CATEGORIES
Categories
ఝూట్ బోలే..కవ్వాకాటే!
నాలుగో తారీఖు అయిపోవస్తుంది సారూ • అబద్దం చెబితే కాకులు పొడుస్తాయట... • అబద్దం చెప్పిందెవరో..? కాకులెవరో..? • కేసీఆర్ మాట ఏమైంది..? • ఫామ్ హౌస్ కెళ్ళి హుజూరాబాద్ బయలుదేరిండ్రా లేదా..! • దళితబందు హుళక్కేనా..? • వరదసాయం లెక్క కబుర్లేనా..?
భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు
• అమ్మ నామస్మరణతో మార్మోగిన చార్మినార్ పరిసరాలు.. • కార్తీక మాస కోలాహలంతో భక్త జనం.. • తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు.. • భక్తులకు ఖజానా (వెండి నాణేలు) పంపిణీ.. • విశేషాలంకరణలో అమ్మవారు.. • వివరాలు తెలిపిన ఆలయ ట్రస్టీ శశికళ..
నిజాంపేటలో బరితెగించిన అక్రమదారులు
అధికారులు వేసిన సీల్ తొలగించిన వైనం చట్టరీత్యా నేరమైనా డోంట్ కేర్.. అతికించిన నోటీస్ చించివేత.. వారిపై అధికారులు చర్యలు తీసుకోగలరా..? చట్టాన్ని తమ చుట్టంగా భావిస్తున్నారా..?
ఆది శంకరాచార్య విగ్రహావిష్కరణ
• 2019లోనే ఈ విగ్రహ పనులు ఆరంభం.. • 12 అడుగుల పొడవు, 35,000 కిలోల బరువు.. • 130 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. • కేదారనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ
అసలు దోషి తెరాసనే...
17 రాష్ట్రాల్లో వ్యాట్ ను తగ్గించినా కేసీఆర్ నోరెందుకు మెదపడం లేదు..? యూపీ తరహాలో పెట్రోలు, డీజిల్ పైనా వ్యాట్ తగ్గించాల్సిందే లేని పక్షంలో ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.. వంట నూనెలపైనా ఎర్ప్రైజ్ సుంకం తగ్గింపు ఘనత కేంద్రానిదే..
సచివాలయంలో నేలకొరిగిన చెట్టు
మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి.. • తమిళనాడులో విషాదం... స్పందించిన సీఎం.. • రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియో ప్రకటన.. • సీఎం అంటే స్టాలిన్ లా ఉండాలి : తమిళవాసులు...
విదేశీ కరెన్సీ వద్దు
• విదేశీ కరెన్సీ వాడే వారిని శిక్షిస్తామని తాలిబన్ల ప్రకటన.. • ఆఫ్ఘన్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ నిర్ణయం.. • ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం..
క్షుద్ర రాజకీయాలు
హుజురాబాద్ ది ఇద్దరు పెట్టుబడిదారుల మధ్య ఎన్నిక విమర్శించిన ఏఐసీసీ అధికార ప్రతినిధి డా.దాసోజు తెలంగాణ ఉద్యమం పేదోడి రక్తతర్పణం..
డుండుండిగాడిగా..
డ్రమ్స్ వాయించిన ప్రధాని మోడీ.. కాప్ 26 వ శిఖరాగ్ర సదస్సు ముగింపురోజు స్థానిక భారతీయులతో ఆట పాట..
555 ఎకరాల్లో గంజాయి సాగు
యువతనే టార్గెట్ చేస్తూ సాగు.. రైతులకు అవగాహనా కార్యక్రమం. మమ్మల్ని సరిగా చూస్తే ఎందుకు పండిస్తాం : రైతులు.. తెలంగాణకే ఎక్కువ సరఫరా..
మరోమారు బాంబు పేలుడు
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో మరోమారు బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఇక్కడి మిలటరీ ఆసుపత్రి సమీపంలో తొలుత పేలుళ్లు సంభవించాయని, ఆ తర్వాత తుపాకుల మోత వినిపించినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
బిల్ గేట్స్ ప్రధాని మోదీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోమ్ పర్యటన అనంతరం బ్రిటన్లోని గ్లాస్లోలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
బద్వేల్ ఉపఎన్నికలో వైసీపీ ఘనవిజయం
ఊహించినట్లుగానే సుధ సునాయాస గెలుపు బీజేపీ అభ్యర్థి సురేష్ పై 90,228 ఓట్ల భారీ ఆధిక్యం సీఎం జగన్ మెజార్టీని బ్రేక్ చేసిన డాక్టర్ సుధ
దేశవ్యాప్త ఉప ఎన్నికల్లో బీజేపీకి రైతుల సెగ
ఆశించిన ఫలితాలు రాకపోవడంతో డీలా... బీజేపీకి పలుచోట్ల ఎదురుదెబ్బలు పునరాలోచనలో పడ్డ బీజేపీ అధిష్టానం.. పడిలేచిన కెరటంలా పుంజుకున్న కాంగ్రెస్ పట్టును నిలుపుకున్న మమతా బెనర్జీ
ఓటర్ గెలిచిండు
ప్రలోభాల వలకు తూట్లు పడ్డాయి.. మితిమీరిన విశ్వాసం కొంపముంచింది.. ఓటరు నాడీని అంచనా వేయలేకపోయారు.. • ఆత్మగౌరవ నినాదం అంబరాన్నంటింది.. • అవినీతి సామ్రాజ్యానికి బీటలువారాయి.. • నోట్ల కట్టలు, మందు బాటిళ్లు మునిగిపోయాయి.. • ఈటల గెలుపుతో బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు.. • కేసీఆర్‌కు కేటీఆరే వెన్నుపోటు పొడుస్తడు • కేసీఆర్ శకం ముగిసింది.. : ధర్మపురి అర్వింద్
సమాచార హక్కు చట్టానికి తూట్లు పొడవకండి
సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు న్యాయశాస్త్ర విద్యార్థిని ధృతి పిటిషన్ పై విచారణ.. సిఎస్ ఇచ్చిన ఉత్తర్వులు చట్టాన్ని ఉల్లంగించేలా వున్నాయి.. సమాచారం అందడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది.. రెండు వారాల్లో కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు.. భూముల అమ్మకంపై హైకోర్టు ప్రశ్నలు.. 4 వారాల గడువు..
