CATEGORIES
Categories
పుల్వామా ఉగ్రదాడికి మూడేళ్లు..
కశ్మీర్ గుండెల చరిత్రపై నెత్తుటి మరక.. పుల్వామాలో జైషే ఉగ్రవాదుల ఆత్మహుతి దాడి పాక్ ఉగ్రవాదుల దాడిలో అమరులైన 40 మంది 2019 ఫిబ్రవరి 14న ఉగ్రవాదుల ఘాతుకం అమరులకు నివాళి అర్పించిన ప్రధాని మోడీ
రామానుజాచార్యుల బంగారు విగ్రహావిష్కరణ
• కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్.. • బేగంపేటలో స్వాగతం పలికిన సీఎం కేసీఆర్, గవర్నర్.. • హెలికాప్టర్‌లో ముచ్చింతల్ చేరుకున్న రాష్ట్రపతి దంపతులు.. • భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. • ఏడువేల మందితో పహారా : స్టీఫెన్ రవీంద్ర..
మైనింగ్ డాన్ రామ్ జీ అరాచకం
గ్రామ సర్పంచ్ గుండెలమీద తన్నిన దుర్మార్గం.. నాయకుల అండదండలతో ఈ దాష్టికం.. ముక్త కంఠంతో వ్యతిరేకించిన గ్రామస్థులు.. ఎదురులేకుండా సాగుతున్న మైనింగ్..
కనుమరుగుకానున్న తొలి తెలుగు శాసనం
• బ్రాహ్మీ లిపి నుంచి ఉద్భవించిన తొలి తెలుగు రూపం... •కీసరగుట్టలో క్రీ.శ. 430 కాలంలో ఐదక్షరాల్లో చెక్కిన శిల్పులు.. • నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం..
పార్కు స్థలాన్ని మింగిన రియల్ వ్యాపారి
మణికొండ మున్సిపల్ పరిధిలో కబాకు గురవుతున్న పార్క్ స్థలాలు.. పట్టించుకోని స్థానిక మున్సిపల్ అధికారులు.. నామమాత్రపు నోటీసులతో సరి.. అధికారుల పట్టింపులేని తనంపై స్థానికుల గగ్గోలు..
చరవాణిలో మంతనాలు
• కేంద్రంపై కలసికట్టుగా పోరాడుదాం • సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేద్దాం • బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు • రాజ్యాంగ వ్యతిరేక చర్యలను అడ్డుకుందాం • సీఎం కేసీఆర్తో మమత ఫోన్ సంభాషణ • స్థానిక ఎన్నికల్లో టీఎంసీ విజయంపై హర్షం
ఐదుగురు ఐక్యరాజ్యసమితి సిబ్బంది కిడ్నాప్
• ఒక మిషన్లో భాగంగా యెమెన్ వెళ్లిన యూఎజ్ ప్రతినిధులు.. • వివరాలు వెల్లడించిన అధికారి రస్సెల్ గీకి.. • వెన్నక్కి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం..
దమ్ముంటే నన్ను జైల్లో పెట్టండి..
ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ మరోసారి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటని చెప్పారు. ప్రధాని మోదీ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
శిలాఫలక ఫలితం
ఇది ప్రజల సమస్యలు పక్కదారి పట్టించేందుకు ఆడుతున్న చారిత్రాత్మక నాటకం.. ఈ రాజకీయ రంగస్థలం మీద.. ఒక్కో నటుడు ఆస్కార్ స్థాయి నటనను పండిస్తున్నారు.. అవన్నీ చూస్తూ జనాలు ఎంజాయ్ చేస్తున్నారని కలలు గంటున్న నాయకులకు ఒక విషయం అర్ధం కావడం లేదు.. మీరనుకుంటున్నట్లు ప్రజలు అప్పట్లో పిచ్చోళ్లుగా లేరు.. వారిలో చైతన్యం వచ్చింది.. దీనికి కారణం కూడా మీరే.. మీ మీ పాత్రల్లో అమోఘంగా నటిస్తున్నామని మీరనుకున్నారు.. కానీ మీ హావభావాల వెనుక దాగివున్న భయంకరమైన విషపు నవ్వులను వారు గ్రహించారనే నిజాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు.. మీరాడే నాటకానికి శుభం తెర పడకముందే మేలుకుంటే.. మీకే మంచిది..లేకుంటే మీ చరిత్ర నాటకానికి ముందు ఆలపించే, ' పరాభ్రహ్మ... పరమేశ్వర.. పురుషోత్తమ..' అన్నట్టు..ఆ త్రిమూర్తులు కూడా మిమ్మల్ని కాపాడలేరు.. ఖబడ్డార్..
నవభారత నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి
నవభారత నిర్మాణంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. హైదరాబాద్ ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన 216 అడుగుల రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని ఆయన సందర్శించారు.
ఇస్రో మరో రాకెట్ ప్రయోగం
రాకెట్ లాంచకు నేడు కౌంట్‌డౌన్
ఇప్పటికైనా మోక్షం లభించేనా..?
