CATEGORIES
Categories
టార్గెట్ న్యూ ఇయర్
• రూపు మార్చుకున్న మాదకద్రవ్యాల దందా • హైదరాబాద్ నగరంలో కొత్త తరహా డ్రగ్స్ రవాణా • పెళ్లి బృందం ముసుగులో డ్రగ్స్ రవాణా చేస్తున్న ముఠా • చెన్నైకి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు • సుమారు 10 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం
మరోసారి ఉద్రిక్తం
• చైనా దుష్టచర్యలతో ఘర్షణలు • ఈ నెల 9న ఘటన..సైనికులకు గాయాలు.. • భారత్-చైనా వాస్తవాధీన రేఖ దాటేందుకు చైనాదళాల యత్నం • సమర్థవంతంగా అడ్డుకున్న భారత బలగాలు • అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో ఘటన..
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగావకాశాలు
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏడున్నర గంటలు!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముగిసిన కవిత సీబీఐ విచారణ కవిత నివాసానికి వచ్చిన సీబీఐ అధికారులు
కన్నతల్లికి పాదాభివందనం
• సీఎంగా సుఖ్విందర్సింగ్ ప్రమాణస్వీకారం • హిమాచల్ ప్రదేశ్లో అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్ • డిప్యూటీ సీఎంగా ముఖేశ్ అగ్నిహోత్రి • సుఖ్విందర్ సింగ్ తో ప్రమాణం చేయించి గవర్నర్ విశ్వనాధ్
ఆయుర్వేదం సాంప్రదాయ వైద్యవిధానం
• జాతీయ ఆయూష్ ఇనిస్టిట్యూట్లు ప్రారంభం • 30 దేశాలకు పైగా ఆమోదం • భారతీయ సంప్రదాయాలను ప్రాచుర్యంలోకి తేవాలి.. • మోపా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ..
కొండాసురేఖ అంసతృప్తి
• టీపీపీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ రాజీనామా.. రేవంత్కు బహిరంగ లేఖ • పీసీసీ కమిటీలు ప్రకటించిన హైకమాండ్ • సురేఖకు ఎగ్జిక్యూటివ్ కమిటీలో స్థానం • తనకంటే జూనియర్లకు పీఏసీలో స్థానం కల్పించారని అసంతృప్తి
యూనియన్ బ్యాంక్ రుణాలతో మనీ లాండరింగ్
• సామాన్యులకో న్యాయం.. బ్యూరోక్రాట్లకో న్యాయమా గ్యారంటీగా పెట్టిన భూముల విలువ తగ్గించి, రుణం తీసుకున్న మొత్తానికంటే తక్కువకే ఓటీఎస్ • ఈ భారీ కుంభకోణంలో అందరికీ వాటాలు
గుజరాత్లో భూపేంద్ర..హిమాచల్లో సుఖ్విందర్
• నేడు కాంగ్రెస్, రేపు బీజేపీ సీఎం ల ప్రమాణ స్వీకారం.. • గుజరాత్ లో 156 స్థానాలను కైవసం చేసుకున్న కమలదళం.. • హిమాచల్ ప్రదేశ్ లో 40 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్..
