CATEGORIES
Categories
అన్యాక్రాంతం..
కజ్జాకు గురవుతున్న అంబసత్రం భూములువెలుస్తున్న అక్రమ వెంచర్లు..నిబంధనలు గాలికి..దొడ్డిదారిన విద్యుత్ వాడకం..కనుమరుగైన వ్యవసాయం..అధికారులూ జర లుక్కేయండి..
25 వేలమంది బయ్యర్లపై పిడుగు
• దివాళా తీసిన రియల్ ఎస్టేట్ డెవలపర్ కంపెనీ..• సంచలన తీర్పునిచ్చిన ఎన్‌సీఎల్ లో ఢిల్లీ బెంచ్..• బకాయిలు చెల్లించడంలో సంస్థ విఫలమైంది..• సుమారు 25 వేల కొనుగోలుదారులపై ప్రభావం• ఎన్‌సీఎల్ టీ తీర్పుపై అప్పీలేట్ ట్రిబ్యునలను ఆశ్రయించనున్న సూపర్ టెక్ గ్రూప్
సొసైటీ ఎన్నికల్లో నెగేది ఎవరు..?
డెవలప్మెంట్ పేరుతో బోగస్ ప్రచారం చేస్తున్న సీతాంజనేయులు.. మెంబర్లకు ఎలాట్మెంట్ అయిన ప్లాన్లను తన బినామీలకు రీసేల్.. రమణయ్య అనే వ్యక్తికి కళ్యాణ మండపం కోసం 4 ఎకరాల స్థలం కేటాయింపు.. డెవలప్మెంట్ పేరుతో సొసైటీకి 35 శాతం బిల్డరు 65 శాతం సొసయిటీకి.. రూ.20 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు.. శ్రీ భావనాఋషి కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రస్తుత మేనేజింగ్ కమిటీ అవినీతిపై ఆదాబ్ ప్రత్యేక కథనం
మైనార్టీ విద్యాసంస్థలా..వ్యభిచార కూపాలా..?
విద్యాసంస్థల వ్యవహారాలు పూర్తిగా గాలికొదిలిన అధికారులు, మైనార్టీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్లు.. ఆలేరు మైనార్టీ గురుకులంలో బాలిక లేఖ కలకలం.. ఉలిక్కిపడేలా విస్తుగొలిపే నిజాలు..విచారణ చేపట్టిన జిల్లా బాలరక్షక్ బృందం, పలువురు అధికారులు.. నిస్పక్షపాతంగా విచారణ చేపట్టి దోషులను శిక్షించాలంటున్న తల్లిదండ్రులు..
చైనాలో ఘోర విమాన ప్రమాదం
చైనాలో దారుణం జరిగింది. ఘోర విమానప్రమాదం జరిగింది. 133 మందితో ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. చైనాకు చెందిన చైనా ఈస్టన్ కంపెనీకి చెందిన బోయింగ్ 737 విమానం గుయాన్జీ ప్రాంతంలో కూలిపోయింది.
అమె మాటే..తుపాకీ తూటా!
మల్లు స్వరాజ్యం.. తొలి దశ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఆమెది చెరగని సంతకం. పదమూడేళ్ల వయస్సులోనే పోరుబాట పట్టి పల్లెపల్లె తిరిగిన ఆమె.. పదహారేళ్లకే భూమి, భుక్తి, | విముక్తి కోసం బందూక్ చేతబట్టారు. పుట్టింది దొరల కుటుంబంలోనైనా.. ఆ దొరస్వామ్యంపైనే తిరుగుబాటు జెండా ఎత్తారు. 'బాంచెన్ దొర.. నీ కాల్మొక్తా' అంటూ బానిసత్వంలో మగ్గిన మట్టి మనుషులతో దళం కట్టారు. నిజాం నిరంకుశత్వాన్ని నిరసించారు. అతడి తాబేదారులుగా ఉంటూ ప్రజలను హింసిస్తున్న దొరలు, దేశముక్లపై పోరాడారు.
పెను మార్పులకు ఆప్ సర్కార్ శ్రీకారం
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా భగవంత్ మాన్ బాధ్యతలు స్వీకరించారు.
ఆగని..రష్యా దాడులు
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత 25 రోజులుగా రష్యా దాడిచేస్తున్నా.. ఉక్రెయిన్ మాత్రం పట్టవిడువడం లేదు.
ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
భారత్ లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని ఫుమియో కిషిగా... ప్రధాని నరేంద్ర మోడీతో శనివారం భేటీ అయ్యారు.
రైతులే కేసీఆర్‌కు ఉరేస్తారు..
