CATEGORIES
Categories
ఢిల్లీలో బ్రిటిష్ ప్రధాని బోరిస్ కు ఘనస్వాగతం
రాష్ట్రపతి భవన్ వద్ద ఘనంగా స్వాగతించిన మోడీ.. రాజ్ ఘాట్ సందర్శించి మహాత్ముడికి నివాళి అర్పించిన బోరిస్
తెలంగాణలోనే అతిపెద్ద భూ స్కామ్ వేల కోట్ల గేమ్
బాలాపూర్ సర్వే నెంబర్ 145లో యుఎల్ సి భూమిని ఎవరు ఎత్తుకెళ్లారు... • స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సైట్లో యూఎల్ సి భూమి ఉన్నట్లు, ప్రొహిబిటెడ్ లాండ్ అని స్పష్టంగా కనబడుతుంది.. • యూఎల్ సి భూమిని సబ్ రిజిస్ట్రార్, రిజిస్ట్రేషన్లు ఏలా చేస్తున్నాడు..? • కోర్టు ఆర్డర్ ఇస్తే ఆప్పీల్ కు వెళ్ళలేదా..! • యుఎల్ సి భూమిని కాపాడే బాధ్యత ఎమ్మార్వోకు, రంగారెడ్డి కలెక్టర్‌కు లేదా...!
యా అల్లా..ఏ క్యా హై..!
• జంటనగరాల పరిధిలో 90 ముస్లిం స్మశానాలు కబ్దా.. • వక్స్ ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోని బోర్డు.. • బోర్డు సీఈఓపై హైకోర్టు ఆగ్రహం • అబిడ్స్ గుల్బాగ్ స్థలంపై కన్నేసిన ముత్వల్లి ఎరాజ్ అస్సన్ అన్సారీ.. • సుమారు ఎకరంన్నర స్థలంపై పాగా, ఇష్టానుసారంగా లీజులు, వసూళ్లు.. • కమ్యూనిటీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా మారని బోర్డు తీరు..
మెడికల్ పీజీ కౌన్సెలింగ్ లో సీట్ల “బ్లాక్” దందా..
• ఇతర రాష్ట్రాల విద్యార్థులతో ఒప్పొందాలు.. • తెలంగాణ విద్యార్థుల అడ్మిషన్స్ బ్లాక్ చేస్తున్న వైనం.. • మిగిలిన సీట్లను మేనేజ్మెంట్ కోటా పేరుతో అమ్మకాలు.. • అక్రమంగా కోట్లు గడిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం.. • సీబీసీఐడీ చేత విచారణ చేయించాలి.. • ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన బాట పడతాం: ఏబీవీపీ
చరఖా తిప్పిన జాన్సన్..
• రెండు రోజుల పర్యటనకు భారత్ చేరుకున్న బోరిస్.. అహ్మదాబాద్లో ప్రధానికి ఘనంగా స్వాగతం.. సబర్మతి ఆమ సందర్శన..గాంధీకి నివాళి.. ఇది నా అదృష్టంగా పేర్కొన్న బ్రిటన్ ప్రధాని
కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
• శిక్ష తగ్గించాలంటూ అబూ సలేం పిటిషన్... • విచారణకు ఇది సరైన సమయం కాదన్న కేంద్ర హోంశాఖ.. • సమయాన్ని మీరెలా నిర్ణయిస్తారంటూ కోర్టు సీరియస్
సిక్కు గురువు జయంతి రోజున ఎర్రకోట నుంచి మోడీ ప్రసంగం
• ఏప్రిల్ 21న తేగ్ బహుదూర్ జయంతి.. • 400 సిక్కు కళాకారులతో షాబాద్ కీర్తన.. • కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం.. • ముఖ్యమంత్రులు, దేశ విదేశాల ప్రముఖుల హాజరు.. • పోస్టల్ స్టాంపు విడుదల చేయనున్న మోడీ..
వరి వేయని రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలి
• తెలంగాణ సర్కార్‌ను డిమాండ్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ • పంటను అమ్ముకున్న వారికి రూ.600 బోనస్ ఇవ్వాలి.. • రాష్ట్రంలో రూ.2,600 కోట్ల విలువైన బియ్యం మాయం.. • సీబీఐ విచారణ జరిపించి నిగ్గు తేల్చాలి : రేవంత్.. • గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించిన కాంగ్రెస్ నేతలు..
