CATEGORIES
Categories
పిల్లలకు వ్యాక్సిన్ అశాస్త్రీయం..
ఎయిమ్స్ నిపుణుడు సంజయ్ కె. రాయ్ సంచలన ప్రకటన జనవరి 3 నుంచి భారత్లో పిల్లలకు కరోనా వ్యాక్సిన్లు.. బూస్టర్ డోసు తీసుకున్నవారికీ కరోనా సోకుతోందని వెల్లడి..
ప్రజలంతా..కలిసిరావాలి..
• 84వ మన్ కీ బాత్ ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ.. • కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మనకు సవాల్ .. • దేశ ప్రజలంతా ఏకమై పోరాటం చేయాలి.. • తెలంగాణ వ్యక్తిపై ప్రధాని ప్రశంసలు.. • ప్రొఫెసర్ విఠలాచార్య గురించి ప్రస్తావించిన మోడీ.. • ట్వీట్ చేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి..
ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ..
• ఒక్కరోజే కొత్తగా 290 కోవిడ్ కేసులు.. • వదల బొమ్మాళీ వదల అంటున్న వైరస్.. • రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు... • నిబంధనలు పాటించని వారిపై ఫైన్..
టీఆర్ఎస్ నేతలను చెప్పుతో కొట్టండి
• చనిపోయిన రైతు కుటుంబాలకు ఇప్పటికీ నయాపైసా ఇవ్వలేదని రేవంత్ ఫైర్ • రైతుల్ని వద్దని కేసీఆర్ వరి ఎట్లా వేస్తారు? • మోడీకి లొంగిపోయిన కేసీఆర్.. • ఇద్దరివీ నీతిమాలిన రాజకీయాలే.. • యాసంగిలో వరి వేయాలని రైతులకు పిలుపు.. • ముఖ్యమంత్రి ఎలా కొనడో చూస్తామంటూ వ్యాఖ్య • చట్టం ప్రకారం ఒక్క గింజ కొనకపోయినా అది నేరమే • రాష్ట్ర ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజం
జడ్జిలను జడ్జిలే..నియమిస్తారనడం పెద్ద భ్రమ
• సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు.. • అన్ని వ్యవస్థల్లాగే న్యాయవ్యవస్థ కూడా ఓ పావేనన్న జస్టిస్.. • జడ్జిల నియామకాల్లో చాలా మంది పాత్ర ఉంటుంది.. • అనుకూలంగా తీర్పివ్వకుంటే దాడులు చేస్తున్నారు.. • కోర్టులు స్పందించేంత వరకు అధికారులు పట్టించుకోవట్లేదు..
జర్నలిస్టు తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడి అమానుషం
క్యూ న్యూస్ అధినేత, ప్రముఖ పాత్రికేయులు తీన్మార్ మల్లన్నపై, శనార్తి తెలంగాణ దినపత్రిక, క్యూ న్యూస్ కార్యాలయంపై శుక్రవారం రాత్రి కొందరు ఆగంతకులు దాడి చేయడం అంటే ప్రశ్నించే గొంతుకలు ప్రజాస్వామ్యం పై దాడిగా భావిస్తూ.. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాని జీవీకే న్యూస్ అధినేత జి. వసంత్ కుమార్ గౌడ్ అన్నారు.
దైవమా నీవే దిక్కు.
మోడీ దెబ్బకు గుళ్ళూ, గోపురాలు తిరుగుతున్న బడా నాయకులు.. • కనీ, వినీ ఎరుగని వింత పోకడలు.. • రాజకీయ నాయకుల భక్తి శ్రద్ధలపై 'ఆదాబ్' అందిస్తున్న ప్రత్యేక కథనం • దైవ పూజలకు పెరిగిన గిరాకీ.. • దైవం తమని గట్టెక్కిస్తుందనే నమ్మకమా..? • ప్రజల దృష్టినాకర్షించే విన్నూత్న పథకమా..? • భక్తి చెప్పులమీద..చిత్తం శివుడిమీద అన్న చందంగా.. • దైవనామస్మరణతో గడుపుతున్న నేతలు.. • ఇకనైనా మారేనా వీరి తల రాతలు..?
నౌకలో మంటలు
మూడంతస్తుల నౌకలో మంటలు.. షిప్లో ప్రయాణిస్తోన్న 500 మంది.. 32మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..నదిలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్న పలువురు ప్రయాణికులు
అరుదైన నేత వాజ్పేయ్ !