సాగు చట్టాలపై సమరం..
26లోగా రద్దుచేయకుంటే తడాఖా చూపిస్తాం మరోమారు ఆందోళనలతో ఉద్యమ రుచి చూపిస్తాం టికెయూ నేత టికాయత్
బండవడ..
దేశంలో భారీగా పెరిగిన గ్యాస్ ధరలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.2,000.50 గృహాల్లో వాడే ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మార్పుల్లేవు
నలుగురికి ఉరి..
• ఎఏ కోర్టు సంచలన తీర్పు.. • మోడీ ర్యాలీలో బాంబు పేలుళ్ల కేసు.. • 2013 పాట్నాలోని గాంధీ మైదాన్ లో ఘటన..
దిగివచ్చిన అధికారులు
• తురక చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు.. • 72 ప్లాట్లు సీజ్.. శ్రీ చైతన్య కాలేజీకి నోటీసులు.. • తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం అధికారులకు విశిష్ట అధికారాలు.. • కొంతమంది అవినీతి అధికారులతో చెడ్డపేరు.. • ఇప్పటికైనా స్పందించిన ఆఫీసర్లకు అభినందనలు..
పునీతకు కన్నీటి వీడ్కోలు
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు అధికార లాంఛనాల నడుమ ఆదివారం ఉదయం పూర్తయ్యాయి. కంఠీరవ స్టూడియోలోని పునీత్ తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
మళ్లీ ఎన్నికలు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు.. తెలంగాణలో ఆరు, ఏపీలో 3 స్థానాలకు పోలింగ్.. షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎన్నికల సంఘం.. నవంబర్ 29న పోలింగ్.. అదే రోజు ఫలితాలు..
శత్రువుపాలిటి సింహస్వప్నం
సాయుధ డ్రోన్‌ను తయారు చేసిన డీఆర్డీఓ మేడిన్ ఇండియా 'ఘాతక్' రెడీ.. ఇటీవలే టెస్ట్ చేసిన అధికారులు... 2024లో అందుబాటులోకి... 2009లో ప్రాజెక్ట్ స్టడీ మొదలు.. డ్రోను తొలుత 'ఆరా'గా పేరు.. ఈ ఏడాది ఫ్లాగ్ షిప్ హోదా..
ఈవీఎం మార్చడం అమానుషం
వివి ప్యాలను తరలించడం అమానుషం ఇక నుంచి సీఎం కేసీఆర్ పేరు చాంద్ పాషా.. ధర్మం కోసం పని చేయడమే సర్దార్ పటేల్‌కు అసలైన నివాళి.. సర్దార్ వల్లభాయి పటేల్ 145 జయంతి వేడుకల్లో బండి సంజయ్... అధికారుల్లో గింత నిర్లక్ష్యమా..? : ఈటల.. వీవీ ప్యాట్ల తరలింపుల ప్రక్రియలో అవకతవకలు : మండిపడ్డ డీకే అరుణ
గుప్తా ఫాంహౌస్లో హుక్కాపార్టీ
అర్ధరాత్రి దాటినా ఫాంహౌస్లో ఆగని హంగామా.. చూసి చూడనట్టున్న పోలీస్ యంత్రాంగం..
భారత్ పర్యటనకు పోపు ఆహ్వానం
పో' పలు అంశాలపై చర్చించిన మోడీ ట్విట్టర్‌లో వివరాలు వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోడీ పోప్ ఫ్రాన్సిస్కు భారత్ లోని క్రైస్తవ సంఘాల నుంచి చాలా రోజులుగా ఆహ్వానం 1999లో చివరిసారి పోప్ జాన్‌పాల్ భారత్ లో పర్యటించారు
బండి స్పీడు 'కారు' టక్కర్
హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయంపై బీజేపీ శ్రేణుల్లో వెల్లువెత్తుతున్న ఉత్సాహం • హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో చివరి రెండ్రోజుల్లో మారిన రాజకీయ సమీకరణలు • బండి సంజయ్ వేసిన స్కెచ్ బీజేపీకి అనుకూలంగా మారిన వైనం • వరి-ఉరి, కేంద్ర నిధులు, టీఆర్ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్
సర్వం సిద్ధం
భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు • ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం • ఆయా గ్రామాలకు చేరిన పోలింగ్ సిబ్బంది • అంచనాలకు అందని ప్రజల అంతరంగం • గుంభనంగా వ్యవహరిస్తున్న ఓటర్లు • పెదవి విప్పి అభిప్రాయం చెప్పకుండా దాటవేత • చివరినిముషం వరకు ప్రలోభాలతో ప్రజలకు ఎర • సైలెంట్ ఓటింగ్ ఎవరికి లాభం చేకుర్చుతుందో..
హుజూరాబాద్ పోలింగ్లో పదనిసలు
ఈటెల కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు కౌన్సిలర్ దీప్తి ఇంటి ముందు బీజేపీ ధర్నా
అన్నదాతల అభివృద్ధితోనే దేశాభివృద్ధి
ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రైతుల కృషి మరచిపోలేనిది కరోనా రక్షణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి రైతునేస్తం అవార్డుల ప్రదాన కార్యక్రమంలో వెంకయ్య