CATEGORIES
Categories
మహాత్మగాంధీకి రాష్ట్రపతి, ప్రధానిల ఘన నివాళి
• ఆయన ఆశయాలను ప్రచారంలోకి తేవాలి • మన జాతిని ధైర్యంగా కాపాడిన వారికి నివాళులు • ఢిల్లీ రాజఘాట్లో కార్యక్రమం. మహాత్మగాంధీకి సీఎం కేసీఆర్ నివాళి.. • బాపూ ఘాట్లో సీఎంతో పాటు పాల్గొన్న ప్రముఖులు..
మరోమారు పెగాసస్ ప్రకంపనలు
న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం.. ఇయిల్ తో ఒప్పందంలో భాగమని వెల్లడి.. పార్లమెంట్ సమావేశాల ముందు మోడీకి తప్పని తిప్పలు
ప్రజల్ని మోసం చేసి కోట్లు గడిస్తున్న ఫార్మా, మెడికల్ మాఫియాలు
• ఒమిక్రాన్ ఒక సాధారణ జ్వరం లాంటిదే : డాక్టర్ వెంకటరావు.. • మీడియాకు సంచలన విషయాలు వెల్లడి.. • కేవలం రూ. 400తో 5 రోజుల్లో తగ్గిపోతుంది.. • ఫస్ట్, సెకెండ్ లో కోట్లు దోచుకున్న మెడికల్ మాఫియా.. • మూడో వేలో చతికిల పడ్డ వైనం.. • వీరి బారినపడి మోసపోకండి.. • ఎవరూ భయపడకుండా సాధారణ మందులు వాడండి.. • డాక్సిసైక్లిన్, డోలో 650, మాంటెకెల్సితో బాటు సాధారణ దగ్గు మందు 5 రోజులు వాడితే చాలు. ఓమిక్రాన్ పరార్ అవుతుంది : డా. వెంకటరావు..
దేశద్రోహానికి పాల్పడిన మోడీ ప్రభుత్వం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం ఆరోపించారు.
చాపకింద నీరులా మరో కొత్త వైరస్..!
• పిడుగులాంటి వార్త చెప్పిన చైనా.. • నియో కోప్ వైరతో పెను ప్రమాదం.. • ప్రకటించిన వూహాన్ ల్యాబ్ సైంటిస్టులు.. • ఈ వైరస్లో మరణాల రేటు ఎక్కువే.. • ప్రతి ముగ్గురిలో ఒకరి మరణం తప్పదు.. • ప్రస్తుతం జంతువులలోనే కనిపిస్తోంది..
ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యంపై రాష్ట్ర ప్రభుత్వాలే లెక్కలు సేకరించాలి..
• అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు • రిజర్వేషన్ల ఆధారంగా డేటా సేకరించాలి • రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్ష నిర్వహించాలి.. • మేమెలాంటి ప్రమాణాలు నిర్దేశించలేము సుప్రీంకోర్టు..
ఎన్సీసీతోనే నాకు క్రమశిక్షణ అబ్బింది
• ఎన్.సీ.సీ. ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ.. • ఎన్‌సీసీలో పనిచేయడం నా అదృష్టం.. • అదే ఇప్పుడు ధృడంగా పనిచేయడానికి దోహదపడుతోంది.. • సిక్కు కేడెట్ తలపాగాతో ఆకట్టుకున్న ప్రధాని
ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ ఆంక్షలు
ఫిబ్రవరి 10 నుంచి ఎన్నికలు.. ఏడు దశల్లో పోలింగ్.. మార్చి 7 వరకు ఎగ్జిట్ పోల్స్ వద్దన్న ఈసీ.. మార్చి 10న ఓట్ల లెక్కింపు
ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు
• నేరస్తులను కాపాడాలనుకునే ప్రజా ప్రతినిధులారా జాగర్త • డ్రగ్స్ నిర్మూలనకై కేసీఆర్ కీలక ఆదేశాలు.. • తెలంగాణలో సమూలంగా నిర్మూలన జరగాలి.. • పోలీస్ డిపార్టెంట్ అప్రమత్తంగా ఉండాలి.. • ఆధునికంగా “కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్" ఏర్పాటుచేసుకోండి.. • తగినన్ని నిధులు విడుదల చేస్తాం.. • సామాజిక ఉద్యమంగా డ్రగ్స్ నిర్మూలన సాగాలి: కేసీఆర్
ఉగ్ర కమాండర్ హతం..
కశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదుల మరణం.. • మృతుల్లో జైషే మహ్మద్ కమాండర్ జాహిద్ వానీ.. • బుడ్డామ్ జిల్లాలో ఒక ఎన్ కౌంటర్.. పుల్వామాలో మరో ఎన్ కౌంటర్... • భారీగా పేలుడు పదార్థాలు, ఏకే 56 తుపాకుల స్వాధీనం.. • ట్వీట్ చేసిన జమ్మూ కశ్మీర్ పోలీసులు..
ఆకాశంలో మెరిసిన భారత్!
భారత 73వ గణతంత్ర వేడుకల ముగింపు సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద నిర్వహించిన ఓటింగ్ రిట్రీట్ వేడుకలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి.
317 జీవో రద్దు కోసం ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేసాం:టి.ఇ.ఏ.
• స్థానిక నిరుద్యోగ యువత ఉద్యోగాలను, తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల స్థానికతను కొల్లగొడుతున్న జీఓను రద్దు చెయ్యాలి.. • 317 జీఓ రద్దు కొరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్..
1నుంచి స్కూళ్ల రీ ఓపెన్
కరోనా కారణంగా మూతపడ్డ పాఠశాలలు తెరుచుకోనున్నాయి.ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మీకు గూండా రాజ్ కావాలా? గుడ్ గవర్నమెంట్ కావాలా?
• అఖిలేశ్ ను గెలిపిస్తే మళ్లీ అరాచకమే.. • మథుర పర్యటనలో అమిత్ షా విమర్శలు.. • వేడిగా సాగుతున్న యూపీ ఎన్నికల ప్రచారం.. • అఖిలేష్ లా అండ్ ఆర్డర్ గురించి మాటాడటం
బీజేపీ నాపై కక్ష గట్టింది
• ట్విట్టర్ సి.ఈ.ఓ.కు లెటర్ రాసిన రాహుల్ గాంధీ.. • రాహుల్ గాంధీ లేఖపై స్పందించిన ట్విట్టర్.. • ఫాలోవర్ సంఖ్య తగ్గడంపై పూర్తి వివరణ..
టాటాల చేతికి ఎయిర్ ఇండియా..
• పూర్తయిన అఫీషియల్ ప్రాసెస్.. • సంతోషంగా ఉంది : టాటా సన్స్ చైర్మన్.. • ప్రపంచస్థాయి ఎయిర్ లైన్ గా మారుస్తాం...
భారత్ బాలుడిని తిరిగి అప్పగించిన చైనా
• వివరాలు వెల్లడించిన కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు • వారం తరువాత బాలుడికి స్వేచ్ఛ.. • వాచా, దమై మధ్య ఇంటరాక్షన్ పాయింట్ వద్ద అప్పగింత.. • థాంక్స్ టు ఇండియన్ : ఆర్మీ కేంద్రమంత్రి ట్వీట్
కార్వీ కేసులో ఈడీ దూకుడు
• ఈడీ కార్యాలయానికి కార్వీ ఎండీ పార్థసారథి.. • కొనసాగుతున్న విచారణ.. • రూ. 3,520 కోట్ల వ్యవహారంపై ఈడీ ఆరా • అదుపులో జనరల్ మేనేజర్ కృష్ణ..
రాజభవన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవం
జెండా ఆవిష్కరించిన గవర్నర్ తమిళపై.. తెలంగాణ దేశానికి అన్నదాతగా ఎదిగిందని ప్రశంసలు.. ఫ్రంట్‌లైన్ వారియు అభినందనలు
మీటింగ్లకు సమయం ఉంది.. కానీ ఓటింగు లేదా..?
• ఒకే దేశం-ఒకే ఎన్నికపై మరోమారు మోడీ వ్యాఖ్య • ఏకకాలంలో ఎన్నికలతోనే అభివృద్ధి సాధ్యం • వరుస ఎన్నికలు అభివృద్ధికి ఆటంకమని వెల్లడి • దేశంలో కనీసం 75 శాతం ఓటింగ్ జరగగాలని ఆకాంక్ష • అందరం ఓటేసేలా చర్చించాలని వెంకయ్య పిలుపు
మీ సొమ్ముల కోసం మహిళల్ని హీనంగా చూపిస్తారా..?
యూ ట్యూబ్, సినీ నిర్మాతలపై విరుచుకు పడ్డ ఉమెన్ వెల్ఫేర్ సర్వీస్ ఆర్గనైజేషన్ నారీసేన అధ్యక్షురాలు లతా చౌదరి
మాకొద్దు
• పురస్కారాన్ని తిరస్కరించిన గాయని సంధ్యాముఖర్జీ, తబలా కళాకారులు అనింద్య ఛటర్జీ • తమ కెరీర్ అంత్యదశలో ఈ అవార్డులు రావడం శోచనీయం అంటున్న కళాకారులు..
నేలరాలిన మరో నిరుద్యోగి
ఖమ్మం జిల్లాలో విషాద ఘటన.. మరో నిరుద్యోగి ఆత్మహత్య.. మన బ్రతుకులు మారవంటూ సోషల్ మీడియాలో స్టేటస్.. నిరుద్యోగుల హృదయాలను దహించివేసిన దారుణ ఘటన..ఆ తల్లిదండ్రుల హృదయ వేదన నిన్ను దహించక తప్పదు దొరా.. 317జీవో ఎఫెక్ట్స్ మరో ఉపాధ్యాయుడు బలి..వరంగల్ జిల్లాలో వెలుగు చూసిన సంఘటన..
టీఆర్ఎస్ గూండాల కనుసన్నల్లోనే దాడి
• ధర్మపురి అర్వింది దాడి దారుణం • డీజీపీ మహేందర్ రెడ్డి తీరు మరీ అధ్వాన్నం • మండిపడ్డ బీజేపీ అధ్యక్షుడు బండి
జనరల్ బిపిన్ రావతు పద్మవిభూషణ్
కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాదు పద్మ భూషణ్.. కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాకు సంయుక్తంగా పద్మభూషణ్..గరికపాటి నరసింహారావుకు పద్మశ్రీ
చట్టవిరుద్ధంగా విడాకులిప్పిస్తున్నారు?
“సదా-ఈ-హక్" సంస్థ పై ముస్లిం మహిళల భర్తల కన్నెర్ర • సంస్థను నడిపిస్తున్న మహమ్మద్ మొయినుద్దీన్, రిటైర్డ్ ఐఏఎస్, ప్రభుత్వ సలహాదారులు.. • పోలీసులు అతడిని అరెస్టు చేయాలి : ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహీఉద్దీన్ • హైదరాబాద్ సీవీ, కలెక్టర్, హైకోర్టు, కేంద్ర న్యాయశాఖ నుండి వ్యతిరేక రిపోర్ట్.. • కేర్ చేయకుండా కొనసాగుతున్న కార్యకలాపాలు • మతం పేరు చెబుతూ కోర్టు ఆదేశాల ధిక్కరణ.. • చట్ట విరుద్ధంగా విడాకుల పత్రాలు జారీ చేస్తున్నారు : సోషల్ వర్కర్ మొహమ్మద్ జాఫర్ • ఇస్లాంలోని షరియా చట్టాన్ని అడ్డుపెట్టుకుని భార్యల వద్ద లక్షల్లో వసూలు చేసి డైవర్స్ ఇప్పిస్తున్నారు : బాధితుడు జునైద్ అలీఖాన్
ఘనంగా గణతంత్ర వేడుకలు
• దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలను త్యాగం చేసిన అమర జవాన్లకు ప్రధాని నరేంద్రమోడీ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు.. దేశంలో కోసం ప్రాణాలు అర్పించిన 25,942 మంది అమర సైనికుల పేర్లను వార్ మెమోరియల్ వద్ద గ్రానైట్ పై చెక్కారు.
అతిగొప్ప రాజ్యాంగం అందించిన ఘనత అంబేడ్కర్ ది
తెలంగాణలో రాజ్యాంగ విరుద్ధంగా కేసీఆర్ పాలన.. బీజేపీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన బండి
యూపీలో స్టార్ క్యాంపెయినర్స్ .
లిస్ట్ విడుదల చేసిన కాంగ్రెస్ అధిష్టానం..బాధ్యతలను భుజానికి ఎత్తుకున్న ప్రియాంక, రాహూల్.. ఇంకా 30 మంది స్టార్ క్యాంపైనర్లు
బీహార్‌లో మంత్రి కుమారుడి దాష్టీకం
ఆడుకుంటున్న పిల్లలపై కాల్పులు నలుగురికి తీవ్ర గాయాలు