అద్భుత వాక్చాతుర్యం ఆయనకే సొంతం.. అజాత శతృవు.. నిస్వార్థ రాజకీయ నేత.. ఆయన జయంతి సందర్భంగా నేడు సుపరిపాలనా దినోత్సవం
ఉజ్జయిని మహంకాళి ఆలయం ముట్టడి
• ఆలయంలో జరిగిన అక్రమాలపై సీబీఐ చేత విచారణ జరిపించాలి • ఆలయ నిధుల్లో గోల్‌మాల్ : బీజేపీ • దేవుడి సొమ్ము తిన్నోళ్లు ఎవ్వరూ బాగుపడలేడు.. • అక్రమాలు చేసిన వారిని సస్పెండ్ చేయాలి.. • అవినీతి చేసిన అధికారులకు ప్రమోషన్ ఇవ్వడం దారుణం.. • ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది: ఈవో
అంతా పాస్
ఇంటర్ ఫస్టియర్ లో అంతా పాస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. విద్యార్థులకు ఇదే చివరి ఛాన్స్ అన్న మంత్రి సబిత.. రాజకీయ పార్టీలు నిజాలు తెలుసుకోవాలంటూ చురకలు...నలుగురు చనిపోయాక కళ్ళు తెరిచిన తెలంగాణ ప్రభుత్వం
ఇంటర్ బోర్డు వద్ద జగ్గారెడ్డి దీక్ష
ఇంటర్ బోర్డ్ వద్ద టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం చేపట్టిన దీక్ష ఉద్రిక్తంగా మారింది. ఆయన దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
పంజాబ్ కోర్టు కాంప్లెక్స్ట్ పేలుడు..
ఇద్దరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు.. • మూడో అంతస్తులో సంభవించిన పేలుడు.. • ప్రేలుడు ధాటికి పగిలిపోయిన అద్దాలు..బాత్ రూం గోడలు.. ఆత్మాహుతి దాడి అంటున్న పోలీసులు..
గులాబీ పీడను వదిలించాలి..
• సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ కాపాడుకోవాలన్న సీఎల్పీ నేత.! • జనవరి 9నుంచి భట్టి విక్రమార్క పాదయాత్ర.. • ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేకపోయారు..అభివృద్ధి శూన్యం.. • ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న గులాబీ పార్టీ.. • తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది : భట్టి..
ఆర్థిక సంస్కరణల మేధావి పీవీ..
• పీవీ నరసింహారావు వర్ధంతి.. • జ్ఞానభూమిలో గవర్నర్, మంత్రుల నివాళి.. • ఢిల్లీలో నివాళి అర్పించిన మంత్రుల బృందం.. • నివాళి అర్పించిన గవర్నర్ తమిళ సై.. • ఆయన సేవలు చిరస్మరణీయమన్న తలసాని..
ఆంక్షలు విధించండి
• ఓమైక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కీలక సూచనలు.. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలను నియంత్రించాలి.. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
213కు పెరిగిన కేసుల సంఖ్య కొత్తగా 6,317 కొవిడ్ కేసులు నమోదు
సుప్రీంపై బ్రాహ్మణుల ఆధిపత్యం..
• కొలీజియం ఓ మిస్టరీ అన్న కేరళ రాష్ట్ర సీపీఎం ఎంపీ • ఆ స్పీచ్ సూపర్ అన్న వెంకయ్య నాయుడు..
ఢిల్లీలో టీఆర్ఎస్, బీజేపీల కొత్తనాటకం
ధాన్యం కొనుగోలు చేయకుండా ఉమ్మడి డ్రామాలు.. కేసీఆర్ అవినీతిపై ఆధారాలు ఉంటే ఎందుకు విచారించరు..? ధాన్యం కొనుగోళ్ల కుంభకోణంపైనా విచారణ చేయాలి.. ఢిల్లీలో మీడియాతో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్
జాతీయ విద్యావిధానం అమలుకు ముందుకు రావాలి
ఎన్‌ఈపీ అమలుకు రాష్ట్రాలు కేంద్రంతో సహకరించాలి రెండ్రోజుల జాతీయ విద్యావిధానం సదస్సులో గవర్నర్
గురితప్పని 'ప్రళయ్
షార్ట్ రేంజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..ఒడిస్సాలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ప్రయోగం.. డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్.. ఇది కొత్త తరం క్షిపణి అని వెల్లడించిన డీఆర్డీవో చైర్మన్
లోక్సభలో వివాహవయసు బిల్లు..!