స్వచ్ఛ సాగర్‌గా మారనున్న హుస్సేన్‌సాగర్..! నాచు పెరగకుండా బయో రెమిడియేషన్..వేసవిలో దుర్వాసన వెలువడకుండా చర్యలు.. పీసీబీ సూచనతో కార్యాచరణలోకి జీహెచ్ఎంసీ
ఆందోళనకరంగా చైనా తీరు
చైనా తీరు ప్రపంచానికే ఆందోళనకరంగా మారుతోందని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్. జయశంకర్ అన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి జయశంకర్ హాజరయ్యారు.
ముగిసిన తొలిదశ బడ్జెట్ సమావేశాలు
• మార్చి 14కు వాయిదా పడ్డ ఉభయసభలు • క్రిప్టో కరెన్సీ లావాదేవీల నుంచి వచ్చే లాభాలపై పన్ను • సార్వభౌమాధికార హక్కు ఉందన్న నిర్మలమ్మ • నిషేధంపై నిపుణులతో సంప్రదించాక నిర్ణయం • రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చకు సమాధానం
నేను పులిబిడ్డను
• ఢిల్లీ కోటలు బద్దలు కొడ్తం.. • కేంద్రంతో యుద్ధం జేయనీకి సిద్ధం.. • మా జోలికి వస్తే ఊకునేది లేదు.. • నేను జాతీయ రాజకీయాల్లోకస్తే నువ్వు గల్లంతు • విద్యుత్ సంస్కరణలు అమలుజేసేడ్డి లేదు.. • బాయిలకాడ మీటర్లు పెట్టేదీ లేదు • 8ఏండ్లుగా సతాయిస్తున్న ప్రధాని మోడీ • తెలంగాణకు ఒక్క మంచిపని కూడా జేయలే • మార్చి నుంచి దళితబంధు అమలుజేస్తం..
దేశంలో కుటుంబ రాజకీయాలకు కాలంచెల్లింది
మరోమారు యూపీ ప్రచారంలో కాంగ్రెస్ పై విమర్శలు ప్రజలు బీజేపీనే గెలిపిస్తారని ఉత్తరాఖండ్ ప్రచారంలో వెల్లడి సుడిగాలి పర్యటనలతో ప్రధాని మోడీ బిజీ బిజీ
ఒకరికి ప్రాణం పోసి..తనువు చాలించి..
అమెరికాలో వెలుగుచూసిన మానవత్వం..క్యాన్సర్ పేషంట్ అయి.. మరో పేషంట్ కి సాయం..దాదాపు రూ. 61 లక్షల సాయం.. తన ప్రాణాలు నిలుపుకోలేక పోయిన రైస్ జాకబ్ జోన్స్..
అధికారులు.. అక్రమార్కులు దోస్తానా..?
పంచాయతిలో పత్రాలు లేవా...? మాయం చేసారా..? 1/70లో రియల్ ఎస్టేట్ వ్యాపారం..
లతా మంగేష్కరు ఐక్యరాజ్య సమితి నివాళి
• ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు.. • విదేశాల్లోని భారతీయ సంఘాల సంతాపం...
మందకొడిగా సాగిన యూపీ తొలిదశ పోలింగ్
యూపీలో ఓటర్ల పట్టుదల అభినందనీయమన్న మోడీ..బీజేపీకి ఓటేయాలని పిలుపు..ఓటర్లంతా బయటకు వచ్చి ఓటేయాలన్న రాహులగాంధీ..జయంత్ చౌదరి ఓటేయక పోవడంపై బీజేపీ విమర్శలు
కేంద్ర ప్రభుత్వానికి భారీగా కిరాయి బాకీ పడ్డ కాంగ్రెస్ పార్టీ..
• సమాచార హక్కు చట్టం ద్వారా విషయం వెలుగులోకి.. • సమయం పొడగించుకుంటూ పోతున్న వైనం.. • దాదాపు రూ.12,69,902 చెల్లించాల్సి ఉంది.. • కిరాయి భవనాల్లోనే ఇంకా పార్టీ కార్యాలయాలు..
రైతుల జీవితాలను తోడేస్తున్న మైనింగ్ మాఫియా!
• పట్టా పాసు బుక్కు లేకుండానే మైనింగ్ అనుమతులు... • మైనింగ్ మాఫియా చేతులో కన్నారావుపేట రైతుల భూములు.. • లోపాయికారి ఒప్పందంతో మైనింగ్ అనుమతులు పొందిన వైనం... • రైతుల భూమి కబా చేయుటకు నర్సంపేట మార్కెట్ గల్లీలో మంతనాలు..? • మద్దతు కొరకు ఇరవై మంది గ్రామస్తులకు ఆశ చూపిన మాఫియా.. • భూమి ఎవరిదో తెలుసుకోకుండానే రైతులపై అక్రమ కేసులు... • తహశీల్దార్ కార్యాలయంలో రైతుల పిర్యాదులు మాయం... • విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్న సీపీ తరుణ్ జోషి..
