CATEGORIES
Categories
శ్రీలంక ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే
• శ్రీలంకలో తగ్గని తీవ్ర నిరసనజ్వాలలు.. • లంక రాజకీయాల్లో కీలకమార్పులు
శభాస్ బండి..! కష్టపడి పనిచేస్తున్నారు..బండి సంజయ్ కి ప్రధాని మోడీ ఫోన్ కాల్
• ప్రజా సంగ్రామ యాత్రపై ప్రధాని మోడీ ఆరా • నడిచింది నేనయినా.. నడిపించింది మోడీయే • ప్రధాని ఫోన్ కాల్ తో కార్యకర్తల్లో నూతనోత్సాహం • బండి సమక్షంలో బీజేపీలోకి టీఆర్ఎస్ నాయకులు • ఖమ్మం సాయిగణేష్ కుటుంబానికి బండి పరామర్శ • అమ్మమ్మకి ఇల్లు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేత
వైద్యుడిగా మొదలై.. సీఎం దాకా..!
అధిష్టానం ఆదేశాల మేరకు బిప్లవ్ దేవ్ రాజీనామా.. 2018లో త్రిపుర సీఎంగా బిప్లవ్ ప్రమాణం.. నాలుగేళ్లుగా సజావుగానే పాలన సాగించిన వైనం
విష ప్రచారాలు చేయడం అయ్యా కొడుకులకు అలవాటే..
తెలంగాణలో నడుస్తోన్న కేసీఆర్ కుటుంబ పాలన ఏ ఒక్క హామీని నెరవేర్చని టీఆర్ఎస్ ప్రభుత్వం అప్లికేషన్లు పేరుకుపోతున్నా.. కొత్త పింఛన్ల ఊసే లేదు బండి సంజయ్ పాదయాత్రకు విశేష స్పందనతో వణుకుతున్న టీఆర్ఎస్ మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
మాయమాటలు చెప్పే వారిని నమ్మొద్దు
• సాగర్‌కు జానారెడ్డి చేసిందేమీ లేదు • కనీసం ఫ్లోరైడ్ కూడా నిరోధించలేదు • ఎమ్మెల్యే భగత్ చేస్తున్న పనులు అనేకం • భగత్ కు మద్దతుగా నిలవాలి : కేటీఆర్
మహిళలకు స్విమ్మింగ్ కోచ్ లు గా మొగవారు..!
• ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ నిర్వాకం • మేయర్ మహిళే.. గేమ్ ఇన్స్పెక్టర్ మహిళే • మొగ కోట్లను నియమించడం ఏమిటి..? • చాలా ఇబ్బందిగా ఉందంటున్న మహిళలు గా • ఎలాంటి సమస్యలు లేవంటున్న గేమ్ ఇన్స్పెక్టర్ • నగర మేయర్ విజయలక్ష్మి ఒకసారి దృష్టిపెట్టాలి
బ్యాడ్మింటన్లో భారత్ సువర్ణాధ్యాయం
• థామస్ కపను సొంతం చేసుకున్న భారత్ • బ్యాడ్మింటన్లో సత్తా చాటిన క్రీడాకారులు • ప్రధాని మోడీ ప్రత్యేక అభినందనలు
మెరుగైన సదుపాయాలు ఏర్పరచాలి
• వైద్య వృత్తి ప్రారంభించే వారికి నర్సులు తొలి గురువులు • ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా గవర్నర్ తమిళిసై • విశిష్ట సేవలందించిన నర్సులకు అవార్డుల అందజేత • నర్సులు లేకపోతే క్లినిక్లు నడవవు : గవర్నర్..
జీవితాల కటకట
పన్నెండో తారీఖు వచ్చినా నో శాలరీ • అప్పుల్లో కూరుపోయిన రాష్ట్ర ప్రభుత్వం • జీతాల కోసం ఉద్యోగుల ఎదురుచూపులు • ఇదేనా మనం కలగన్న బంగారు తెలంగాణ • ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అంటే గ్రేట్ • కొంతమందికి విడతల వారిగా చెల్లింపులు
కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన ఖరారు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన అధికారికంగా ఖారరయ్యింది.ఆయన ఒకరోజు పర్యటనకు శనివారం హైదరాబాదు రానున్నారు.