మా ఉసురు తల్గుతుంది
• నిరుద్యోగులను నిలువునా ముంచారు.. • కేసీఆర్కు వ్యతిరేకంగా కదం తక్కిన నిరుద్యోగ యువత.. • నీ ఇంట్లో 5 మందికి ఉద్యోగాలిచ్చుకున్నావ్.. • అర్హులైన మాకు మొండిచెయ్యి చూపించావు.. • నిన్ను జైలుకు పంపేవరకూ మా నిరసనలు ఆగవు : హెచ్చరిస్తున్న నిరుద్యోగ జేఏసీ
మండూస్ విధ్వంసం
• తమిళనాడులో తుఫాను బీభత్సం • జిల్లాల్లో భారీ వర్షాలకు అతలాకుతలం • నేలకూలిన చెట్లు.. మునిగిన కాలనీలు • పలు విమానాలను రద్దు చేసిన సంస్థలు • తీరం దాటిన మాండూస్ తుఫాన్ • నీటమునిగిన తిరుమల ఘాట్ రోడ్లు
నేడు కవిత ఇంటికి సీబీఐ
లిక్కర్ స్కాం కేసులో వివరణ తీసుకోనున్న సీబీఐ తొలుత ఆమెను ఒక సాక్షిగా విచారణ ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేడు కీలక పరిణామం
తెలంగాణ పీసీసీలో పలు మార్పులు
• 18మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ • నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం • 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీ • 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ • కమిటీలో కోమటిరెడ్డికి మొండిచేయి • అజహరుద్దీన్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి
గోల్మాల్ గోవిందం కేసీఆర్
• తెలంగాణలోనూ గుజరాత్ ఫలితమే.. • మోటర్లకు మీటర్లు ఉత్తుత్తి ప్రచారమే.. • వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎక్కడో చూపాలి.. • నిన్న కోతల రాయుడు జగిత్యాలకు వచ్చి, మొరిగి మొరిగి వెళ్ళాడు.. • కొనసాగుతున్న బండి సంగ్రామయాత్ర
గులాబీ సంబురాలు
• నేడు ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం • టీఆర్ఎస్్ను బీఆర్ఎస్ మారుస్తూ ఈసీ లేఖ • తెలంగాణ భవన్లో వేడుకలకు కేసీఆర్ నిర్ణయం • పార్టీ శ్రేణులు భారీగా హాజరు కావాలని పిలుపు..
ఓటు మావి..సీట్లు మీవా?ఇదెక్కడి న్యాయం..?
• రంగారెడ్డి జిల్లాలో ఒంటెద్దుపోకడతో అగ్రవర్ణ నాయకులు • పదవులు, సంక్షేమ పథకాలు తమవారికే • బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తానన్న కేసీఆర్ మాటలు నీటి మూటలే • అసంతృప్తితో రగిలిపోతున్న టీఆర్ఎస్ పార్టీలోని బలహీన వర్గాలు • సరైన ప్రాతినిధ్యం కల్పించకపోతే ఉద్యమం చేస్తామంటున్న వైనం
గుజరాత్లో బీజేపీ..హిమాచల్ కాంగ్రెస్
• 156 సీట్లతో చరిత్ర సృష్టించిన బీజేపీ • 40 సీట్లు సాధించి కాంగ్రెస్ అధికారం కైవసం • ఈ ఎన్నికలతో పాఠాలు నేర్చుకున్నామన్న కేజీవాల్ • సీఎం పదవికి రాజీనామా చేసిన జైరాం ఠాకూర్ • క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా ఘనవిజయం • అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
మొబైల్ యాప్ 2.0
• సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులను ట్రాక్ ఇక ఈజీ.. ఒక ప్రకటనలో తెలిపిన సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్.. • న్యాయాధికారులు, ప్రభుత్వ విభాగాలు తమ కేసులను ట్రాక్ చేసేందుకు వీలు.. • గూగుల్ ప్లే స్టోర్లో వారం రోజుల్లో అందుబాటులోకి..
నేడే విడుదల
నేడు జైలు నుంచి విడుదల కానున్న ఫామ్ హౌస్ కేసు నిందితులు.. ఇప్పటికే సింహయాజీ రిలీజ్..
పార్టీలో చేరితేనే ప్రభుత్వ పథకాలు
పథకాల కోసం పార్టీలో చేరుతున్న కార్యకర్తలు... • 33 జిల్లాలో వందల సంఖ్యలో వలసలు.. • సంతోషంలో మునిగితేలుతున్న గులాబీ బాస్..
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయభేరి..
• కార్పొరేషన్ పీఠాన్ని సొంతం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ • 134 స్థానాల్లో ఘన విజయం సాధించిన ఆప్..
బీఎల్ సంతోషీ పైనే కేసు పెడతవా?
• దేశం, ధర్మం కోసం పనిచేస్తున్న వ్యక్తి ఆయన.. • ఏసీబీ కోర్టు చెంప చెళ్లుమన్పించినా సిగ్గు రాలేదా? • కేసీఆర్ బిడ్డ దొంగ సారా దందాను చూసి దేశమంతా అసహ్యించుకుంటోంది • తెలంగాణ తలదించుకునే దుస్థితికి తీసుకొచ్చారు..