వి.ఎన్.ఆర్ ఏరోసిటీలో 420 అమ్మకాలు
• తెలంగాణలోనే అతి పెద్ద భూస్కాం.. వేల కోట్ల గేమ్ • బడా రియల్టర్ బడా పొలిటిషియన్ను మోసం చేస్తున్నాడా..! పేద రైతుల గతేంటి..! • రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి పేద రైతులను గోస పెడుతున్నారని సుప్రీం కోర్టు తీర్పు! • బాలాపూర్ 144, 145, సర్వే నెంబర్ ధరణి వెబ్ సైట్లో కనబడదు.. • వివాదాస్పద భూమి, కోర్టుల్లో పలు కేసులు..కానీ జెట్ స్పీడ్ లో రిజిస్ట్రేషన్లు..! • హెచ్ఎండీఏను 'రేరా'ను మోసం చేస్తూ సర్వే నెం.145లో పర్మిషన్.. • బడా ముడుపులు ఇచ్చి డైరెక్టర్ స్థాయి అధికారులను కొన్నారా..? • హెచ్ఎండిఏ ఎల్.పి. నెంబర్ ఇవ్వడం ఎందుకు..? అభియాన్లో పెట్టడం ఎందుకు..? • బడాబాబుల బాగోతాలు ఒక్కొక్కటిగా 'ఆదాబ్ హైదరాబాద్'లో మీ ముందుకు..
యావత్ ప్రపంచం ఆత్మనిర్భరత వైపే అడుగులు
108 అడుగుల ఆంజనేయుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ
రైతుల కుమార్తెల చదువుల కోసం నా రాజ్యసభ జీతం
ట్విటర్ వేదికగా వెల్లడించిన ఎంపీ హర్భజన్ సింగ్
రాముడు దేవుడు కాదు
రాముడు రామాయణంలో ఓ పాత్ర మాత్రమే.. అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాంఝ)..రామాయణాన్ని వాల్మీకి, తులసీదాస్ వ్రాశారని వెల్లడి.. తమ సందేశం కోసం రాముడ్ని సృష్టించారని వ్యాఖ్యలు..రాముడిపై తనకు నమ్మకం లేదని వివరణ..
యాదగిరి గుట్టలో భక్తుల సందడి..
వరుస సెలవులతో కిటకిటలాడిన ఆలయం అన్నిరకాల దర్శనాలు రద్దు ఉచిత దర్శనానికి మాత్రమే అనుమతి.. కొండపైకి 70 ఉచిత బస్సు సర్వీసులు అంచనాలకు మించి భక్తుల తాకిడి..
బ్రిటిష్ ప్రధాని బోరిస్ పర్యటన ఖరారు
21.22 తేదీల్లో భారత్ పర్యటన 21న నేరుగా గుజరాతు రాక 22న ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ
నేనెప్పుడూ రాజకీయాలు చేయను
ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని అనలేదు.. పాత వీడియోలతో ట్రోల్స్ చేస్తున్నారు.. ప్రోటోకాల్ అంశంపై మరోసారి స్పందన..మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా విమర్శించారు.. ప్రజలను నేరుగా కలవడంలో తప్పేమిటి..? వచ్చే నెల నుంచి రాజ్ భవన్లో ప్రజాదర్బార్ : గవర్నర్ తమిళిసై.
ఇళయరాజాకు రాజ్యసభ పదవి?
నామినేట్ చేసేందుకు రంగం సిద్ధం.. అంబేద్కర్ కలలను మోడీ సాకారం చేస్తున్నారంటూ ఇళయరాజా ప్రశంసలు.. సంగీత దర్శకుడు ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అంటూ డీఎంకే విమర్శలు..సుబ్రహ్మణ్య స్వామి పదవీ కాలం ముగియడంతో మ్యూజిక్ మ్యాస్ట్రోకు రాజ్యసభ సభ్యత్వం..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు..
భారత పర్యటనకు బ్రిటన్ ప్రధాని
వచ్చేవారంలో రానున్నట్టు అధికారుల ప్రకటన. 22న ఢిల్లీలో ప్రధానితో భేటీ కానున్న బోరిస్...
జీ7 సమ్మిటకు భారత్కు ఆహ్వానం
ప్రధాని మోడీని సదస్సుకు ఆహ్వానించిన జర్మనీ.. జూన్ 26, 27, 28 తేదీల్లో బవేరియన్లో జరగనున్న సదస్సు
ప్రశాంతంగా హనుమాన్ శోభాయాత్ర
కాషాయమయంగా తెలంగాణ రాష్ట్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కు దివీస్ కి ఎవరిచ్చారు..?
