CATEGORIES
Categories
రోడ్లపై వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవు..
రోడ్లపై వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్.ఐ చలికంటి నరేష్ అన్నారు.
ఫాక్స్ సాగర్ చెరువును చెరపట్టిన గుంట నక్కలు
నిజాం కాలంనాటి చెర్వు అది.. సుమారు 500 ఎకరాల్లో భారీగా విస్తరించి అభివృద్ధి చేసింది అప్పటి నిజాం ప్రభుత్వం.. ఈ చెరువు ద్వారా సాగునీరు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. ఒక మహోన్నత ఆశయంతో భాగంగా నిర్మించిన ఈ చెరువు ఇప్పుడు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుని విలవిలలాడిపోతోంది..కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ, దూలపల్లి గ్రామంలో నెలకొని వున్న ఫాక్స్ సాగర్ చెరువు దుస్థితి ఇది.
యువరాజు కనుసన్నల్లో రంగారెడ్డి కలెక్టర్
తెలంగాణ రాష్ట్రంలో చట్టం ఏకతాటిపై నడుస్తోంది.. శాసించే వాడిదే రాజ్యంగా సాగుతోంది.. సామాన్యుల కడగండ్లు తీరని వ్యథలుగా మిగిలిపోతున్నాయి..
అతి వేగంగా వెళ్లడం వల్లనే ప్రమాదం
సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లనే మృతి.. సైరస్ మిస్త్రీ మృతిపై దర్యాప్తు.. పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
రావూస్ ఫార్మా కంపెనీపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి
రావుస్ ఫార్మా కంపెనీలో అక్రమ నిర్మాణ పనులు చేపడుతున్న, చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, పాడ్య నాయక్ తండా గ్రామ సర్పంచ్ ధర బిక్షం నాయక్ డిమాండ్ చేశారు.
దేశంలో చైనా ఫోన్లను 'బ్యాన్' చేయం: కేంద్రం!
గత కొద్ది రోజులుగా చైనా స్మార్ట్ఫోన్లను భారత ప్రభుత్వం బ్యాన్ చేయనుందంటూ పలు నివేది కలు వెలుగులోకి వచ్చాయి.
నిందితురాలికి నేరంతో సంబంధం ఉంది
ఎంప్లాయీస్ ఫోన్ ట్యాపింగ్, కో-లొకేషన్ కేసుల్లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఇ) మాజీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిత్రా రామకృష్ణ బెయిల్ పిటిషన్ ను ప్రత్యేక కోర్టు సోమవారం కొట్టివేసింది.
వినాయక నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కృతిమ నీటి కొలనులు ఏర్పాటు..
గణేష్ నిమజ్జనానికి జిహెచ్ఎంసి ఏర్పాటు చేసిన కృత్రిమ కోలనులను ఉపయోగించుకోవాలి డిప్యూటీ కమిషనర్ కృష్ణయ్య ఈ సంవత్సరం గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం మహానగరంలోని చెరువులు కలుషితం కాకూడదనే మంచి ఉద్దేశంతో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) నిర్ణయించింది.
8 నిమిషాల స్పీచ్..కోట్ల సంపద ఆవిరి
గడగడ లాడిన ప్రపంచ మార్కెట్లు.. పవర్ ఫుల్ ప్రసంగం చేసిన యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్
ఇంజినీరింగ్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి
అక్రమంగా డోనేషన్లు వసూళ్లు చేస్తున్న ఇంజినీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు..డిమాండ్ చేస్తున్న ఎన్టీఎస్య రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్..ధనార్జనే ధ్యేయంగా విద్యావ్యాపారానికి తెరలేపుతున్న వైనం.. తప్పుడు వివరాలు వెల్లడిస్తూ గట్టెక్కుతున్న కాలేజీలు..
తెలంగాణ ఐసెట్ 2022 ఫలితాలు విడుదల
తొలి 3 ర్యాంకులను ఏపీ విద్యార్థుల కైవసం
శరవేగంగా భద్రకాళి బండ్ నిర్మాణం
కాకతీయ చారిత్రక వైభవం ఉట్టిపడేలా చారిత్రక నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయం పక్కన భద్రకాళి బండ్ అభివృద్ధి అద్భుతంగా కనిపిస్తోంది.
ఐఫోన్ 14 వచ్చేస్తోంది, అదికూడా ఊహించని ధరలో
టెక్ దిగ్గజం యాపిల్ లేటెస్ట్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న ఐఫోన్ లవర్స్గా గుడ్ న్యూస్. ఐఫోన్ 14 సెప్టెంబర్ 7న లాంచ్ చేయనుం దట.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానం..
అతిపెద్ద ప్రయాణికుల విమానం ఎమిరేట్స్ ఎయిర్బస్ -ఏ380 బెంగళూరుకు నేరు గా సేవలను అందించనుంది.
హైదరాబాద్, బెంగుళూరు మధ్య హై స్పీడ్ ట్రాక్..
దేశంలో ఐటీ హాబ్లుగా మారాయి బెంగళూరు, హైదరాబాద్ మహానగరాలు. ఈ పట్టణాల మధ్య నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగిస్తుం టారు.
ఆనంద్ మహీంద్ర అద్భుతమైన పోస్ట్ : నెటిజన్లు ఫిదా
పారిశశ్రామిక వేత్త, బిలియనీర్ ఆనంద్ మహీంద్ర మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ విజ్ఞాన, వినోద అంశాలను అభిమానులతో పంచుకోవడం ఆయనకు అలవాటు.
17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన అఫ్గనిస్తాన్
ఆసియా కప్ - 2022 టోర్నీకి అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగబోయే మెగా ఈవెంట్కు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు మంగళవారం వెల్లడించింది.
మన లక్ష్యం రూ.10,000 కోట్లు : గెయిల్
వాటా మూలధనాన్ని రెట్టింపునకు పెంచుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రభుత్వ రంగ యుటిలిటీ దిగ్గజం గెయిల్ ఇండియా తాజాగా వెల్లడించింది.
రాజపక్సకు థాయ్ల్యాండ్ ఆశ్రయం
సింగపూర్ వీసా ముగియడంతో థాయ్ల్యాండ్కి.. ఇది తాత్కాలిక ఆశ్రయమే అన్న థాయ్ ప్రభుత్వం..
బీజేపీ తెలంగాణ ఇంఛార్జీగా సునీల్ బన్సల్
బీజేపీ తెలంగాణ ఇంఛార్జీగా సునీల్ బన్సల్
పుల్వామాలో మరోమారు భారీ ఉగ్రకుట్ర
30కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం, ధ్వంసం.. కాశ్మీర్లో కొనసాగిన ఎన్ కౌంటర్
ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలి
ఇంటింటా మువ్వన్నెల జెండాను ఎగురవేస్తూ జాతీయతను చాటి చెప్పాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
చరిత్ర చెప్పే సంస్కృతి సౌరభాలు
చెరగని గుర్తులు.. విదేశీయులను ఆకట్టుంటున్న కట్టడాలు
రాగల 48 గంటల్లో..
• తెలంగాణలోని అనేక ప్రాంతాలకు భారీ వర్ష సూచన.. వచ్చే 24-48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
నేడు బాసరకు గవర్నర్ తమిళసై
ట్రిపుల్ ఐటిని సందర్శంచి విద్యార్థులో చర్చ
రైతు బిడ్డ.. ఉపరాష్ట్రపతిగా
సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జగ్బీప్ ధనకర్ లాయర్, క్రీడాకారుడిగా, రాజకీయ నాయకుడిగా రాణించారు. సుప్రీంకోర్టు అడ్వొకేట్ కూడా పని చేసి మంచి పేరు సాధించారు. 1989-91 మధ్య కాలంలో జున్జున్ నియోజక వర్గం నుంచి జనతాదళ్ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికై విధులు నిర్వహించారు. రాజస్థాన్ లోని కిషన్ంజ్ నుంచి 1993-98 మధ్య ఎమ్మెల్యేగా పని చేశారు.1990లో ఆయనకు కేంద్రమంత్రి వరించింది. 2019 నుంచి బెంగాల్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ధన్ కర్.
కోలివుడ్పై ఐటీ రైడ్స్
• రూ.200కోట్లకు పైగా అప్రకటిత ఆదాయం గుర్తింపు.. కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం.. లెక్కల్లో చూపని రూ.26కోట్ల నగదు రూ. 3కోట్ల విలువైన బంగారు ఆభరణాలు.. నిర్మాత అన్బుసెళియన్కు చెందిన చాలా ప్రాంతాల్లో ఈ సోదాలు
నేడే ఉస్మానియా యూనివర్సిటీ 82 స్నాతకోత్సవం
ఉస్మానియా యూని వర్సిటీ 82 వ స్నాతకోత్సవాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు.
గుండె జబ్బులకు ప్రపంచస్థాయి చికిత్సలు
- నల్గొండ జిల్లాకు చెందిన 80 ఏళ్ల వృద్ధ వ్యక్తి యాదగిరిరెడ్డిని తీవ్ర గుండె జబ్బు - ముప్పునుండి కాపాడి కొత్త జీవితాన్నిచ్చిన యశోద హాస్పిటల్స్ వైద్యులు
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా సురేశ్ ఎన్ పటేల్
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా సురేశ్ ఎన్ పటేల్ నియమితులయ్యారు. ఈ ఏడాది జూన్ నుండి తాత్కాలిక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా పనిచేస్తున్నారు.