ఎలాంటి దాడులు పనిచేయవు
తనపై సీబీఐ, ఈడీలు పని చేయబోవని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అర్థమైపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం చెప్పారు.
సిరిస్ భూములకు ఎసరు..?
వేలకోట్ల విలువజేసే ఎల్టీనగర్ ప్రభుత్వ భూములను.. తన వాళ్లకు చౌకగా కట్టబెడుతున్న తెరచాటు నాయకుడు • వేలకోట్ల లావాదేవీల్లో మునిగితేలుతున్న బడాబాబు..! • వాస్తవాలు వెలుగులోకి వస్తే కళ్ళు చెదిరే నిజాలు... • సిరిస్ భూముల అన్యాక్రాంతంపై వరుస కథనాలు అందించనున్న' ఆదాబ్ హైదరాబాద్... •వైష్ణవి కన్స్ట్రక్షన్స్ చేతికి సిరీస్ భూములు ఎలా..? సిరీస్ ఎండిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు.. • ఈ అరెస్ట్ వెనుక ఆంతర్యం ఏమిటి..? • వైష్ణవి కన్‌స్ట్రక్షన్స్ వారు ఈ భూమిని కొన్నారా..? ప్రభుత్వమే వారికి కేటాయించిందా..? •సిరీస్ కాలుష్యంపై అలుపెరుగని పోరాటాల చరిత్ర ఎందుకు కాలగర్భంలో కలిసిపోయింది..?
రామానుజ సందేశం స్పూర్తిదాయకం..
• సమతామూర్తిని దర్శించుకున్న అమిత్ షా.. • ఇక్కడికి రావడం నా అదృష్టం.. • సనాతన ధర్మమే అన్నిటికీ మూలం.. సమతామూర్తి ఏకతా సందేశాన్ని అందిస్తోంది
మెడికల్ కోర్సు ఇక భారం
ఫీజులు పెంచుతూ జీఓ జారీ చేసిన ప్రభుత్వం.. మొత్తం 23 ప్రైవేట్ కాలేజీలు.. 7 కాలేజీ మేనేజ్మెంట్ కోటా ఫీజులు పెంపు.. ఒక్కో స్టూడెంట్ పై లక్షల్లో భారం.. పెంపు ఈ సంవత్సరమే అమలులోకి..
బంగాళాఖాతంలో దూకి సావండి..!
• తెలంగాణపై ప్రధాని మోడీ విద్వేషం బయటపడింది • పార్లమెంట్ వేదికగా అజ్ఞానంగా మాట్లాడిన ప్రధాని • అందరినీ మోసం చేయడమే ఆయనకు అలవాటు • తెలంగాణపై మాట్లాడుతుంటే బీజేపీకి ఎందుకు మౌనం • సిగ్గుతో తలదించుకుని మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి • పార్లమెంటులో ప్రధాని మోడీ ప్రసంగంపై రేవంత్ మండిపాటు
తెలుగు రాష్ట్రాల మధ్య గొడవ పెట్టింది కాంగ్రెస్సే..
• కరోనా సంక్షోభాన్ని దేశం ఐక్యంగా ఎదుర్కొంది • ప్రపంచదేశాలకు వ్యాక్సిన్లు ఆక్సిజన్గా పనిచేశాయి. • వారసత్వ రాజకీయాలు దేశానికి ముప్పని హెచ్చరిక • కాంగ్రెస్ ను రెండోరోజూ ఏకి పారేసిన ప్రధాని మోడీ • ప్రధాని మోడీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ వాకౌట్
రూ.11 కోట్లు ప్రక్కదారి..!
• కేంద్ర నిధులను ప్రక్కదారి పట్టించిన కేసీఆర్ సర్కార్ • ఉపాధి కోల్పొయిన 90,000 మంది గ్రామీణ యువత • నిరుద్యోగ యువత పాలిట శాపంగా టీఆర్ఎస్ సర్కార్ • తెలంగాణ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి • నిధుల మళ్లింపు పై త్వరలో కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం • బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి వెల్లడి
రామానుజ వైభోగం
• రామానుజాచార్యులు భావితరాలకు ప్రేరణ • మనిషికి గుణమే ముఖ్యమని చాటిన మహానుభావుడు • దళితులను ఆలయ ప్రవేశం చేయించిన అద్వితీయమూర్తి • తాను నమ్మిన సమతా సిద్ధాంతాన్ని వీడని మహామనిషి • రామానుజాచార్యలు విగ్రహంతో హైదరాబాద్ కు వన్నె • ఇక్కడ నిర్మించిన ఆలయాలు దేశాన్ని చుట్టేలా చేశాయి • సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ • ఉత్సవాల్లో భాగంగా సంప్రదాయ దుస్తులతో వచ్చిన ప్రధాని