ఆర్టీసీలో అరిగోసలు
తెలంగాణ ఆరీసీ డిపోలలో అదికారుల వేదింపులు.. ఛైర్మెన్, ఎండీ డైనమిక్ అయితే సరిపోదు.. కింది స్థాయిలో బలమైన వ్యవస్థ నిర్మాణం జరగాలి.. • చచ్చినా పట్టించుకునే నాధుడులేడు • ఆరోగ్యం బాగాలేదంటే ఆధారాలు చూపాలి • చనిపోయారంటే శవంతో సెల్ఫీలు దిగి పంపాలే • ఆర్టీసీ కార్మికుల గోసలు ఇంతా.. అంతా కాదు • ఆర్ఎంలకి ఏమి కనబడదు.. ఏమి వినబడదు..! • పంచరైన ఆర్టీసీని రిపేర్లు చెయ్యరా.? • అధికారుల కౌన్సిలింగ్' చిర్రెత్తిపోతున్న డ్రైవర్లు • ఆదాబ్ గతంలో చెప్పింది.. మళ్ళీ చెబుతోంది
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్
మరో 6.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ
టీఆర్ఎస్ సర్కార్‌ను పీకి అవతలపడేయండి
• అబద్దాలతో ప్రజలను వంచిస్తున్న దౌర్భాగ్య సీఎం కేసీఆర్ • నీళ్లు, నిధులు, నియామకాల హామీలు వమ్ముచేశారు • తెలంగాణకు 8ఏండ్లలో రూ.2.52 లక్షల కోట్లు ఇచ్చాం • కేంద్ర పథకాలకు తండ్రీ కొడుకులు ఫోటోలతో పోజులు • ధాన్యం గిట్టుబాటు ధరలకే కొంటున్నామంటూ అబద్దాలు ప్రచారం • కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో.. అందుకే విమోచనకు దూరం • కేసీఆర్‌ను గద్దె దించేందుకు బండి సంజయ్ చాలు • తుక్కుగూడ ముగింపు సభలో అమిత్ షా ఘాటు వాఖ్యలు
కేంద్రాన్ని రద్దు చేయండి
• ఒకేసారి ఎన్నికలకు వెళ్లాం.. • ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధం.. • ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం... • సవాల్ విసిరిన మంత్రి తలసాని..
తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు?
119 స్థానాలకు గాను 153 సీట్లు నియోజకవర్గాల సంఖ్య పెంచాలంటూ సీఎం కేసీఆర్ గట్టి పట్టు.. అసెంబ్లీ సీట్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది... అది ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం కేసీఆర్
నా కూతురెక్కడ..?
ఢిల్లీ అగ్నిప్రమాదం ఘటనలో ఇద్దరి అరెస్టు • పరారీలో బిల్డింగ్ ఓనర్ మనీష్ • ఘటనా స్థలిని పరిశీలించిన సీఎం కేజీవాల్ • మృతుల కుటుంబాలకు 10లక్షల చొప్పున సాయం • రూ.2లక్షల చొప్పున సాయం ప్రకటించిన ప్రధాని
బీజేపీ అధికారంలోకి వస్తే..సమన్యాయం
•317 జీవోను సవరిస్తాం.. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపడతాం • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ • మహేశ్వరంలోకి ప్రవేశించిన బండి పాదయాత్ర • సంజయ్ వెంట కదంతొక్కిన నిరుద్యోగ యువత.. • మా నిరుద్యోగులకు నువ్వే దిక్కన్నా అంటూ గోడు సీపీఎస్ ను రద్దు చేయించండని కోరిన 'తపస్' '' • 317 జీవో బాధితులకు న్యాయం చేయండి • బదిలీలు, పదోన్నతుల కోసం ఒత్తిడి తెండి • ఉద్యోగుల పక్షాన పోరాడతామని బండి భరోసా
నీట్ వాయిదాకు ససేమిరా
• నిరాకరించిన సుప్రీం కోర్టు • చదువుకోవడానికి సమయం లేదంటున్న వైద్యుల బృందం • శుక్రవారం తీర్పును వెల్లడించిన ధర్మాసనం • పరీక్షలు వాయిదా వేస్తే విద్యార్థులకు ఇబ్బందులు • పిటిషనర్ల వాదనను తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం
కాశ్మీర్లో పెట్రేగిన ఉగ్రవాదులు
రాహుల్ భట్ అనే పండిట్ కాల్చివేత ముష్కరుల కోసం గాలిస్తున్న బలగాలు
అడ్డగోలుగా నియామకాలు
మహిళాభివృద్ధి శాఖలో సూపర్ వైజర్ పోస్టుల భర్తీపై ఫిర్యాదులు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి తక్కువ మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేశారంటూ అభ్యర్థుల ఆరోపన ఎంపిక చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచిన అధికారులు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న దృష్ట్యా హెల్లెన్ ఏర్పాటు
సమాధుల స్థలాన్ని వదలని కబాకోరులు
• అబిడ్స్ గుల్బాగ్ వర్క్స్ బోర్డు సమాధుల స్థలం దురాక్రమణ • జంటనగరాల పరిధిలో ముస్లిం స్మశానాలు యథేచ్ఛగా కట్టా.. • వక్స్ ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నా చోద్యం చూస్తున్న బోర్డు సీఈఓ.. • 2020లో బోర్డు సీఈఓపై హైకోర్టు అక్షింతలు వేసినా మారని తీరు.. • సుమారు ఎకరంన్నర స్థలంపై పాగా, ఇష్టానుసారంగా లీజులు, వసూళ్లు చేస్తున్న ఎరాజ్ అన్సారీ ముతావళి.. • ముస్లింల అభ్యున్నతికి పనిచేయాల్సిన బోర్డు.. ఏం చేస్తోంది..?