వడ్లు కొనకపోతే వేలాది మంది రైతులతో కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడిస్తానన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
తొలి అడుగులోనే కొలువులు
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పాలన మొదలైంది. శనివారం మంత్రి వర్గం కొలువు దీరింది. పదిమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం చండీఘడ్ నగరంలోని రాజ్ భవన్లో అట్టహాసంగా జరిగింది.
యాసంగి యుద్ధం
కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యేక్ష పోరుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ముఖ్యంగా యాసంగి ధాన్యం కొనుగోలుకు ఆందోళనకు సిద్ధమవుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమించాలని స్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
ఫోర్త్ వేవ్ పై భయాలొద్దు..
భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లా.. ఢిల్లీలో ఓ పుస్తక ఆవిష్కరణకు హాజరైన కృష్ణా ఎల్లా.. ఫోర్త్ వేవ్ అంతగా ప్రభావం చూపదని వ్యాఖ్య.. వ్యాక్సినేషన్ వైరస్ విస్తృతిని అరికడుతుందని వెల్లడి
రాళ్లదాడి అమానుషం..
బోధన్లో రాళ్ల దాడిని బీజేపీ ఖండిస్తోందని ఆ పార్టీ నేత బండి సంజయ్ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బోధన్ చౌరస్తాలో శివాజీ విగ్రహం ఏర్పాటుకు.. మున్సిపల్ కౌన్సిల్ అనుమతిచ్చిందని తెలిపారు.
స్వరాష్ట్రంలో మారని బతుకులు
స్వరాష్ట్రం సాధించుకున్నాగాని తెలంగాణ రాష్ట్రంలో ప్రజల బతుకులు ఇంకా మార డం లేదు. చదువుకుందామంటే చదువు లను కొనలేని పరిస్థితి. చదువుకున్నోళ్లకు కొలు వులు దొరకని పరిస్థితి.
రెచ్చిపోయిన మతోన్మాదులు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇస్కాన్ ఆలయంపై దాడి చేసిన దుండగులు దానిని ధ్వంసం చేశారు.
మీడియా లేకుంటే మనుగడ లేదు
శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ వర్చవల్ గా పాల్గొన్నారు.
కాషాయం ధరించు..కర్ర చేత బట్ట...
మనుషుల్లో దేవుడు అనిపిస్తారు కొందరు.. ఆ దేవుడినే ముంచేస్తారు మరికొందరు.. పేరు దేవుడిది.. పాపం ఇలాంటివారిది.. స్వామీజీలు.. బాబాలు దేవుడికి ప్రతినిధిగా భావిస్తాం.. ఆత్మ, పరమాత్మ మహత్తును వారే మనకు వివరిస్తారు.. అవి తెలుసుకోవడంతోనే మనకు ముక్తి లభిస్తుంది.. మనిషిగా మానవత్వంతో బ్రతికే వీలుంటుంది.. భవిష్యత్తుపై భయముంటుంది.. పావ పుణ్యాలు బేరీజు వేసుకోగలుగుతాం.. ఒక అతీంద్రియ శక్తి మనల్ని నడిపిస్తోంది అని నమ్ముతాం.. సైన్సులో ఆ శక్తిని ఒక పరమాణువు అంటాం.. ఆ పరమాణువు ఎనలేని శక్తిని కలిగి ఉంటుంది.. ఆ శక్తే మన జీవ నాడుల్ని ఉత్తేజం చేస్తూ ఉంటుంది.. ఆ మహత్తర శక్తినే మనం దేవుడిగా కొలుస్తుంటాం.. అలాంటి దేవుడిని అడ్డుపెట్టుకుని మానవ బలహీనతలపై తమ కుయుక్తులను ప్రయోగిస్తుంటారు కొందరు దొంగ బాబాలు.. స్వాములు..
ఒకే మహిళ..!
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సామాన్యుల పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పటికే ఆ రాష్ట్రంలో పాలనా పగ్గాలను చేపట్టింది.
28న మహాకుంభ సంప్రోక్షణ
పాల్గొననున్న సీఎం కేసీఆర్... యాదాద్రి దర్శనకు వేయికళ్లతో భక్తుల ఎదురుచూపు.. 7 రోజుల పాటు బాలాలయంలో వంచకుండాత్మక యాగం...28నుంచే ప్రధానాలయంలో దర్శనాలు మొదలు.. వివరాలు వెల్లడించిన ఆలయ ఈఓ గీత
నిరుద్యోగ ఎమర్జెన్సీ ప్రకటించండి
40 లక్షల మందిని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ మహమ్మారి సమస్యను పరిష్కరించండి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసిన దాసోజు శ్రవణ్..
ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం..
తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండాయే • కేసీఆర్‌కు ఇక రోజులు దగ్గర పడ్డాయి •నిరంకుశ విధానాలను ప్రజలు తిప్పి కొట్టడం ఖాయం • తమను అసెంబ్లీలో చూడడం ఇష్టం లేకే సస్సెన్షన్ • గవర్నర్‌ను, సభను అవమానించిన ఘనుడు కేసీఆర్ • ఉద్యమకారులను అవమానించిన ఘన చరిత్ర... • ధర్నాలో బీజేపీ ఎమ్మెల్యేలు, తదితరులు..
కాషాయం ధరించు..కర్ర చేత బట్టు..
• నడిచే దేవుడు నువ్వే అవుతావు • అమాయకుల మూఢ భక్తే నీకు పెట్టుబడి.. • ప్రపంచమే పాదాక్రాంతం అవుతుంది... • దేశాన్ని శాసించే స్థాయికి చేరుకుంటావ్..? ? • దేవుడి పేరు చెప్పి, దోచుకోవడం ఎంతో సుళువు.. • పాప పుణ్యాలు పక్కనబెట్టు.. కోట్లు కొల్లగొట్టు.. • కొందరు స్వాములు, బాబాలదే హవా.. హవ్వ.. • కొంత మంది స్వాముల, బాబాల చరిత్రలపై ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక కథనాలు
కరోనా వ్యాప్తిపై మళ్లీ ఆందోళన
• అప్రమత్తం అయిన కేంద్ర ప్రభుత్వం.. కేసుల పెరుగుదల, జీనోమ్ సీక్వెన్సీ, ఇన్ఫెక్షన్లపై దృష్టి..ఈ మూడింటిపై నిఘా పెట్టాలని కేంద్ర మంత్రి మాండవీయ సూచన
ఆగని పోరు
• ఉక్రెయిన్ పై దాడులు ఆపేది లేదన్న రష్యా.. సుమీతో పాటు పలుచోట్ల కొనసాగిస్తున్న దాడులు.. ఐసీజే ఆదేశాలను తాము పరిగణలోకి తీసుకోబో... ప్రకటించిన రష్యా అధికార కేంద్రం జైమిన్
షో టైం డాట్ కాం బరితెగింపు
ప్రభుత్వ స్థలాలపై కన్నేసిన రాబందులు • పొజిషన్లో లేనప్పటికీ నకిలీ వత్రాలతో స్వాహా • 2019 వరకు తహశీల్దార్ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలం.. • ఆగమేఘాలపై జిఓ 92కి విరుద్ధంగా క్రమబద్దీకరణ • ప్రభుత్వానికి చెల్లించింది నలుసంతా...దోచింది కొండంత.. • 30 అడుగుల రోడ్డును కూడా వదలని అక్రమార్కులు.. • గత తహశీల్దార్ నిరాకరిస్తే.. ప్రస్తుత తహశీల్దార్ క్రమబద్దీకరించిన వైనం.. • అక్రమ క్రమబద్ధీకరణకు తహశీల్దార్ కు ముట్టిన ముడువులెంత..?
ప్రమాన్ స్వీకారం
• పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణం • పసుపు వర్ణ శోభితంగా భగత్ సింగ్ స్వగ్రామం • పంజాబ్ లో కాంగ్రెస్, అకాలీల పాలనకు చెల్లుచీటీ • కొలువుదీరుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం • వెంటనే శుభాకాంక్షలు చెబుతూ మోడీ ట్వీట్ • పంజాబ్ అభివృద్ధికి కలిసి పనిచేద్దామని పిలుపు
తెలంగాణ సీఎస్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గరం గరం
అక్రమ కంకర మిషన్లపై చర్యలెక్కడ? • చీఫ్ సెక్రెటరీ నివేదిక సమగ్రంగా లేదు.. • దాఖలైన పిటిషన్ పై చెన్నై బెంచ్ విచారణ.. • ఏప్రిల్ 28కి వాయిదా
ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా దాడులు
తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ సైన్యం విదేశీ ఆయుధాలతో ఎదురుదాడితో ఉక్కిరిబిక్కిరి
111జీఓకు మూడు నామాలు
• దుమారం రేపుతున్న సీఎం ప్రసంగం • జంట జలాశయాల నీళ్లతో భాగ్యనగరానికి అవసరం లేదు..ఇక ఆ జీఓతో పనేముంది • గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీం కోర్టు పరిధిలోనే జీఓ తొలగింపు • ఈ జీఓ 111 తీసేస్తే జంటనగరాల జీవం నిర్వీర్యం • ఎదో ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరగాలన్నదే కేసీఆర్ వ్యూహమా.. ! • ఓటర్లకు గాలమెయ్యడానికి కేసీఆర్ ఎన్నికల ముందు చెప్పే మాటలివి