CATEGORIES
Categories
రైతు ద్రోహి
సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డ రైతు నాయకుడు ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి • రైతు ఉద్యమంపై స్పష్టమైన వైఖరి చెప్పాలి.. • అప్పుల బాధతో చనిపోయిన రైతుల సంగతేంటి • రైతులకు మద్దతు ధరలు దక్కేవరకు పోరాటం • పోరాటానికి మద్దతుగా ఇందిరాపార్క్ లో ధర్నా • బీజేపీని నమ్మి ఓటెయ్యొద్దని కోరిన టికాయత్
చంపేస్తాం
గౌతం గంభీరు ఉగ్రవాద హెచ్చరికలు • గంభీర్ ఇంటివద్ద భద్రత కట్టుదిట్టం • రాత్రి 9.32 గం. సమయంలో ఈమెయిల్ • హెచ్చరించిన ఐసిస్ కశ్మీర్ ఉగ్రవాద సంస్థ • దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
కేంద్ర ప్రభుత్వ నిధులను మింగిన డా॥ జి. శ్రీనివాస రావు
డా...శ్రీనివాసరావు అవినీతిని ధృవీకరించిన విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.. సుమారు రూ.20 కోట్ల, 40 లక్షలు స్వాహా..! సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్.. జీ.ఓ. ఆర్.టి. నెంబర్ 90, తేదీ : 27/02/2020, ద్వారా అతని మీద వచ్చిన ఆరోపణలు వెనక్కి తీసుకున్న సర్కార్ అసెంబ్లీలో ప్రస్తావించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అవినీతి రారాజుకు మోకాలడ్డుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. !
దిగొచ్చిన పసిడి
పసిడి ప్రేమికులకు శుభవార్త. బంగారం ధర నేలచూపులు చూస్తోంది. పసిడి రేటు పడిపోతూనే వస్తోంది.
చర్యలు అవసరం
దేశరాజధాని కాలుష్యంపై దృష్టి పెట్టండి ప్రపంచానికి ఏం సందేశం ఇస్తున్నారు నివారణ చర్యలు శాస్త్రీయంగా ఉండాలి పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం... 29కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఉచితం పొడగింపు
మరో నాలుగు నెలలపాటు గరీబ్ కళ్యాణ్ యోజన పేదవారికి బియ్యం పంపిణీ పథకం కొనసాగింపు కేబినెట్ వివరాలను వెల్లడించిన మంత్రి అనురాగ్
ఇఎస్ఏ స్కామ్ లో ఈడి దూకుడు
తాజాగా రూ.144 కోట్ల ఆస్తుల అటాచ్ తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన స్కాం మొత్తం 131 ఆస్తుల అటాచ్ దేవికారాణికి చెందిన సుమారు రూ.6.28 కోట్ల నగలు స్వాధీనం
అయ్యప్పసొసైటీ అక్రమాలు
కేసీఆర్ సీఎం పీఠం ఎక్కినప్పటి నుండి సొసైటీలో పెరిగిన నిర్మాణాలు.. • అక్రమ నిర్మాణ దారులకు అడ్డేది..? చోద్యం చూస్తున్న విపక్షాలు.. • ముఖ్యమంత్రి తనయుడే సంబంధిత మంత్రి.. • సొసైటీలో తనవారున్నారనే మిన్నకుండి పోయారా..? • మీడియాలో ఆధారాలతో వస్తున్నా యాక్షన్ లేదు..? • అయ్యప్ప సొసైటీ, గోకుల్ ఫ్లాట్స్ లో అక్రమ నిర్మాణాలు.. • సిల్లీ రీజన్స్ చూపిస్తున్న బల్దియా అధికారులు..
అతిపెద్ద ఎయిర్పోర్ట్
నోయిడాలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం యూపీ అభివృద్ధిలో కీలకం కాబోతున్నదన్న మోడీ గత ఏడు దశాబ్దాలు యూపీని చీకట్లోకి నెట్టారన్న ప్రధాని
24 గంటల్లో అల్పపీడనం..
దక్షిణ బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 27 వరకు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.
సూపర్ ఉమెన్
ఆరునెలల సుదీర్ఘ పోరాటంతో కరోనాకు చెక్ గుజరాత్, దాహోద్ పట్టణంలో ఘటన.. సంపూర్ణ ఆరోగ్యంతో ఇల్లు చేరిన గీతా ధార్మిక ఆనందం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు..
