CATEGORIES
Categories
వైద్యసీట్ల భర్తీలో నిర్లక్ష్యం ఎందుకు..?
• మెడికల్ సీట్లు ఖాళీగా ఉండడంపై సుప్రీం అసహనం • మిగిలిపోయిన సీట్లను ఎందుకు భర్తీ చేయలేదో వివరిస్తూ 24 గంటల్లో కేంద్రం, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశం..!
తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు కొనసాగుతున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా మహిళా దర్బార్ను శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 1. గంట వరకు రాజ్ భవన్లో నిర్వహించనున్నట్లు తెలిపారు
కూల్ డ్రింకులో చనిపోయిన బల్లి
అహ్మదాబాద్ మెక్ డొనాల్డ్ అవుట్లెట్లో ఘటన.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన అధికారులు.. రూ.1లక్ష జరిమానా
సీఎస్, డీజీపీలపై కన్నెర్రజేసిన మహిళా కమిషన్
• నోటీసులు జారీ చేసిన వైనం.. • ఆమ్నీషియా పబ్ వ్యవహారంపై సీరియస్.. • విచారణ చేపట్టనున్న జాతీయ మహిళా కమిషన్
సంచలన తీర్పు ఇచ్చిన తెలంగాణ హై కోర్టు..
నలుగురు పోలీస్ అధికారులకు జైలు శిక్ష ఖరారు.. సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీస్ ఇవ్వలేదని అభియోగం.. కోర్టు ధిక్కరణ కేసులో నాలుగు వారాల జైలు శిక్ష..
ప్లాన్ ప్రకారమే అంతా చేశారు
• జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై సీపీ ఆనంద్ ప్రెస్ మీట్ • నిందితుల్లో 5 గురు మైనర్లు, ఒక మేజర్ ఉన్నట్లు వెల్లడి • మైనర్లు అయినందున పేర్లు తెలపడం కుదరదన్న సీపీ
తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం
• ఓ తీర్పులో జరిమాన చెల్లించకపోడంపై మండిపాటు • రెండు వారాల్లో చెల్లించాలని మరోమారు ఆదేశం.. • గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులన్నీ ఎస్టీలకే కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం.. • ఈ నిర్ణయాన్ని రద్దు చేస్తూ ధర్మాసనం గతంలోనే తీర్పు.. • రెండున్నర లక్షల రూపాయలు జరిమానా విధించిన సుప్రీం కోర్టు..
జులై 25వ తేదీతో ముగియనున్న కోవింద్ పదవీకాలం
• త్వరలోనే రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్.. • ఈసారి ఓట్లు వేయనున్న 776 మంది ఎంపీలు, 4120 మంది ఎమ్మెల్యేలు..
జీ.హెచ్.ఎం.సీ.కార్పొరేటర్లతో మోడీ భేటీ
• భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్ధేశం.. • ఎమ్మెల్యే స్థాయిలో పనిచేయాలని 47 మంది కార్పొరేటర్లకు సూచించిన ప్రధాని.. • హైదరాబాద్ వచ్చినప్పుడు మళ్ళీ కలుస్తానన్న మోడీ..• భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్ధేశం.. • ఎమ్మెల్యే స్థాయిలో పనిచేయాలని 47 మంది కార్పొరేటర్లకు సూచించిన ప్రధాని.. • హైదరాబాద్ వచ్చినప్పుడు మళ్ళీ కలుస్తానన్న మోడీ..
గ్రేటర్ను ముంచెత్తనున్న భారీ వానలు
• ముంపు తప్పదంటున్న వాతావరణ శాఖ.. • లోతట్టు ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి.. • ఇదివరకే ప్రమాదం తప్పదన్న మంత్రి కేటీఆర్.. • హైదరాబాదు ఇస్తాంబుల్ చేస్తామన్న నాయకులు.. • తమను కాపాడాలంటున్న బస్తీ వాసులు..
ఆదర్శంగా నిలుస్తున్న హైదరాబాద్ మెట్రో..
• పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట.. • సౌరశక్తి ద్వారా స్టేషన్ల నిర్వహణ.. • ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి...
అంతర్జాతీయ వాణిజ్యంలో మన కరెన్సీ భాగస్వామ్యం
• కేంద్ర ఆర్థికశాఖ ఐకానిక్ వారోత్సవాలను ప్రారంభించిన మోడీ.. • అంధులు గుర్తించేలా రూపొందించిన నాణాలు విడుదల..
1,433 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్
అనుమతిచ్చిన తెలంగాణ ఆర్ధిక శాఖ.. త్వరలోనే నోటిఫికేషన్లు.. మున్సిపల్, పంచాయితీరాజ్ డిపార్ట్మెంట్లలో ఖాళీలు..
లక్ష్మణ్ ఏకగ్రీవం
శుక్రవారం ముగిసిన నామినేషన్ల ప్రక్రియ..లక్ష్మణ్ ఎన్నికైనట్లు ప్రకటించిన ఎన్నికల కమిషన్.. బీజేపీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపిన లక్ష్మణ్
బుక్కెడు నీళ్లు కోసం..బావిలోకి
దాహం తీరాలంటే ప్రాణాలకు తెగించాల్సిందే..నీళ్లు కావాలంటే బావిలోకి దిగాల్సిందే.. ప్రతిక్షణం ప్రాణాలతో చెలగాటం..బావిలోని రాళ్లనే మెట్లుగా చేసుకుని సాహసం చేయాల్సిందే.. కాలు జారితే అంతే.. మధ్యప్రదేశ్లోని గ్రామాల్లో మహిళల దుస్థితి..
