ఉంచింది.. • ఆధిపత్యం కోసం అగ్రరాజ్యాల ప్రయత్నం..
స్పెషల్ కష్టాలు..మారని బ్రతుకులు
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసుల వ్యథలు.. పేరు గొప్ప అన్నట్టు సాగుతున్న జీవితాలు.. రెగ్యులర్ పోలీసులకు వర్తించే సదుపాయాలు కరువు బదిలీలతో స్థానికత కోల్పోతున్న ఉద్యోగుల పిల్లలు 2014లో కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరలేదు.. ఆడకత్తెరలో ఇరుక్కున్న 1800 కుటుంబాలు.. డీజీపీ పరిధిలోకి ఎస్ పీఎఫ్ ను తీసుకురావాలి..
ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూకశ్మీర్ కుల్గాం జిల్లా, వాంపో ప్రాంతంలో ఘటన కూలీల క్యాంపుపై కాల్పులు.. మృతి చెందిన ఇద్దరు వలస కూలీలు మరో కూలీకి తీవ్ర గాయాలు..
ఆత్మీయత, గౌరవం, ప్రేమాభిమానాల సంగమమే అలయ్ బలయ్
• సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు తెలపాలి.. • సాంస్కృతిక పునరుజ్జీవనం మనందరి బాధ్యత.. • బండారు దత్తాత్రేయని అభినందించిన ఉపరాష్ట్రపతి • 'అలయ్ బలయ్'లో సందడి చేసిన ప్రముఖులు.. • ప్రత్యేక ఆకర్షణగా పవన్ కళ్యాణ్, మంచు విష్ణు..
మాజీ ప్రధాని మన్మోహనక్కు డెంగ్యూ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు డెంగ్యూ వ్యాధి సోకినట్లుగా నిర్ధారించినట్లు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి అధికారులు శనివారం తెలిపారు.
నేనే అధ్యక్షురాలిని..!
• పూర్తికాలపు అధ్యక్షురాలిని తానే వెల్లడి • విమర్శకులకు గట్టిగా జవాబు చెప్పే ప్రయత్నం • కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మీటింగ్.. • పార్టీ అంతర్గత వ్యవహారాలు గుట్టుగా ఉండాలి.. • క్రమశిక్షణ ఉంటేనే పార్టీ మనుగడ.. • నాయకులందరూ కలిసి పనిచేయాలి : సోనియా
భయంలో భాగ్యనగరం
తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే.. ఇస్తాంబుల్ చేస్తామని చేతులెత్తేసిన ప్రభుత్వం.. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియని స్థితి.. మేఘావృతం అయిన ఆకాశం జంటనగరాల్లో భారీ వర్షం ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం పదవులు, అధికారమే పరమావధి..
ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వారి బ్రహ్మోత్సవాలు
బాగ్ సవారిని ఘనంగా నిర్వహించిన టిటిడి చక్రస్తానం ఘట్టంలో పాల్గొన్న సుప్రం చీఫ్ జస్టిస్ట్ రమణ
దమ్ముంటే హైదరాబాద్లో బైక్ పై తిరగండి..
మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరిన రాజాసింగ్ హైదరాబాద్ అభివృద్ధి మాటల్లోనే.. సీఎం కుటుంబం కోసమే తెలంగాణ.. ప్రజల ఇబ్బందులు మీకు పట్టవు
తినండి..తాగండి...
కానీ వ్యాక్సిన్ వేసుకోండి.. టీకాపై అపోహలు అనవసరం.. 2 నుంచి 18 ఏండ్ల లోపు వారికి త్వరలోనే టీకా: డైరెక్టర్ శ్రీనివాసరావు
సర్జికల్ స్ట్రయిక్స్ తప్పవు
• ఉగ్రవాదులకు వారి భాషలోనే సమాధానం చెబుతాం • చర్చించే రోజులు పోయాయి • బలగాలు సిద్ధంగా ఉన్నాయి.. • తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సివుంటుంది.. • పాకను ఘాటుగా హెచ్చరించిన హోంమంత్రి అమిత్ షా
చిన్నమ్మ పొలిటికల్ శ్రీ రీ ఎంట్రీ.. !
• జయలలిత సమాధి నుంచే శుభారంభం • చిన్నమ్మ ఎంట్రీతో అన్నాడీఎంకేకి పూర్వవైభవం రానుందా..? • స్టాలిన్ దూకుడుకు శశికళ కళ్లెం వేయగలుగుతుందా..?
విజయాలను అందించే విజయదశమి
9 రోజుల యుద్ధం అనంతరం నరకాసురుడిని సంహరించిన దుర్గామాత • ప్రజలందరూ కలిసి జరుపుకునే పండుగ.. • పాలపిట్ట దర్శణం శుభకరం.. • విజయదశమి సందర్భంగా 'ఆదాబ్' అందిస్తున్న కథనం..
కొత్త జడ్జిల రాకతో తీరనున్న కష్టాలు
తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిల్ని కేంద్రం నియమించడంతో హైకోర్టులో జడ్జిల రాకతో ఇక కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని పలువురు సీనియర్ లాయర్లు అభిప్రాయపడ్డారు.