ప్రవేశ పెట్టిన కేంద్రమంత్రి స్మృతి.. వ్యతిరేకించిన పలువురు ఎంపీలు.. స్టాండింగ్ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటన
వెయ్యి కోట్ల కానుక..!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తర ప్రదేశ్ పై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి స్వయం సహాయక సంఘాలకు రూ.1,000 కోట్లు బదిలీ మహిళల అభ్యున్నతికి మోడీ సర్కార్ కీలక నిర్ణయం 1.60 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలకు లబ్ధి ముఖ్యమంత్రి సుమంగళ యోజనలో మహిళల ఖాతాల నగదు యూపీ పర్యటనలో ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ
కేసీఆర్‌పై యుద్ధమే
• బియ్యం కుంభకోణం పైనా పోరాడండి • తరచూ ఇక తెలంగాణలో పర్యటిస్తానన్న అమిత్ షా • హోంమంత్రితో తెలంగాణ నేతల భేటీ • రాజకీయ పరిణామాలపై చర్చించిన షా • ఈటల రాజేందర్‌ను సత్కరించిన అమిత్ షా • సమావేశంలో ప్రత్యేకంగా నిలిచిన తీన్మార్ మల్లన్న
ఇంటర్మీడియట్ కళాశాలల బంద్ సంపూర్ణం
ఇంటర్ బోర్డు సెక్రెటరీని తక్షణమే తొలగించాలని ఏబీవీపీ డిమాండ్.. ప్రభుత్వం మొండివైఖరి వీడాలి.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం దారుణం.. సాంకేతి లోపాలు సరిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలి.. ఇంటర్ విద్యార్థులకు ఏబీవీపీ అండగా ఉంటుంది..
అన్నీ అబద్దాలే
ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ అసత్య ప్రచారం కేంద్రంపై నిందలు మోపుతున్న మంత్రులు రైతులను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు రారైస్ ఎంతయినా కొంటామని ముందే చెప్పాం ఉప్పుడు బియ్యం కొనబోమన్న దానికి కట్టుబడ్డ కేసీఆర్ గతంలో సేకరించిన ధాన్యం ఇప్పటికీ తరలించలేదు మండిపడ్డ మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి
మీదికుంట చెరువు మాదే...
• ఫోర్జరీ సంతకంతో ఎక్స్ప్రెసి తయారీ చేసిన వైనం.. • చక్రం తిప్పిన ఇరిగేషన్ శాఖ అధికారి శేషగిరి రావు • నకిలీ ఎన్‌ఓసి వాస్తవమే అన్న ప్రేమ్ కన్సట్రక్షన్స్ యజమాని ప్రేమ కుమార్.. • కట్టా దారులకు అండగా జీహెచ్ఎంసీ అధికారులు • 763 నెంబరు గల ప్లాటు సుమారు 100 గజాలే... • నకిలీ పత్రాలతో 2843 గజాలుగా చూపిస్తూ 2019లో అక్రమ రిజిస్ట్రేషన్లు.. • నిర్మాణ అనుమతులు రద్దుచేయాలని ఇరిగేషన్ శాఖ ఎందుకు సిఫారసు చేయలేదు..? • బోగస్ పత్రాలతో అనుమతులు ఇచ్చిన జీహెచ్ఎంసీ అడిషనల్ చీఫ్ సిటీ ప్లానర్ నాయక్..
పాకిస్థాన్ పడవలో హెరాయిన్
• రూ.400 కోట్ల విలువ చేసే హెరాయిన్ సీజ్ • జాయింట్ ఆపరేషన్లో 77 కేజీల డ్రగ్స్ సీజ్ • కచ్ జిల్లాకు పాకిస్థాన్ బోట్ తరలింపు • గుజరాత్ తీరంలో మళ్లీ డ్రగ్స్ రవాణా • ఆరుగురిని అదుపులోకి తీసుకున్న అధికారులు • 9 నెలల్లో రూ.25,115 కోట్ల డ్రగ్స్ పట్టివేత
దొంగ ఓట్లకు చెక్
• ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం • పౌరసత్వం లేని వారికి కూడా ఓటు హక్కు • ఎన్నికల సంస్కరణల్లో కీలక ముందడుగు • బోగస్ ఓట్లకు చెక్ పెట్టే ప్రయత్నంలో చట్టం
నాసల్ వ్యాక్సిన్
• ట్రయల్స్ కోసం దరఖాస్తు చేసిన భారత్ బయోటెక్ • బూస్టర్ డోగా ఉపయోగించేందుకు ప్రయత్నాలు.. • రెండు డోసులు తీసుకున్న వారికి కూడా ఇవ్వొచ్చు..