ఇక పిల్లలకు కరోనా వ్యాక్సిన్
దేశంలో 100 కోట్ల డోసులు దాటిన వ్యాక్సినేషన్ వచ్చే జనవరి నుంచి పిల్లలకు వ్యాక్సిన్లు.. మరో రెండు వారాల్లో కేంద్రం నిర్ణయం.. త్వరలో సమావేశం కానున్న సలహాసంఘం
వింగ్ కమాండర్ అభినందను వీరచక్ర
పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన భారతీయ వైమానిక దళ పైలెట్, వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందనకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వీర్ చక్ర అవార్డును అందజేశారు
టమాటా మంట
పెరిగిన ధరలతో సామాన్యులకు తంటా.. సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్.. తగ్గుదల కోసం ఎదురు చూస్తున్న సామాన్యులు... వర్షాలతో రవాణా లేక తెలంగాణాలో ఇబ్బందులు
29నుంచి పార్లమెంట్ సమావేశాలు
ఈనెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 28వ తేదీ ఆదివారం అఖిలపక్ష సమావేశం జరుగనున్నట్టు సమాచారం.
జవహార్‌నగర్ డిప్యూటీ మేయర్ అక్రమాలు అన్నీ ఇన్నీ కావు
మంత్రి మల్లారెడ్డి గుండెకాయ రాజ్యంలో గుట్టలు గాయబ్ ప్రభుత్వ స్థలాలు మాయమయ్యే..బహుళ అంతస్తులు పుట్టుకవచ్చే పదవికి మూడు కోట్లు ఇచ్చే..మిగతాది దాచిపెట్టే ..? పదవి కొన్న నాకు.. చట్టాలు ఎందుకు అంటున్న వైనం.. పనికిరాని జీవోలు పక్కన పెట్టు..మున్సిపాలిటీ కమిషనర్‌కు కబురు పెట్టు.. పెద్ద మనిషికి పంపాల్సినవి మూటకట్టి పెట్టు.. ఇది యదా రాజా తథా ప్రజా...'రెడ్డి శెట్టి' అక్రమాల కథనం..
కొలువుదీరిన రాజస్థాన్ నూతన కేబినెట్
15 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం ముగ్గురు పాత మంత్రులే.. 12 మంది కొత్తవారికి అవకాశం.. ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ కల్ రాజ్ ముఖ్య అతిథిగా సీఎం అశోక్ గెహ్లిట్
తెలంగాణ మత్స్య రంగానికి గుర్తింపు అవార్డు
మత్స్య రంగ అభివృద్ధికి విశిష్ట కృషి చేస్తున్న రాష్ట్రం అవార్డు అందుకున్న కార్యదర్శి అనిత, కమిషనర్ లచ్చిరాం... అవార్డు అందించిన కేంద్ర మంత్రి పురుషోత్తం, సహాయ మంత్రి మురుగన్లు..
అసలేమైంది కేసీఆర్ అంకుల్ కు..? ?
దీక్ష చేసింది రాష్ట్ర రైతులకోసమా..? పంజాబ్ రైతుల కోసమా..? రైసు మిల్లర్లకోసమే కేసీఆర్ ధర్నా చేశారు ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ ని బయటకు రప్పించాం... ఒకసారి ధాన్యం కొనేది లేదంటారు.. ఇంకోసారి కేంద్రమే కొనాలంటుండు.. ముఖ్యమంత్రి కాదు.. అపరిచితుడు.. ఆయన్ను డాక్టర్‌కు చూపించాలి : బండి
స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
• గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. • నేడు అధికారికంగా ప్రకటించనున్న టి.ఆర్.ఎస్. అధిష్టానం • సిట్టింగ్ లలో ఐదుగురికి అవకాశం.. • కొత్తగా ఏడుగురికి ఛాన్స్..
వ్యాక్సిన్ మళ్లీ ఎగుమతి చేస్తాం
• ఇప్పటికే రాష్ట్రాల దగ్గర 22 కోట్ల డోసులు.. • నెలాఖరులోగా మరో 30 కోట్లు ఉత్పత్తి.. • స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
ధరణిలో వస్తున్న సమస్యలకు ఇవే పరిష్కారాలు..