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు తిరగబడి తరిమితే తెలంగాణ గడ్డమీద అడుగుబెట్టి, యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం, అంకిరెడ్డి గూడెం గ్రామ పంచాయితీ పరిథిలో దివిస్ ఫార్మా కంపెనీ స్థాపించి ఉత్పత్తులు ప్రారంభించారు.
నగరానికి కోతుల బెడద
హైదరాబాద్ మహానగరంలో చాలా ప్రాంతాల్లో వానరుల బెడదతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సి వస్తోంది.
పోల్ లో రష్యా రసాయన దాడి..
ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ కొనసాగుతోంది. క్షిపణులు, బాంబులతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడుతున్న రష్యా తాజాగా మరో అడుగు ముందుకేసింది. పోల్ లో స్టీల్ ప్లాంట్ కు రక్షణగా ఉన్న ఉక్రెయిన్ ఫైటర్లపై రష్యా నిన్న డ్రోన్ల ద్వారా రసాయన (ఫాస్ఫరస్) ) బాంబును జారవిడిచింది.
న్యాయశాఖకు పెద్దపీట..!
శక్తికి ప్రతి రూపం హనుమంతుడు. ఆరాధన, సేవా గుణానికి నిలువెత్తు సాక్ష్యం ఆయన. రాములవారిని తన గుండెల్లో బంధించుకొని, వానర సైన్యాన్ని కూడగట్టి వారధి నిర్మించిన అపర భక్తుడు.హనుమంతుని గురించి ఆలోచించగానే ముందు గుర్తొచ్చేది ఆయన బలం.. ధైర్యం, నిజాయితీ, మానవత్వం, బలం, జ్ఞానం, భక్తి లక్షణాలు నేటి తరం యువతకు ఆదర్శాలు.
దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా
దేశంలో కరోనా కేసులు సంఖ్య మళ్లీ పెరుగుతోంది. శనివారం 975 కరోనా కేసులు నమోదుకాగా.. ఆదివారం కొత్తగా 1,150 మందికి కొవిడ్ 19 సోకింది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 17 శాతం ఎక్కువ.
తెలంగాణ గడ్డమీద రాహుల్ గాంధీ
• మే 4, 5 తేదీల్లో పర్యటన.. వరంగల్ లో బహిరంగ సభ.. నేడు హైదరాబాదు మాణిక్కం ఠాగూర్.. రాహుల్ పర్యటనపై పీసీసీ నేతలతో భేటీ..
గడువు ముగిసింది..
• దాదాపు 3 కోట్ల పెండింగ్ ఛలాన్లు క్లియర్.. ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల మేర ఆదాయం.. మరోమారు ఎలాంటి పొడిగింపు లేదన్న పోలీసు శాఖ..
కావాలనే నీరుగార్చారు
• టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు ఇదే నిదర్శనం.. • ప్రజలు ఈ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం... • నిర్మల్ కేసుపై తక్షణమే అప్పీలకు వెళ్లాలని డిమాండ్ చేసిన బండి • యాదగిరిగుట్ట నరసింహస్వామి సన్నిధిలో బండి సంజయ్ • కాన్వాయ్ ని అనుమతించక పోవడంతో ఉద్రిక్తత.. • నేటి నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర
కాంగ్రెస్లోకి పీకే?
సోనియాతో ప్రశాంత్ కిశోర్ భేటీ.. రానున్న ఎన్నికలపై సమాలోచనలు.. వచ్చే లోక్సభలో 370 నుంచి 400 స్థానాలే లక్ష్యం
ఎవరి కోసం ఈ పాద యాత్రలు..?
ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉన్నా మొదలైన హడావుడి.. • ఎవరి వ్యూహాల్లో వారు కదులుతున్న రాజకీయ పార్టీలు.. • ఆంతర్యం ఎలావున్నా.. ప్రజలకేమైనా మేలు జరిగేనా..? • పాదయాత్రకు ఒక ప్రత్యేకతను ఆపాదించిన స్వర్గీయ వైఎస్ఆర్ • వైఎస్ బాటలో జగన్ కూడా పాదయాత్రతో పదవి పొందారు. • ఇప్పుడు తెలంగాణలో పాదయాత్రల సీజన్ మొదలైంది.. • ఎవరికీ లాభం చేకూరుతుందో వేచి చూడాలి..
ఏలూరులో పెనువిషాదం
కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్.. ఆరుగురు సజీవం దహనం.. 12 మందికి తీవ్ర గాయాలు..విజయవాడ జీజీహెచ్ కు క్షతగాత్రుల తరలింపు.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన సీఎం జగన్.. మృతుల కుటుంబాలకు భారీ ఎక్సేగ్రేషియా ప్రకటన