రాష్ట్ర గవర్నరిని అవమానిస్తే సహించం..
హెచ్చరించిన తెలంగాణ గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డా. అశోక్ గౌడ్ మొగుళ్ళ..
ట్విట్టర్ టిల్లు.. డ్రగ్స్ బానిస..
మంత్రి కేటీఆర్పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు తంబాకు తింటా అనే ప్రచారంపై రియాక్షన్.. హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసు రీఓపెన్ చేయిస్తాం. వారం రోజుల పాటు అంబెడ్కర్ ఉత్సవాలు నిర్వహించాలి. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తేవాలని ప్లాన్ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల దిబ్బగా మార్చారు
అసైన్డ్ భూములపై గ్యాంగ్ పంజా!
• నరసప్పగూడ, చేగురు శివారుల్లో అసైన్డ్ భూముల మాయ . • పట్టా భూముల పేరిట రిజిస్ట్రేషన్ - అసైన్డ్ భూముల్లో కబ్జా. • పొలాలు, ఇంటి స్థలాలు కావేవి అక్రమ రిజిస్ట్రేషన్లకు అనర్హం. • కోట్ల రూపాయల అక్రమ సంపాదన • సర్వే నంబర్లు 473, 474లో యధేచ్చగా విక్రయాలు
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నాగ్పూర్ మెట్రో
అత్యంత పొడవైన రెండంతస్తుల ఫ్లై ఓవర్ ధ్రువపత్రాన్ని అందుకున్న మహారాష్ట్ర మెట్రో ఎండీ ఆనందంగా ఉందన్న ఎండీ బ్రిజేష్ దీక్షిత్
అంతా ఆన్లైనే..
• హైదరాబాద్ కేంద్రంగా సెక్స్ రాకెట్ ముఠా • వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి రప్పించి దందా • పనిలోపనిగా మాదకద్రావ్యాల సరఫరా.. • ముఠా నాయకుడు అర్నావ్ అరెస్ట్.. డ్రగ్స్ స్వాధీనం •17 మందిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు • వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
వైద్యశాఖలో ఉద్యోగాల జాతర
* 1147 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్.. * 34 విభాగాల్లో పోస్టులను భర్తీ * 20 నుంచి జనవరి 5 వరకు అప్లికేషన్లను స్వీకరణ
పరీక్షల నిర్వహణ గందరగోళం..!
• నల్లగొండ నాగార్జున డిగ్రీ కళాశాలలో పరీక్షలు అయోమయం.. • రెండు యూనివర్సిటీల పరీక్షలు ఒకే సెంటర్లో.. • రెండింటికీ చీఫ్ సూపరిండెంట్ ఒక్కడే.! ఇది ఎలా సాధ్యం అంటున్న విద్యా నిపుణులు..పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తం.! • విధుల నిర్వహణలో ప్రిన్సిపాల్ వైఫల్యం.. యూనివర్సిటీ పరీక్షల ప్రోటోకాల్ను పట్టించుకోని వైనం • ఎన్.జి కాలేజీలో జరుగుతున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షల నిర్వహణపై ఫిర్యాదులు..
దివిస్ ల్యాబ్స్పై చర్యలు తీసుకోండి
• ఆదేశాలిచ్చిన తెలంగాణ హైకోర్టు... • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కలెక్టర్కు ఆదేశాలు.. • దివిస్ ల్యాబ్స్ నిర్మాణాలకు కోట్లాది రూపాయల పన్నుల ఎగవేతపై చేసిన ఫిర్యాదులపై నోటీసులు జారీచేసి చర్యలు తీసుకోండి.. • 6 వారాలలోగా చర్యలు చేపట్టండి.. • దివిస్ చైర్మన్ కుట్రలు భగ్నం చేసిన మాజీ యం.పి.టి.సి. పి.ఎల్.ఎన్. రావు.. • కోర్టు ఆదేశాలతో అంకిరెడ్డి గూడెం గ్రామ పంచాయతికి కోట్లాది రూపాయలు పన్నులు వచ్చే అవకాశం.. • గతంలో 'ఆదాబ్ హైదరాబాద్' చెప్పిందే నిజమైంది..