సలహాలు, సూచనలు అందిస్తున్న ధరణి కో ఆర్డినేటర్ సాయి కిరణ్.. తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి భూ సమస్యల సలహా కేంద్రం.. నూతన కలెక్టర్ గోపి చొరవతో వరంగల్ జిల్లాలో ఏర్పాటు.. వరంగల్ ముఖచిత్రం మారబోతోందన్న జిల్లావాసులు..
తెలంగాణలోనూ భారీవర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు విస్తారంగా వర్షాలు.. అకాల వర్షాలతో అన్నదాత ఆగమాగం... హైదరాబాద్లో 3రోజుల నుంచి చల్లదనం.. అలెర్ట్ అయిన నగరవాసులు.. ప్రజలు స్వీయ జాగర్తలు తీసుకోవాలి : సూచించిన అధికారులు
ఛత్తీస్ఘడ్ నెంబర్ వన్
స్వచ్ఛ సర్వేక్షన్ 2021 అవార్డు.. రాష్ట్రపతి చేతులమీదుగా బహుమతి అందుకున్న ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ వివిధ కేటగిరీల్లో 67 అవార్డులు అందుకున్న ఛత్తీస్ ఘడ్..
చంద్రబాబుకు అండగా నందమూరి కుటుంబం
వైసీపీ పద్దతిని విమర్శిస్తున్న పలువురు నాయకులు ఇకపై ఊరుకునేది లేదు : ఫ్యామిలీ మెంబర్స్.. ఆ సంఘటన నా మనసును కలచివేసింది : జూ.ఎన్టీఆర్.. ఆ మాటలు సరికాదు : ఎమ్మెల్యే సీతక్క.. అసత్య ఆరోపణలు తగవు : రేణుకా చౌదరి.. తీవ్రంగా స్పందించిన సినీ ప్రముఖులు, పవన్ కళ్యాణ్
రామచంద్రుని ఆస్థి... రాక్షసుల పాలు
అసలైన రైతులకు టోకరా.. వత్తాసు పలుకుతున్న స్థానిక దేవదాయ శాఖాధికారులు పెద్ద ఎత్తున మోసం జరుగుతోందంటున్న గ్రామస్థులు.. ఓ పెద్దాయన హస్తం ఉందంటున్న రైతులు.. రెవెన్యూ అధికారుల లోపాయికారి ఒప్పొందం.. టెంపుల్ రసీదు ఉంటే చాలు వాటా వచ్చినట్లే..
యూటర్న్ తీసుకున్న తెలంగాణ సర్కార్
• ప్రజా ప్రతినిధుల గౌరవవేతనం పెంపుపై పునరాలోచన.. • ఉత్తర్వులు వెనక్కి తీసుకున్న వైనం.. • గురువారం ఆర్డర్స్.. శుక్రవారం క్యాన్సిల్..
భోరున విలపించిన చంద్రబాబు
వై.ఎస్.ఆర్.సి.పీ. దారుణంగా అవమానిస్తోంది నేనెప్పుడూ ప్రతిపక్ష నేతలను కించపరచలేదు.. ఎలా స్పందించాలో అర్ధం కావడం లేదు.. మళ్ళీ సీఎం అయ్యాలే అసెంబ్లీకి వస్తా : చంద్రబాబు.. చంద్రబాబు ప్రెస్టేషన్లో ఉన్నారు : వై.ఎస్. జగన్..
భక్తి శ్రద్ధలతో కార్తీక స్నానాలు
నారసింహ క్షేత్రంలో భక్తుల సందడి.. కాళేశ్వరం త్రివేణ సంగమంలో పుణ్యస్నానాలు
నన్ను క్షమించండి..
సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ • మూడు వ్యవసాయ చట్టాలు రద్దు.. • కొత్త ప్రారంభంతో ముందుకెళదాం : మోడీ • పార్లమెంట్లో ఈ చట్టాలు రద్దవ్వాలి : తికాయత్.. • నా మాటలు నిజమయ్యాయి : రాహుల్ గాం.ధీ • ప్రధాని గొప్ప రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు : అమిత్ షా.. • యూపీ ఎన్నికలకోసమే ఈ నిర్ణయం : ప్రతిపక్షాలు... • ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించిన మిత్రపక్షాలు..