స్పందించండి సార్..
జూబ్లీహిల్స్లో పదిహేడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఘటనపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. బాలికపై అత్యాచారం ఘటనలో ఇప్పటివరకూ అరెస్టులు లేవని ఆక్షేపించారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
మళ్లీ మొదలైంది..?
భారత్లో కరోనా వైరస్ మరోసారి తన ఉనికిని చాటుతోంది. గత కొంతకాలంగా తగ్గుముఖం పడుతున్న కేసుల్లో పెరుగుదల ఊగిసలాట కనిపిస్తోంది. మరోవైపు కోవిడ్ కేసులు పెరుగు తుండడంతో కేంద్రం అప్రమత్తమైంది.
వెకేషన్కు వెళ్లి..విగతజీవులుగా
• కర్నాటకలో ఘోరరోడ్డు ప్రమాదం.. మినీ లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధం.. 8 మంది ప్రయాణికుల సజీవ దహనం.. మృతులంతా హైదరాబాద్ వాసులే..
పగ్గాల్లేని పబ్స్
హైదరాబాద్లో పబ్ కల్చర్ దారి తప్పుతోంది.. పబ్ సంస్కృతికి అలవాటు పడి దారి తప్పుతున్నారు యూత్. నిబంధనలకు విరుద్ధంగా అర్థరాత్రి 2 గంటల వరకు పబ్ లు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి పబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్లపై తాగి తందనాలు ఆడుతున్నారు.
టర్కీ ఇక తుర్కియా
పేరు మార్చుకున్న టర్కీ దేశం.. టర్కీ అన్నది ఓ పక్షి పేరే కాకుండా ఎన్నో అర్ధాలు..అందుకే పెరుమార్పు చేసాం అంటున్న దేశాధ్యక్షులు ఎర్జోవాన్.. గతంలో కూడా పలుదేశాల పేర్లు మార్పు జరిగాయి..
ఇరుకునపడ్డ ఇంటిలిజెన్స్
తెలంగాణ రాజధాని నడిరోడ్డుపై మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి రాగా.. తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలను బీజేపీ రిలీజ్ చేసింది.
పెట్టుబడులకు ఆహ్వానం
భారత సామర్థ్యాన్ని ప్రపంచం చూస్తోందని.. జీ - 20 ఆర్థిక వ్యవస్థలలో తాము వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు భారత ప్రధాన - మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు.సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రాలతో భారతదేశం పురోగమించిందన్నారు.
హిజ్బుల్ ఉగ్ర సంస్థకు ఎదురుదెబ్బ..!
• కశ్మీర్ లో ప్రాణాలతో చిక్కిన ఉగ్రవాది • కిష్తో వాడ్లో తాలిబన్ అరెస్ట్ • అరెస్ట్ అయిన ఉగ్రవాదిపై ఇప్పటికే పలు కేసులు
పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట
● భారీస్థాయిలో కర్బన ఉద్గారాలకు ఆ దేశాలే కారణం ● 'సేవ్ సాయిల్ మూవ్మెంట్' కార్యక్రమంలో ప్రధాని మోడీ
తగ్గేదేలేదంటున్న ఉత్తర కొరియా
వరుసగా బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలు.. మూడు ప్రాంతాల నుంచి సముద్రంపైకి ప్రయోగాలు.. దక్షిణ కొరియాకు పరోక్షహెచ్చరిక.. ఖండించిన దక్షిణ కొరియా సైన్యం.. తమకు ఆమోదనీయం కాదంటూ ప్రకటన
ఏం జరుగుతోంది..?
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో సర్కార్ను సమగ్ర నివేదిక కోరిన తమిళ సై దోషులంతా ప్రముఖుల పిల్లలే అంటున్న ప్రతిపక్షాలు.. పోలీసులే నిందితులకు అండగా ఉన్నారన్న ఆరోపణలొస్తున్నాయి.. వాహనం స్వాధీనం చేసుకున్నారు.. ఆధారాలు చెరిపేశారు.. ఈ ఇష్యూని సీరియస్గా తీసుకున్న గవర్నర్
అగ్నికీలలు
• కంటైనర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. • క్షతగాత్రుల్లో అగ్నిమాపక సిబ్బంది.. • ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు.. • 35 మంది మృతి..450 మందికి గాయాలు..
విస్తరిస్తున్న నైరుతి
• మేఘాలయలో కుంభవృష్టికి అవకాశం • 29న కేరళను తాకిన రుతుపవనాలు • ముందుగానే వచ్చిన నైరుతి సీజన్ • అనుకూలంగా ఉన్న వాతావరణం • వివిధ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు
యమ కూపంగా మారిన యమునా నది
• కాలుష్యం గుప్పిట్లో చిక్కుకున్న వైనం.. • ఈ నదిలో స్నానం చేస్తే పుణ్యం మాటేమోగానీ చావు ఖాయం.. • తెల్లని కాలుష్య నురగతో మంచు నదిలా కనిపిస్తున్న వైనం..
కోర్టు తీర్పులకు వక్ర భాష్యాలు
• న్యాయ వ్యవస్థ ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో పనిచేయదు • ప్రజాహక్కుల పరిరక్షణే ధ్యేయం • కొత్త జిల్లా కోర్టులను వర్చువల్గా ప్రారంభించిన జస్టిస్ ఎన్వీ రమణ • జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకారం