CATEGORIES
Categories
వివాదాలకు కేరాఫ్ ఇక్ఫాయ్ క్యాంపస్
ఒక విద్యార్థిని పట్టుకొని పది మంది విద్యార్థులు దారుణంగా కొట్టిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం దొంతానపల్లిలోని (ఐసీఎఫ్ఎఐ) క్యాంపస్ లో వెలుగు చూసింది..
నేడు భద్రాచలం రోడ్డు- సత్తుపల్లి మధ్య, కొత్త రైల్వే లైను జాతికి అంకితం చేయనున్న ప్రధాని
డు రామగుండంలో జరిగే కార్యక్రమంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భద్రాచలం రోడ్డు -సత్తుపల్లి కొత్త రైల్వే లైను వీడియో లింక్ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.
ప్రధాని మోడీ సభను విజయవంతం చేయాలని కరపత్రాలు పంపిణీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ రామగుం డంకు వచ్చేస్తున్న సందర్భంగా జరగనున్న మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ బిజెపి మహిళా మోర్చా నాయకురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నగరంలో కరపత్రాలు పంపిణీ చేశారు.
మీకు పీఎఫ్ అకౌంట్ ఉంటే రూ.7 లక్షల ప్రయోజనం పొందండి
• ఈడీఎల్వీ స్కీంకు అర్హత వస్తుంది.. • అద్భుత అవకాశం కల్పించిన ఈపీఎఫ్బీ • ఇదొక బీమా సౌకర్యం.. అందరూ తెలుసుకోవాలి.. నామినీ వివరాలు ఖచ్చితంగా నమోదై ఉండాలి.. • చిన్న, మధ్యతరగతి ఉద్యోగుల కుటుంబాలకు ఎంతో ఉపయోగం
పేరు మాయమైంది
• పైల్పోయింది..పట్టా బుక్కు పోయింది.. ధరణిలో • శంకరబత్తుల గణపతమ్మ పాసుబుక్కు ఎత్తుకెళ్లింది ఎవరు..? • ఫైల్ ఎత్తుకెళ్లిన దొంగల మీద కేసు ఎందుకు పెట్టలేదు? • గణపతమ్మ పేరు ఇండ్ల స్థలాలుగా ధరణిలో ఎవరు మార్చారు..?
తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలి
• తెలంగాణ టీటీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ప్రమాణస్వీకారం • దగ్గరుండి ప్రమాణ స్వీకారం చేయించిన చంద్రబాబు • తెలంగాణను అభివృద్ధి చేసింది తానేనని తెలిపిన బాబు • రాష్ట్రంలో పేదలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తాను : కాసాని
టెన్త్, ఇంటర్ విద్యార్థులకు లక్షన్నర స్కాలర్ షిప్
• ప్రధాని మోదీ అందిస్తున్న అద్భుత పథకం • అప్లయ్ చేసుకునే విధానం.. • ఆదాబ్ ప్రత్యేక సమాచారం
విఫలమైన చర్చలు
• ఆందోళన కొనసాగిస్తామన్న నిజాం కాలేజీ విద్యార్థి • చర్చలకు పిలిచి విద్యార్థులను బెదిరిస్తారా..? హాస్టల్ కోసం అడిగితే క్రిమినల్ కేసులు పెడతామన్న నవీన్ మిట్టల్ • అధికారులకు కేటీఆర్ ఆదేశాలు లెక్కలేదా..? చదువుకోనిస్తారా..? చదువు మధ్యలో అపేసి ఇళ్ళకు పొమ్మంటారా.. ?
రాజ్భవన్పై రాజకీయం చేస్తున్నారు
• తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గవర్నర్.. • నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారన్న అనుమానం ఉంది.. • కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు ఎందుకు..? • విద్యార్థి సంఘాలతో రాజ్ భవన్ ముందు అల్లర్లు చేయిస్తున్నారు.. •మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులోకి కూడా లాగారు..
మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో దాడులు
గ్రానైట్ అక్రమాలపై ఈడీ సోదాలు.. కరీంనగర్, హైదరాబాద్లో 30చోట్ల తనిఖీలు.. గంగుల కమలాకర్ సంస్థలే టార్గెట్.. నిజాలు నిగ్గు తెలుస్తున్న అధికారులు.. సోదాలు జరిగిన సమయంలో దుబాయ్ టూర్ గంగుల కుటుంబం..
ఎమ్మెల్యే రాజా సింగ్కు బెయిల్
• పలు షరతులు విధించిన హైకోర్టు.. • విద్వేష వ్యాఖ్యల కేసులో అరెస్టయిన రాజా సింగ్.. • మీడియాతో మాట్లాడరాదని, ర్యాలీలు చేపట్టరాదని ఆంక్షలు.. • మతాలను కించపరిచే వ్యాఖ్యలు చేయవద్దని సూచన.. • పార్టీ నుంచి సస్పెన్షన్ ఎత్తివేసే యోచనలో బీజేపీ హై కమాండ్
హీరా గోల్డ్ స్కామ్ పై ఈడీ నజర్
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సలార్ పురియా సత్వా రూ.50 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్లను ఈడీ అటాచ్..
బోడుప్పల్ మున్సిపల్లో మళ్ళీ కూల్చివేతల గేమ్ షురూ!
‘కలెక్టర్ సార్ మీ టాస్క్ ఫోర్స్ కమిటీ ఎక్కడ' అన్న ఆదాబ్ కథనం ఎఫెక్ట్. మేయర్ అల్లుడి బహుళ అంతస్తు తూతూ మంత్రంగా కూల్చివేత.. కూల్చివేతలో పేదోడికో న్యాయం.. ఉన్నోడికో న్యాయం.. ఏడాది కాలం నుండి నిర్మాణాలు జరుపుతుంటే అధికారులెక్కడ..? కొంతమంది కార్పొరేటర్లు లక్షల్లో వసూలు చేశారు : బాధితులు..
తిమ్మిని బమ్మిని చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త
చట్టాలు లేవు.. నిబంధనలు మాకు వర్తించవు.. డబ్బులు పడేస్తాం..అక్రమ నిర్మాణాలు చేసుకుంటాం.. అడిగేవారు లేరు.. అడ్డుకునేవారు లేరు.. అడ్డదారుల్లో కోట్లు కొల్లగొడతాం.. ప్రభుత్వ పెద్దలే మా వెనుక ఉన్నారు.. మా దారి రహదారి.. ఎవరు అడొచ్చినా డోంట్ కేర్.. ఎలా అడ్డు తొలగించుకోవాలో మాకు తెలుసు.. ఇవన్నీ సినిమా డైలాగులు కాదు..
ఈ నెల 14కు వాయిదా పడిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు
దినేష్ అరోరాను కోర్టులో హాజరుపర్చిన సీబీఐ అధికారులు.. న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన నిందితుడు దినేష్ అరోరా
ఇక్కడ తగ్గితే..అక్కడ నెగ్గినట్టే
రాజీయే రాజ మార్గం.. ప్రజాన్యాయ పీఠంతో సత్వర న్యాయం.. వెనుకబడిన వారికి సేవలందిస్తున న్యాయ సేవాధికార సంస్థ..
ఈ.డబ్ల్యు.ఎస్. రిజర్వేషన్ ఒక బృహత్తర కార్యక్రమం
• దేశంలో నెలకొన్న కులవివక్ష తొలగుతుంది.. • ఇది ప్రధాని మోడీ సాధించిన ఘన విజయం.. • నిజాయితీగల నిర్ణయం తీసుకున్న ప్రధాని మహోన్నతుడు • కితాబిచ్చిన బీజేపీ సెంట్రల్ కోఆర్డినేటర్ (తెలంగాణ) సరళ్ ఇంచార్జ్ నూనె బాల్రజ్..
కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు
ప్రభుత్వానికి లేఖ రాసిన గవర్నర్ తమిళి సై.. తనతో చర్చించాలని విద్యాశాఖ మంత్రికి సూచన
టీఆర్ఎస్కు ప్రయత్యామ్నాయం బీజేపీనే..
దమ్ముంటే 12 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించు • కాంగ్రెస్ ఖతం అయిపోయింది.. • బీజేపీ సింగిల్గా పోటీ చేసి 86 వేలకుపైగా ఓట్లు సాధించింది • మునుగోడు ప్రజా తీర్పును శిరసావహిస్తున్నాం.. • టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను 15 రోజుల్లో అమలు చేయాలి • మునుగోడు ఎన్నికల ఫలితాలపై స్పందించిన బండి సంజయ్
టీమిండియా ఘన విజయం
జింబాబ్వేపై 71 పరుగులతో గెలుపు సత్తాచాటిన గుంటూరు కుర్రాడు సూర్యకుమార్
టీఆర్ఎస్ నైతికంగా ఓడిపోయింది
బీజేపీ సెంట్రల్ కో ఆర్డినేటర్ (తెలంగాణ) నూనె బాల్రాజ్
4 చోట్ల వికసించిన కమలం
• దేశవ్యాప్తంగా 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి.. • నవంబరు 3న జరిగిన బై ఎలక్షన్స్ • మునుగోడులో చతికిలబడ్డ బీజేపీ
ఢిల్లీ బాస్లకు చెంపదెబ్బ
మునుగోడు చైతన్యానికి ధన్యవాదాలు : కేటీఆర్
విరాట్ కోహ్లికి 34వ బర్త్ డే
బర్త్ డే విషెస్ చెప్పిన అభిమానులు నెట్ ప్రాక్టీస్ కేక్ కట్ చేసిన ప్లేయర్లు
నేడు జింబాబ్వేతో కీలక మ్యాచ్
మ్యాచ్ గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవం - ముమ్మరంగగా ప్రాక్టీస్ చేసిన రోహిత్ సేన
కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్లో..ఫుడ్ పాయిజన్
• పురుగులు పడ్డ అటుకులు తినడంతో కడుపునొప్పి, వాంతులు విరోచనాలు • అస్వస్థతకు గురైన 49 మందికిపైన విద్యార్థులు • సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేసిన డీఈవో • ఐదుగురు హాస్టల్ సిబ్బంది తొలగింపు • హాస్టల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదు • చెప్పినా సిబ్బంది పట్టించుకోవడం లేదు.. • మేము ఇంటికి వెళ్ళిపోతాం : విద్యార్థులు
తొలి ఓటరు శ్యామ్చరణ్ నేగి కన్నుమూత
వృద్ధాప్య సమస్యలతో సొంతూరులో కన్నుమూత శరణ్ నేగి మృతిపై ప్రధాని మోడీ సంతాపం
రూ.2కోట్లకు 12లక్షలే ఖర్చు
• సీనియర్ అధికారిపై వేటు • రూ. 1.88 కోట్లు స్వాహా విచారణలో కీలక విషయాలు
ఇది ప్రభుత్వాల వైఫల్యమే
• వాయు కాలుష్యంపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం • కాలుష్య నియంత్రణలో ప్రభుత్వాల వైఫల్యం • ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీ కార్యదర్శులకు నోటీసులు.. • ఈనెల 10న తన ముందు హాజరు కావాలని ఆదేశాలు..
ఇజ్రాయెల్ ప్రధానిగా బెంజిమన్ నెతన్యాహు..
• అభినందనలు తెలిపిన భారత ప్రధాని మోడీ.. • మూడేళ్ల రాజకీయ అనిశ్చితికి తెర.. • 64 స్థానాలను సొంతం చేసుకున్న రైట్ వింగ్ కూటమి..