పసి మనసులను కలుషితం చేస్తున్న కులం పిచ్చి
తమిళనాడులో వెలుగుచూసిన దారుణ ఘటన ఆరో తరగతి విద్యార్థిని నిప్పుల్లోకి తోసేసిన తోటి విద్యార్థులు.. నానమ్మ ఇంటికి వెళుతున్న బాలుడిపై దాడి.. ముగ్గురు బాలురులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
దత్తత గ్రామానికే దిక్కులేదు
• మోడల్ విలేజ్ తీర్మానంపై గ్రామస్తుల విముఖత.. గ్రామాభివృద్ధిపై అనుమానాలు.. ఏకాభిప్రాయ సాధనలో అధికారులు విఫలం..పరిహారంపై స్పష్టత ఇవ్వడం లేదని ప్రజల ఆరోపణ..
తాజ్ మహల్ స్థలం మాదే!
• ఆ స్థలం తీసుకున్నందుకు గతంలో పరిహారం కూడా ఇచ్చారు • మా పూర్వీకుల రికార్డుల్లో పూర్తి వివరాలున్నాయి.. • తాజ్ మహల్ లోని 22 గదులను తెరిస్తే నిజాలు తెలుస్తాయి ఆధారాలున్నాయంటున్న బీజేపీ ఎంపీ దియా కుమారి..
282 మంది సైనికుల అస్థిపంజరాలు!
• పంజాబ్ లో బయటపడ్డ 1857 తిరుగుబాటులో మరణించిన సిపాయిలుగా గుర్తింపు.. తూటాల చివర ఆవు, పంది కొవ్వు పూయడంతో తీవ్రంగా వ్యతిరేకించిన సిపాయిలు..
హౌసింగ్ బోర్డు ల్యాండ్ లైబ్స్క సంకెళ్లు పడేనా..?
• బాపునగర్ బస్తీ వాసులకు న్యాయం జరిగేనా..? • సీఎస్ సోమేశ్ కి లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి • ఇంటి నెంబర్ ఇచ్చిన అధికారి ఇంటిబాట పట్టేనా..? • హౌసింగ్ బోర్డు అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా..? • నకిలీ పత్రాలు, భూ కబాదారులపై కేసు పెడతారా..? లేదా..? • భూ కబ్దా చేసే వారికీ ముందే ఇంటి నెంబర్ ఎలా ఇచ్చారో జీహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ సమాధానం చెప్పాలి
శిథిలమవుతున్న శ్రీలంక..!
• నావికాదళ స్థావరంలో తలదాచుకున్న రాజపక్స కుటుంబం.. శ్రీలంకలో కనీవినీ ఎరుగని ఆర్థి సంక్షోభం.. చేతులెత్తేసిన ప్రభుత్వం.. ప్రజ్వరిల్లిన ప్రజాగ్రహం.. సాయుధ దళాలు రాజపక్ష అధీనంలోనే పనిచేస్తుండడం ఊరటనిచ్చే అంశం
దేశద్రోహ చట్టం కేసులు నిలిపివేయండి
కేంద్ర అఫిడవిట్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం సూచన.. తుది నిర్ణయం తీసుకునే వరకు చట్ట ప్రయోగం ఆపండి.. సెక్షన్ 124ఏ కింద కేసులు నమోదు కాకుండా రాష్ట్రాలను ఆదేశించండి.. 3, 4 నెలల్లోపు పునః పరిశీలన ప్రక్రియ పూర్తి చేయండి..
దిశ మార్చుకున్న అసని తుఫాన్
మచిలీపట్నం వైపు దూసుకొస్తోందన్న వాతావరణ శాఖ.. కోస్తాంధ్ర, తమిళనాడుల్లో భారీ వర్షాలు
తీన్మార్ మల్లన్న అక్రమ అరెస్ట్
• వరంగల్ రైతులకు అండగా నిలిచినందుకే..రియల్ వ్యాపారానికి రైతుల భూములపై కన్నేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వం పై కన్నెర్ర చేస్తున్న వందల మంది వరంగల్, హనుమకొండ రైతులు.. పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకాలకు పాల్పడుతున్న కేసీఆర్ సర్కార్..!