రాబోయే 25 ఏళ్లకు పునాది..
నేషనల్ మాస్టర్ ప్లాన్ ప్రారంభించిన ప్రధాని • ఇది తదుపరి జనరేషన్ కి ఎంతో ఉపయోగం.. • ఈజ్ అఫ్ లివింగ్, డూయింగ్ వృద్ధి చెందుతాయి.. • ప్రజల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.. • మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇచ్చాం : మోడీ..
జైష్ ఎ మహ్మద్ ముఖ్య కమాండర్ హతం
ప్రాణాలు వదిలిన టాప్ కమాండర్ షమ్ సోఫీ.. భారత భద్రతా బలగాల విజయకేతనం.. వివరాలు వెల్లడించిన కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్
విషం చిమ్మిన చైనా
అరుణాచల్ తమదే అంటూ కొత్త వాదన భారత నాయకులు పర్యటించరాదంటూ వ్యాఖ్యలు తీవ్రంగా మండిపడ్డ భారత్ అధికారులు..
ఢిల్లీ ఎయిమ్స్ లో మాజీ ప్రధాని
మన్మోహన్ సింగ్ కు అస్వస్థత • ఛాతీ నొప్పికి గురైన వైనం... • డా. నితీష్ నేతృత్వంలో చికిత్స.. • నిలకడగా ఉన్నాడన్న వైద్యులు
కొనసాగుతున్న విచారణ!
• సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి గుడిలో అక్రమాలపై ఆరా • తూతూ మంత్రంగా విచారణ జరుపుతున్న ఆర్.జే.సి. • అన్నపూర్ణను తప్పించేందుకు కుట్ర జరుగుతోంది.. • సీబీఐ చేత విచారణ జరిపించాలి : నాగిళ్ల శ్రీనివాస్..
హక్కులు ఎవ్వరికైనా ఒక్కటే..
మానవహక్కుల ఉల్లంఘన ఎవరికి మంచి కాదు... సొంత ఎజెండాతో రాజకీయ పార్టీల ప్రకటనలు అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే ఎస్ఆర్ సీ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధాని మోడీ
రష్యాలో మరణ మృదంగం
వణికిస్తున్న కరోనా మహమ్మారి.. 7.8 మిలియన్లకు పైగా కేసులు.. రికార్డు స్థాయిలో మరణాలు.. ! 2,18,345 మంది దుర్మరణం..
పట్టిన చోటల్ల పైసలకట్టలు
హెటిరోలో తవ్వినకొద్దీ నోట్ల కట్టలు ఒక్కో లాకర్లో కోటిన్నర వరకు వెలికితీత లాకర్లలో రూ.30 కోట్ల నగదు సీజ్ 16 ప్రైవేట్ లాకర్లను తెరిచిన అధికారులు
దుష్ట పన్నాగం..
ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులు ఢిల్లీలో తలదాచుకుంటున్న పాక్ ఉగ్రవాది అరెస్ట్ నకిలీ ఐడి కార్డుతో ఢిల్లీలో ఉంటూ కుట్రలకు ప్లాన్ ఏకే -47 రైఫిల్, 60 రౌండ్ల తూటాలు, గ్రెనెడ్ సీజ్ దసరా పండుగ వేళ అల్లర్లకు వ్యూహరచన
70శాతం సిలబస్కీ పరీక్షలు
ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం ఉ.9గం||ల నుంచి మ.12గం॥ల వరకు
పదిలో ఆరే..
• 11 నుండి ఆరు పేపర్లకు.. • ఈ ఏడాది పేపర్లను కుదించిన ఎస్ఎస్సీ బోర్డు • పరీక్షా సమయం అదనంగా అరగంట పెంపు • ఫైనల్ పరీక్షకు 80 శాతం మార్కుల కేటాయింపు • రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం
అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురిని నోబెల్ బహుమతి వరించింది. అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్ కార్డ్, జాషువా డీ. ఆంగ్రెస్ట్, గైడో డబ్ల్యూ ఇంటెన్లు.. ఎకనామిక్స్ నోబెల్ అవార్డును గెలుచుకున్నారు.
హైకోర్టు సీజేగా జస్టిస్ సతీష్ చంద్ర ప్రమాణ స్వీకారం
• రాజభవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళసై • అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు
ఎదురు కాల్పులు
జేసీఓ సహా ఐదుగురు జవాన్లు వీర మరణం కశ్మీర్‌లో ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులు రాజౌరి సెక్టార్‌లో సైన్యంపై ముష్కరుల కాల్పులు డీకేజీ గ్రామాల్లో సైన్యం ముమ్ముర తనిఖీలు
కేసీఆర్.. మోడీకి లొంగిపోయారు
• ఢిల్లీకి కేసీఆర్ తొత్తుగా మారారు.. • కేంద్రం, తెలంగాణ సర్కారుపై ఆగ్రహం • పాలకులే హంతకులంటూ విమర్శలు • లఖింపూర్.. నేరెళ్ల ఘటన రెండూ ఒకటే • ఇందిరాపార్క్ వద్ద మౌనదీక్ష, • యూపీ హింసాకాండపై రేవంత్ ఆగ్రహం